Adhirindi EP - 12 | Gully Boyz | Zee Telugu | Adhirindi Every Sunday at 9 PM

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • Free Subscription click here: bit.ly/subscri...
    Get notified about our Latest update by Clicking the Bell Icon
    Adhirindhi is a stand-up comedy show starring Nagababu Shahenshah and Navadeep as the judges| and Sameera Sherief as the host| wherein various teams of comedians perform entertaining skits.
    Gully Boyz
    Chandra Challengers
    Rowdy Boyz
    Venu Warriors
    RP Riders
    Dhanraj Blasters
    To Free Download ZEE5 Mobile app click the link below
    Playstore: bit.ly/Zee5Play...
    iTunes: bit.ly/Zee5ITunes
    Connect with Zee Telugu on Social Media
    Facebook - bit.ly/ZeeTeluguFB
    Instagram - bit.ly/ZeeTelug...
    Insta Twitter - bit.ly/ZeeTelug...
    Connect with Zee5 Telugu on Social Media
    Facebook : bit.ly/Zee5Telu...
    Instagram : bit.ly/Zee5Telu...
    Twitter : bit.ly/Zee5Telu...

Комментарии • 4,6 тыс.

  • @Lover__Boy__Subbu
    @Lover__Boy__Subbu 3 месяца назад +135

    2024 June lo chusevallu like chayamdi 😂😂😂😂

  • @rockstarpraba6739
    @rockstarpraba6739 4 года назад +1179

    ఢీ /పోవే పోరా /జబర్దస్త్ సుధీర్ కోసం చూస్తాను అదిరింది గల్లీ బాయ్స్ కోసం చూస్తాను మిస్కిట్ ఎప్పుడెపపుడా అని ఎదుచుస్తునం అన్న. జై సుధీర్ జై గల్లీ బాయ్స్ 👍👍👍

    • @praveenarepally2553
      @praveenarepally2553 4 года назад +14

      Super గల్లి బాయ్స్

    • @nareshpasumarthi9438
      @nareshpasumarthi9438 4 года назад +3

      Jai galli vestu jaba

    • @superfilmi4574
      @superfilmi4574 4 года назад +4

      Yeas akkada auto ikkada Saddam..

    • @rakesh1041
      @rakesh1041 4 года назад +11

      Sudheer gadi fanvara vadoka vatta gadu 🖕

    • @rockstarpraba6739
      @rockstarpraba6739 4 года назад +9

      @@rakesh1041 నోరు అదపులో పెట్టుకో 😠😠

  • @rockstarpraba6739
    @rockstarpraba6739 4 года назад +1509

    గల్లీ బాయ్స్ టీమ్ మంచి స్థాయిలోకి వెళ్లాలని కోరుకుంటున్న

    • @PraveenKumarpawanejam
      @PraveenKumarpawanejam 4 года назад +13

      Adhi ke avaru poti raru raleru

    • @jayachandra7765
      @jayachandra7765 4 года назад +5

      Enka adirindi promo raaledu

    • @khadervalli2840
      @khadervalli2840 4 года назад +3

      Anna. Naku oka chasa eavade

    • @sria4154
      @sria4154 4 года назад +3

      Aadhi ki attitude pergutundi

    • @tiktoktrendingvideos7755
      @tiktoktrendingvideos7755 4 года назад +1

      ఈ వీడియో చూస్తే మీరు నవ్వలేక ఉండలేరుruclips.net/video/41F4jj-ZQdo/видео.html

  • @vaasudev3502
    @vaasudev3502 4 года назад +1519

    Gully boys స్కిట్ కోసం మాత్రమే అదిరింది షో చూస్తున్న వాళ్ళు ఒక like వేసుకోండి....

  • @ganginaresh4901
    @ganginaresh4901 4 года назад +515

    అటు ఇటు ఊపు గల్లీ బాయ్స్ తోపు... అంతే మాటలు లెవ్ మాట్లాడుకోవడాలు లెవ్

  • @Radhakrishna-kg2wb
    @Radhakrishna-kg2wb 4 года назад +818

    Extra జబర్దస్త్ షో కి Sudigali Sudheer
    Jabardasth ki Hyper adhi
    Adhirindi ki Gully Boys

  • @newphone2250
    @newphone2250 4 года назад +668

    Trending skit ultimate ( galli boys)
    Yes☝️ OR NO👇

    • @kickpk4689
      @kickpk4689 4 года назад +7

      Trending skit ultimate ( gully boys)
      Yes or no
      yes mean like heree ❤

    • @chatlaprabhudev2463
      @chatlaprabhudev2463 4 года назад +1

      Veellaki pedda dammu ledu 🍺🍺🍺🍺

    • @ganeshpogiri1916
      @ganeshpogiri1916 4 года назад +1

      @Badhavath Raju Nice

    • @bhargavb2184
      @bhargavb2184 4 года назад +2

      Yes

    • @newphone2250
      @newphone2250 4 года назад +1

      @Badhavath Raju brother good message

  • @ganeshbonela7607
    @ganeshbonela7607 4 года назад +42

    జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ టీమ్ల గల్లీ బాయ్స్ టీం తప్పకుండా అదిరింది పోగ్రామ్ కి గల్లీ బాయ్స్ వల్ల మంచి పేరు వస్తుంది

  • @shaikjeelan3457
    @shaikjeelan3457 4 года назад +3658

    మన గల్లి బాయ్స్ ను సపోర్ట్ చేసే రవి అన్న కు ఒక లైక్ వేసుకోండి 👍👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

    • @Shamsheer456
      @Shamsheer456 4 года назад +17

      Patas lo veelani aadukunadu ipudu revange teerchukuntunaru

    • @rajashekararemmula8351
      @rajashekararemmula8351 4 года назад +6

      ఈ ఫాళ్తు గాడు సపోర్ట్ చేయడం ఎంటి ఆడి మోకం చూస్తేనే వాంతులు విరేచాలు అవుతాయి .

    • @user-wy6se3xp6b
      @user-wy6se3xp6b 4 года назад +4

      కష్టం ఒకడిది సోకు ఒకడిది

    • @gameingvideos2531
      @gameingvideos2531 4 года назад +1

      Super

    • @helloitsme-fc2dh
      @helloitsme-fc2dh 4 года назад +3

      12వందలు likes వస్తే... ఒక worst గాడి కి నచ్చలేదు..రవి great రా బేవకూఫ్....

  • @naatvtelugu
    @naatvtelugu 4 года назад +1560

    ఆదివారం ఎప్పుడొస్తుందా...! సద్దాం స్కిట్ ఎప్పుడు చూద్దామా...! అని ఎదురు చూసే వాళ్ళు మాత్రమే లైక్ చెయ్యండి

  • @kayapatigangadharofficial5079
    @kayapatigangadharofficial5079 4 года назад +126

    Team lo pottoniki like vesukondi

    • @charandara1291
      @charandara1291 4 года назад +2

      Hey vaadu inka puttale............

  • @SaiSai-we5lz
    @SaiSai-we5lz 3 месяца назад +31

    2024 people like😂

  • @srinuakula4060
    @srinuakula4060 4 года назад +2121

    గల్లీ బాయ్స్ ఫ్యాన్స్ ఒక like కొట్టండి
    లేటెస్ట్ episode upload చెయ్యండి

  • @gorliupendra4716
    @gorliupendra4716 4 года назад +3241

    గల్లీ బాయ్స్ ఫ్యాన్స్ like here👈❤️

  • @anjib6083
    @anjib6083 4 года назад +1463

    ఆదిని మించి దూసుకు పోతున్నాడు సద్దాం అన్న

    • @puru95purushotham31
      @puru95purushotham31 4 года назад +32

      Adhi chesina skit 5th time chusina navvu vastundhi bayya,
      Vellu chese skit 2nd time chuste navvu radhu,
      Anna panchulu veyyandi, auto punch works temporarily, at the time only

    • @suryaprabha22
      @suryaprabha22 4 года назад +39

      దీనికి ఆది గాడు ఇచ్చిన సమాధానం వాడి అహంకారాన్ని చూపెడుతుంది. ఆ టీమ్ లో రాజు గారి చావు. శాంతి నీ కామెంట్ లేకుండా స్కిట్ చేయలేని useless fellow aadi koodaa statements ఇవ్వడం చూస్తే నవ్వు వస్తుంది

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 4 года назад +5

      @@suryaprabha22 mi kadupu manta ento antha

    • @puru95purushotham31
      @puru95purushotham31 4 года назад +3

      @@suryaprabha22 meru వడిన పదాల్ని బట్టి మీరు ఎంత అహంకారి అన్నది కనబడతోంది, మీరు అది అహంకారం గురించి మాట్లాడం ఏంటండీ.

    • @ismailshaik3663
      @ismailshaik3663 4 года назад

      Hi

  • @rambabum9667
    @rambabum9667 Год назад +41

    ప్రతివాడు మనసు ప్రశాంతంగా వుండాలి అంటే ఇలాంటి ప్రోగ్రాం చూడాలి.

  • @yerrimoinasiddu6611
    @yerrimoinasiddu6611 4 года назад +179

    లైక్ గల్లీ బాయ్స్ ఇరగదీశాడు కిరాక్ అంతే👌👌👌👌👌

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 4 года назад +863

    Who is the best....
    Hyper aadi .....comments
    Gully boyzz.....like

  • @shaikjeelan3457
    @shaikjeelan3457 4 года назад +82

    సద్దాం అన్న కి ఒక లైక్ వేసుకోండి👍👍👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Madhu_Mathangi_2611
    @Madhu_Mathangi_2611 4 года назад +544

    👉👉 గల్లీ బాయ్స్ ఫ్యాన్స్ like here ♥️♥️👈👈

  • @rajeshbommi1619
    @rajeshbommi1619 4 года назад +461

    అప్పుడు సద్దాం మీద రవి పంచులు వేసే వాడు పటాస్ లో ఇప్పుడు రవి మీద పంచులు వేస్తున్నాడు చూద్దాం

  • @cinemapichodu55
    @cinemapichodu55 4 года назад +477

    పెళ్లి మాత్రం కలర్ ఫుల్ గా జరగాలే , కలర్ ఫుల్ గా ఎవరు చెప్పిండు నేను మల్లెపూలు చెప్పిన Super Punch 👌👌 Saddam Fans Hit Like👍👍

  • @Simhadrisobhapallechannel
    @Simhadrisobhapallechannel 4 года назад +513

    సద్దాం అన్న టీమ్ కి లైక్ కొట్టండి 👉👉👉👉👉❤❤❤❤❤❤❤❤

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS 3 года назад +38

    గల్లీ బాయ్స్ fans oka like❤👍 super talented persons good acting team 💐💐All the 👍💯best saddam Anna

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao6025 4 года назад +246

    ప్రతీ స్కిట్ కి ఎంట్రన్స్ ఫోక్ సాంగ్ సూపర్
    సద్దాం హుస్సేన్ ఎప్పుడు సూపరే

  • @padidapuvenkey1557
    @padidapuvenkey1557 4 года назад +52

    ఎన్ని టెన్షన్లు ఉన్నా gally బాయ్స్ skit చూస్తే చాలా హ్యాపీ హ్యాపీగా నవ్వుతూ ఉండవచ్చు

  • @jajarpallivenkat166
    @jajarpallivenkat166 4 года назад +508

    సద్దమ్,యదమ్మరాజు,భాస్కర్ బ్రదర్ మీకు ఇంక మును ముందు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావాలనీ మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ ప్లక్ బ్రదర్....ఐ యమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు

  • @nagalingamnaga1328
    @nagalingamnaga1328 4 года назад +6

    గల్లీ బాయ్స్. సూపర్ యాక్టింగ్ సద్దాం హుస్సేన్. టాలెంట్.ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించారు

  • @dgowtham5115
    @dgowtham5115 4 года назад +154

    Gully boys Oka like cheyandi fans 👍👍👍

  • @shareefshaik-it1yo
    @shareefshaik-it1yo 4 года назад +284

    లేడి యాంకర్ని పెడితే చాలా బాగుంటుంది కొత్త యాంకర్ కి ఛాన్స్ ఇవ్వండి నాగబాబు గారు

  • @premuppada412
    @premuppada412 4 года назад +59

    గల్లీ బాయ్స్ అదరగొట్టారు చాలా బాగుంది స్కిట్ 👌👌👌👌👌😂😂😂😂😂

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 4 года назад +24

    Gully boyz team key oka like....all the best .....😍😍✌️✌️

    • @kakumanumohan3394
      @kakumanumohan3394 3 года назад

      Hii

    • @sravangangaram
      @sravangangaram 6 месяцев назад

      👌👌👌👌👌👌🥳🥳🥳🥳🥰🥰🥰🥰😘🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓

  • @reddysekharakothapalli3201
    @reddysekharakothapalli3201 4 года назад +1617

    ఆ పొట్టాడి కోసం లైక్ వేసుకోండి

    • @shareefshaik-it1yo
      @shareefshaik-it1yo 4 года назад +25

      పొట్టి వాడి పేరు రియాజ్ నెల్లూరు లో ప్రాంక్ వీడియోస్ అల్లాడిస్తాడు బ్రదర్

    • @reddysekharakothapalli3201
      @reddysekharakothapalli3201 4 года назад +11

      @@shareefshaik-it1yo ohhhh థాంక్స్ అన్న చెప్పినందుకు

    • @kiranroyal6607
      @kiranroyal6607 4 года назад +4

      Athani peru eami byya

    • @reddysekharakothapalli3201
      @reddysekharakothapalli3201 4 года назад +4

      @@kiranroyal6607 నెల్లూరు రియాజ్ అంట

    • @a.sinspirations3778
      @a.sinspirations3778 3 года назад +2

      ruclips.net/video/5mMBNedPV6Ua/видео.html

  • @reddysekharakothapalli3201
    @reddysekharakothapalli3201 4 года назад +208

    రాజేంద్ర ప్రసాద్ పంచులు ఇలాగే ఉండేవి పాత సినిమాలో

  • @yashentertainment3639
    @yashentertainment3639 4 года назад +138

    Yaadhamma Raaju ki like #Vesuko Bhayya👌👌

  • @medariravi1329
    @medariravi1329 3 года назад +19

    జబర్దస్త్ ని మించి వేస్తున్నాడు పంచులు సూపర్

  • @Funnyclips137-h9c
    @Funnyclips137-h9c 4 года назад +227

    అందుకే ఔట్ పుట్ కూడా చిన్నగానే వచ్చింది🤣🤣🤣🤣🤣🤣🤣

  • @prabhakar269
    @prabhakar269 4 года назад +67

    Every week waiting for this skit

  • @imamhussain7188
    @imamhussain7188 4 года назад +133

    సద్దాం హుస్సేన్ కు ఒక లైక్ వేసుకోండి 🥰🥰💓💓👌👌👌👌

  • @harrrhaaar4180
    @harrrhaaar4180 4 года назад +24

    100 times i watched this episode... Super duper episode....👌👌👏👏👏

  • @ramesh123dxb
    @ramesh123dxb 4 года назад +383

    సౌండ్ క్వాలిటీ పెంచండ్రా బాబు.. జబర్దస్త్ లో ఉన్నంత క్వాలిటీ లేదు 🤷‍♂️🤷‍♂️

    • @SrinuSrinu-qo5jq
      @SrinuSrinu-qo5jq 4 года назад +1

      Ssss

    • @bantikalpana2905
      @bantikalpana2905 4 года назад

      Auvnu

    • @varaprasadbhoomireddy926
      @varaprasadbhoomireddy926 4 года назад

      Yes

    • @slsl9348
      @slsl9348 4 года назад +2

      జబర్దస్త్ ( వాళ్ళు ) ప్రోగ్రామ్ ముదురు బెండకాయ. గల్లీబోయస్ ఎదుగుతున్న ది.

    • @ramesh123dxb
      @ramesh123dxb 4 года назад +9

      @@slsl9348 సౌండ్ అన్నది ముదురు లేత అన్నదికాదు క్వాలిటీ ఉండాలికదా. Zee లో అదిరింది కంటే ముందు చాలానే కామెడీ ప్రోగ్రాం లు వచ్చాయి అన్నీకూడా సౌండ్ క్వాలిటీ లేకనే సంకనాకిపోయాయి.

  • @charanmass1522
    @charanmass1522 4 года назад +55

    We are all support gully boys tamilnadu fans ikkada😍😍😍😝

  • @jagadeeshv3720
    @jagadeeshv3720 4 года назад +421

    స్కిట్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @nareshm6429
    @nareshm6429 4 года назад +36

    Riyaz super asalu 😅😅😅😂😂😂
    Nuv ammava nannava

  • @nawinvlogs2998
    @nawinvlogs2998 4 года назад +244

    నాన్న విజయవాడ కి బస్సు పంపమని పంపినవా
    పంపిన శ్వేత బస్సు ప్రసాద్ 😃😃😃

  • @SreenuBhooma
    @SreenuBhooma 4 года назад +121

    గల్లీ బాయ్స్..హహహహ 😃 నవ్వు ఆగట్లేదు..😆

  • @vsdivvakarravu6294
    @vsdivvakarravu6294 4 года назад +20

    Kinda Midha oopu gully boys thopu 😍😍

  • @silent_killer_spnaik
    @silent_killer_spnaik 4 года назад +4

    HUSSAIN Anna killing Conedy Anna ..😍😘😍

  • @poshetttyd1507
    @poshetttyd1507 4 года назад +282

    అటు ఇటు ఊపు సద్దాం హుస్సేన్ తోపు

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 4 года назад +82

    Anni teams కన్నా కామెడీ గ గల్లీ బాయ్స్ దే

  • @krishnakittu1057
    @krishnakittu1057 4 года назад +12

    RAVI ANNA SUPPORT FULL GAA UNDHI EXCELLENT RAVI ANNA PI YENNI PANCHULESINA HE IS QUITE SPORTY SUPER ALL TEAM GULLY BOYZZZZZZZZ

  • @ChirraSailu
    @ChirraSailu Год назад +12

    Super skit good performance
    Anna.keep itup god bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂🎉🎉🎉😂😂😂😂😂

  • @vsdivvakarravu6294
    @vsdivvakarravu6294 4 года назад +71

    Anchor baledu baledu annaru ippudu anthakante rod ni pettaru dhol tirindi ga 😂😂

    • @simhachalamkurmapu3456
      @simhachalamkurmapu3456 4 года назад +4

      Nijam cheppav bro

    • @madhu7534
      @madhu7534 4 года назад +3

      Inka malli marchamani cheppakandi ,cheppina marcharu ide final anukunta,ee audions ku evaru anchor ina vaddantunnaru anukuntaaru

    • @naveenkola7197
      @naveenkola7197 4 года назад +5

      Sudheer host ga. వస్తే baguntundi

    • @akhilrancho2169
      @akhilrancho2169 4 года назад +1

      Avunu voice goram ANNA

    • @-Nikki1110
      @-Nikki1110 4 года назад +2

      Aunu Anna Sameera garu best Anna

  • @khadrihussain7616
    @khadrihussain7616 4 года назад +313

    saddam Hussain kosam oka like cheyyandi fans 👍👍👍👍 & my name also saddam qadri

    • @SaiKumar-lp7mu
      @SaiKumar-lp7mu 4 года назад +2

      Nice 😍😍😍😍😍

    • @naveensannidhi2130
      @naveensannidhi2130 4 года назад +1

      He is pakka waste
      His name and fame is degraded by naga babu if we eliminate nag babu the show will be better
      Kullu navuuuluuu

    • @genghiskhan3577
      @genghiskhan3577 4 года назад

      Naveen Sannidhi asalu naga babu garey saddam gadi team ki chance iccaru. Naga babu is a brand

  • @Life-is-when-you-start-living
    @Life-is-when-you-start-living 4 года назад +54

    Best comedy without vulgarity 👍🏻

  • @basaomkardeeshetulu4200
    @basaomkardeeshetulu4200 3 года назад +2

    గల్లీ బాయ్ 😁😄😅😂🤣😃😀😅😂👌👌

  • @anilagurla4094
    @anilagurla4094 4 года назад +13

    Yadamma Raju Fan's like here👍👇👇👇

  • @kunchamravaliravali9710
    @kunchamravaliravali9710 4 года назад +720

    యదమ
    రాజుకు లైక్

  • @Nನಾಗರಾಜನಾಯಕ
    @Nನಾಗರಾಜನಾಯಕ 4 года назад +69

    ನಾನು ತೆಲುಗು ನಲ್ಲಿ ಇಷ್ಟ ಪಡೋದು ಮೂರೇ ಮೂರು ಅದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ,, ಸುಡಿಗಾಲಿ ಸುಧೀರ್,, ಮತ್ತೆ ಗಲ್ಲಿ ಬಾಯ್ಸ್

    • @RamRahim.
      @RamRahim. 4 года назад +1

      Thanks

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 4 года назад +4

      @gangadi thirumula he is from karnataka
      He likes p.k sudheer & gully boyzz in telugu ...ok

    • @Nನಾಗರಾಜನಾಯಕ
      @Nನಾಗರಾಜನಾಯಕ 4 года назад +3

      @gangadi thirumula నాది కర్నాటక నాకి తెలుగులో నచ్చేది మూడే మూడు పేర్లు అది,, మన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు,, సుడిగాలి సుధీర్, అలగే మన గల్లి బాయ్స్ ,, ఇదే నేను కన్నడలో రసేను , బాస్

    • @sknandakumaryadav4818
      @sknandakumaryadav4818 4 года назад

      Super

  • @sureshroyal8410
    @sureshroyal8410 4 года назад +112

    Sadham hussain is my childhood friend , vadu inthala famous avuthadu ani anukoledu vadini chusthunte chala garvanga undhi

  • @harish8485
    @harish8485 4 года назад +38

    గలి బాయ్స్ స్కిస్డ్ వలనే అదిరింది సూపర్ హిట్ అయితది

  • @srikanth-fy2xr
    @srikanth-fy2xr 4 года назад +14

    Nagababu garu, thank you for coming out of jabardasth, meekosam istam lekapoyina konni mohalu choodalsi vachedhi, thank u again

  • @ratanchinna1722
    @ratanchinna1722 4 года назад +22

    Saddam untey..aa skit thop Inka..those punches..that body language 🔥🤣🤣

  • @mallikarjun8407
    @mallikarjun8407 4 года назад +24

    Skit by skit having huge craze
    It's responsibility to sustain the same...
    All the very best to whole team
    Saddam leading the very nice..
    Normally we'll wait for sudhir skit
    Now equally we're waiting for ur skit as well

  • @tadakakirankumar4807
    @tadakakirankumar4807 4 года назад +121

    మళ్ళీ ఈ బర్రె గొంతు దాన్ని పెట్టారు🤦

  • @mudumanchiramakrishna8658
    @mudumanchiramakrishna8658 4 года назад +70

    గల్లీ బాయ్స్ టీమ్స్ ఐ ఆమ్ ఫ్యాన్
    వెరీ ఇంట్రెస్టేడ్ ఎపిసోడ్స్.

  • @skesubofficial7099
    @skesubofficial7099 3 года назад +28

    Reayaz Anna comedy timeing kosam chusavallu okha like vasokondi 👍

  • @nanisrikanth1232
    @nanisrikanth1232 4 года назад +21

    Heroine smile అయితే సూపర్ అసలు.. 😍😍😘😘😍

  • @SunilKumar-yz4oo
    @SunilKumar-yz4oo 4 года назад +15

    Super hilarious ga undhi❤ I love it 💓😂😂😂😂😂😘😘

  • @goduguvenkatesh6996
    @goduguvenkatesh6996 4 года назад +77

    7.36 సద్దాం expression సూపర్ 🤣🤣🤣

  • @ramkrishna-sk3kv
    @ramkrishna-sk3kv 4 года назад +1

    Saddam chicha love u raa ... U r rocking 💪👊👊😍😍😍👌👌👌

  • @juturunaresh9878
    @juturunaresh9878 4 года назад +126

    Express hari kavali ane vallu like cheyandi ☝️☝️☝️☝️👌👌👌💔💓💓💓🍌🌹🥀🌹🌲🌲🌲

  • @govindsaripalli7260
    @govindsaripalli7260 4 года назад +17

    Sadham nd yedamaraju thopu 💪💪💪💪

  • @vijayvvk9933
    @vijayvvk9933 4 года назад +5

    12mins script (video) kosam one week full wait chesthunnam gully boyz performance kossm

  • @devarakondaanjaiah7326
    @devarakondaanjaiah7326 4 года назад +1

    Supper

  • @rajeshrega7730
    @rajeshrega7730 4 года назад +51

    Nice parfamens gally boys ku ok 👌like వేసుకోండి

  • @srinivasmorigala7564
    @srinivasmorigala7564 4 года назад +30

    Eagarly waiting for gully boys skit like this who's has gully boys fans

  • @dineshkumar-ox9nv
    @dineshkumar-ox9nv 4 года назад +30

    Gully boys team ki,support cheesthunna ravi Anna ki oka Like ❤

  • @hussainishqhussainishq109
    @hussainishqhussainishq109 3 года назад +1

    I love Galli boys skits

  • @appalarajukolluboina2442
    @appalarajukolluboina2442 4 года назад +22

    Waiting for express Hari entry.

  • @kamathamsiva
    @kamathamsiva 4 года назад +15

    16 Hours... 1.6Million views... What's a Craze... Keep it up gully boyz....

  • @RaviDigitalTech
    @RaviDigitalTech 4 года назад +53

    Saddham hussen Anna ki oka like vesukondi 👍👍👍 👍

  • @vkvarsha2655
    @vkvarsha2655 4 года назад +20

    Actress is simplyyyyyy superrrrrr!!!! Her smile is soooooooooooo 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @maheshkunarapu8402
    @maheshkunarapu8402 4 года назад +10

    Gully boys performance anteney kiraak untadhi

  • @prabhatumram8459
    @prabhatumram8459 4 года назад +57

    ఇమే గొంతు వింటే చూడాలన్న 3 ఉత్సాహం అన్ని పోతాయి

  • @RAMESHramesh-hx5yi
    @RAMESHramesh-hx5yi 4 года назад +1

    Super superrr

  • @akuladinesh4682
    @akuladinesh4682 4 года назад +160

    who liked the acting of short guy

  • @nagakranth56
    @nagakranth56 4 года назад +28

    Adgirindi program chusedi vella kosame

  • @saikartik3519
    @saikartik3519 4 года назад +9

    Gully Boyz ekkada unna kings ye
    Yemantaru friends

  • @sabhavathshankar6240
    @sabhavathshankar6240 3 года назад +1

    I am huge fan of gully boyz skit

  • @sandeepsandeep-kq8gy
    @sandeepsandeep-kq8gy 4 года назад +9

    Sameera...Sameera...Sameera...we want Sameera BACK ❤❤❤

  • @kolumadhusudha4346
    @kolumadhusudha4346 4 года назад +7

    Yadhamma raju super anthe 👌👌👌💜💜💜

  • @ajayaj990
    @ajayaj990 4 года назад +11

    Jabardasth nuv bisthar sarduko..igaaa ...saddamm anna on trending 😎

  • @raakhibhoomarapu9201
    @raakhibhoomarapu9201 4 года назад +20

    "Nenu inkaa putlaa" rewind chesi mari navvukunnaa... Kirraak bayyaa... Saddam is the best comedian in TFI...

  • @naatvtelugu
    @naatvtelugu 4 года назад +179

    యాంకర్ రవి ని ఆడేసుకుంటున్న సద్దాం

  • @naveensoujanya971
    @naveensoujanya971 3 года назад +1

    Super galli boyz ..... Nonstop comedy

  • @knaresh312
    @knaresh312 4 года назад +40

    సదం ఉసేన్ skit నచ్చినవారు like చేయండి

  • @m.venkatreddy1921
    @m.venkatreddy1921 4 года назад +14

    హైపర్ అది నీ కొట్టే వాళ్ళు వచిండ్రు.గల్లి బాయ్స్

  • @himabindukottam355
    @himabindukottam355 3 года назад +8

    Gully Boyz kekaaaaa

  • @charanrock126
    @charanrock126 4 года назад +18

    Must waited for gully boys skit..👌skit