Комментарии •

  • @nameisnani1590
    @nameisnani1590 10 месяцев назад +21

    Karna Fans

    • @narutodragon3545
      @narutodragon3545 7 месяцев назад +1

      Karnudi Sanka naku ayithe 😂
      Rakshasa jati Kali yugam lo Inka nee lanti vaalla rupam lo ne batike unnadi ra nikrushtuda 😂

    • @munnamahesh6238
      @munnamahesh6238 4 месяца назад +1

      👍👍👍

    • @shankarasadguru4679
      @shankarasadguru4679 4 дня назад

      కర్ణుడి గురించి మీకు ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు ? మొదట భారతం చదివి అప్పుడు మాట్లాడే అర్హత పొందాలి . అంతే కానీ పనికి మాలిన వెధవలు తీసిన సినిమాలు చూసి కర్ణ కర్ణ అంటూ భజన చేయకూడదు .

  • @hanumantharao3925
    @hanumantharao3925 10 месяцев назад +70

    ద్రౌపది వంటి సాధ్విని వ్యభిచారి అన్నవాడు కర్ణుడు. దేవవేశ్య ఐన ఊర్వశిని మాత్రుసమానురాలని భావించినవాడు అర్జునుడు. అది వారిద్దరి మధ్య తేడా! కనుక అర్జునే గెలిచాడు.

    • @munnamahesh6238
      @munnamahesh6238 4 месяца назад +7

      Sutha Putrudivi nivu Ninu pelli Cheskonu Ani 100 mandilo antadi Adi Enti Mari Matalatho dushistadi Adi enti mari ???

    • @Pawankumar96362
      @Pawankumar96362 4 месяца назад

      కర్ణుడు విధితో యుద్ధం చేశాడు.మర్చిపోకు.ఆయన జీవితాన్ని అర్థం చేసుకో వీరాభిమానిని అవుతావు.

    • @Pawankumar96362
      @Pawankumar96362 4 месяца назад

      కర్ణుడు విధి తో ,సమాజం లో వున్న లోపాలతో యుద్ధం చేశాడు గుర్తు పెట్టుకో.....

    • @Friendlyteacher232
      @Friendlyteacher232 3 месяца назад +3

      ​@@munnamahesh6238 Mahabharatham lo draupadi ala annattuga ekkada ledhu.... Ala anindhi dristhadhumyudu

    • @nagaraja8368
      @nagaraja8368 3 месяца назад +1

      Miru ii January Mararu

  • @sriramch866
    @sriramch866 10 месяцев назад +9

    Om namah shivaya 🙏🏻

  • @ravireddy3053
    @ravireddy3053 10 месяцев назад +5

    Jai sri krishnarjuna🙏🙏🙏

  • @srikanthnksrikanthnk8270
    @srikanthnksrikanthnk8270 8 месяцев назад +14

    Arjun fans'

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 10 месяцев назад +11

    గురువు గారి కి నమస్కారం..🙏🙏🙏

  • @gisiriraju9498
    @gisiriraju9498 10 месяцев назад +6

    Guruvu gariki namskaralu 🙏

  • @sivajip4341
    @sivajip4341 10 месяцев назад +7

    Jai Srikrishna..jai Karna.Jai Arjuna

  • @humbleRaj
    @humbleRaj 10 месяцев назад +10

    Karn is A Hyped Character
    SSalya said Only Truth

  • @Keshavreddy1829
    @Keshavreddy1829 10 месяцев назад +7

    Hare Krishna hare Krishna hare rama hare rama 🙏🚩

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 10 месяцев назад +6

    Jai Shri Krishna ❤❤❤

  • @munnamahesh6238
    @munnamahesh6238 4 месяца назад +2

    KinG Karna 🙏❤️

  • @Bhawvani45
    @Bhawvani45 10 месяцев назад +5

    🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ‌‌ 🙏🌿🌹☘️🕉️

  • @bhanukiran5089
    @bhanukiran5089 4 дня назад +1

    After Kalki movie

  • @vijaybattini1332
    @vijaybattini1332 10 месяцев назад +7

    గురువు గారికి నమష్కారం🙏🙏🙏🙏🙏🙏

  • @pavani995
    @pavani995 9 месяцев назад +28

    Karna is over rated in Mahabharat till now dont know why these people blindly supported that guy. పంచ పతివ్రతలలో ఒకరు అయిన యాజ్ఞసేని ద్రౌపదిని బంధకీ, వ్యభిచారిని అని దుర్యోధనుడిని తొడపై కూర్చొనమని సలహా ఇచ్చాడు వస్త్రాపహరణం చేయమన్నాడు. నకుల సహదేవులని అవమానించాడు అన్నదమ్ములను విడగొట్టి యుద్ధానికి ఉసి గొలిపాడు. He is just a side character దానాలు చేస్తే గొప్ప కాదు ధర్మం పాటించాలి. కృపాచార్యుడిని గురువు అని చూడకుండా గాడిద అని sambodhinchadu ఇతను ఇలాంటి వాడు అని తెలుసు కాబట్టే భీష్ముడికి ఇతనంటే పడదు పాండవులు తన తమ్ములే అని తెలిసినా కూడా అర్జునుడిని చంపుతాను అన్నాడు కానీ పాండవులు కర్ణుడి గురించి తెలిశాక చాలా బాధపడతారు వాళ్ళకి ఉన్న జ్ఞానం ధర్మం ఇతనికి లేవు పెద్దల మాట వినడు ఎప్పుడు భీష్ముడిని ఇతరులని nindhinchadam ఏ తెలుసు

    • @mantrinaresh5451
      @mantrinaresh5451 9 месяцев назад +1

      ❤❤❤❤

    • @user-fm7kt8xf2p
      @user-fm7kt8xf2p 4 дня назад

      ​@@chandudhfj3109సినిమాలు, సీరియల్స్ జనాలను పాడుచేస్తున్నాయి అంటే ఏంటో అనుకున్నాను. ఏంటి కర్ణుడు ప్రాణాలకు తెగించి దుర్యోధనుడి కోసం యుద్ధం చేసాడా....? గంధర్వులతో యుద్ధం జరిగినప్పుడు దుర్యోధనుడినీ వదిలేసి ప్రాణభయంతో పారిపోయింది కర్ణుడు కదా..... ముందు మూల భారతం చదివి కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.

    • @chandudhfj3109
      @chandudhfj3109 4 дня назад

      @@user-fm7kt8xf2p అవును దుర్యోధనుడు కోసమే కర్ణుడు యుద్ధం చేసాడు ఎందుకు చేసాడు అనేది భారతంలో చెప్పారు ఇక్కడ నేను ఎక్కడ కూడా కర్ణుడు బయపడేలేదు పరిపోలేదు అన్ని చెప్పలేదే

    • @shankarasadguru4679
      @shankarasadguru4679 3 дня назад

      ​@@chandudhfj3109మొదట భారతం చదివి అప్పుడు కర్ణ భజన చేయండి . అంతే కానీ పనికిమాలిన చెత్త వెధవలు తీసిన సినిమాలు సీరియల్స్ చ్చోసి మాట్లాడకూడదు . తనకి రాజ్యం ఇచ్చాడు కనుక దుర్యోధనుడి కి అనుకూలంగా వున్నాడు కానీ వేరే కారణం కాదు . కృష్ణుడు వచ్చి పాండవులతో చేరమని చెప్తే అర్జునుదీని చంపి అపుడు చేరుతాను లేదా ఇలాగే చస్తాను అన్నాడు . సైన్యంతో కూడా కలిసి కూడా గంధర్వులతో యుద్ధంలో దుర్యోధనుడిని వదిలి మరీ వికర్ణుడి రథం ఎక్కి ప్రాణాల కోసం పారిపోయాడు మీరు చెప్పే ఆ గొప్ప మిత్రుడు . అదే కదా మిత్ర ధర్మం మీ దృష్టిలో
      ఎన్నో సార్లు సాత్యకి , భీముడు , ఘటోత్కచుడు , అభిమన్యుడు , అర్జునుడు వీరితో యుద్ధములో ఎన్నోసార్లు ఓడిపోయి పారిపోయి దుర్యోధనుడిని వదిలి పెట్టాడు మీరు చెప్పే ఆ గొప్పమిత్రుడు
      ఎప్పుడైనా అర్జునుడితో ఒక్క యుద్ధంలో అయిన గెలిచాడా ? కానీ మీలాగే తన గురించి తాను నేను గొప్ప నేను గొప్ప అని భజన చేసుకుని దుర్యోధనుడిని రెచ్చగొట్టి అతని వంశ నాశనానికి కారకుడు అయ్యాడు మీరు చెప్పే ఆ గొప్ప మిత్రుడు .
      ఇదేకదా మిత్రదర్మం .
      అసలైన మిత్రధర్మం అంటే కృషార్జునులది అది మీకు నచ్చదు . ఎందుకంటే అందులో స్వార్థం ఉండదు కదా .
      కృష్ణుడు అర్జునుడిని కాపాడుకున్నాడు .అర్జునుడు కృద్నుడిని కాపాడుకున్నాడు .
      కానీ మీరు చెప్పే ఆ గొప్ప స్నేహితుఫు కర్ణుడు దుర్యోధనుడిని ఎప్పుడన్నా కాపాడాడా ?

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 10 месяцев назад +1

    Guruvu gariki namaskaramulu 🙏

  • @heroicrhythms8302
    @heroicrhythms8302 10 месяцев назад +4

    Johar amara Veera Karna

    • @narutodragon3545
      @narutodragon3545 7 месяцев назад +1

      Edisavu... Nuvvu kuda paiki po...
      Vaditho patu neeku kuda johar 😂

  • @SVenkyreddy
    @SVenkyreddy 8 дней назад

    Karna is myhero

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 10 месяцев назад +6

    THE GREATEST EPIC FROM WHICH EVERYTHING ÇAÑ BE LEARNT,

  • @user-vg3tf8hw1v
    @user-vg3tf8hw1v 7 месяцев назад

    Super msg

  • @suryakumari9104
    @suryakumari9104 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏

  • @jayasaiballa
    @jayasaiballa 9 месяцев назад

    Jaiyopavan

  • @lakshmimg6329
    @lakshmimg6329 8 месяцев назад

    Krishna Vanda jagadguru

  • @sandranisivakumar1371
    @sandranisivakumar1371 6 месяцев назад

    mahabaratham nuchi nerchu kovalasindhi chala undhi

  • @gujjasridevi906
    @gujjasridevi906 10 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @aparnasuman7993
    @aparnasuman7993 7 месяцев назад +9

    కర్ణుడు భూమినీ పలించగల అర్హత వున్నవాడు అని కృష్ణుడే అన్నాడు.కర్ణుడు ఓడిపోలేదు

    • @narutodragon3545
      @narutodragon3545 7 месяцев назад +2

      Nee talakaya 😂

    • @user-fz5sx6wz9u
      @user-fz5sx6wz9u 7 месяцев назад +1

      Karnudu eswaropasana chasi Dharma hrudhayam tho paramaswarudinilo kalisipoyadu
      Karikanu jainchi napudu moksham ,a mokshani GREAT karna sadhinchadu manchi hrudhayam tho

    • @okyoky43
      @okyoky43 9 дней назад

      avna ni bondem kadu

  • @user-vk8iq6lh3m
    @user-vk8iq6lh3m 5 месяцев назад

    ❤❤ok 😮

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 8 месяцев назад +5

    కర్ణుడు భూమిపై నుంచి కూడా బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు అర్జునుడు బ్రహ్మ శిరోమణి పాశుపతం నారాయణ లాంటివి ప్రయోగించలేదు కర్ణుడు దగ్గర ఈ మూడు కూడా లేవు భారతంలో నాగు పాము బాణం పై ఉన్నట్లు కర్ణునికి కూడా తెలవదు అర్జునుడు ఆ పామును సంహరించాడు అస్త్రం కిరీటాన్ని తాకింది కర్ణుడే తప్పు ఒప్పుకున్నాడు ఇది మహాభారతం యుద్ధంలో జంతు ప్రయోగం విష ప్రయోగం నిషిద్ధం

  • @aluvalabagavanthu3211
    @aluvalabagavanthu3211 10 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishorebabupagolu7027
    @kishorebabupagolu7027 10 месяцев назад +1

    Guruvu garu devathalu modhata nunchi yuddanni choosthune unnaru.

  • @nagelladamodar9610
    @nagelladamodar9610 5 месяцев назад

    😮

  • @venkatasubbaiah5062
    @venkatasubbaiah5062 6 месяцев назад +2

    Ayya karnudu chala darmaparudu kincha paracha vadhu

    • @okyoky43
      @okyoky43 9 дней назад

      noru muya ra kukka. bharatam lo jarigindi chepte mandutunda ra kojja

    • @rahulreddy7372
      @rahulreddy7372 7 дней назад +1

      Athani gauravanni.. athane pogottukunnaruu.. manam pogettedemundhi.. meku karnudu nachite abhimaninchandi.. anthekani.. andharu adhe opukovali ani .. ilanti comments cheyodhu

  • @user-vk8iq6lh3m
    @user-vk8iq6lh3m 5 месяцев назад

    50:55 50:55 50:55 50:55

  • @rahulsai9393
    @rahulsai9393 10 месяцев назад +32

    చివరకు కర్ణుడు ప్రశాంతంగా ఊర్ధ్వ లోకములు కి వెళ్ళి శాంతించాడు , సూర్యుడి అంశ ప్రశాంతంగా విముక్తి పొంది ఉన్నది కర్ణుడి జన్మ నుంచి 🙏🙏.

  • @Pawankumar96362
    @Pawankumar96362 2 месяца назад

    కర్ణుని శిరస్సు వేరు కాబడినట్లైతే ఆయన్ ఎలా మాట్లాడినాడు కుంతి తో

  • @jagankumarjagan3997
    @jagankumarjagan3997 10 месяцев назад +5

    Karna fan's hear

    • @narutodragon3545
      @narutodragon3545 7 месяцев назад

      Ayithe karnudi mg 😂

    • @Pawankumar96362
      @Pawankumar96362 4 месяца назад +1

      ​@@narutodragon3545తమరికి అదే పని అనుకుంటా...

    • @knharsha7
      @knharsha7 6 дней назад

      దేనికి fan?

  • @Jaffaleoo
    @Jaffaleoo 5 месяцев назад

    Karnudu chatchi gelichadu arjunudu brathiki parajayam pondhadu❤️

    • @okyoky43
      @okyoky43 9 дней назад

      ela? dialogs chepadam kadu prove cheyali leda muskovali

    • @hiranmaiP
      @hiranmaiP День назад

      😅 brathiki parajayam how?

  • @bharadwajamellacheruvu360
    @bharadwajamellacheruvu360 10 месяцев назад +11

    Sony bharatam lo ila ledeee.. vere daridram undi gaaa😂😂

    • @sivasudharshan2917
      @sivasudharshan2917 10 месяцев назад

      😂

    • @pavani995
      @pavani995 9 месяцев назад +4

      Karna is over rated in Mahabharat till now dont know why these people blindly supported that guy. పంచ పతివ్రతలలో ఒకరు అయిన యాజ్ఞసేని ద్రౌపదిని బంధకీ, వ్యభిచారిని అని దుర్యోధనుడిని తొడపై కూర్చొనమని సలహా ఇచ్చాడు వస్త్రాపహరణం చేయమన్నాడు. నకుల సహదేవులని అవమానించాడు అన్నదమ్ములను విడగొట్టి యుద్ధానికి ఉసి గొలిపాడు. He is just a side character దానాలు చేస్తే గొప్ప కాదు ధర్మం పాటించాలి. కృపాచార్యుడిని గురువు అని చూడకుండా గాడిద అని sambodhinchadu ఇతను ఇలాంటి వాడు అని తెలుసు కాబట్టే భీష్ముడికి ఇతనంటే పడదు పాండవులు తన తమ్ములే అని తెలిసినా కూడా అర్జునుడిని చంపుతాను అన్నాడు కానీ పాండవులు కర్ణుడి గురించి తెలిశాక చాలా బాధపడతారు వాళ్ళకి ఉన్న జ్ఞానం ధర్మం ఇతనికి లేవు పెద్దల మాట వినడు ఎప్పుడు భీష్ముడిని ఇతరులని nindhinchadam ఏ తెలుసు

    • @bharadwajamellacheruvu360
      @bharadwajamellacheruvu360 9 месяцев назад

      @@pavani995 correct brother

    • @bharadwajamellacheruvu360
      @bharadwajamellacheruvu360 9 месяцев назад

      @@sreek9192 chadivam bro...

    • @bharadwajamellacheruvu360
      @bharadwajamellacheruvu360 9 месяцев назад +2

      manodu(Sony putrudu)
      1.ettalekaaa down ayyake andii a mata....
      2. Tarvata arjunudu ilaage parigettistadu (appudu ipuudu okate teda karnudini ippudu arjunudu ani telusu appudu teledu. Arjunudu eduraina prati sari same scene repeat)
      Oka adadanni choice ni accept cheyyaniii vaduu em

  • @udhayudhay879
    @udhayudhay879 7 месяцев назад +2

    కర్ణుడు లేని దే భారతం లేదు

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 3 дня назад

    Nuvvu enthativadivi ayna…. Daivam thodu lekapothe nothing

  • @Hali-tk8kf
    @Hali-tk8kf 10 месяцев назад +2

    39 minutes daggara karna anakunda arjuna annaru ... Konchem mistake

  • @murugantv1663
    @murugantv1663 10 месяцев назад

    Full story led 😂

  • @lokeshvishnuchaithanya8356
    @lokeshvishnuchaithanya8356 10 месяцев назад

    Yudham aapamani Brahma devudu epuudu chapyadu shivuditho , Neeku sigu Leda ,eppudu arjunudu karnuduni odinchadu , mundhuga abhadam chappadame maha paapam adi Neeku teliyada bhyavarusuda....

    • @narutodragon3545
      @narutodragon3545 7 месяцев назад

      Bharatam chadavara neechuda... Rakshasa jati Inka nee lanti valla rupam lo batike unnadi ra luccha

    • @santhoshmbr7696
      @santhoshmbr7696 Месяц назад +1

      😂😂 enno sarlu karnudu arjunudu chethilo odipoyi paripoyadu nuvvu nigam thelusu ko

    • @lokeshvishnuchaithanya8356
      @lokeshvishnuchaithanya8356 Месяц назад

      @@santhoshmbr7696Nijangane odinchuntte. Mosantho champalsina. Avasaramendhuku ochindho......
      Krishudu lekapothe arjunuduni ,shalya ,ashwathama easyga champesevaalu.

    • @santhoshmbr7696
      @santhoshmbr7696 Месяц назад +1

      @@lokeshvishnuchaithanya8356 mosam tho ekkada champaru karnudu appatike arjunudu chethilo odipoyadu and Radha chakram bhumilo irukundhi adhi entha sepu wait chesina radhu adhi shapam marusati roju vacchi malli yuddham chesi malli Radha chakram bhumilo irukuni malli vellipoyi,malli malli vastaru , time west ani krishunudu champemannanudu bro , shapalu vunnappudu yuddhaniki rakudadhu intlo vundali,

    • @lokeshvishnuchaithanya8356
      @lokeshvishnuchaithanya8356 Месяц назад

      @@santhoshmbr7696 antha peda veeruduvaithe ,chakram theesevaraku aagi yudham chesundochukada , chakram theesthunppudu chapindi neeku mathram mosamla kanpinchadu anthegaa

  • @jayasaiballa
    @jayasaiballa 9 месяцев назад +2

    Arjuna.fake.war..Beeshma.Drona.karna.killd..cunning..war

    • @mganesh4465
      @mganesh4465 9 месяцев назад +6

      I think you don't no war😂😂😂...

    • @suryaprasadramoju2919
      @suryaprasadramoju2919 8 месяцев назад +3

      అభిమన్యుడు ని అందరూ కలసి అన్యాయంగా చంపలేదా? అధర్మం గెలవడం మంచిదికాదు అని శ్రీకృష్ణుడు అర్జునుడుని ప్రేరేపించాడు