ఇది క్విడ్ ప్రో గేమ్. విసారెడ్డి విడిచిన రాజ్యసభ సీటు కుబుసంలోకి చిరంజీవిని ప్రవేశపెడతారు. రాబోయే కాలంలో జగన్ ఆయన అనుచరుల మీద రాష్ట్రప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడితే దాన్ని పీ. కే గారు నీరుగారుస్తూవుంటారు. ఈ వ్యవహారం ముదిరి బాబుగారి చేతగానితనం గా బయటకొస్తుంది. 2029 నాటికి పవన్ కల్యాణ్ సీయం గా కధ సుఖాంతం అవుతుంది.
మీ భావన తప్పు. చింతామణి చాలా జ్ఞాని. ఆవిడ అడిగే ప్రశ్నలు కు సామాన్యులు ఎవరు సమాధానం చెప్పలేక పోతారు. సంస్కృత భాష గని బిల్వ మంగళుడు మాత్రమే సమాధానం చెప్ప గలుగుతాడు. ఆవిడ మొట్ట మొదటినుంచీ అధ్యతిమికురాలు. వేశ్య కులం లొ పుట్టడం వలన, తల్లి వత్తిడి వలన మాత్రమే వేశ్య గా జీవిస్తుంది. ఆవిడ దగ్గరకు వచ్చే విటులలో ఆ పరమాత్ముని చూడ కలిగే పుణ్యత్మురాలు. పెద్ద కులాల్లో పుట్టే వారికి చిన్న బుద్దులు ఉంటాయి అని(కొందరికి), చిన్న కులములో పుట్టినా కొందరికి పెద్ద బుద్దులు ఉంటాయి అని నిరూపించింది. ఆ నాటకం ఆనాటి సామాజిక పరిస్తులకు అద్దం. కాళ్ళకూరి నారాయణ రావు గారు రాసిన ఆ నాటకాన్ని ఒకసారి చదవండి. మీకే తెలుస్తుంది. నాటకాన్ని చూసి వ్యాఖ్య నించండం సమంజసం కాదు.
మీ భ్రమ.
idanta drama ani bjp psycho gadu kalisi adutunna drama antunnaru edi nammali sir meeru cheppinde correct sir so we believe your analysis sir