బాబాయ్ గారు అసలుమీరు super తయారు చేసే విధానం, తినే పద్ధతి చూస్తుంటే మేమేతిన్నంత ఫీలింగ్స్ బాబాయ్ అసలు మీ వీడియో లు చూస్తుంటే నోట్లో లాల జలం సెలయేరు ల ఊరుతుంది
🙏 అన్నగారు నమస్తే చక్కటి వీడియోలు మీవి ఎడిటింగ్ షూట్ చేయడం చాలా చక్కగా ఉంటాయి. మేము మీ వంటలు ఫాలో అవుతాం చాలా బాగుంటాయి తినని వాడు కూడా తినాలనిపించే మీ మాటలు మీ వంటలు అమోహం 🙏 షేక్ నబి రసూల్ అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ధర్మవరం 🙏
బాబాయ్!! డ్రోన్ షాట్స్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి... కెమెరా వర్క్ చాలా చాలా బాగుంది. ఇంక వంట అంటారా!!! మీ వంట గురించి,,, మీరు చేసే విధానం గురించి,, మీరు తినే అప్పుడు మీరు చెప్పే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే బాబాయ్... నేను నాన్ వెజ్ తినను,, నేను వెజిటేరియన్ ని... కానీ మీరు చేసే ప్రతీ వంటకం తప్పకుండా చూస్తాం... సూపర్ బాబాయ్...
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మీ చేతి వంట తినే భాగ్యం లభిస్తుంది. ❤❤❤❤❤ ఐ యామ్ ఆల్ వేస్ యువర్ ఫ్యాన్ సార్ ❤❤❤ దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే , ఒక్కసారి ఐనా మీ చేతి వంట తినే భాగ్యం ప్రసాదించండి అని కోరుతాను. ❤❤❤❤❤❤❤❤
Drone shots are mind blowing keep it up and keep growing. I enjoy uncle cooking and your way of shooting 👌👌👏👏 love the village style cooking and you’re the inspiration to us on how to live village life
I always like your way of cooking with natural ingredients. Camera quality & shots awesome...looks like shooting a short film. :) Keep cooking village style recipes. Long life to go.
మా ఊరు కొల్లూరు దగ్గర ఉన్న చంపాడు గ్రామం, మేము కూడా గోపి గారిలా పెదనాన్న అని పిలుస్తాము నేను మీ చానల్ కి చాలా మందికి పరిచయం చేసి మీ వంటలు చూపించాను, ఇప్పుడు వంటి చేయాలంటే మీలా చేయడమే వీడియో చూస్తూ 😊❤
Some of them Devine People hv gt Like ts Supper life andi ❤️ U r vry Original Soft Hearted Person, Simple Living🎉 .. You are So Lucky andi🎊.. May God Bless you 🙌🙌
Very nice recipe... Your kids/ boys are good to see... Nice meeting them... Good Introduction...Thank Q .... Honestly, this remembered my dad back in India
Babai garu me cooking 🔪🍳+ camera 📸🤳 working so beautiful, very nice.. Village lo cooking,road travel camera, fish market nature All things are beautiful ❤️... Camera man meru movies, short films ke work chayale. Babai me cooking all videos are superb....
సోది లేకుండా సూటిగా చేసి చూపిస్తారు. బాగా చేశారు.
ఈ రోజు కెమెరా పనితనం అదిరింది
మాటల్లో కూడా మర్యాద కనిపిస్తుంది బాబాయ్ మీరు 👌
బాబాయ్ గారు అసలుమీరు super తయారు చేసే విధానం, తినే పద్ధతి చూస్తుంటే మేమేతిన్నంత ఫీలింగ్స్ బాబాయ్ అసలు మీ వీడియో లు చూస్తుంటే నోట్లో లాల జలం సెలయేరు ల ఊరుతుంది
మీ వంటలు చాలా బాగుంటాయి బాబాయ్ గారు లైఫ్ లో ఒక్కసారి అయిన మీ ఊరికి రావాలి అని ఉంది
Teja your camera work is fantastic.drone views were outstanding ofcourse your father's cooking is so homely
Thank you sir 😊
డ్రోన్ షాట్లు కెమెరా అదీ అదిరిందోయ్ చంద్రం. సూపర్ అండీ చాలా బాగుంది వీడియో. మీరు రోజూ పొలం లో వీడియోలు చేస్తారు కదా అది ఏ ఊరు అండీ
Thank you srinu garu.. kurnool adhi
Kurnool lo yekkada babayi
Madi kuda kurnool babayi ❤️
@@FoodonFarm ekada Andi Kurnool lo
@Food on Farm
@@FoodonFarm😮... CT hu
మీకు మీ తమ్ముడు పిల్లలకి వీడియో తీసిన వారికి ధన్యవాదాలు సూపర్ బాబాయ్ గారు❤
🙏 అన్నగారు నమస్తే చక్కటి వీడియోలు మీవి ఎడిటింగ్ షూట్ చేయడం చాలా చక్కగా ఉంటాయి. మేము మీ వంటలు ఫాలో అవుతాం చాలా బాగుంటాయి తినని వాడు కూడా తినాలనిపించే మీ మాటలు మీ వంటలు అమోహం 🙏
షేక్ నబి రసూల్ అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ధర్మవరం 🙏
బాబాయ్ గారు సూపర్గా చేస్తున్నారు వంటలు రుచిని చాలా అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు మీరు సూపర్ బాబాయ్ గారు 💐💐👌👌
Prawns curry with simple ingredients..looks awesome..👍
పెదయ్య నీ వీడియో చూస్తే relaxing ga ఉంటుంది మంచి వీడియో 👌👌
బాబాయ్!! డ్రోన్ షాట్స్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి... కెమెరా వర్క్ చాలా చాలా బాగుంది. ఇంక వంట అంటారా!!! మీ వంట గురించి,,, మీరు చేసే విధానం గురించి,, మీరు తినే అప్పుడు మీరు చెప్పే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే బాబాయ్... నేను నాన్ వెజ్ తినను,, నేను వెజిటేరియన్ ని... కానీ మీరు చేసే ప్రతీ వంటకం తప్పకుండా చూస్తాం... సూపర్ బాబాయ్...
Nenu try chesanu SUPER 👌👌👌 ga kudirindi 🙏🙏🙏
Maa native kuda TENALI ne
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మీ చేతి వంట తినే భాగ్యం లభిస్తుంది. ❤❤❤❤❤
ఐ యామ్ ఆల్ వేస్ యువర్ ఫ్యాన్ సార్ ❤❤❤
దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే , ఒక్కసారి ఐనా మీ చేతి వంట తినే భాగ్యం ప్రసాదించండి అని కోరుతాను. ❤❤❤❤❤❤❤❤
Sir ala emledhu..andhari illallo andharu baga vandutharu kabatte manam aarogyamga undagalguthunam..Naku vachina vantalu chupisthunanu anthe andi😊🙏
Memu chesamu super ga vachindhi, thanks for this wonderful recipe.
Drone shots are really eye catching, well done 👏🏻
Drone shot super ga vundi. Awesome.
Some lucky people have like this life .... God bless you Sir 🙏🙏🎉❣️
KOLLURU IS A BEAUTIFUL PLACE 🇮🇳
AND THE FOOD LOOKS VERY DELICIOUS 😊
మీ వంటలు చూసి మా నాన్న గారు గుర్తుకొచ్చారు
Cinema level photography good dedication 🔥🔥🔥🔥
Drone shots are mind blowing keep it up and keep growing. I enjoy uncle cooking and your way of shooting 👌👌👏👏 love the village style cooking and you’re the inspiration to us on how to live village life
రొయ్యల కూర చాలా బాగా చేసారు అండి 👨🍳👍👌💐వీడియో 👌👍🎥📽
The cameraman took good shots with the drone😍😍
Thank you 😊
Wow...food always good, but drone shots is very very beautiful... super mind blowing..TQ..
Videography adiripoindi drone shots 🔥
Mind blowing cinematography nijamga stunning anthe
చాలా ఆహ్లాదకరంగా ఉంది
I'm missing this kind of atmosphere 😢
Babai meeku mee photography athaniki thanks for showing such a wonderful video❤❤❤
మీరు వండడం ఒక వంతు తినడం ఇంకో వంతు వండినప్పదు ఏమో గాని మీరు తినేటప్పడు సూపర్
Sir bee bhasha Chala Vandanam ga untundi Mee Vantakalalaga
God bless you all the way
Kilo kura...Sheru Annam phat adhi maa tindi super ga chepparu babai garu😊😊🤗🤗
రుచి అదిరిందా కాక, కెవ్వు కేక 👌
Credit goes to cameraman, for drone shots,vere level,mee vanta inkaa super
బాబాయ్ మాది కూడా తెనాలి మన కొల్లూరు నిజాంపట్నం ఈ వీడియోలో భలే అందంగా చూపించారు అలాగే మీ మీ ప్రాన్స్ రెసిపీ కూడా కూడా అదిరిపోయింది
Prawns curry chala baga chesaru chustunte norurutundhi
అదిరింది బాబాయ్ సుపర్ ఐలైక్ కుకీంగ్
చాలా ఈజీగా సింపుల్ గా చూపించారు అంకుల్ బాగుంది👌😋
Thank you 😊
Beautiful nature, beautiful camera work, tasty vantalu....
Congratulations uncle garu u r near to 250K subscribers..🥳🥳
బాబాయ్ మీది ఏ ఊరు ఏ ప్రదేశం లో చేస్తున్నారు వంట ఆ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి మీ
Thank you 😄
@@FoodonFarm koluru lo akkada vuntaru
Phone number kuda send me
చాలాబాగుంది బాబాయ్ గారు మరీయు కాటేలాపోయిమీద బాగాచెశారు నైస్ 👌😋
రొయ్యలకూర చాలా Tempting గా ఉంది.👍🏼👍🏼 Drone shots మాత్రం కెవ్వు కేక బాబాయ్ గారూ.., 👌🏻👌🏻
Thank you 😊
నిన్నే రేపల్లె వెళ్లేటప్పుడు మీరు కొల్లూరు లో మీ పాఠశాల ముందు దిగిన ఫోటో గుర్తుకు వచ్చి తలుచుకునాము. సూపర్ బాబాయి గారు
😄😄😄
Nizampatnam is my hometown.. very underrated harbour... thank you for choosing nizampatnam
😀❤️
Uncle, video chuste, guntur ki vachi meetho paatu kalisi kurchoni tinali anpistundi, very useful prawns recipe , awaited video , thank you uncle.
Wonderful Camara short Adirindhi Super 👌
Super ga chesaru royala kura
Fishing harbour view adirindi. Good creativity 👌
Thank you so much 🙂
Missed those roads.. missing tenali..
Meeru mana area ni baaga chupincharu Andi . Superbb..
All the best from Canada
దీనమ్మ జీవితం ఇది లైఫ్ అంటే అసలా డ్రోన్ షాట్ చూసి ఒక్కసారిగా అక్కడికి వెళ్లి చూస్తే చాలా అనిపిస్తుంది
Super ga unnai andi me videos 3days back nenu veg biryani try chesa super vachindhi andi taste 🙏
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this prawns curry uncle 😋😋😋😋.
Baagundhi meeru chepevidhanam mariyu Mee palakarinpu superb
Cameraman Is the future Cinematographer!😆😆😁😂
😂
I always like your way of cooking with natural ingredients.
Camera quality & shots awesome...looks like shooting a short film. :)
Keep cooking village style recipes. Long life to go.
😊
మా ఊరు కొల్లూరు దగ్గర ఉన్న చంపాడు గ్రామం, మేము కూడా గోపి గారిలా పెదనాన్న అని పిలుస్తాము నేను మీ చానల్ కి చాలా మందికి పరిచయం చేసి మీ వంటలు చూపించాను, ఇప్పుడు వంటి చేయాలంటే మీలా చేయడమే వీడియో చూస్తూ 😊❤
Your cooking simply super uncle yummy👍👍👍👍 👌👌👌🌹
Thatha gaaru chala bagundi mee mata theeru vanta super thatha gaaru meeru...
ముసలోడు వంట సూపర్ అబ్బాయి బాబాయి వంట సూపర్. ని తిండి పగిలిపోను చూసేవాళ్లకు నోరు ఊరతుంది
Nice ❤️ super uncle రొయ్యల ,curry nice super ❤️
Thank you 😊
Abha emi skills bro meedi. Asalu aa parrots kuda capture ainayi suoooooper asalu
Drone shoot very nice and Editing too.
Super babai video chalabangundi
Naku chaka ishtam royyala curry, super cooking babai all...
Thank you 😊
Babai మాది నిజాంపట్నం . చాలా సంతోషంగా ఉన్నది.
Chala bagundandi...me camera man super...
Vanta kannaa camera work super....high budget short film laa undi
Mi వంటలు సూపర్ గురువుగారు 🤤🤤
Kilo koora, Ser Annam 😍🤤🤤🤤
Mee vantalu chese vidam a polalu
Superandi
Chala bagundi babai garu me video me receipe 👌👌👌
Superrrrrr Babai 👌👌👌👌
Nijampatnam location super 👌👌
Curry super Mastaruu 👌👌👌
Prawns curry ready process is super babay, mouth watering and location is super.
Anna super video from America, india osthey mimmalni kalavalanundi anna
Gr8 efforts .. Thanks for sharing such delicious dish :)
Meru tintuntey make notlo nilu vastunayee uncle Kani nadi oka request nanu subscribergaa pilsthey mere naku gongura mutton chesipetali uncle naku mutton antey chala istamu tq very much uncle
Good uncle. Simple and nice..
Superb uncle guntur vijayawada Karam Pattadam lo special taste ani vinnanu elanti ingredients vesi karam pattistharu meeru
I prepare as your sead.... It's perfect💯 sir... Tnq
Babayi mi vantalu chala baguntayi❤
Nice babai mi cooking I am so cooking Sunday
Drone visuals keko keka, keep it up bro
Nice videography brother osm edits and shooting
హాయ్ అండి గురువుగారు బాగున్నారా మాది కూడా రేపల్లె నుండి మీ వీడియోస్ డైలీ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి
Hii sir mi vantallu try chesa sir perfect ga vachinyi
Super video babai 👌
Some of them Devine People hv gt Like ts Supper life andi ❤️ U r vry Original Soft Hearted Person, Simple Living🎉 .. You are So Lucky andi🎊.. May God Bless you 🙌🙌
Epude e curry chesanu chala Bagw aiendi
Meru kurnool lo ekada vuntaro cheptara andi mimalni meet avalani anukuntunanu. Excellent work uncle simply supb 👌
Message us on Instagram @foodonfarm
🙏🏻babai gharu .mi vantalanni chala bhaghunai .chinna request
Chicken masala powder, Matan masala powder
Biryani masala powder,
Sambar powder chesi chupinchandhi please bhabi gharu🙏🏻
Super shot video next level tata
Very nice recipe... Your kids/ boys are good to see... Nice meeting them... Good Introduction...Thank Q .... Honestly, this remembered my dad back in India
Camera man working super 👌
Super.nenu ivaley try chestha babai.
Drone shots ఎవరు తీసారో గాని super గా తీశారు
Try chesa super undi
Ancul madhi kuda kolluru me videos chala bagunai
Babai garu me cooking 🔪🍳+ camera 📸🤳 working so beautiful, very nice..
Village lo cooking,road travel camera, fish market nature
All things are beautiful ❤️...
Camera man meru movies, short films ke work chayale.
Babai me cooking all videos are superb....
Thank you ranjith garu 😊
Sir, Super but what kind of oil used in non veg curries