గ్రోత్ కి పూతలకి మన చానల్లో టాప్ టెన్ నూట్రిన్స్ వీడియో చూడు కాయ సైజు రావడానికి ఎన్పీకేలు నూట్రిన్స్ మీకు చాలా సహాయ పడతాయి పురుగు ఉంటే మన చానల్లో టాప్ టెన్ పురుగుమందులు వీడియో ఉంది మీకు ఎప్పుడు ఏ మందులు అవసరమో అప్పుడు అడుగుతా ఉండు వాటి గురించి నేను పూర్తిగా చెప్తా
ఏరిస్ కంపెనీలో మంచి నూట్రిన్స్ ఉన్నాయి వాటి వల్ల గులాబీ పూలు ఎక్కువగా పోయటం మంచి సైజు క్వాలిటీ గా వస్తాయి, agripro,boron,fertisol మొదలైనవి మన ఛానల్ లో టాప్ టెన్ న్యూ ట్రిన్స్ వీడియో ఉంది చూడు అవి అన్ని గులాబీ మొక్కల్లో స్ప్రే చేసుకోవచ్చు
10 26 26 కట్టలు ఏరిస్ కంపెనీ ఏరీస్ కిట్టు కలిపి భూమిలో పెట్టు పైన స్ప్రేకి స్వాల్ కంపెనీ వోక్స్వల్ స్ప్రే చెయ్ అప్పుడప్పుడు పొటాస్ కలిసిన ఎన్పీకేలు స్ప్రే చెయ్
క్రాప్ సెట్ అవ్వాలి అంటే గ్రోత్ ఆపండి, టాబోలి కొట్టండి, విన్ చి విన్ అయినా పర్లేదు, గోద్రెజ్ డబల్ అయినా ok,వచ్చిన పూత కాయగా మారాలి అంటే బోరాన్ కొట్టండి 250గ్రామ్స్ ఎకరానికి 10రోజులకి ఒకసారి
పోలీసులో సూపర్ కాన్ఫిడార్ + రీజంటు కలిసి ఉంటుంది సూపర్ కాన్ఫిడరు. పేను బంక తెల్ల దోమకు పనిచేస్తుంది రీజంటు తామర నల్లికి పై ముడతకి పనిచేస్తుంది కచ్చితంగా రిజల్ట్ ఉంటుంది వాతావరణం బాగాలేక నువ్వు స్ప్రే చేసిన టైంలో పోలేదేమో
నేను ఏ మందులు డెలివరీ చేయను అన్ని మందుల గురించి పూర్తి వివరాలు చెప్తాను నీకు తెల్ల దోమ పచ్చ దోమ ఎక్కువగా ఉంటే బెస్ట్ ఆగ్రో లైఫ్ కంపెనీ RONFEN లేదా ఇండో ఫీల్ కంపెనీ కుబికో స్ప్రే చెయ్
గ్రోతు పూతలకి మన చానల్లో టాప్ టెన్ నూట్రిన్స్ వీడియో ఉంది ఆ వీడియోలో అన్ని మందులు స్ప్రే చేయవచ్చు పురుగు ఉంటే టాప్ టెన్ పురుగు మందులు వీడియో ఉంది కాయ సైజు రావాలంటే ఎన్పీకేలు న్యూట్రియన్స్ ఎక్కువగా వాడుతూ ఉండు మీకు ఎప్పుడు ఏం అవసరం అదే అడుగుతా ఉండు నేను చెప్తా ఉంటా ఒకేసారి అన్ని చెప్పినా మీకు జ్ఞాపకం ఉండవు మళ్లీ మళ్లీ అడుగుతూ ఉంటారు
సూపర్ బ్రో 1st రేట్స్ చెపుతున్నావ్ good
Thank you brother 🌹
అన్న మంచిగా చెప్పావ్ అన్నీ టెక్నికల్ మందులే చెప్తావు సూపర్
Thank you brother 🌹
Suer explained bro
Thank you brother 🌹
Nice super ga chappavvu bro
Thank you,💐
Super Anna...
Thank you brother 🌹
Superbro
🤝 thank you brother 🌹
Gud👌🌺🌺🌺🙏🙏🙏
Ok
SLR + tomatough spray chayavachaa
స్ప్రే చేయవచ్చు
Anna groundnut 1 to 110 days lo emi spary cheyali okk video chey anna
గ్రోత్ కి పూతలకి మన చానల్లో టాప్ టెన్ నూట్రిన్స్ వీడియో చూడు కాయ సైజు రావడానికి ఎన్పీకేలు నూట్రిన్స్ మీకు చాలా సహాయ పడతాయి పురుగు ఉంటే మన చానల్లో టాప్ టెన్ పురుగుమందులు వీడియో ఉంది మీకు ఎప్పుడు ఏ మందులు అవసరమో అప్పుడు అడుగుతా ఉండు వాటి గురించి నేను పూర్తిగా చెప్తా
బ్రదర్ బోరాన్ సపరేట్ గా స్ప్రై చేయాలా... ఏ మందులో ఐన కలిపి స్ప్రై చేసుకోవచ్చా... ప్లీజ్ Reply..
బోరాను ఏ మందులో అయినా విడిగా కలుపుకొని స్ప్రే చేయవచ్చు
Gulabi mokkalu mandulu guruchi cheppu anna
ఏరిస్ కంపెనీలో మంచి నూట్రిన్స్ ఉన్నాయి వాటి వల్ల గులాబీ పూలు ఎక్కువగా పోయటం మంచి సైజు క్వాలిటీ గా వస్తాయి, agripro,boron,fertisol మొదలైనవి మన ఛానల్ లో టాప్ టెన్ న్యూ ట్రిన్స్ వీడియో ఉంది చూడు అవి అన్ని గులాబీ మొక్కల్లో స్ప్రే చేసుకోవచ్చు
Dhammu entha ml spray cheyala anna acara ki
400ml
Bro prushi seed madhi crop thakkuva a malli kayalu sizes ravadam ledhu size ke manchi solution chyppandi bro
10 26 26 కట్టలు ఏరిస్ కంపెనీ ఏరీస్ కిట్టు కలిపి భూమిలో పెట్టు పైన స్ప్రేకి స్వాల్ కంపెనీ వోక్స్వల్ స్ప్రే చెయ్ అప్పుడప్పుడు పొటాస్ కలిసిన ఎన్పీకేలు స్ప్రే చెయ్
Bro.
Citrus lo LEAF MINOR ki + MITES ki mandu cheppandi.
Mites ki already MAGISTER select undi.
So MAGISTER ki kalise LEAF MINOR ki mandu cheppandi
ధనుక కంపెనీ మోర్తార్ స్ప్రే చెయ్
@RAMANJANEYULUUTTI .
Magister+ morthar.
Use chesena
ఓకే యూస్ చేసుకోవచ్చు
Namaste sir🙏, watermelon lo ujee ekkuvaga undi mandulu cheppandi🙏
నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు పుచ్చకాయ తోటలో ఏముంది?
Sir ooji ane eega sir edi watermelon pindega vunnapudu edi chinnaga kutti velutundi diniki mandi cheppandi
Top fungicide cheppandi bro
నెక్స్ట్ వీడియోలో చెప్తా
Kuebiko price per acare?
1000rs
Sefina ela untadhi bro
షఫీ నా కూడా బానే ఉంటుంది కానీ ప్రైస్ మరీ ఎక్కువగా పెంచడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవడం లేదు అందుకని మార్కెట్లోకి సరిగా రావడం లేదు
GURU rate entha
1kg 3000rs
అన్న మినప పంటల గురించి చెప్పండి ఏ రకమైన పురుగు మందులు బలం మందులు వాడాలి
అన్ని రకాల నూట్రిన్స్ వాడుకోవచ్చు పురుగుకి కోరాజిన్, రీమాను ,ప్లేతోరా ,ఎంగేజ్, గుంతర్,ఏవి సెంటు ,స్ప్రే చేసుకోవచ్చు
మంచి మందులు చెప్పావ్ అన్న
Thank you brother 🌹
Decide akkada brother
డిసైడ్ గురించి చెబుదామనుకొని పక్కన పెట్టుకున్న ఈ లోపల వేరే వాళ్ళు వచ్చేసరికి వీడియో చేయడం మర్చిపోయా
Neku kadhu bro meeku ante baguntundhi
Ok
బ్రదర్ చేట్లు ఐతే బాగా పెరిగాయి కని కాపు అస్సలు లేదు వచ్చిన కాపు సెట్ అవ్వటం లేదు ఏదైనా మంచి మందు చెప్పండి బ్రదర్
మన చానల్లో నూట్రిన్స్ వీడియో ఉంది టాప్ టెన్ న్యూట్రిన్స్ చూడు అన్ని న్యూట్రిన్స్ నీకు సెట్ అవుతాయి
క్రాప్ సెట్ అవ్వాలి అంటే గ్రోత్ ఆపండి, టాబోలి కొట్టండి, విన్ చి విన్ అయినా పర్లేదు, గోద్రెజ్ డబల్ అయినా ok,వచ్చిన పూత కాయగా మారాలి అంటే బోరాన్ కొట్టండి 250గ్రామ్స్ ఎకరానికి 10రోజులకి ఒకసారి
Mee adress cheppandi bro meeshop name
తంగెడ గ్రామం దాచేపల్లి మండలం
Me shop ekkada brother
Tangeda village brother 🌹
@RAMANJANEYULUUTTI district
Tamoto కి విల్ట్ వచ్చి చనిపోతున్నాయి మందు చెప్పండి
Blitox లేదా కొసైడు కలుపుకొని చెట్లు మొదలు దగ్గర పోయి చాలా వరకు కంట్రోల్ అవుతుంది
Electron+pilatus upl varidi vadandi baguntadi
LOW COST LO KUDA CHEPPAANDI KADA
Ok
𝗠𝗮𝗿𝗸𝗿 🙋♂️𝘀𝘂𝗽𝗲𝗿 𝗮𝗻𝗻𝗮
Ok
Police white fly ki pani cheyadu. Last year kotti madda gudisi poyamuuu
పోలీసులో సూపర్ కాన్ఫిడార్ + రీజంటు కలిసి ఉంటుంది సూపర్ కాన్ఫిడరు. పేను బంక తెల్ల దోమకు పనిచేస్తుంది రీజంటు తామర నల్లికి పై ముడతకి పనిచేస్తుంది కచ్చితంగా రిజల్ట్ ఉంటుంది వాతావరణం బాగాలేక నువ్వు స్ప్రే చేసిన టైంలో పోలేదేమో
Andra deggara
Tangeda village dachepalli mandal Andhra Pradesh
Danuka dicide
డిసైడ్ గురించి చెప్తామని పక్కన పెట్టుకున్న కానీ మర్చిపోయా బ్రదర్ డిసైడ్ దోమ నలికి నెంబర్ వన్ ప్రోడక్ట్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది చూడు
అన్నాసి వా Oటు అవా తారు . రెండు కోట్టు చ్చన్నా
Ok స్ప్రే చేయవచ్చు
@RAMANJANEYULUUTTI ᴏᴋ
కాల్ మీ
Confidor panicheyada
కాన్ఫిడారు దోమ లైట్ గా ఉంటే పోతుంది పేను బంకకు బాగా పనిచేస్తుంది
ఏకడ్నమిధి రెట్లు మచిగా వునవి
Tangeda village
District adi@@RAMANJANEYULUUTTI
Bro mi cell no. Send chepandi @@RAMANJANEYULUUTTI
Benada thotalo gurichi chyapaddi
Ok
మీరూ కొరియర్ లో మందులు చేస్తారా మీఫోన్ నెంబర్ ఇవ్వగలరు పత్తి చేనులో పచ్చ దోమో తెల్ల దో మ ఎక్కకు ఉన్నది అన్న
నేను ఏ మందులు డెలివరీ చేయను అన్ని మందుల గురించి పూర్తి వివరాలు చెప్తాను నీకు తెల్ల దోమ పచ్చ దోమ ఎక్కువగా ఉంటే బెస్ట్ ఆగ్రో లైఫ్ కంపెనీ RONFEN లేదా ఇండో ఫీల్ కంపెనీ కుబికో స్ప్రే చెయ్
@@RAMANJANEYULUUTTI అన్న దోమ ఎక్కువ ఉంది లాస్ట్ శనివారం రాన్ఫిన్ & ఫుగీసైడ్ స్పేయ్ చేశాం మళ్లీ ఎన్ని రోజులో స్పెయ్ చేయాలి
Bhakil dose chendi
1ఎకరానికి 250ml
Thanku bro