So ma THATHA POWER START series will run for another 15 years! అబద్ధానికి అమ్మ మొగుళ్ళున్నారు పోలిటిక్స్ లో ఒకళ్ళు అబద్ధానికి పాంటు షర్టు వేసినట్టు ఇంకోళ్ళు అబద్ధానికి పంచె కట్టినట్టు ఉన్నారు
పవన్ కల్యాణ్ చెప్పే అబద్ధాలు నమ్మే ప్రజలు ఉన్నంత వరకు వాడి ఆటలు ఈ రాష్ట్రం లో ఇలాగే కొనసాగుతాయి , దయచేసి ఎవరిని అయిన నమ్మవచ్చు కానీ పవన్ కల్యాణ్ నీ కాదు
@@VijayKishoreReddyR Sar sarle thondi antav odipoyaka ..edsaku 😂 aa evm dhedho 2019 lone cheskuntar ga ippudendhuku 😅 Accept defeat come out of that imaginery world
@@PinkPearls101 2019 lo poll aina votes ki count chesina votes ki difference raale bro🤷🏼♀️🤷🏼♀️2024 lo 12.5 % difference ela vachhindi???EVM battery charging 99% ela perigindi???
చే గువేరా నుండి చాగంటి ప్రవచనాలు వరకూ ప్రయాణం లో చే గువేరా ఎర్ర తువ్వాలు క్లిక్ అవకున్నా చాగంటి వారి ప్రవచనాలు కు సరి పడే కాషాయ, కుంకుమ రంగు వస్త్ర ధారణ లో వేష ధారణ కు రేటింగ్ బాగుంది. ఇక మిగిలింది సర్వ సంగ పరిత్యాగమే!?
మీ ధైర్యం మీ తెగింపు సూపర్ బ్రదర్ నిద్రా వ్యస్థలో ఉన్న సమాజాన్ని మీ ప్రశ్న అనే ఛానల్ తో ఆలోచింప చేస్తున్నారు తప్పు చేసే రాజకీయ నాయకుల, మతం పేరుతో ఉన్మాదం చేయాలని చూస్తున్న దొంగ బాబాల గుండెల్లో భయం మొదలైంది
ఇక్కడ అందరు ఒకటేరా అయ్యా, నీతో సహా. 😂😂 నువ్వు కూడ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న విషయం అర్ధమవుతుందిలే 😂😂. కలి కాలం కదా నీలాంటి వాళ్ళ మాట్టాలె వింటారు జనాలు కూడా 😂😂
ధైర్యం + నిజాయితీ + భాద్యత = ప్రశ్న
హాస్యం కూడా
Excellent sir 💯 nijamu miru cheppindi Anna
మండుతున్నటుంది
Thokka
Super video editing anna
తాత వస్తాడే...
నాలుగో బామ్మ ని తెస్తాడే... 🙏
😂
😂😂
@@suryak4224 🤣🤣🤣🤣4
Arey arey mawa bro lamja 😂😂😂😂😂😂😂😂😂
@@mohdkousarsayeed6515 no bad words bro
అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్..... నువ్వు pk గాడికి మొగుడివి కాదు..... రంకు మొగుడు వి.....😊
#ప్రశ్న లేకపోతే అందరూ కూలీలు(బానిసలా)గా మారిపోతారు
So ma THATHA POWER START series will run for another 15 years!
అబద్ధానికి అమ్మ మొగుళ్ళున్నారు పోలిటిక్స్ లో
ఒకళ్ళు అబద్ధానికి పాంటు షర్టు వేసినట్టు
ఇంకోళ్ళు అబద్ధానికి పంచె కట్టినట్టు ఉన్నారు
ఇలా తగులుకున్నవెంటయ్య మా DCM నీ??😂😅
😂
మండినటుంది బత్తాయి బేచ్ కి 🤣🤣🤣@@flashevolflayor
@@jaibheem4741 🤣🤣🤣🤣🤣
😂😂😂
😂😂😂
ఈ దేశంలో అసలు సిసలైన రాజకీయనాయకులలో PK ( package kukka ) ముందు ఉంటారు...మీకు అర్ధం అవుతుందా...😂
అర్ధం అయ్యింది...😂😂😂
Nijam bro 100% 👏👏👏👏👏🙏🙏🙏
ఓహో నీకు అలా అర్ధం అయ్యిందా?
పవన్ కల్యాణ్ చెప్పే అబద్ధాలు నమ్మే ప్రజలు ఉన్నంత వరకు వాడి ఆటలు ఈ రాష్ట్రం లో ఇలాగే కొనసాగుతాయి , దయచేసి ఎవరిని అయిన నమ్మవచ్చు కానీ పవన్ కల్యాణ్ నీ కాదు
💯 True paiga vaadu kulam card kooda play chesadu
100 true anna
Paytm 🐕🐕😂
@@nobodyanybody1174cry more😂😂
అందుకేగా జగన్ని మా గుడి పించం మేము
ఒకప్పుడు పవన్ నీ అభిమానించి ...ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి>>>
@@iamgroot3496 nice jalaga strategy
" I like pavan kalyan as a hero but my vote to Jagan " ee strategy sanka naki poyindhi ippudu idho kottha strategy aa ???
@@PinkPearls101Emi sanka naakaledu...
I am still on those lines...
Ela gelicharo ippudu andariki thelusule
@@VijayKishoreReddyR Sar sarle thondi antav odipoyaka ..edsaku 😂 aa evm dhedho 2019 lone cheskuntar ga ippudendhuku 😅 Accept defeat come out of that imaginery world
@@PinkPearls101 2019 lo poll aina votes ki count chesina votes ki difference raale bro🤷🏼♀️🤷🏼♀️2024 lo 12.5 % difference ela vachhindi???EVM battery charging 99% ela perigindi???
చే గువేరా నుండి
చాగంటి ప్రవచనాలు వరకూ
ప్రయాణం లో
చే గువేరా ఎర్ర తువ్వాలు
క్లిక్ అవకున్నా
చాగంటి వారి ప్రవచనాలు కు
సరి పడే కాషాయ, కుంకుమ రంగు
వస్త్ర ధారణ లో వేష ధారణ కు
రేటింగ్ బాగుంది.
ఇక మిగిలింది సర్వ సంగ పరిత్యాగమే!?
సర్వసంగపరిత్యాగమా మరి ముగ్గురూ....
waaah
కాన్సెప్ట్ అదుర్స్.
6:40 పర్వతం వంగదు గాని మన పావలా(Unapologetic సనతని హిందు) గాడు godi తాత ముందు వొంగి 🤡 lolipop 🍭 చేస్తాడు 🤦♂️ అధికారం కోసం
అబద్దానికి ఆయువు పోసిన వారికి ఆయుష్షు కూడా తగ్గిస్తున్న మీ వ్యూహరచన సమాజానికి చాలా మంచిది, అవసరం కూడా.
Proud of you@teamprasna
7:46 అర్థం లేకుండా మాట్లాడటం తాత స్పెషల్
ఇక్కడే ఏమి పీకింది ఏమి లేదు...మహారాష్ట్ర లో ఏమి పొడుద్దామని????
మహారాష్ట్ర లో పవన్ వాళ్ళు gelchinchi అని డప్పు కొడుతున్నారు చూడు
@AdityaAngadikurthi దేశం మొత్తం EVM లతో గెలిచారాని అందరికి తెలుసు బ్రదర్
Superb narration brother Go ahead
అబ్బా really great ప్రతిపక్షంలో ఉన్నోళ్లను ప్రశ్నించడం సులువు,
అదికారంలో ఉన్నోన్ని ప్రశ్నించడం great
నీ కంటే మా తాత యాక్షనే సూపర్ 😊
అన్నా మీరీ సమాజానికి చాలా అవసరమన్నా!!!!
*మింగాలి అంటే నీ తరవాతే బ్రో*
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Super bro... ప్యాకేజీ గాడికి మరియు జన సైనిక కూలీలకు గువ్వాలో ధింపుతున్నావు...
కొన్ని లక్షలు పెట్టినా దొరకని ఎంటర్టైన్మెంట్ విత్ ఫాక్ట్స్.. నిజమైన సినిమా అంటే ఇది. ఆర్టిస్ట్ అంటే ఇతడు.
Proud of you rao gaaru meeru dhina dhina abhivrudhi chendhuthunnaaru
😂😂😂
మటన్ మస్తాన్ పాత్ర నుండి సంతానం తాత గా రూపాంతరం చెందిన ఉప్మాకి శుభాకాంక్షలు 😂😂😂😂
కరెక్ట్ బ్రదర్ సూపర్
cant stop laughing 😂😂😂vere level idhi 👌👌
మొదలైంది మోత నీకు తాత నీ యాక్టింగ్ సూపర్బ్ బ్రో తాత కు తీయాలి తాట ఆంధ్రప్రజలు తాత కు చెప్పాలి టాటా 😂
ఇంకా. కావాలి. అన్నా
Pavan Cheated people with out Super Six Promises like comedy star 🤡
Arrest la bhayam ledu....
Trolls ki vangadu....
No paid news....
Niku salam anna... Love team prashne❤️❤️
yyyooooooo endayya idi ...Navi Navi sachipothey who iz responsible
😅😅😅😅😅
😂😂😂
😂😂😂😂😂
😅😅😅
Tatha meda meeda ruddukovadamu marachipoydu anna😂
😅😅😂😂
ఏం కిక్ ఉన్నది అన్న ని వీడియోస్ లో.. ఈ కిక్ ఏడ దొరకదబ్బా…🤩❤️🥰
Maa pawala anna ni em anakandi bro😂😂😂
Maa jalaga Anna ni ap prajalu tarimikottaru😂😂😂
@@Maheshbabu-n1pcorrect ae but Pawan kuda sodi gadu Ani roju prove avutune undi
@@Maheshbabu-n1p అందుకే మీ అన్న ఎన్నో మాట్లాడి జనాల్ని మోసం చేస్తున్నారు.
@kammiliVeera Mari Mee Anna ni janalu chi kotti musti 11 seats lu ichharu
ప్రజలకొరకు మాట్లాడే ఈ ప్రశ్న ఛానెల్కు 🙏అన్న 👍
Prasna team doing well on questioning the politicians
As it is kuulis😂😂
సూపర్బ్ బ్రదర్ 100% కడిగిపారేశారు
Mass రాగ్గింగ్ రా అయ్యా చంపేశావ్ 😄😄
ప్రశ్న ❤
ప్రశ్న నీకు దమ్ము ఎక్కువే......😂😂😂
PK is also became a politician. Not a leader now .
He is apolitical .....
OJ 🔥 original journalist 🔥🔥🔥😂😂😂😂
ముసలోడే కానీ మహానుభావుడు 😂😂
ప్రశ్న యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు ప్రభుత్వానికి ప్రభుత్వంలో చేసిన పనులకి ప్రతిపక్షంలో ఉన్నపుడు చేసిన పనికి చక్కటి విశ్లేషణ మాకు అందిస్తున్నారు
Pk vunna vakkate lekuna vakkate... Aaatalo arati pandu vadu 🤣🤣🤣🤣🤣
Thata Tho Ma Pawan Anna Manarism cheyinchava 😂
ప్రశ్న కుటుంబ సభ్యులకు శుభోదయం
Excellent Sir. God bless you.❤❤❤❤❤
Weekend started with fun and truth.❤
Great ❤ ప్రశ్న ఛానల్❤,,, ఇలా చెప్పే వాళ్ళను వదలకండి ,,,, రాయకీయం కోసం ఏపీ కి పట్టినా తీవ్రవాదులు పవన్ కళ్యాణ్ లాంటి వారు
తాత డ్యాన్స్ ఏదైతో ఉందో !!!!! 🔥 🔥
జిల్ల చెయ్యడం చూసేను కానీ, ఇంతలా జిల్ల జిల్ల చేయడం ఇదే మొదటిసారి చూస్తున్న....😅😅😅
What a timing bro
Super Bro.
Okka video kuda miss avakunda me content chusthunna bhayya..... Hatsoff to you.... ❤❤
అన్న చేలా రోజుల తరువాత చాలా బాగా నవ్వుకున్నాను ❤️❤️❤️🙏
Inkokati kuda marchipoyaru bro…..దశాబ్ధం, బలంగా నిలబడతాం ఈ పదాలు కూడా విరివిగా వాడుతారు
సూపర్ భయ్యా 👍🏻👌🏻
Super powerful comments Anna 🙏🙏🙏
Waiting bro ikkada😢
Super bro
Thaatha vesham lo super team prashna 😂😂😂
ఇది మన పావలా స్టార్ పరిస్థితి 😂
తాత సూపర్ డాన్స్ 👍👍👍
నటన మా వృత్తి 😁😁😁
అన్నాయ్ సూపర్ 👌👌👌 నీకు big fan అయిపోయా అన్న... ❤️❤️❤️❤️
Super anna
తాతగారు నమస్కారమండీ 🙏🙏🙏 ఇన్నాళ్లకి దర్శన భాగ్యం ఇచ్చారు 🎉🎉🎉🎉😂
చాలా బాగుంది !
నా అభిమాన నటుడంటూనే...PK నీ ఆడుకుంటున్న నీ సెటైరికల్ కబుర్లు సూపర్...
వాడికి నువ్వే మందన్నా...
Good to see 🥳
😂😂 Full Comedy Editing advanced గా వుంది 👍
నవ్వి నవ్వి చస్తే ఎవరు responsibility sir
చూస్తే ఉప్మా ని చంద్రబాబు రంజుగా. తింటాడు ఇంత ప్రయోజకుడు ఐపోయాడు తనను మించి 😄😄
Excellent Show Bro...😂Navvaleka Scchipothe Yevaru Responsibility..Anna
తాత మాటలు అర్ధం చేసుకోవాలంటే.. బరువైన (100 టన్నులు) భావజాలం ఉండాలి. అర్ధం అయిందా... ప్రశ్నా..
Concept, presentation 👌🏼👏🏼😂😂😂💗💗💗
మీ ధైర్యం మీ తెగింపు సూపర్ బ్రదర్ నిద్రా వ్యస్థలో ఉన్న సమాజాన్ని మీ ప్రశ్న అనే ఛానల్ తో ఆలోచింప చేస్తున్నారు తప్పు చేసే రాజకీయ నాయకుల, మతం పేరుతో ఉన్మాదం చేయాలని చూస్తున్న దొంగ బాబాల గుండెల్లో భయం మొదలైంది
Super video, We want more 😂😂😂
ఏది ఏమైనా DCM నీ గట్టిగా వేస్తున్నావ్ అన్నా.....😅
నవ్వలేక చచ్చిపోయాను....😂😂😂😂
Hat's off prasna team
క్రిస్మస్ తాత 😂😂😂 అన్పాలిజిటిక్ హిందు
Meeru great Sir
ఎన్ని కుక్కలు మొరిగినా, జై పవన్ కల్యాణ్ 🔥🐯🐯🐯🐯
Dose pencharu super super super
First step tho entry highlight aaa tadu step undhi master 😂😂😂
Super sir
😂😂😂😂😂😂 super bro 😂😂😂😂😂
Super ❤
Vere level...❤sir
మళ్ళీ మళ్ళీ 😂😂😂😂😂😂
Super 😜😜
Excellent creativity congrats ప్రశ్న భయ్యా
ప్రశ్న ఛానెల్ కి ధన్యవాదాలు , నిజమైన కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది
Mass ragging ayyaa 😂😂😂
అన్న లడ్డు కల్తీ చేసినోడిని ఎప్పుడు పట్టుకుంటారో అడగవా...🙏🏻🙏🏻🙏🏻
మీ అన్ని ప్రశ్నలకు తాత అబద్ధాల దగ్గులే సమాధానమన్నమాట... 😄😄🙏
Thatha vachadey adharagotti pothadey 😂😂 walking epic 💥
ఇక్కడ అందరు ఒకటేరా అయ్యా, నీతో సహా. 😂😂
నువ్వు కూడ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న విషయం అర్ధమవుతుందిలే 😂😂. కలి కాలం కదా నీలాంటి వాళ్ళ మాట్టాలె వింటారు జనాలు కూడా 😂😂