Srinivisa Bangaraiah Sharma Exclusive interview

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #amoghdeshapathi #reflection #bangaraiahsharma
    Life@360 With Srinivisa Bangaraiah Sharma #Ep2 | Amogh Deshapathi | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / channel
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

Комментарии • 497

  • @sathishtammanaboyina153
    @sathishtammanaboyina153 Год назад +174

    సనాతన దర్మం అంటే ఆది అంతం లేనిది అని అర్ధం. సమస్త సృష్టి. ఈ సృష్టిని ఎవడు ఆపలేడు. ఈ సృష్టి లొ మానవుడు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి. ఈ సృష్టి నే దేవుడు గా భావించి కొలవాలి. సనాతన దర్మం శాస్విత మైనది మార్పు లేనిది మార్చలేనిది. సూర్యుడు తూర్పున ఉదయస్తాడు పడమర అస్తమిస్తాడు. దాని లొ ఎప్పటికి మార్పు ఉండదు. సమస్త జీవులు సనాతన దర్మం లొ భాగము వాటి తో బాటు నువ్వు బ్రతుకు. ఇదే సనాతన దర్మం కీ short రూపం లొ అర్ధం

    • @yenumulahanok
      @yenumulahanok Год назад

      ruclips.net/video/NQ6KvSSmWfA/видео.htmlsi=PQpFtlQMmf_FOdHV

    • @Pavansai501
      @Pavansai501 Год назад

      Aa book edho jera cheppa radhe memu kooda chadhivi cheptham sanathana ante adhi antham lenidha leka repu mattilo kalipedha memu cheptham

    • @kashinath92463
      @kashinath92463 Год назад +6

      ​@@Pavansai501నీవు భగవద్గీత చదువు

    • @Pavansai501
      @Pavansai501 Год назад

      @@kashinath92463 ఏ భాష లో చదవాళి బ్రో

    • @kashinath92463
      @kashinath92463 Год назад +6

      @@Pavansai501 హరే రామ హరే కృష్ణ వాళ్ళ దగ్గర తెలుగు తెలుగులో మరియు ఇంగ్లీష్ ఉంటది నీకు ఏ భాష వస్తే అది కొని చదువుకో
      నీకు తెలుగు వినడం అర్థం అవుతది అనుకుంటే యూట్యూబ్ లో కూడా భగవద్గీత శ్లోకాలు ఉంటాయి.
      లేదా సిడి దొరుకుతాయి హాయిగా వినవచ్చు

  • @adityavarma2138
    @adityavarma2138 Год назад +105

    బంగారయ్య శర్మ గారి అభిమానిని అని చెప్పుకోవటానికి నేను గర్విస్తున్నాను..

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Год назад +64

    గురుదేవులు బంగారయ్య శర్మ గారికి ప్రణామములు

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Год назад +50

    జై‌ భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్
    బంగారయ్య శర్మ గారికి నమస్కారములు.అమోఘ్ కి ఆశీస్సులు.

  • @Srikanth_Chimala
    @Srikanth_Chimala Год назад +61

    నిజంగా సనాతం అమోగం, అద్బుతం
    🙏🙏

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 Год назад +30

    ఇ ప్పటికైనా కొంత మంది హిందూ ధర్మం గురించి హిందువుల నోరు విప్పుతున్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు

  • @suryanarayanasharmasharma
    @suryanarayanasharmasharma Год назад +23

    అమోఘ ఈనాడు బంగారయ్య శర్మ గారితో నీవు చేసిన చర్చ ముదావహము అమోఘం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. విజయతే మల్లవఝల కాత్యాయని సూర్యనారాయణ శర్మ.

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Год назад +35

    వారి జ్ఞానం అమోఘం...భగవద్గీత లో ఒక 5 శ్లోకములతో ఒక్కో ఎపిసోడ్స్ వారితో చేయండి...

  • @sandeepvga7130
    @sandeepvga7130 Год назад +62

    ప్రశ్నోత్తరాలు, మీ చర్చ చూస్తున్నా కూడా వెనుక ఉన్న గోమాతలు మా దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి😀

  • @prabhakarvadapalli4196
    @prabhakarvadapalli4196 Год назад +21

    ఇదిగో అమోఘా "అమ్మ పలికిస్తుంది" అన్నావు చూసావా 👌 అద్భుతంగా ఉందయ్యా ఆ మాట 🤝 సరైన గురువులు పక్కన ఉంటే సరైన విషయాలు వచ్చితీరతాయ్ 🤝

  • @naren7634
    @naren7634 Год назад +17

    వీడియో పూర్తిగా చూడడం , మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయండి 👍🙏👌

  • @gopiramanna9939
    @gopiramanna9939 Год назад +15

    Karunanidhi కుటుంబం ఒక్క సంకర జాతి కుటుంబం

  • @advsnraju
    @advsnraju Год назад +13

    మన పాటశాల విధ్య విధానం లో ఖచ్చితమైన మార్పులు రావాలి. ఇ రోజుల్లో lkg, ukg, upper kg అని ఇలా విధ్య వ్యవస్థలు వచ్చిన తరువాత ,,, పూర్తిగా మన సనాతన విధ్య వ్యవస్థ రోజు రోజుకు అదోగతీ పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇ విధ్య వ్యవస్థని సమూలంగా మార్చాలి. 5 సంవత్సరాలు నిండే వరకు పిల్లలకు పూర్తిగా 5 సంవత్సారాలు నిండి 6 నిండిన వారిని స్కూల్ లో అడ్మిషన్ ఇవ్వాలి, అంతే కాకుండా 1st std నుంచి +2 అయ్యే వరకు పిల్లలని తల్లి తండ్రుల నుంచి దూరంగా ఉంచి చదివించాలి. పూర్వం రాముడు, కృష్ణుడు, ఇంక మహా మహులు చదువుకున్న విధ్య విధానం తిరిగి ఇ ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇ రోజుల్లో ప్రతీ విద్యార్థి టార్గెట్ అలాగే తల్లి తండ్రుల goal కూడా ఒకటే మా అమ్మాయి, అబ్బాయి USA, AUS,CANADA, LONDON చదువు కుంటున్నారు అదో గొప్పగా అనుకుంటున్నారు. ఇ విషయంలో నేను కూడా ఉన్నాను, కానీ నేను నా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెపుతూనే ఉన్నాను, కానీ తల్లి తండ్రులు పిల్లల మీద రుద్దడం, మిగిలిన పిల్లలు కూడా దానిని అనుకరించడం , మన విధ్య విధానం నాశనానికి మూల కారణం. అలాగే భారత దేశం మొత్తం సంస్కృతం భాషని విధ్య వేదానాన్ని సంపూర్ణంగా మార్చ గలిగితెనే. ఇ వివాదాలు అన్నిటికీ సమూలంగా మార్చ వచ్చు. ఇది నా అభిప్రాయం 🙏🙏

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 Год назад +68

    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🌍
    🙏🙏🌷🔥🌷జ్ఞానజ్యోతి సిద్దిస్తుంది. సనాతన ధర్మవిషయాలు విన్నావారికి 🙏🙏
    బంగారయ్యశర్మ గారికి 💐🙏🙏

  • @rajeswarikuchibhotla2638
    @rajeswarikuchibhotla2638 Год назад +22

    అబ్బబ్బా ఎంత బాగా చెప్తున్నారు బంగారయ్యశర్మగారూ . ధన్యవాదాలు .

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Год назад +13

    భయం దేనికి ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవింద ఈ నామము చాలు కర్ర ఎందుకు😅

  • @NaraKodati
    @NaraKodati Год назад +23

    జై సనాతన ధర్మం

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Год назад +31

    బంగారయ్య శర్మ గారితో మరిన్ని
    ఎపిసోడ్స్ చేయండి ..ప్లీజ్

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 Год назад +17

    జై శ్రీమన్నారాయణ

  • @Godse487
    @Godse487 Год назад +23

    జై శ్రీరామ్ భారత్ మాత కి జై జై బీజేపి జై మోడీ జి జై హో హిందూస్తాన్🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️,🔱🔱

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Год назад +22

    శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад +34

    ఈశ్రుష్ఠిలో సనాతన ధర్మాన్ని మించినదిమరోకటి లేదని గ్రహించండి ప్రజల్లారా.ఓం శ్రీగోవిందాయనమ:🌹🌹🔔🔔🙏🙏🙏

  • @rajyalakshmieldi
    @rajyalakshmieldi 10 месяцев назад +2

    వినేకొలదీవినాలనిపించే ప్రశంగం .ఆహా ఓహో అనిపించే నామతంహిందూమతంఅనిసంతోషంగా ఉంది ఋషిపీఠం అనే పుస్తకాన్ని చదివానుఅందులోగూడాపూర్వీకుల గొప్పతనం తెలుసుకున్నాను

  • @karthikeyasarma283
    @karthikeyasarma283 Год назад +10

    నేను చూసిన అత్యుత్తమ ఇంటర్వ్యూలలో ఒకటి
    శ్రీనివాస బంగారయ్య శర్మ గారు & అమోఘ దేశపతి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు🥰🙏🙏🙏🤝👌

  • @naren7634
    @naren7634 Год назад +19

    ఆవు గడ్డి పెడుతున్న అనే పదం చాలా అద్భుతంగా ఉంది , చెడు లో కూడా మంచిని మాత్రమే చెబుతున్నారు, గురువుగారు నీకు హృదయ పూర్వకంగా 🙏👌👍

  • @edutainment2.07
    @edutainment2.07 Год назад +48

    శర్మగారు ఎంతో చక్కని విషయాలు విపులంగా విశదీకరించారు. నమస్సులు🙏

  • @nynalavenugopalarao244
    @nynalavenugopalarao244 Год назад +12

    బంగారయ్య శర్మ గారికి ధన్యవాదములు విలువైన సమాచారాన్ని అందించినందుకు

  • @charu891
    @charu891 Год назад +6

    ఈ ఇంటర్వ్యూ నుంచి నేను చాలా నేర్చుకున్నాను రాహు కేతువు ల గురించి ఇంత వివరంగా చెప్పినందుకు శ్రీనివాస బంగారయ్య గారికి ధన్యవాదములు మీరు మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చాలా చేసి మన వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించాలని వివరించాలని వి నా విజ్ఞప్తి

  • @malathigunda5564
    @malathigunda5564 Месяц назад

    ,sehabash దేశపతి, నీతో ఏకీభవిస్తున్నాను, నీలాంటి వారు దేశానికి ఎంతో అవసరం

  • @KaranBoini
    @KaranBoini Год назад +2

    ముందుగా మన పూర్వ విధ్యా విధానం గురించి కొన్ని ఉదాహరణలతో వివరించినందుకు ధన్యవాదాలు.
    నిజానికి బ్రిటీష్ వాళ్ళు దోచుకెల్లింది ధన సంపద కాదు, విద్యా సంపద అది తెలియని కొన్ని గోర్రెలు ఎదేదో వాగుతున్నాయి
    అలాగే మన ప్రవీణ్ మోహన్ గారి గురించి ప్రస్తావించారు చాలా బాగుంది❤❤

  • @JambukavinodVinod
    @JambukavinodVinod Год назад +9

    Jai Sri ram Jai bharat Mata ki Jai జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ జై హనుమాన్🙏🙏🙏👍👌🚩🚩🚩

  • @thoyajakshit1032
    @thoyajakshit1032 Год назад +9

    జై శ్రీరామ్🙏🙏🙏

  • @Yellareddypet
    @Yellareddypet 11 месяцев назад +1

    నా దేశ గొప్పతనం చాలా గొప్పగా చెప్పారు మీకు పాదాభివందనం 🙏

  • @krajeswari850
    @krajeswari850 7 месяцев назад

    పిండోత్పత్తి గురించి శిల్పాలు చెక్కిన శిల్పులు గురించి మాటలు విని 😢 వచ్చింది, ఎంత జ్ఞాన సంపద ఉన్నా దేశం మనది , అన్న మరిపోయాయి , నిద్రించే,భుజించే,రమించె వేళలు తప్పాయి ,ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ చేస్తున్నాడు,అన్ని మారితే బాగుండు.ఈ వ్యవస్థ మారాలి,జీవన శైలి మారాలి. గురువు గారికి పాదాభివందనాలు🙏 అమోఘ్ నువ్ సూపర్

  • @VenkateshMamidi-o5d
    @VenkateshMamidi-o5d 9 месяцев назад +1

    భారత దేశం మొత్తం హిందువులకు కోసం మీరు భాద్యత తీసుకొని కృషి చేస్తున్నందుకు మీకు పాదభి వందనాలు గురువు గారు..

  • @urmilanayak5669
    @urmilanayak5669 Год назад +6

    సనాతన ధర్మంవర్దల్లి

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 Год назад +18

    Family businesses చాలా develop చేసుకున్నారు.. సామాజిక న్యాయం చేయటానికి చాలా డబ్బులు ఉన్నాయి కరుణానిధి ఫ్యామిలీకి. చేయరు. గుళ్ళు గుల్ల చేయాల్సిందే.. దయచేసి గుళ్ల డబ్బు మంచి హిందూ ధర్మం కూడా బోధించే schools కట్టండి

  • @kmukaiah5772
    @kmukaiah5772 Год назад +4

    జై శ్రీరామ్ జై సనాతన ధర్మం

  • @veerayagarikumarreddy9310
    @veerayagarikumarreddy9310 Год назад +2

    మీ సందేశం చాలా బాగుంది హిందూ బంధువులందరూ మేల్కొనండి

  • @nageswararaov4443
    @nageswararaov4443 11 месяцев назад +1

    చాలా మంది పండితులు, ధర్మ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు వాదనలు, వొప్పించటాలు మనకు ఎందుకు ఎందుకు అని మౌనం వహిస్తున్నారు. బంగారయ్య గురువు గారు మాత్రం సనాతన ధర్మానికి ఎవ్వరూ విమర్శించినా సరైన సమాధానం ఘాటుగానే ఇస్తూ ఉంటారు. ఆయన బాట బంగారు బాట. అందరూ తప్పని సరిగా విని ఒప్పుకోవలసిన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి అనేక నమస్కారములు. సన్యాసాశ్రమం లో ఉన్నప్పటికీ సనాతన ధర్మ సైనికుడు లా పోరాడుతూ సోషల్ మీడియాలో ఉండాలి అని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏.

  • @harikrishna00200
    @harikrishna00200 Год назад +8

    Wonderful, Bhagavad Gita is winner

  • @971BSM
    @971BSM 11 месяцев назад

    అద్భుతం అంటేనే ఇది🚩🚩🙏
    అందుకే భారత్ హిందూ రాష్ట్రం ,
    ఎందుకో పనికి మాలిన వారికి అర్హత ఇసై ఇలా దేశానికి పిశాచంలా తయారు అవుతారు(బాబు గోగినేని లాంటి వాడు ఒకడు)

  • @vijayamyneni48
    @vijayamyneni48 Год назад +12

    రాజస్ధాన్ రాష్ట్రం లో కూడా astronomy కి సంబంధించి న contructions ఉన్నాయి

  • @dvrameshramesh7563
    @dvrameshramesh7563 Год назад +5

    జై శ్రీరామ్ జై భారత్

  • @shantikumariannepu2163
    @shantikumariannepu2163 Год назад +12

    The so-called secularists should know how Bharat has become no.1 in population.

  • @gowthambabu1960
    @gowthambabu1960 Год назад +5

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై హో భారత్❤❤❤❤❤

  • @jashwanth1990
    @jashwanth1990 Год назад +5

    గురువు గారికి నమస్కారం 🙏
    అమోగ్ దేశపతి కి కూడా నా నమస్కారాలు🙏జై శ్రీరామ్

  • @klnkln7783
    @klnkln7783 Год назад +6

    శ్రీ గురుభ్యోనమః.

  • @Thulasireddy-ub6uu
    @Thulasireddy-ub6uu Год назад +4

    జై శ్రీరామ్🚩

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 11 месяцев назад +1

    Like u people r very important to our present society guruji satamaanambhavati

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 8 месяцев назад

    "srividya" that is a comprehensive learning for true life.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Год назад +13

    We are with you 🙏🇮🇳🙏
    Great sanatana Dharmam 🙏🇮🇳🙏

  • @gsksss3862
    @gsksss3862 Год назад +1

    జై బంగారయ్య గారికి వందనాలు

  • @rajubudida5599
    @rajubudida5599 Год назад +6

    Jai shree ram jai bharat

  • @syamalabhanu7731
    @syamalabhanu7731 Год назад

    Sanatana dharmam lo edi cheppina kuda symbolic ga ...samaanya prajalaki ardham ayyetatlu stories , pictures la cheppevaru mana poorvikulu...
    Interview chalaa bavundi...👌👌

  • @RPS1873
    @RPS1873 Год назад +1

    అన్నిటి అందు ఉండాలి... దేన్నీ అంటుకోకుండా ఉండాలి... చాలా గొప్పగ చెప్పారు...🙏🏽🙏🏽🙏🏽

  • @RPS1873
    @RPS1873 Год назад +1

    ఈ మెకాలే చదువులను మరుగున చేర్చే ప్రయత్నాలు ఏమైనా ఉంటే సలహా ఇస్తు... మన భారతీయ విద్యావిధానాన్ని అందరికీ తెలిసేలా చేసే system ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టండి గురువు గారు, amogh గారు, మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ....🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 Год назад +2

    బంగారయ్య శర్మ గారి మాటలు బంగారు మూటలు. ఆ బంగారం అందుకున్న హిందువుల బాధ్యత.ప్రతి ఒక్క హిందువు ఆలోచించవలసిన విషయం

  • @manjulathag4298
    @manjulathag4298 Год назад +12

    నిజమే..... certificates ఉంటేనే విద్య, జ్ణానం ఉన్నట్టు అనుకునే మూర్ఖులు ఉన్నారు ఈ కాలంలో......
    వారు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేషన్ ఉన్నవాడే పండించగలడు అనుకునే రకం
    తల్లి కి food technology లో గ్రాడ్యుయేషన్ ఉంటేనే వండగలదు అనుకునే రకం

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 11 месяцев назад

    JAI SANATANA DHARMAM, JAI HIND JAI SREE RAM

  • @prem704
    @prem704 Год назад +3

    జై శ్రీరామ్ భారత్ మాత కి జై

  • @samudramdadi8333
    @samudramdadi8333 4 месяца назад

    Jai Shri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Год назад +4

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్

  • @chinnapatlachandrashekarre7224
    @chinnapatlachandrashekarre7224 Год назад +5

    ఆంధ్రప్రదేశ్లో సీఎం కావలసింది పరిపూర్ణానంద స్వామి.

  • @kanchilalitha6613
    @kanchilalitha6613 Год назад +12

    Government schools లోకూడా యూనిఫాం ఉంది. కానీ బొట్టు, గాజులు, పువ్వుల కి restriction ledu. కాకపోతే అతి ఉండకూడదు

    • @kavitisreedhar1783
      @kavitisreedhar1783 Год назад

      Madi government school kani ma papa ki bottu teseveye nammaru. Kani mavaru question chesaru. Prastutaniki valu agaru.

  • @madhavibkvs3788
    @madhavibkvs3788 Год назад

    Aprasthuthanga maatladevallu. Chalamandi vasthunnaru. Edo okati rechagottatame valla pani......mana kharma. ..peruku hinduvule. Valle vimarsistharu....... samadhanam chakkaga chepparu......jai bharath

  • @nageshkaparthi8669
    @nageshkaparthi8669 11 месяцев назад

    జై హింద్

  • @rayalaseema6728
    @rayalaseema6728 Год назад +4

    Danyavadalu bangarayya Sharma garu 🙏

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 11 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐

  • @balachandrag1309
    @balachandrag1309 8 месяцев назад

    Jai Sriram ❤❤❤

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 Год назад

    Jai sriram

  • @rajuvangari9827
    @rajuvangari9827 11 месяцев назад

    Jai sanatana Dharma

  • @kasuprince
    @kasuprince Год назад +4

    Gurvu garu 🙏🙏🙏

  • @kiransoft1982
    @kiransoft1982 Год назад +16

    Great explanation about learning and education! Not sure, how many parents (not students) understand this discussion. In my opinion, parents has to watch these kind of discussions to educate and guide their children.

  • @Instinctivefarming
    @Instinctivefarming Год назад +3

    Jay shree Raam..

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 Год назад +1

    అద్భుతమైన వివరణ

  • @iamSaiADITYA
    @iamSaiADITYA Год назад +6

    It was enriching far better than watching any other movies or series.. Phenomenal ✨ 🙏

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 11 месяцев назад

    గురుకుల పాటశాలలు పెట్టాలి.మన విద్యా విధానం లో మార్పురావలి.

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru Год назад +7

    It's time to encourage the youth to become soldiers to fight for Dharma... in all the modes... next generation teachers to guide the future generations... soldiers to protect the Dharama... empowerment through Traditional practices like Ayurveda, Farming, etc...

  • @VenkateshMamidi-o5d
    @VenkateshMamidi-o5d 9 месяцев назад

    I love bangarayya sharma..

  • @RajKumar-ek6ve
    @RajKumar-ek6ve Год назад +3

    Jai bharat jai hindu

  • @madhurimedharaboina5293
    @madhurimedharaboina5293 Год назад +2

    I'd love learn subject Sanskrit and my favorite subject in intermediate back then. Becoz it teaches about lord rama.

  • @arunaakula8611
    @arunaakula8611 10 месяцев назад

    Jai sri ram jai sanatana darmam

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 Год назад

    Jaisriram 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 Год назад +6

    Excellent episode 🙏

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Год назад +1

    మన ప్రస్థుత మన విద్యా విధానంలోని లోపాలను చాలా చక్కగా వివరించారు స్వామీ మీరు. భారతదేశంలో అమలులో ఉన్న లౌకిక వాదంలో ఆ స్ఫూర్తిలోపం ప్రస్ఫుటంగా గోచరమౌతున్నది. అల్ప సంఖ్యాక వర్గాలకు కొమ్ము కాయడమే లౌకిక వాదంగా ఈ దేశంలో చలామణి ఔతున్నది అని నా అభిప్రాయం. మీరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అక్షర సత్యాలు. ఋజువులు లేకుండా విమర్శలు చేరడం ఒక ఆనవాయితీగా మారినట్లు గోచరిస్తున్నది. RAMAను ' రామా ' అని ఉచ్ఛరించాలో లేదా ' రమా 'అని ఉచ్ఛరించాలో ఎలా తెలుస్తుంది? ఇవి మన పేర్లు అని అనుకున్నా గానీ ఒకే అక్షరాని ఒక చోట ఒక రకంగానూ మరొక చోట మరొక రకంగాను ఉచ్ఛరించవలసిన అగత్యం ఆంగ్లభాషకు ఉన్నది. ఉదా:- cut, put; book, brook ల ఉచ్ఛారణను గమనించితే ఈ విషయం అవగతమౌతుంది. ఏ పదాన్ని ఎలా పలకాలో భాష తెలిసిన వారు నేర్పితే తప్ప ఆ యా పదాలను ఉచ్ఛరించడానికి వీలుపడని భాష ఈ ఆంగ్ల భాష అని చెప్పవలసిన అవసరం లేదనుకుంటా.

  • @yashodagopavaram1113
    @yashodagopavaram1113 Год назад +5

    Jai bharat jai sanatana dharma

  • @satyasridhar3354
    @satyasridhar3354 Год назад +7

    Ur the only person who asked used him perfectly for us bayyaa....pls ask more questions...like Yoga, meditation, ayurveda...etc.. he has fantastic indepth knowledge...as I have seen him talking in one of the videos..

  • @shobhaudutha6920
    @shobhaudutha6920 10 месяцев назад

    Bangarayyagaru.... Namaskaramulu. Meeru ma uru vacharu mimmalini nanu chusanu mi matalu vinnanu manasu kathera pani chestundi sudi pani chestundi ani chepparu naku chala baga gurtu undi namaskaramulu

  • @rajaraaz9239
    @rajaraaz9239 9 месяцев назад

    Praveen mohan channel nenu fallow avtanu. Chala adbhutamaina vishayalu...manam avakku aypotam .. aa shilpalanvishleshana alanuntundi. Manam enta gnaananni kolpaoyama... Ippudedo manam kanukkunnatu feel aypotunam kani avnni eppudo unnay.. laptops, tablets to saha... Madren dresses to saha...anni kolpoyam... Ma dagara kuda St. Meris school lo gajulu, bottu undanivadam ledu. Chevulavi kuda petkonivatleru.

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui Год назад +7

    🙏అమోగ్ గారికి, బంగారయ్య గారికి ధన్యవాదములు. దేశం లో ఇలాంటి గోగినేని నీచ నికృష్ట పు గాళ్ళు చాలామంది ఉన్నారు అని చూపించి నందుకు ధన్యవాదములు.ఇలాంటి పందులువిజ్ఞనాన్ని పూర్తిగా చదవరు ఒకవేళ పొరపాటున చదివి నా అర్ధం కాకా ఎవడో వేసే పెంటకు ఆశపడి వ్యర్థ పు మాటలు మాట్లాడుతుంటారు. ఈ వెధవ లకి ఇంకో పెద్ద వెధవ వీళ్లకు పీహెచ్డీ లు ఇస్తువుంటాడు. వీళ్ళ బతుకులు ఇంతే.

  • @vsreekanth
    @vsreekanth Год назад +3

    స్టోలిన్ జోకర్లు

  • @laxmanareddy1386
    @laxmanareddy1386 Год назад +2

    జై శ్రీరామ్

  • @prabhakarvadapalli4196
    @prabhakarvadapalli4196 Год назад +2

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @klkrtrust2069
    @klkrtrust2069 Год назад +1

    So sagacious debate with sharmaji and lot of thanks to amog

  • @udayarekhapalepu6587
    @udayarekhapalepu6587 Год назад

    Thank you Amogh @praveenmohan contribution ని ప్రస్తావించినందుకు🙏

  • @arunaakula8611
    @arunaakula8611 10 месяцев назад

    Jai sri ram 🙏

  • @gajjalamadhusudhanreddy6162
    @gajjalamadhusudhanreddy6162 Год назад +5

    Waiting Sir ❤om Namahashivaya Ann 👍

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Год назад +2

    Guruvu gariki padhabhivandanamulu nd amogh annaya ki dhanyavadalu chala bavundi interview

  • @kandivenkatesh5606
    @kandivenkatesh5606 Год назад +3

    Jai Hind Anna 🚩🚩🚩🚩