కానీ మీరు ఒక విషయం (కావాలనే) మరిచిపోయారు (1) వీళ్ళు 99% పన్నులు కట్టరు (2) బ్యాంకు లోన్ తీసుకోరు(వీరి ఆదాయం ఎవరికి తెలియకూడదని) (3) వేల కోట్ల లోన్స్ ఎగవేసిన top 100 మంది పారిశ్రామిక వేత్త లో 95 మంది గుజరాతీలే (4) మార్వాడీలకు community support చాలా ఎక్కువ (5) సరుకుల సరఫరా డీలర్లు మార్వాడీలకు & గుజరాతీలకు 45-50 రోజుల settlement time ఇచ్చుకుంటారు కానీ ఇతరులకు కేవలం 10-15 రోజులే ఇచ్చి.. తద్వారా non-marwadi/non-gujarathi లను అణిచివేస్తారు (6) దేశంలోని 95% హవాలా వ్యాపారానికి వీరే మూలస్థంభాలు
Good Analysis. Thank you very much. According to statistics this community had a rank in money laundering and Bank NPAs . Of course they have excellent relationships among them selves.
మార్వాడి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్లినా, షాప్ లో పనిచేసే వాళ్ళను కూడా వాళ్ళ సొంత ఊరి నుంచి తెచ్చుకుంటారు. ప్రాంతీయులకు ఉపాధి పరంగా ఉపయోగపడరు. దానివల్ల వేరే కులాల వారికి ఆ వ్యాపార నైపుణ్యం రాదు.
duplicate products sell cheyadam lo vale top anything from electronics to jewellery apudu valey kaadu any one rich avutaru and meru chepindi business strategies proved by business entrepreneurs not developed or invented by marwadis
మార్వాడి ల నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి కానీ, వాళ్ళు వ్యాపార రంగంలో రాణించడానికి ముఖ్య కారణం వర్ణ/ కులవ్యవస్ధ. వేల సంవత్సరాలు ఒకే వర్ణం వాళ్ళు అదే వృత్తి చేస్తే ఎవరికైనా ఆ నైపుణ్యాలు మిగతా వారితో పోలిస్తే ఎక్కువ ఉంటాయి.
@@Uvtechintelugu అసలు వేదాలలో ఉపనిషత్తులలో హిందూ అన్న పదం లేదు. సింధూ నాగరికతను నిర్మించిన వారిని సింధూ ప్రజలు అనే వాళ్ళు, అది తర్వాత హిందు అయ్యింది. మనం హిందూ మతంలో అనుసరిస్తున్న చాలావరకు ఆచారాలు బ్రాహ్మణవాదానికి చెందినవి. బ్రాహ్మణవాదులైన ఆర్యులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ పేరుతో సుమారుగా 3000 సంవత్సరాలు ఆర్యేతర కులాల ( మిగతా OC, BC, SC, ST కులాలు) వారికి, అన్ని కులాల లోని స్త్రీలకు విద్య ఉపాధి లేకుండా చేసి, మతం పేరిట ఆర్య కులాలకు బానిసలుగా పని చేయించుకున్నారు. ఎదురుతిరిగిన వారిని హింసంచడం, చంపడం, వెలివేయడం చేశారు. ఈ బాధితులలో ఇప్పుడు అగ్రవర్ణాలుగా పిలవబడే కమ్మ, మరియు రెడ్డికులాలు, ఇంకా ముస్లిం లు (బయట నుంచి వచ్చిన ముస్లిం లు తప్పించి) కూడా ఉన్నారు. ఈ బాధితులంతా భారతదేశ మూలవాసులు. కుల వ్యవస్థ, అంటరానితనం, సతీసహగమనం (భర్త చనిపోతే భార్యను కాల్చి చంపడం), దేవదాసి వ్యవస్థ (SC అమ్మాయిలను బలవంతగా వేశ్యలుగా మార్చి అగ్ర కులాలు వాడుకోవడం)... ఇలాంటి దురాచారాలతో వందలాది ఏళ్ళు మూలవాసులపై వివక్ష చూపించారు. ఈ వివక్ష నుంచి తప్పించుకోవడానికి కొందరు వేరే మతాలలోకి మారారు. అయితే వేరే మతాలలోకి కూడా ఈ కులవ్యవస్థ వ్యాపించింది. ఆశర్యం ఏంటంటే ఈ నిజం తెలియక హిందూ మూలవాసులు వేరే మతాలలోకి మారిన మూలవాసులని ద్వేషిస్తారు. అలాగే వేరే మతాలలోకి మూలవాసులు కూడా చేస్తారు. ఇప్పటికి రాజకీయ, సినీ, పారిశ్రామిక, ...ఇలా అనేక రంగాలలో బ్రాహ్మణ వైస్యులే అధికంగా ఉంటారు. (ఉదాహరణ: ఇండియా లోని టాప్ 1000 కంపెనీల బోర్డు అఫ్ డైరెక్టర్స్ లో 91% మంది బ్రాహ్మణ వైస్యులే ). బుద్ధుడు, అశోకుడు, మౌర్యులు, జ్యోతిబా ఫూలే, అంబెడ్కర్ లాంటి వాళ్ళు బ్రాహ్మణవాదుల కు వ్యతిరేకంగా చేసిన పోరాటాల వల్ల బ్రాహ్మణవాదం బలహీనమైయింది. బ్రాహ్మణవాదం పై పోరాడిన వాళ్లలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు అందరూ చదువుకోగలుగుతున్నారు. కులం మతం పేరిట వివక్ష చూపితే, శిక్షించే చట్టాలు రాజ్యాంగం ద్వారా వచ్చాయి. అందుకే RSS వాళ్ళకి రాజ్యాంగం అంటే ఇష్టం ఉండదు. బ్రాహ్మణవాదాన్ని (హిందుత్వ ముసుగులో) మరల RSS బలపరుస్తుంది. జనాలను నమ్మించడానికి చాలా అనుబంధ సంస్థలను స్థాపించి కొన్ని మంచి పనులు చేస్తూ, ఆ ముసుగులో వాళ్ళు అనుకున్నది సైలెంట్ గా చేసుకుపోతున్నారు. ముస్లిం టెర్రరిజం డైరెక్ట్ గా ఉంటుంది అందుకే అది హైలైట్ అవుతుంది. RSS వాళ్ళు కొన్ని మంచి పనులు చేయడం వల్ల జనాలు నమ్ముతారు. RSS లో ముఖ్య నాయకులు బ్రాహ్మణులు బ్రాహ్మణవాదులే ఉంటారు. కానీ గొడవలకి RSS అనుభంద సంస్థ అయిన బజరంగ్ దళ్ వాళ్ళని పంపుతారు. వీళ్ళలో ఎక్కువ వెనుకబడిన కులాలే వారే ఉంటారు. గొడవలలో చనిపోయేది, నష్టపోయేది ఎక్కువ వీళ్ళే. అయితే ఈ విషయం తెలియక చాలామంది మూలవాసులు RSS లో చేరి వాళ్లకు వాళ్లే నష్టపరుచుకుంటున్నారు.
@@Uvtechintelugu జనాభాలో 5% కన్నా తక్కువ ఉన్న బ్రాహ్మణవాదులు కొన్ని వందల సంవత్సరాలు 95% జనాభాకు (ఆర్యేతర OC, BC, SC, ST కులాలు) విద్య ఉపాధి అవకాశాలు లేకుండా వివక్ష చూపించారంటే దానికి కారణం మతం. మతం చెబితే గుడ్డిగా నమ్ముతారు. భగవద్గీత లాంటి గ్రంధాలు కులవివక్ష లింగ వివక్ష ను ప్రోత్సహించాయి. క్రైస్తవానికి, ఇస్లాంకు, జుడాయిజం కి మూలమైన పాతనిభందం గ్రంధం బానిసత్వాన్ని స్త్రీ వివక్షను ప్రోత్సహించింది. మనం ఏ మతంలో ఏ కులంలో పుడతావో మన చేతులలో లేదు. మతం మనం దానిగురుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నకున్నది కాదు. మత ఛాందసవాదులు అన్ని మతాలలో ఉన్నారు. ఏ మతంలో పుట్టామో ఆ మతాన్ని గుడ్డిగా నమ్మకుండా, ముందు అసలు ఆ మత గ్రంధాలలో ఏమి ఉందొ చదవాలి. మూలవాసులు హిందు, ముస్లిం, క్రైస్తవు ల పేరిట, కులాల పేరిట విడిపోయి ద్వేషించుకోకుండా, వాళ్ళను కొన్ని వందల ఏళ్లుగా అణిచివేసిన బ్రాహ్మణవాదం పై, ఇప్పుడు రాజకీయం కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజకీయ నాయకులపై పోరాడాలి. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన యుద్ధాల వల్ల కన్నా, ప్రక్రుతి వైపరీత్యాలకన్నా, మత ఘర్షణలలో, యుద్ధాలలో ఎక్కువమంది చనిపోయారు. అసలు మతం అనేదే లేకపోతే ఏ సమస్య ఉండదు. NOTE : బ్రాహ్మణులంతా బ్రాహ్మణవాదులు కాదు, బ్రాహ్మణేతరులలో బ్రాహ్మణవాదులు ఉన్నారు
Other community is Gujarati. Gujaratis entha smart ante vallu marwadis deggara saruku koni Sindhis ki ammagalaru anta. Gujju community kuda oka successful business community ani chepachu
14 సంవత్సరాలకే టాక్స్ పే చేసే అంతటివాడు అయ్యాడు అన్నారు బాగుంది కానీ ఒక్క మాట మీకు తెలిసి ఉంటుంది ప్రతి ఒక్క పౌరుడు టాక్స్ పే చేస్తున్నాడు అవునా కాదా? ముష్టేత్తుకొని బతుకుతున్న వాడు కూడా టాక్స్ పే చేస్తున్నాడు బట్ ఇట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ థిస్ ఇస్ అవర్ సిస్టం
Kiranmayi meeru CA kadaa. Meeku related topic kabatti aduguthunnanu. Marvadis tax oka corporate employee kattinattu kadatharaa? Atleast see the percentage of the people who pay tax. Birla group gurinchi kaadu. Maamulu small and medium range businesses lo chudandi.
కానీ మీరు ఒక విషయం (కావాలనే) మరిచిపోయారు
(1) వీళ్ళు 99% పన్నులు కట్టరు
(2) బ్యాంకు లోన్ తీసుకోరు(వీరి ఆదాయం ఎవరికి తెలియకూడదని)
(3) వేల కోట్ల లోన్స్ ఎగవేసిన top 100 మంది పారిశ్రామిక వేత్త లో 95 మంది గుజరాతీలే
(4) మార్వాడీలకు community support చాలా ఎక్కువ
(5) సరుకుల సరఫరా డీలర్లు మార్వాడీలకు & గుజరాతీలకు 45-50 రోజుల settlement time ఇచ్చుకుంటారు కానీ ఇతరులకు కేవలం 10-15 రోజులే ఇచ్చి.. తద్వారా non-marwadi/non-gujarathi లను అణిచివేస్తారు
(6) దేశంలోని 95% హవాలా వ్యాపారానికి వీరే మూలస్థంభాలు
Other community is " Baniya ".... Also called " Vaishya/Komati "
వైశ్య ఒక వర్ణం. అందులో 100 కు పైగా కులాలు వున్నాయి.. కోమిటి, గుప్త, శెట్టి... etc.
Good Analysis. Thank you very much. According to statistics this community had a rank in money laundering and Bank NPAs . Of course they have excellent relationships among them selves.
మార్వాడి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్లినా, షాప్ లో పనిచేసే వాళ్ళను కూడా వాళ్ళ సొంత ఊరి నుంచి తెచ్చుకుంటారు. ప్రాంతీయులకు ఉపాధి పరంగా ఉపయోగపడరు. దానివల్ల వేరే కులాల వారికి ఆ వ్యాపార నైపుణ్యం రాదు.
Anni correct chepparu 😊😊😊😊😊
(RAA) Running Account Authorization & HOW dose it works on groww
కొంచం clarity ఇవ్వగలరా because account లో money sudden గా కనపడట్లేదు.
Excellent your ppt Madam ,Very wonderful business concept.Thanks very lot .
duplicate products sell cheyadam lo vale top anything from electronics to jewellery apudu valey kaadu any one rich avutaru and meru chepindi business strategies proved by business entrepreneurs not developed or invented by marwadis
thank you for your efforts groww🙏💐💐
Every time with new topic thankyou mam ❤️
11th secret of marwadi- public nee munchadam
మార్వాడి ల నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి కానీ, వాళ్ళు వ్యాపార రంగంలో రాణించడానికి ముఖ్య కారణం వర్ణ/ కులవ్యవస్ధ. వేల సంవత్సరాలు ఒకే వర్ణం వాళ్ళు అదే వృత్తి చేస్తే ఎవరికైనా ఆ నైపుణ్యాలు మిగతా వారితో పోలిస్తే ఎక్కువ ఉంటాయి.
వరణం అంటే ఏంటి 🙏
@@Uvtechintelugu అసలు వేదాలలో ఉపనిషత్తులలో హిందూ అన్న పదం లేదు. సింధూ నాగరికతను నిర్మించిన వారిని సింధూ ప్రజలు అనే వాళ్ళు, అది తర్వాత హిందు అయ్యింది. మనం హిందూ మతంలో అనుసరిస్తున్న చాలావరకు ఆచారాలు బ్రాహ్మణవాదానికి చెందినవి. బ్రాహ్మణవాదులైన ఆర్యులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ పేరుతో సుమారుగా 3000 సంవత్సరాలు ఆర్యేతర కులాల ( మిగతా OC, BC, SC, ST కులాలు) వారికి, అన్ని కులాల లోని స్త్రీలకు విద్య ఉపాధి లేకుండా చేసి, మతం పేరిట ఆర్య కులాలకు బానిసలుగా పని చేయించుకున్నారు. ఎదురుతిరిగిన వారిని హింసంచడం, చంపడం, వెలివేయడం చేశారు. ఈ బాధితులలో ఇప్పుడు అగ్రవర్ణాలుగా పిలవబడే కమ్మ, మరియు రెడ్డికులాలు, ఇంకా ముస్లిం లు (బయట నుంచి వచ్చిన ముస్లిం లు తప్పించి) కూడా ఉన్నారు. ఈ బాధితులంతా భారతదేశ మూలవాసులు. కుల వ్యవస్థ, అంటరానితనం, సతీసహగమనం (భర్త చనిపోతే భార్యను కాల్చి చంపడం), దేవదాసి వ్యవస్థ (SC అమ్మాయిలను బలవంతగా వేశ్యలుగా మార్చి అగ్ర కులాలు వాడుకోవడం)... ఇలాంటి దురాచారాలతో వందలాది ఏళ్ళు మూలవాసులపై వివక్ష చూపించారు. ఈ వివక్ష నుంచి తప్పించుకోవడానికి కొందరు వేరే మతాలలోకి మారారు. అయితే వేరే మతాలలోకి కూడా ఈ కులవ్యవస్థ వ్యాపించింది. ఆశర్యం ఏంటంటే ఈ నిజం తెలియక హిందూ మూలవాసులు వేరే మతాలలోకి మారిన మూలవాసులని ద్వేషిస్తారు. అలాగే వేరే మతాలలోకి మూలవాసులు కూడా చేస్తారు. ఇప్పటికి రాజకీయ, సినీ, పారిశ్రామిక, ...ఇలా అనేక రంగాలలో బ్రాహ్మణ వైస్యులే అధికంగా ఉంటారు. (ఉదాహరణ: ఇండియా లోని టాప్ 1000 కంపెనీల బోర్డు అఫ్ డైరెక్టర్స్ లో 91% మంది బ్రాహ్మణ వైస్యులే ). బుద్ధుడు, అశోకుడు, మౌర్యులు, జ్యోతిబా ఫూలే, అంబెడ్కర్ లాంటి వాళ్ళు బ్రాహ్మణవాదుల కు వ్యతిరేకంగా చేసిన పోరాటాల వల్ల బ్రాహ్మణవాదం బలహీనమైయింది. బ్రాహ్మణవాదం పై పోరాడిన వాళ్లలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు అందరూ చదువుకోగలుగుతున్నారు. కులం మతం పేరిట వివక్ష చూపితే, శిక్షించే చట్టాలు రాజ్యాంగం ద్వారా వచ్చాయి. అందుకే RSS వాళ్ళకి రాజ్యాంగం అంటే ఇష్టం ఉండదు. బ్రాహ్మణవాదాన్ని (హిందుత్వ ముసుగులో) మరల RSS బలపరుస్తుంది. జనాలను నమ్మించడానికి చాలా అనుబంధ సంస్థలను స్థాపించి కొన్ని మంచి పనులు చేస్తూ, ఆ ముసుగులో వాళ్ళు అనుకున్నది సైలెంట్ గా చేసుకుపోతున్నారు. ముస్లిం టెర్రరిజం డైరెక్ట్ గా ఉంటుంది అందుకే అది హైలైట్ అవుతుంది. RSS వాళ్ళు కొన్ని మంచి పనులు చేయడం వల్ల జనాలు నమ్ముతారు. RSS లో ముఖ్య నాయకులు బ్రాహ్మణులు బ్రాహ్మణవాదులే ఉంటారు. కానీ గొడవలకి RSS అనుభంద సంస్థ అయిన బజరంగ్ దళ్ వాళ్ళని పంపుతారు. వీళ్ళలో ఎక్కువ వెనుకబడిన కులాలే వారే ఉంటారు. గొడవలలో చనిపోయేది, నష్టపోయేది ఎక్కువ వీళ్ళే. అయితే ఈ విషయం తెలియక చాలామంది మూలవాసులు RSS లో చేరి వాళ్లకు వాళ్లే నష్టపరుచుకుంటున్నారు.
@@Uvtechintelugu జనాభాలో 5% కన్నా తక్కువ ఉన్న బ్రాహ్మణవాదులు కొన్ని వందల సంవత్సరాలు 95% జనాభాకు (ఆర్యేతర OC, BC, SC, ST కులాలు) విద్య ఉపాధి అవకాశాలు లేకుండా వివక్ష చూపించారంటే దానికి కారణం మతం. మతం చెబితే గుడ్డిగా నమ్ముతారు. భగవద్గీత లాంటి గ్రంధాలు కులవివక్ష లింగ వివక్ష ను ప్రోత్సహించాయి. క్రైస్తవానికి, ఇస్లాంకు, జుడాయిజం కి మూలమైన పాతనిభందం గ్రంధం బానిసత్వాన్ని స్త్రీ వివక్షను ప్రోత్సహించింది. మనం ఏ మతంలో ఏ కులంలో పుడతావో మన చేతులలో లేదు. మతం మనం దానిగురుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నకున్నది కాదు. మత ఛాందసవాదులు అన్ని మతాలలో ఉన్నారు. ఏ మతంలో పుట్టామో ఆ మతాన్ని గుడ్డిగా నమ్మకుండా, ముందు అసలు ఆ మత గ్రంధాలలో ఏమి ఉందొ చదవాలి. మూలవాసులు హిందు, ముస్లిం, క్రైస్తవు ల పేరిట, కులాల పేరిట విడిపోయి ద్వేషించుకోకుండా, వాళ్ళను కొన్ని వందల ఏళ్లుగా అణిచివేసిన బ్రాహ్మణవాదం పై, ఇప్పుడు రాజకీయం కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజకీయ నాయకులపై పోరాడాలి. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన యుద్ధాల వల్ల కన్నా, ప్రక్రుతి వైపరీత్యాలకన్నా, మత ఘర్షణలలో, యుద్ధాలలో ఎక్కువమంది చనిపోయారు. అసలు మతం అనేదే లేకపోతే ఏ సమస్య ఉండదు. NOTE : బ్రాహ్మణులంతా బ్రాహ్మణవాదులు కాదు, బ్రాహ్మణేతరులలో బ్రాహ్మణవాదులు ఉన్నారు
Chala baga cheppitiri balika.
Tq
Super fast ga Baga chadivaru
Nice explanation,good expressions, super voice, awesome knowledge and nice hairstyle madam...
Nice.Inspirational topic.
Good information Madam
ధన్యవాదాలు
Reddys..
Bangalore lo mottham real-estate vallade
Valla business supply chain motham marvadi lu vuntaru, support Baga cheskutaru, so successful avutharu
Super chala Baga cheppav. Editing koncham choosuko.
Vyasas - Komativaru
Correct gaa cheparru Madam
The other community is Vysya, komati.
Other community is Gujarati. Gujaratis entha smart ante vallu marwadis deggara saruku koni Sindhis ki ammagalaru anta. Gujju community kuda oka successful business community ani chepachu
bhayya neku gk bagundi bhayya 👍
Thank you
14 సంవత్సరాలకే టాక్స్ పే చేసే అంతటివాడు అయ్యాడు అన్నారు
బాగుంది కానీ ఒక్క మాట మీకు తెలిసి ఉంటుంది ప్రతి ఒక్క పౌరుడు టాక్స్ పే చేస్తున్నాడు అవునా కాదా?
ముష్టేత్తుకొని బతుకుతున్న వాడు కూడా టాక్స్ పే చేస్తున్నాడు బట్ ఇట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ థిస్ ఇస్ అవర్ సిస్టం
Great analysis mam
thank you very much madam
Jain community is best business community in the all over world because gautam adani is a jain
Super tips mam
Vysaya
Vysyas community
Thank you akka
Other community --- Gujju... Gujarati s
Ease of telling information 👌👌
Make video of "coast fire" for retirement
Already a video RUclips lo undi , meru kothaga try cheyandi, mali Dani copy paste
Excellent
other community is vaishya
వైశ్య ఒక వర్ణం. అందులో 100 కు పైగా కులాలు వున్నాయి.. కోమిటి, గుప్త, శెట్టి... etc.
Me education background cheppandii madam
Good video
Valu first food tnaru first cows e food paytaru
Sindh community is competing with marwadi...
Marksans Pharma meeda video cheyandi madam
Y
Other community is vyasa/baniya/komati
I have invested so much on Groww app, but now it's not allowing me to login...saying update but not getting updated it's simply saying pending
👏👏👏
Business chese vallu anadru vysu le
Yes
Kiranmayi meeru CA kadaa. Meeku related topic kabatti aduguthunnanu. Marvadis tax oka corporate employee kattinattu kadatharaa? Atleast see the percentage of the people who pay tax. Birla group gurinchi kaadu. Maamulu small and medium range businesses lo chudandi.
Don’t compare with marvadis they r not great every one has their own draawbacks. Vallu kuda mana nundi chala nerchukovali
Visya cammunity.
గుజరాతీ
Komati settlu or vysyas
Sindhi's community
Mukesh Ambanee is a Parsee.
Not Parsi Gujarati baniya
Okay thank you
What is the girl's name
Gujarati
Grow is worest in price action showing
Vidya community
Komiti
What about mark, elon musk and bill gates. Stop these news..
Thank you universe thank you so much mam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Gujjus
Good information madam
Gujarati
Gujarati