Nano milage test with one litre petrol | ఈ వీడియో చూస్తే పక్కా Fake అంటారు 🙈 | Neelu arts

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • #Expecting1000Likes #nrcarbonantidote
    #neeluarts #relaxntmedia
    మీరు నన్ను Instagram లో కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏
    link: neeluartsofficial
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Комментарии • 400

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  2 года назад +36

    మీరు నన్ను Instagram లో కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏
    link: instagram.com/neeluartsofficial

    • @mamathachari935
      @mamathachari935 2 года назад

      Why car is giving jerks for every 30secs

    • @stardust301
      @stardust301 2 года назад

      Bro all kind of Driving license ela apply cheyyali maruyu enni stages vuntai dani meeda oka video cheyyandi

    • @kadaligopichand1558
      @kadaligopichand1558 2 года назад

      Fellow anna🥰😍🥰😍

    • @anjianji2219
      @anjianji2219 2 года назад

      Chestum

    • @k.saikrishnaksak
      @k.saikrishnaksak 2 года назад

      Anna maruthi 800 ac car ala untundhi

  • @thodkarmadhusudhanrao9320
    @thodkarmadhusudhanrao9320 2 года назад +122

    37 km per litre ante shocking, I think tata company vallu nano car launch chesinapudu 25 r 26 km per litre milage vaatundi ani chepinatu gurthu, mari 37 km milage ante mee NR anti dote vala anukuntuna , any way meru full tank petrol to milage test cheyendi meku maku oka clarity vastundi. Bro

    • @rawekumar8363
      @rawekumar8363 2 года назад +1

      Kinetic Zing Two Wheeler.. 70 kms milage icchindi... Unbelievable to all but to me it's clear fact. So i think after Somuch of use vehicle will give Morethan mentioned Milage...

  • @nadeshamnadharmamnapranamo1471
    @nadeshamnadharmamnapranamo1471 2 года назад +9

    అన్నా మీరు సూపర్ మీరు సామాన్యులు కోసం కష్టపడుతున్నారు.
    జై శ్రీ రామ్

  • @PavanSilla-31
    @PavanSilla-31 Год назад +2

    Car lo luggage ledu meru thappa extra person's leru so mileage unexpected ga vastundi, and engine symbol cluster lo chupistundi and car odometer reading kuda chala takkuva vundi still engine warning light vastundi antey odometer taper chesinatu vunnaru

  • @auaramesh1304
    @auaramesh1304 2 года назад +3

    Hello, మీ నానో కారు కి NR carbon anti dote ఎలా ఇచ్చారొ విడియో పెట్టండి

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 2 года назад +21

    Nano car full tank to next filling average 31 kms per litre with out AC. With AC the mileage will be very less around 18 to 20 kma

  • @yadagiridegala5605
    @yadagiridegala5605 25 дней назад +1

    అన్న నువ్వు చేపిన నానోకార్ డీటేల్స్ నాకు నాకు నచ్చింది థాంక్స్ బ్రదర్

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 2 года назад +50

    మీరు చేసిన ప్రయోగం అంత సత్ఫలితం ఇవ్వలేదు. మీరు ఫుల్ ట్యాంక్ చేసి ట్రిప్ మీటర్ zero చేయండి. అప్ టు cap లెవల్ తరువాత ఒక 100 నుండి 150 వరకు వెళ్లింది. తరువాత మళ్లీ ఫుల్ ట్యాంక్ కేప్ వరకు అదే బంకు లో చేయండి. ట్రిప్ రీడింగ్ ను రెండో సారి పోసిన పెట్రోలు తో భాగించబడే సంఖ్య మీ కారు mileage. బంకు ను సరి అయిన దానిని ఎంచు కొండి. మంచి కల్తీలేని లేని పెట్రోలు పోయా లి. బంకు లో కొలత కూడ నిర్ధారణ పరీక్షలు చేయాలి.

  • @dattatreyachowdary584
    @dattatreyachowdary584 2 года назад +1

    Hi bro NR anti dote ela book chesukovali SCORPIO ki antha ml patudi

  • @ambatishashi5958
    @ambatishashi5958 2 года назад +11

    ఫుల్ టాంక్ చేసి టోటల్ డ్రై చేస్తేనే తెలుస్తుంది
    total trip/లిటర్స్ 👍👍👍

  • @azmatshiekh5549
    @azmatshiekh5549 2 года назад +10

    Ratan tata 💜 great men super good quality 👌 nice speech annayya

  • @Sekhar6goulla
    @Sekhar6goulla 2 года назад +1

    Anna petrol ipoyentha వరకు వర్ run చేయొచ్చా... Air పడుతుంది అంటారు కదా

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 2 года назад +1

    without AC 40 chudachemo!Kani load ledu meerokkare unnarukada ?dani effectu undanchukada?

  • @srinivasmuchindla2551
    @srinivasmuchindla2551 2 года назад +7

    I made a trip with my nano from Hyderabad to srisailam vaya karnul, atmakur, venkatapuram hill slopes, good milage with 30km/lt

  • @dileepkumarvadlamudi985
    @dileepkumarvadlamudi985 2 года назад +2

    Bro Naku Tiago lo ne Penumur ( Chittoor Near) to Nellore travel chesthe -3 numbers with AC and luggage 3 bags Naku millage -200kms ku 28.5kms vachindhi Mari Nano lo aa matram vastundi ante nenu nammuthanu. Tata tiago lo 30 km varaku milage indicator icharu. Nenu 2yrs iendhi car koni inthavaraku 80kms speed dataledhu. 65-75kms ne drive chesthe matram Tiago lo machi milage vasthundi. Paiga top gears lo ne drive chesthe matram 29-30km millage vastundi pakka

  • @vrm1732
    @vrm1732 2 года назад +4

    thank you, Nice information Babu, i think it is very usefull for senior citizens and retired persons, very light, simple and good road clearance vehicle. so plz. give different information on Nano cars.

  • @rajender05
    @rajender05 2 года назад +1

    Fuel poortiga aipoyaka malli fuel vesi start cheyyatam not advisable, fuel filter, fuel,pump will damage. You can try low fuel indication to low fuel indication ( Reserve to Reserve mileage test cheyyandi)

  • @thodkarmadhusudhanrao9320
    @thodkarmadhusudhanrao9320 2 года назад +7

    Nano drive cheyeli ani chala try chesa lendi but car Dorakaledu lendi, Rathan Tata garu mana Indians kosam chala struggle chesi Nano launch chesaru, but several resons to nano nu fail chesaru, inta good car nu launch chesina tata company ku rathan tata gariki respect to salute cheylsinde.

  • @ravindrapandu6292
    @ravindrapandu6292 2 года назад +2

    Annaya srikakulam dagara e village name

  • @auaramesh1304
    @auaramesh1304 2 года назад +22

    హాయ్.. నేను కూడా నానో కారు user .. My nano car lx 9 years completed .. నాది ఇప్పటికీ AC తో 24' , AC లేకుండా 28' ఇస్తుంది మైలేజ్... But not use any other mixed in oil. 37' it's a great milage ..i think mixed anti ... I will try next time.... Thanks for experiment ..bro... Best of luck...

    • @dileepkumarvadlamudi985
      @dileepkumarvadlamudi985 2 года назад +1

      Great Andi.. super nanoooo

    • @auaramesh1304
      @auaramesh1304 2 года назад +3

      @@dileepkumarvadlamudi985 Thanks bro.. it's a great vehicle . Low maintenance , beautiful milage. Once try it's good memories. 1st not comparison other vehicles.. light vehicle beautiful futures... thanks once again...

    • @bhumaharish
      @bhumaharish 2 года назад +1

      Maa car kuda non ac lo 28 vasthundi
      Nano Lx

  • @mrabk364
    @mrabk364 2 года назад

    Anna.....Nr corbon antidote scooters ki pani chesthundhaa

  • @kumarpavan284
    @kumarpavan284 2 года назад

    Injection evakunda milage test chesara?

  • @mosttrendingvideos2441
    @mosttrendingvideos2441 2 года назад +1

    e car meda inka videos chaiu anna... Bagunte taxi ki use chaiyacha ??

  • @venkyp1576
    @venkyp1576 2 года назад +22

    Nano resvier vunde
    600ml vuntde 600ml+1ltr =37km
    So ur come 23.5km/ltr 👍 it's real sir
    37/1.6= 23.5 👍 super sir ANTIDOTE

    • @manaworld435
      @manaworld435 Год назад +1

      Bro 600 ml yepudu alane vuntadhi bro adhi use avvadhu anukunta

    • @venkyp1576
      @venkyp1576 Год назад

      @@manaworld435 no bro use ayithdee

  • @kunjamlakshmana7107
    @kunjamlakshmana7107 2 года назад +1

    Off road lo cheyandi brother ,ఏజెన్సీ ప్రాంతాల్లో y ramavaram Mandal, eastgodavari dt.

  • @pavansaibathini6390
    @pavansaibathini6390 Год назад

    Feltur s lo kuda vealuthundi bro..kada.. follotanku untea telusthundi..

  • @krishhvlogs5
    @krishhvlogs5 2 года назад

    Twaraga cheyyi inko mileage test.....
    Video bagundi, baga chesav....

  • @CrazySanthu7
    @CrazySanthu7 2 года назад +3

    Anna Neny Neku Kalisa Chala Happy ga undi

  • @Venky12311
    @Venky12311 2 года назад +1

    Anna nee dhagar gopro undha...?

  • @gaminisuryaprasad9010
    @gaminisuryaprasad9010 Год назад

    CHALA BAGUNDI. BIKE MAINTENANCE. SUUUUUPERRRR

  • @Mohankrishnareddy123
    @Mohankrishnareddy123 2 года назад +3

    Last 1 petrol tho mileage accurate radhu bro enduku ante tank lo entho kontha fuel vuntundhi Full tank fill chesi 100 km drive chesi same fuel pump lo full tank cheyinchandi appudu correct ga mileage chupisthundi

  • @vamsikrishna5566
    @vamsikrishna5566 2 года назад +1

    Superb Anna Nee Matalu voice good Presentation skills

  • @naraharikaranam
    @naraharikaranam 2 года назад +1

    I love nano car bro
    Tq So Much This Type Videos

  • @pavansaibathini6390
    @pavansaibathini6390 Год назад

    Yanti dosh antunnaru kadha Bajaj disalgal auto ki veavacha... Auto ki kuda yantedosu teast videu cheande anna..

  • @Aneel143
    @Aneel143 Год назад

    Visakhapatnam loo Tata nano car service centre akkada vundhi koancham address paytandhi alanay spare parts kuda na

  • @vijaysattwic97
    @vijaysattwic97 2 года назад +2

    nenu nano car 5 years nuchi use chesthuna
    mileage ayithey super ga vasthadhi

  • @K.A.K.A._7676
    @K.A.K.A._7676 Год назад

    Naku aithey Nano twist XT 2014 model highway lo 25 to 30kms/litre avg fuel efficiency vasthundhi. Dte 25 ki vachina taravatha refuel vasthundhi. Antey enka oka 24kms vasthundhi. Kani kotha chinna chinna villages nunchi velthuntey pillalu chusi budda caru nano pothundhi ani sambar padthu enjoy chestharu. Nano ki oka special gurthinpu epatiki undhi. Uppal Loni Concorde showroom valu okarey best and perfect service istharu. 2010 lo maa anna nano lx first 50000th car delivery tisukunadu oka 32000 kms matramey tirigadu 13 yrs lo, Nadi nano xt 2014 lo Kona ipati varaku 31000kms tiriga June 2023 varaku. Maintenance nil in 2 yrs, 2 yrs okasari service cheyincha free service ayina taravatha. Only petrol karchu avuthundi

  • @meesalaramesh1886
    @meesalaramesh1886 2 года назад +1

    Avunu bro ..Ravi Teja bro andariki ardamayela chala clear ga cheptaru..Ela ante a videos chuste chalu evari help lekunda ownga beginner car driving cheyagalaru anta confidence vastundi ..

  • @kikhemanth9393
    @kikhemanth9393 2 года назад +4

    Endhuko theleedhu gaani, mee videos chaala addictive ga unnai anna ❤️❤️❤️

  • @Mr_nagendra_037
    @Mr_nagendra_037 2 года назад

    Speet antha varaku veltundi bayya

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 2 года назад +1

    Thank you sir very good information

  • @bandijeevanreddy8797
    @bandijeevanreddy8797 2 года назад

    Anna ac valla maileage Theda vuntadha

  • @romanticandmass2619
    @romanticandmass2619 2 года назад +4

    Me skills ki dedication ki hats off

  • @kunjamlakshmana7107
    @kunjamlakshmana7107 2 года назад

    100ml వేసి check చేయాలి brother

  • @sunkesulagafoor4261
    @sunkesulagafoor4261 Год назад

    I ride my nano Visakhapatnam to Tirupati, milage 31 with out ac,now I am not ride long only 150 km up and down it is given 25 km per letter. Nano is a great car tnq to tata.

  • @ankurishyam8752
    @ankurishyam8752 2 года назад

    వెరీ వెరీ సూపర్ బ్రదర్ మైలేజ్ ఇంత పూర్తి వేరే కార్లు మైలేజ్ వస్తే చాలా బాగుంటుంది.
    ఇంతకీ ఈ నానో కార్ వేరియంట్ ఏంటి బ్రో టాప్ మోడల్ ఆ

  • @paavankumarc.h6090
    @paavankumarc.h6090 2 года назад

    Good milage bro
    Anantapur yeppudu vastharu

  • @friendlyjai2257
    @friendlyjai2257 2 года назад +3

    Manam andharu tweets start chyali
    #bringbacknano
    Appuday nano nanna lanti car la nu malli start chystharu TATA garu

    • @thodkarmadhusudhanrao9320
      @thodkarmadhusudhanrao9320 2 года назад +1

      Yes snyder cut ( Justice League) release cheyemani DC variki world wide ga tweets chesaru , DC varu final ga snyder cut release chesaru fans gola tatukoleka so ala NANO EV r NANO PETROL VEHICLE UPDATED 2022 MODEL LAUNCH CHEYAMANI adagali ikka TATA company varini. ( just for fun)

  • @dumilstar8526
    @dumilstar8526 Год назад +1

    Thank you 🙏 brother

  • @saikishorvandana2710
    @saikishorvandana2710 2 года назад

    Anna esari vachinappudu kalavali naadi komanapalli new bike teskunna pulsar150 twin disc review cheddam

  • @durgaprasad-dz4ru
    @durgaprasad-dz4ru 2 года назад +1

    3:08 Pathapatnam road 😀😀😀 ❤️❤️❤️

  • @sulthangaming9104
    @sulthangaming9104 2 года назад

    Anna super bike ke power petrol use what will happen put normal petrol

  • @malleshbandaru8082
    @malleshbandaru8082 2 года назад +1

    Hyundai Santro carki NR anti dote vaadavacchaa...?

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Год назад

    Simple ga mileage gurunchi video cheyandi sir

  • @k.saikrishnaksak
    @k.saikrishnaksak 2 года назад +1

    Heartly congratulations annaya

  • @manjunathareddymanju6633
    @manjunathareddymanju6633 2 года назад

    Bro nano car konocha youtube lo video chusuthu unntanu 15 litars antharu

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 Год назад

    is it ok to buy a second hand nano in 2023

  • @satyaayika2744
    @satyaayika2744 2 года назад +1

    Full tank once try చేసి confirm చేయండి brother

  • @VijayVijay-qw7ri
    @VijayVijay-qw7ri 2 года назад

    Bro meru 7 months before milaage test chesina bike ki malli eppudu test cheyandy same mileage istundho ladho please please

  • @saitejaviramki2273
    @saitejaviramki2273 2 года назад

    Enjine lo oil mariche pull tank cheshi trip ke vellu anna

  • @saiprayastha7141
    @saiprayastha7141 2 года назад +1

    Litre water bottle lo litre petrol pattadhuuu inkaa takkuve pattudhi...
    Ee vishayam telsina vallu oka like veskondi...

  • @sivathota7870
    @sivathota7870 2 года назад

    Anna naa bike kee NR anti dote vasianu.. K (engine smoth vachindi ) nanu 20 ml vasianu... Anna naa bike 45000+ Thirigindi bro bike kee head & something maintain amaina chaiya laa anna please tell mee

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 года назад +2

      No need to do anything... Just second dose veyyandi chalu brother

  • @sureshnaikou
    @sureshnaikou 2 года назад +2

    23:07

  • @raki07
    @raki07 2 года назад

    Hi anna nuvu super inka Amina nano car lo proyogalu chaiyande naku baga nachinde car

  • @rajatiyyala2871
    @rajatiyyala2871 2 года назад

    మీ వీడియో చాలా బాగున్నాయి

  • @kushil4869
    @kushil4869 2 года назад

    Burra padi chestadu anna meeru experiment next level lo vunde asalu👍 nano ni inta la use chesaru meeru good anna meeru mileage kuda 💯 inka wait chestunnam #upcoming videos kosam #neelu with #max ni subscribe chesukondi tq.. Namaste 🙏🙏.. Max car ki max chupincharu anna meeru

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 2 года назад +2

    nak cars antey estam vundadhu sir
    bike modifications
    paint modifications
    lantivi chayandi

  • @DB-el3cz
    @DB-el3cz Год назад

    I have a nano car. I need ur help regarding nano car Maitenance.

  • @ranganadhp1558
    @ranganadhp1558 2 года назад

    Comedy kavalantey e vlog chusthey sari
    From 27371 to 27408
    Yevarigurimcho manakemduku guruji manakamtu different style undi
    I'm also waiting for challenge 🥰🥰 yekkadaaa skip cheyyakumda xhusinavallaki mathramey telusthumdi .....

  • @venkatsagar3503
    @venkatsagar3503 2 года назад +5

    అన్నా టాటా నానో స్పేర్స్ మార్కెట్ లో ధోరుకుతాయ_

  • @abdulnoorabdul2507
    @abdulnoorabdul2507 2 года назад +1

    Tata sir ideas great anna

  • @nano-hc8fk
    @nano-hc8fk 2 года назад +1

    My nano 2015 modal
    Highway. AC 22 kmpl.
    Non ac . 24 kmpl

  • @sateeshkumar4394
    @sateeshkumar4394 2 года назад +1

    Super video bro👍❤️

  • @vijayaramjamgam5785
    @vijayaramjamgam5785 2 года назад

    Full load to millage test chesuntay bagundedhi broo

  • @maximusgaming8178
    @maximusgaming8178 2 года назад +1

    Super Anna. Malli oka 2 months tharuvatha Nana car mileage test cheyandi bro ....
    Good going ..✌️✌️

  • @suhaschowdary8108
    @suhaschowdary8108 2 года назад +1

    Eee vedio tho nano second hand cars akkada vunnaiya Ani athike vallu like asukondi 🤣🤣

  • @alladialladi42alladialladi29
    @alladialladi42alladialladi29 Год назад

    Super video Thammudu

  • @tadepallisrinivas7467
    @tadepallisrinivas7467 2 года назад +5

    మా మారుతి 800 కారు 23 కిలో మీటర్ విత్ ఏ సీ ఇస్తోంది బ్రో. బోనెట్ కలర్ మార్చు భయ్యా

  • @raweerawee6948
    @raweerawee6948 2 года назад +1

    Super volg bro 💐💐💐🚘🚘🚘👏👌👍

  • @villagetechganesh2184
    @villagetechganesh2184 2 года назад +2

    bro inka videos cheyyi bro I love nano

  • @sureshroyal2591
    @sureshroyal2591 2 года назад

    Low fuel warning vachinaoudu rtr 1604v enta long varaku vealchu bro

  • @pavancharymummadi9228
    @pavancharymummadi9228 2 года назад

    Naa dhaggara tata zest undhi bro 1ltr ki 28 to 30 avsthundhi hiway loo tata best mailege untadhi bro

  • @TestTrekGamer
    @TestTrekGamer 2 года назад

    Highway ride loo 37 ....?

  • @suneelkumarambati7026
    @suneelkumarambati7026 2 года назад +1

    Anna nano seat covers ekkadavuntayo video cheyyanna madi nanone 20-21 vastundi Maadi seat covers dorakka chala ibbandi ga vundi cover leka chala ibbandi ga vundi

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 Год назад

    Of rod Bernie cheyandi

  • @rohithvlogs6945
    @rohithvlogs6945 2 года назад

    Oka bottle 1 liter petrol and inkoka bottle more than 1 liter or 2 liter veskunte malli intiki degarlo aagipotadi ani bhayam undadhu ga bro

  • @jairaj2084
    @jairaj2084 2 года назад +2

    Bro I have nano please continue videos on this, I know about this car, but we can go on 4th gear at the speed of 40 also, do service your car you can also go on 4th gear at the speed of 40

  • @Setty916kdm
    @Setty916kdm 2 года назад

    Nano car 🚗 yenta cost lo dorkidi?

  • @imranshaik9469
    @imranshaik9469 Год назад

    All the best bro

  • @pavanu5773
    @pavanu5773 2 года назад +1

    Mind blowing milage bro

  • @anjithrao4769
    @anjithrao4769 2 года назад +2

    1.Anna nano only clutch release chesthey without accelerated move avthunda
    2.Anna nano 105 speed datithey engine ki petrol cut avthundi ani vina nisamena

  • @gchandrasekhar9279
    @gchandrasekhar9279 5 дней назад

    🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤rathan tata garu super sir meeru prajala pakchapati

  • @balakrishna-xk7mz
    @balakrishna-xk7mz 2 года назад

    We'll try.... But not correct
    any how,... Congratulations

  • @hari6518
    @hari6518 2 года назад +1

    Arey Babu nijamgane isthadi ra 😂 Tata zest nadhi 30 plus ichindi....so Tata Nano Less weight....So pakka isthadi...kani manam antha Empty Varaku drag chesthe inka Taravatha nunchi engine Poyi mileage ivvadhu...⭐⭐⭐

  • @Prasad85707
    @Prasad85707 2 года назад

    Registration ఎలా చేయించారు
    Spares & Service ఎలా?

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 года назад

      Cheyyinchaledu brother... Vijayawada brother peru meeda undi

  • @bhaskararaovasadi
    @bhaskararaovasadi Год назад

    Good explanation

  • @ShivaKumar-gx1dc
    @ShivaKumar-gx1dc 2 года назад

    Konni yrs nundi bikes chusi mi nundi cars chudagane inka interesting ga undi anna 💝

  • @mksongs7784
    @mksongs7784 Год назад

    Nano car is best or not?

  • @daniabhishek24
    @daniabhishek24 2 года назад +17

    Ratan tata was good heart person ❤️

  • @NAVEENKUMAR-ef9qb
    @NAVEENKUMAR-ef9qb 2 года назад

    Anna car lo person s evaru lenanduku antha milage vachindi

    • @cherrehussain4836
      @cherrehussain4836 2 года назад +1

      Entha unna 2 leda 3 klm vastunde akkuva ga anthy entha radu