ముస్లిం సమాజo కోసం మీరు చేస్తున్న కృషి అమోఘం. ముస్లిం ల పై ఇతర మతస్తుల కు ఉన్న అపోహలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. మీ ఆయు ఆరోగ్యాల కోసం అల్లా శుభానుతాల ఎల్లప్పుడూ మీపై సకల శుభాలు వర్షింప చేయాలని కోరుకును చున్నాను
పండుగల నమాజ్ ఆచరించే విధానము: 1) కాబతుల్లాహ్ దిశకు తిరిగి నిలబడాలి. 2) నమాజు కొరకై నియ్యత్ మనసులో అనుకోవాలి. 3)తరువాత పంక్తుల్ని తిన్నగా ఉంచుకోవాలి. పోత పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి నిలబడాలి. (బుఖారి, ముస్లిం) 4) తక్సీర్ (అల్లాహు అక్బర్) చెప్పినప్పుడు చెవుల వరకు చేతులను ఎత్తాలి. (ముస్లిం) 5) చూపులను సజ్డా స్థలంసై ఉంచాలి. (బైహఖి, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, లిల్ అల్బానీ రహిమహుల్లాహ్ | పేజీ నెంబరు: 88) 6) తరువాత నమాజు ఆరంభానికై (సున్నతుగా) ఒక దుఆ చదవాలి. “సుబ్‌హాన కల్లాహుమ్మ వబిహమ్‌దిక వతబార కస్‌ముక, వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక”” (అబూదావూద్, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, లిల్ అల్బానీ రహిమహుల్లాహ్ పేజీ నెంబరు: 93) 7) తరువాత 7 సార్లు తక్బీర్లు (అల్లాహు అక్బర్ )నిదానంగా చెప్పాలి. (తిర్మిజి, అబూదావూద్) ప్రతి తక్బీర్ కు చేతులను భూజాల వరకు లేక చెవుల వరకు ఎత్తాలి. 8) తరువాత ఇమామ్ బిగ్గరగా సూరతుల్ ఫాతిహా చదవాలి. 9) తరువాత రుకూ సజ్దాలు చేసి రెండవ రకాతుకై అల్లాహు అక్బర్ అని నిలబడి సూరాలు పఠించక ముందు ఐదు సార్లు తక్బీర్లు నిదానంగా చెప్పి ప్రతి తక్బీర్ కు చేతులను భుజాల వరకు లేక చెవుల వరకు ఎత్తి ఛాతిపై కట్టుకోవాలి. ( అబూదావూద్) 10) పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఖాఫ్ వల్ ఖుర్‌ఆనిల్ మజీద్) సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఇఖ్బరబతిస్ సాఅతు వన్ షఖ్బల్ ఖమర్” సూరా చదవాలి. (ముస్లిం) లేక పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా” సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “హల్ అతాక హదిసుల్ గాషియా” సూరా చదవాలి. (ఇర్వావుల్ గలీల్: 644) 11) ఆ తరువాత ప్రసంగించడం సున్నతు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్, మరియు హజ్రత్ ఉమర్ పండుగ నమాజు చేసిన తరువాత ప్రసంగించేవారు. (బుఖారీ, ముస్లిం) 12) పండుగ ప్రసంగం మింబర్ (వేదిక)పై ఎక్కి ప్రసంగించకూడదు. (బుఖారి, ముస్లిం)
అల్లాహు అక్బర్ ఈ సమస్త మానవాళి కోసం ఎన్ని వెసులుబాటు కల్పించారు.అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్అల్లాహు అక్బర్.చాలా మంచి విషయాలు చెప్పారు భయ్యా అల్లా యొక్క కరుణా మీదఉండుగాక అమీన్
MashAllha
Very good message brother thanks
Ameen Ameen Ameen Ameen Ameen
Jazakalla sar
Masha Allah
Is it compulsory to take ROZA after completing 30 faraz roza of ramzan. If compulsory how many roza. What do we call these roza?
So help full video bhai...... Masha allah
Jajahkallah khair ya shaik
Inshaallha mee eid ke mubarak mashallha mashallha
Ameen 🤲🤲🤲
Mashaallah your speech
Ameen summa Ameen
Mashallah thank you
Walakumsalam bhai your service is great facts about life in Islam
Allahu akbar manchi sandesam ichcharu sir thanku so much sirajul rehman gaari ki inka chala shakti ivvalani Allah nu korukuntunnanu Allah hu akbar
Walaikum Assalam Wa Rahmatullahi Wa barakatuhu jaza Kala hokar bhai Amin Alhamdulillah
Shukriya hazrath
You helped me very much
masha Allah
Waiting for this video sir
Allahuakber
ముస్లిం సమాజo కోసం మీరు చేస్తున్న కృషి అమోఘం. ముస్లిం ల పై ఇతర మతస్తుల కు ఉన్న అపోహలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. మీ ఆయు ఆరోగ్యాల కోసం అల్లా శుభానుతాల ఎల్లప్పుడూ మీపై సకల శుభాలు వర్షింప చేయాలని కోరుకును చున్నాను
Mashallah
Aameen
EidMubarak
Masha'allah
ZajahakAllah khair
Rahmathen...khoob tarqi dey Allahpaak mere bhaiah ku
Sukriya bhai
EID MUBARAK
Assalamu wa alaikum varahhma thullahi vabara kathuhu bhaya Masha Allah
T Q Super Speech AAMEEN
Mashalla shubhannlla bhia
Mashaallh mashaallh
Jazzak Allha kharian
Thanks sir
Ahllamdullia
Thank you bro
Naku chala badhaga vundi
Tnq so much
Walikum ashlam
Shukria Bhai
Eid Mubarak bahi 💐💐🤲🤲
Walikomsalam bhai
Ameen yaa Rabbul Alameen
Mashallah aameen
Jazakallah bhai
Siraj bhai...I am from dubai... Alhamdulillah always I am watching ur deen videos... I feel very proud of you...Allah paak tumare zindagi me Barkaten
0p
చాలా బాగా చెప్పారు thakyou సర్
As salamu alikum Siraj bai takbir kaise karna bata e a
Masha Allahaa Siraj Bhai Iam From Saudi To YSR Dist
🤲🌹
Ameen Suma ameen
MA SHA ALLAH JAZAK ALLAH HU KHAIRAN (AAMEEN)
Super
మాషా అల్లా thanks bhai
Mashallah chalabaga vivarinchinaru
Assalamualaikum varahmathullahi vabarkatahu BHAi.. Eid MUBARAK BHAi
మాషా అల్లాహ్ అల్లాహ్ అక్బర్
Wa laikum salaam Wa Rahmatullahi Wa barakatuhu
Marshall
Wa alaikumssalam wa rahmatullahi wa barkathu mashallah Allah ho akhbar ameen
Masha Allah ameen rabbulalahmeen ♥️🕋
పండుగల నమాజ్ ఆచరించే విధానము:
1) కాబతుల్లాహ్ దిశకు తిరిగి నిలబడాలి.
2) నమాజు కొరకై నియ్యత్ మనసులో అనుకోవాలి.
3)తరువాత పంక్తుల్ని తిన్నగా ఉంచుకోవాలి. పోత పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి నిలబడాలి. (బుఖారి, ముస్లిం)
4) తక్సీర్ (అల్లాహు అక్బర్) చెప్పినప్పుడు చెవుల వరకు చేతులను ఎత్తాలి. (ముస్లిం)
5) చూపులను సజ్డా స్థలంసై ఉంచాలి. (బైహఖి, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, లిల్ అల్బానీ రహిమహుల్లాహ్ | పేజీ నెంబరు: 88)
6) తరువాత నమాజు ఆరంభానికై (సున్నతుగా) ఒక దుఆ చదవాలి.
“సుబ్‌హాన కల్లాహుమ్మ వబిహమ్‌దిక వతబార కస్‌ముక, వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక”” (అబూదావూద్, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, లిల్ అల్బానీ రహిమహుల్లాహ్ పేజీ నెంబరు: 93)
7) తరువాత 7 సార్లు తక్బీర్లు (అల్లాహు అక్బర్ )నిదానంగా చెప్పాలి. (తిర్మిజి, అబూదావూద్)
ప్రతి తక్బీర్ కు చేతులను భూజాల వరకు లేక చెవుల వరకు ఎత్తాలి.
8) తరువాత ఇమామ్ బిగ్గరగా సూరతుల్ ఫాతిహా చదవాలి.
9) తరువాత రుకూ సజ్దాలు చేసి రెండవ రకాతుకై అల్లాహు అక్బర్ అని నిలబడి సూరాలు పఠించక ముందు ఐదు సార్లు తక్బీర్లు నిదానంగా చెప్పి ప్రతి తక్బీర్ కు చేతులను భుజాల వరకు లేక చెవుల వరకు ఎత్తి ఛాతిపై కట్టుకోవాలి. ( అబూదావూద్)
10) పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఖాఫ్ వల్ ఖుర్‌ఆనిల్ మజీద్) సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఇఖ్బరబతిస్ సాఅతు వన్ షఖ్బల్ ఖమర్” సూరా చదవాలి. (ముస్లిం)
లేక పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా” సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “హల్ అతాక హదిసుల్ గాషియా” సూరా చదవాలి. (ఇర్వావుల్ గలీల్: 644)
11) ఆ తరువాత ప్రసంగించడం సున్నతు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్, మరియు హజ్రత్ ఉమర్ పండుగ నమాజు చేసిన తరువాత ప్రసంగించేవారు. (బుఖారీ, ముస్లిం)
12) పండుగ ప్రసంగం మింబర్ (వేదిక)పై ఎక్కి ప్రసంగించకూడదు. (బుఖారి, ముస్లిం)
Mashaallah
వఅలైకుమ్ అస్సలాం రహమతుల్లా హి వ బారకతుహు🌹🌹
Ela cheppedanikanna. Video better
Doughts undav
So please send video
Niyat Yala chayalo chappandi
Aameen yaa Allah
Subhanallah 💐💐
Allahamduillha
Mashallh,zazakallh
Ameen. Summa Ameen.
Salam Walekum Rahmatullah Eid Mubarak seraj Bhai
Assalamu Alaikum wa Rahamatullahi wa Barakatuhu
Great information brother siraj
THANKS BROTHER FOR YOUR MASSAGE INSHA ALLAH
మాషా అల్లా చాల బాగా చెప్పారు సిరాజు భె
Jazak Allah
MASHA ALLAH
Allah hum ma qhair
Walekumasslam
Thank you so much for this message bhai
Assalamwalikum warahamthulilahi wabarakhatuhu ji baiya bhuhuth shukriya ji baiya ameen
Ameen ameen ameen
Assalamualikum sir. జజకల్లాహ్..మంచిగా వివరించారు. Reference తో పాటు. అల్లాహ్ మీకు సహాయపడుగాక...ఆమీన్.
A salamalaikum bahyya
Mashalla bhayya ❤️💖💜💛💕🧡💓💙♥️👍👍👍👍👍👍
Walaikumsalam
Aameen ......
Mashallah siraj Bhai. Zajakallah khair .
Assalamu alaikum rahematula hi wa barkathahu shukriya bhai
Assalam walekum siraj bhai Eid Mubarak
Subhanallah ameen summa ameen rabbulalahmeen ♥️🕋
అల్లాహు అక్బర్
ఈ సమస్త మానవాళి కోసం ఎన్ని వెసులుబాటు కల్పించారు.అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్అల్లాహు అక్బర్.చాలా మంచి విషయాలు చెప్పారు భయ్యా అల్లా యొక్క కరుణా మీదఉండుగాక అమీన్
Hai assalamu alaikum
masha Allah masha Allah. your xlent sir
Maku dought ga wundhi clear ayindi Shukriya
Mashallah
Ma shaa Allah Good Message
alhamdulillaah
Thank q
Ameennnnnnnnn
Ameen
MashaAllah siraj bhai
Mashallah Bauth qhub bhai
Ameen Suma Ameen ☝️🕋🤲😭😭😭😭
Inshaa allaah andariki eedgjah velli namaaz chesi edaaeth kalpinchaalii.aameen .entlo chese namaaz sweekarinch allaahh
WALIEKUM assalaam MASHA ALLAH ALLHAU AKBAAR YAALLHA REHAM FARMHA
Mashaallaha ameen
Asalam walekam bhaiya tq bhaiya mi e information ki tq very much asalam walekam
Mashaallah
👌👌👍
Assalamualaikum bhai baga chepparu