#2ఇన్1

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 4

  • @Rajendraduggirala
    @Rajendraduggirala 2 дня назад

    అలా ఎపుడు గేట్ వాల్వ్ డెలివరీ లైన్ కి ఇవ్వకూడదు పొరపాటున గేట్ వాల్వ్ ఆఫ్ చేసి బోర్ ఆన్ చేస్తే పైప్ లు పగిలిపోతాయి లేదా మోటార్ ఊడిపోవడం కాలిపోవడం జరుగుతుంది కేవలం నాన్ రిటర్న్ వాల్వ్ మాత్రమే వాడాలి

    • @naguchittikana
      @naguchittikana  День назад

      చిక్కవళ్ కంప్లైంట్ వస్తుంది బ్రో.. అందుకే అలా పెట్టవలసి వచ్చింది .. థాంక్యూ బ్రో చెప్పినందుకు

    • @Rajendraduggirala
      @Rajendraduggirala День назад

      @ బ్రాండెడ్ వేయండి కంప్లైంట్ రాదు ఒకవేళ అవి పోయినా వచ్చే నష్టం ఏమీ లేదు కానీ గేట్ వాల్వ్ వల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువ

    • @naguchittikana
      @naguchittikana  День назад

      ఫిట్ చేశాక ఆస్తమాను ఇప్ప కూడదు కదా బ్రదర్