LIVE || సచివాలయానికి బయలుదేరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ||

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 178

  • @sandeepreddy079
    @sandeepreddy079 4 месяца назад +169

    వారి కోసం ముళ్ల కంచెలు దాటి వచ్చి అండగా నిలబడినందుకు… ఇప్పుడు పూలబాట వేసి స్వాగతం తెలుపుతున్నారు 🙏❤🥺
    ఇది గెలుపంటే 🔥👌👌

  • @SkmeraSk
    @SkmeraSk 4 месяца назад +42

    సినిమాల్లో రికార్డ్ సృష్టించారు
    రాజకీయంలో బంపర్ మెజార్టీ తో గెలిచారు
    షో ఏదైనా ⭐పవనన్న తర్వాతే❤❤⭐❤❤ కంగ్రాట్యులేషన్ పవనన్న🎉🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @srinivasuysv
    @srinivasuysv 4 месяца назад +19

    దేవుడ్ని చూసి పట్టలేనంత ఆనందం చాలా హ్యాపీ గా వుంది. థ్యాంక్యూ బాస్. జై జనసేనని జై జనసేన

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 4 месяца назад +73

    పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన 🎉🎉🎉

  • @parvathalasrinivas748
    @parvathalasrinivas748 4 месяца назад +61

    శ్రీ గౌరవనీయులు ఉపముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 4 месяца назад +18

    అమరావతి రైతులకు ఆనాడు మీరు నిలబడ్డారు, ఈ రోజు మీకు పులాభిషేకం చేస్తున్నారు ఇదే అభిమానం అంటే 🙏🏻🙏🏻

  • @laxmangannem1747
    @laxmangannem1747 4 месяца назад +35

    మా నమ్మకం నువ్వే పవన్ అన్నా !! nee మీద ,nee వ్యూహం మీద నమ్మకం తో కూటమికి వోట్ వేసాం. టీడీపీ కక్ష రాజీకీయాలు చేసిన సరే నువ్వు ఆపుతావు అని , రాష్ట్రం లో సరి కొత్త రాజీకీయాలకు నాంది పలుకుతాvu

  • @janakijanu6402
    @janakijanu6402 4 месяца назад +32

    జై జై జనసేన కళ్యాణ్ అన్న నీకు ఎవరు దిష్టి తగలకూడదు అన్న ఎప్పుడు నీ బాధ్యతలు తీసుకుంటావా రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు కళ్యాణ్ అన్న పరిపాలన సస్యశ్యామలంగా వర్ధిల్లాలి కనకదుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉండాలి కనకదుర్గమ్మ తల్లి అన్నని కాపాడు జై జనసేన జై జై జనసేన

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 4 месяца назад +6

    అన్నా మీ సహనానికి హ్యాట్సాఫ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ 🙏🙏🙏🙏✌️

  • @Shukra2.0
    @Shukra2.0 4 месяца назад +9

    ఇపుడు ఎవని అనుమతులు అక్కర్లేదు మనకు.. 🔥🔥🔥🤩

  • @dudiramu8809
    @dudiramu8809 4 месяца назад +5

    పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్ 🎉🎉🎉🎉 జై జనసేన

  • @naa_channel_naa_istam369
    @naa_channel_naa_istam369 4 месяца назад +6

    గెలిచిన తర్వాత Deputy CM లు ఎవరూ ఇలా రోడ్ షో చేయలేదు ఇంత వరకు ఎంత అయినా మా పవన్ కళ్యాణ్ స్టైలే వేరు ❤❤

  • @pothinakrishna3998
    @pothinakrishna3998 4 месяца назад +2

    చేగువీర లాగా పోరాడి సింహం లాగా ఎదిరించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా గెలిచారు ఇది పవన్ కళ్యాణ్ అంటే జై జనసేన జై

  • @goppakishore
    @goppakishore 4 месяца назад +6

    ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం 💐🙏 మీ జన సైనికుడు జై జనసేన జైహింద్

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 4 месяца назад +1

    ఇది కదా అభిమానం అంటే ❤️❤️❤️❤️

  • @yesepumallepogu9485
    @yesepumallepogu9485 4 месяца назад +4

    జనంలో పుట్టినటువంటి నాయకుడిని నిన్నే చూస్తున్నామన్న జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న

  • @nagababuankem4955
    @nagababuankem4955 4 месяца назад +31

    " POLITICAL POWER STAR " Jai jana sena

  • @KorampLLiNagaraju
    @KorampLLiNagaraju 4 месяца назад +2

    డిప్యూటీ సీఎం గారు కంగ్రాట్యులేషన్ సార్ పవన్ కళ్యాణ్ గారు కంగ్రాట్యులేషన్ సార్ ప్రమాణ స్వీకారానికి ఘన స్వాగతం సార్ . సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన ఉంటుంది సమస్య పరిష్కరిస్తుంది నమ్మకం జనంలో రావాలి సార్ ఎక్కడ సమస్య ఉంటే సమస్యని ఎదుర్కోవటానికి జనసేన ముందుంటుంది .. డిప్యూటీ సీఎం గారు ఎక్కడ తగ్గేది లేదు జై జై జనసేన పార్టీ

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 4 месяца назад +16

    విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో రావివస గ్రామం నుంచి సార్ శుభాకాంక్షలు సార్ సేక్రేట్ అపిస్ వెల్లునందుకు 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @venkatlakshman457
    @venkatlakshman457 4 месяца назад +7

    పవనిజం, జై పవన్ కళ్యాణ్ గారు
    జై జనసేన 🚩🚩🚩

  • @naganjchari
    @naganjchari 4 месяца назад +14

    Pitapuram ni maravaddhu anna . . Annam pettina janam manaki vallu . . 🚩 Jai Janasena . . Jai Pawan Kalyan . . 🚩 Jai Hind . . ✊🏻

  • @mc.malli7381
    @mc.malli7381 4 месяца назад +7

    Deputy cm pawankalyan garu Jai janasena

  • @hemap7959
    @hemap7959 4 месяца назад +1

    శ్రీ గౌరవనీయలు ఉపముఖ్యమంత్రి, శ్రీ పవనకళ్యాణ్ గారికి చాలా చాలా శుభాకాంక్షలు 👏🙏💐 ఆంధ్ర "ఆంధీ", "తుఫాన" లాంటి మా "జనసేనాని" కి ఎంతగానో ప్రేమభిమానిమ చూపిస్తున్నా, జనతుఫానకోసం ఇంకా మంచిపనులు చేస్తూ, ముందుముందు ఇంకా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తు, దేవుడు ఆయనని యెల్లప్పుడు చల్లగా చూడాలని, అలాగే ఆయనకి మరింతగా శక్తిసామర్థ్యంలు ఈవ్వాలని కోరుతున్నాము 🙏💐👏

  • @eswareswar1707
    @eswareswar1707 4 месяца назад +12

    Jai janasena jay deputy CM annayya ku 💞💐💐

  • @Arjunaidu5995
    @Arjunaidu5995 4 месяца назад

    Power ki padhavi thoduayindhi ❤❤ jai janasena

  • @sai_priya1
    @sai_priya1 4 месяца назад +3

    ఈ గెలుపు మరిని విజయాలనీ, మరినీ హృదయాలనీ, అందించాలనీ కోరుకుంటూ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు❤❤❤

  • @seshuputta5909
    @seshuputta5909 4 месяца назад +6

    jai pawan kalyan jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Bhanuvlogs932
    @Bhanuvlogs932 4 месяца назад +1

    ❤ Jai janasena ❤❤❤❤

  • @MariakulaGangadhar
    @MariakulaGangadhar 4 месяца назад

    Wish you all the best new deputy CM kundala Pawan Kalyan what are great entry sar God bless you 👑💪✡️🙏💐🫂

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 4 месяца назад +9

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 4 месяца назад +2

    👏👏👏👌

  • @srinukaranam6677
    @srinukaranam6677 4 месяца назад +2

    Jai janasena jai power start

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 4 месяца назад +1

    Super Kalyan Garu Deputy CM Andra Pradesh

  • @tulasisunku731
    @tulasisunku731 4 месяца назад

    మంచి వారికి ఎపుడు మంచే జరుగుతుంది. నీ కల్మషం లేని మనసు తో ప్రజలకు మేలు చేయాలని తపన నీది. ప్రజల కోసం చాలా చాలా చాలా కష్ట పడ్డావు. నీ ధైర్యం నీ నిజాయితీ నీ మంచితనం నీకు శ్రీ రామ రక్ష
    🙏🙏🙏🙏🙏జై జనసేనాని.
    ✊✊✊😍

  • @lakshmipathireddy738
    @lakshmipathireddy738 4 месяца назад

    Intha abhimanam sampadinchukunna Pawan Kalyan gariki abhimanini kastha follower ga maripoyanu... No words Pawan Kalyan Garu.. the One and only Leader for the Many Generations..🫡

  • @ManikantaMajji-d9k
    @ManikantaMajji-d9k 4 месяца назад +1

    Jai janasena ✊🏻✊🏻✊🏻

  • @abhisurnats2835
    @abhisurnats2835 4 месяца назад +1

    Super 👌 Super 👌 keka ❤❤❤❤❤❤❤❤❤❤

  • @AnjiChellaboina
    @AnjiChellaboina 4 месяца назад

    కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య జై జనసేన🎉🎉❤❤

  • @VenuGopalReddy.
    @VenuGopalReddy. 4 месяца назад +3

    If there is any greatest comeback ever happened , i would tell this as an best example, from 1 to 21 and being a key player in elections is not an easy task #Always Pawan Kalyan sir!

  • @team99-prakasam
    @team99-prakasam 4 месяца назад

    ఇంతకు మించిన అదృష్టం ఇంకెవ్వరికి వస్తుంది

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 4 месяца назад

    Jayaho pawan kalyanji.. స్వాగతం.. సుస్వాగతం 🌺🌺💐💐

  • @GuruguballiSatishkumar
    @GuruguballiSatishkumar 4 месяца назад +1

    జై జనసేన ❤పవన్ కళ్యాణ్ అన్నయ్య

  • @ramesh.nramesh4747
    @ramesh.nramesh4747 4 месяца назад +2

    Jai Jai Pawan Kalyan ✊

  • @andheswamy8620
    @andheswamy8620 4 месяца назад +1

    Jai jenasena ✊✊✊

  • @bongumadhu4989
    @bongumadhu4989 4 месяца назад +1

    Jai Janasena 💜

  • @SUBBARAO001
    @SUBBARAO001 4 месяца назад

    Prajala Hrudayaalani gelichina praja naayakudaa(Jana sinikudaa) O! Pawan Kalyan ji meeku Vandanaalu. God bless you sir

  • @premkumarsreehari
    @premkumarsreehari 4 месяца назад

    Upa mukya manthri Ani antunte Chala santhosham ga vundi 🥲🥲🫶🫶❤️❤️

  • @sattibabuk1617
    @sattibabuk1617 4 месяца назад +1

    Jai Pawan Kalyan ✊✊✊✊✊✊

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 4 месяца назад

    పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి తాలూకా.. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ

  • @dailogkottu279
    @dailogkottu279 4 месяца назад +1

    Love u pspk

  • @prem2618
    @prem2618 4 месяца назад +2

    Jai pawan sir❤❤

  • @Brs-qq4tb
    @Brs-qq4tb 4 месяца назад +1

    Adhi nijamina namskaram, adhi maa pavananna samskaram, namo vaarahi maltha.🙏🏻🙏🏻🙏🏻

  • @AshokKumar-uy8rb
    @AshokKumar-uy8rb 4 месяца назад +1

    Jai janasena ❤ Pspk anna ❤️🔥

  • @srinivasvelaga245
    @srinivasvelaga245 4 месяца назад +3

    Pawan ji red maruvaku ji.

  • @nareshdonta3560
    @nareshdonta3560 4 месяца назад

    Jai Jana Sena ✊👌

  • @venkatkumar2348
    @venkatkumar2348 4 месяца назад +1

    all best Kalyan sir❤❤❤❤❤

  • @bhavanarayanachandu3669
    @bhavanarayanachandu3669 4 месяца назад +1

    The great moment 💖🎇😀

  • @Mohanreddy-sv7od
    @Mohanreddy-sv7od 4 месяца назад

    Jai janasena 🙏🔯🤝 🥰 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @Baluvizagvlogger
    @Baluvizagvlogger 4 месяца назад +1

    JAI JANASENA JAI JAI JANASENA #deputycm ❤❤❤❤

  • @vijayaadatrao8001
    @vijayaadatrao8001 4 месяца назад

    I appreciate pawan kalyan garu choice of ministry. Trust india will be uplifted in all ways. Thank you.

  • @gollurusrinu3787
    @gollurusrinu3787 4 месяца назад

    జై జనసేన

  • @ShivaShiva-lo1zl
    @ShivaShiva-lo1zl 4 месяца назад

    Jai Pawan Kalyan Annaya

  • @termsconditions9449
    @termsconditions9449 4 месяца назад +2

    Jai Janasena

  • @Saivennela908
    @Saivennela908 4 месяца назад +1

    Jai ho Pawan.. You are my inspiration. Manam eppudaina edaina sadinchachu . Adbutalu jaragadaniki timeline ledu ani nerchukunanu. Thanks 🙏

  • @bhaskarnaik8658
    @bhaskarnaik8658 4 месяца назад +1

    Treat to watch 🎉🎉🎉🎉

  • @ThagarapuSrinivas
    @ThagarapuSrinivas 4 месяца назад

    జై జనసేన!
    జై తెలంగాణ!!
    జై భారత్!!!

  • @nagarajunangi5856
    @nagarajunangi5856 4 месяца назад

    Jai janasena ✊✊

  • @mohankumarsunduru2478
    @mohankumarsunduru2478 4 месяца назад +1

    Jai janasena✊✊✊🙏

  • @nagarajunangi5856
    @nagarajunangi5856 4 месяца назад +1

    పవన్ అనే నేను My name is Pawan and I am Jai Jana Sena

  • @Srinivasulu-k2j
    @Srinivasulu-k2j 4 месяца назад +1

    Jai'pavanijam'jai'janasena

  • @rithikroyal8304
    @rithikroyal8304 4 месяца назад

    Jai Pawan

  • @Ant2361
    @Ant2361 4 месяца назад

    You are the next level, Sir. Nobody could dare to touch you. Nice background music

  • @saisrikanth1530
    @saisrikanth1530 4 месяца назад +1

    Powerful Goosebumps❤

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 4 месяца назад

    Jai janasena

  • @praveensreeram5775
    @praveensreeram5775 4 месяца назад

    A rasta cm ki leni hodha oka Pavan Kalyan anna ki undi edi mana janasana pspk jai hind 🔥💯

  • @nallabothulamanikanta6641
    @nallabothulamanikanta6641 4 месяца назад

    Jai pawan jai amaravati

  • @nagarajunangi5856
    @nagarajunangi5856 4 месяца назад +1

    స్వామి నువ్వు దేవుడివి స్వామి 🙏🙏🙏🙏

  • @saikrishnarayudu6172
    @saikrishnarayudu6172 4 месяца назад

    jai janasena

  • @venkateswararaochippala7094
    @venkateswararaochippala7094 4 месяца назад

    All the best Boss 🎉

  • @YalagandhulaPrem
    @YalagandhulaPrem 4 месяца назад +1

    Love you annaya 😊

  • @pavanc8079
    @pavanc8079 4 месяца назад +1

    Welcome king Pawan Kalyan gaaru 🎉🎉🎉🎉

  • @srinivasthota2675
    @srinivasthota2675 4 месяца назад +1

    Thank you so much, so happy to see this entire video.

  • @URS1912
    @URS1912 4 месяца назад +1

    Excellent welcome 🙏

  • @gowriswararao.pentagowrish143
    @gowriswararao.pentagowrish143 4 месяца назад +1

    Jai janasena jai hind

  • @YuvarajgoldYuvaraj
    @YuvarajgoldYuvaraj 4 месяца назад

    Jai power star jai janasenani ✊✊🙏🙏

  • @Yalamharish16
    @Yalamharish16 4 месяца назад

    All the best Anaa..❤❤❤

  • @kannaallada3803
    @kannaallada3803 4 месяца назад

    వచ్చాడు...
    నిలిచాడు.....
    గెలిచాడు.........

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 4 месяца назад

    Jai jenashena

  • @tadalahanuma
    @tadalahanuma 4 месяца назад

    Jai pspk

  • @nagalaxmimeesala
    @nagalaxmimeesala 4 месяца назад +1

    All d best babai.

  • @mukursk.2357
    @mukursk.2357 4 месяца назад

    Jai Deputy CM

  • @umamohan2346
    @umamohan2346 4 месяца назад

    Jai janasenani

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 4 месяца назад +2

    👍👍👍

  • @MadhaviPottupothu
    @MadhaviPottupothu 4 месяца назад

    💐💐

  • @satyavathia.v.v.s2034
    @satyavathia.v.v.s2034 4 месяца назад

    🙏🙏🙏🙏

  • @RamBabu-ce6ft
    @RamBabu-ce6ft 4 месяца назад

    Jai power ⭐️

  • @pillabalaji12
    @pillabalaji12 4 месяца назад

    Plzz upload every video In HD Quality

  • @DHRUVAKUMARRaju
    @DHRUVAKUMARRaju 4 месяца назад

    🙏🙏🚩

  • @velamuripavan
    @velamuripavan 4 месяца назад

  • @pavanrama21
    @pavanrama21 4 месяца назад

    Jai Power Star