Why BJP Lost in UP..? ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు..!! - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июн 2024
  • Why BJP Lost in UP..? ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు..!! - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BJP #uttarpradesh #pmmodi #rammandir #ayodhya #tv9telugu #faizabad
    Credits : #VishwaGajagouni
    #TV9LatestNewsUpdate

Комментарии • 329

  • @vijaymamidi9788
    @vijaymamidi9788 18 дней назад +19

    అయోధ్య లో రామమందిరం నిర్మాణం లో భాగంగా అక్కడ వున్నా జనాల ఇల్లు అలాగే వారి చిన్న చితక దుకాణాలను పడకొట్టడం వారికీ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడము దీనికి ముఖ్య కారణం
    400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాము అని అని బలంగా ప్రచారం చేయడం వాళ్ళ అక్కడ వున్నా Sc st Bc లు అనగా యాదవ ముస్లిం ఓటరులు bsp పార్టీ కి సపోర్ట్ చేసే వారి ఓట్లు కూడా sp కి వచ్చాయి ఇది కూడా ముఖ్యం కారణం

  • @prasadkrish6942
    @prasadkrish6942 20 дней назад +60

    Up లో బీజేపీ ఓటమి బీజేపీ కి plus ఎందుకు అంటే ఇ తప్పులు మళ్ళీ చెయ్యరు

  • @krishnakrishnareddy8961
    @krishnakrishnareddy8961 23 дня назад +202

    బీజేపీ చేసిన పెద్ద తప్పు రిజర్వేషన్ ముస్లీo లకు తీసీవెస్తాం,రాజ్యాంగం ని మారుస్తాం చెప్పడం అది ప్రజలలొకి ఇండియా కూటమే బలంగా తీసుకు వెళ్ళింది
    అయిన మన హిందుస్ కి కుల్లం మీద ఉన్న పిచ్చి మన హిందూ మతం మీదలేదు
    పక్క మతం వాళ్ళు మన దేవుళ్ళను కించపరచేనా పట్టించుకోరు కానీ కులం ని కించ పరచితే మాత్రం ఆ సంగంని మొత్తం రోడ్డుకెక్కి నానా రచ్చ చేస్తారు
    మోడీ గారు చాలా కష్ట పడ్డారు కాని హిందుస్ కి కొంచం కూడా సానుభూతి లేదు😢😢😢

    • @HAREESH735
      @HAREESH735 23 дня назад +12

      Akkada correct eh ayindhi bjp ki

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 22 дня назад

      Sc,bc,st రిజర్వేషన్లను తీసేస్తారనే ప్రచారం. ముస్లింలకు రిజర్వేషన్లు లేవు.కాంగ్రేస్ ముస్లింల కి ఇస్తామన్నది.

    • @PraveengoudMuthyamgari
      @PraveengoudMuthyamgari 22 дня назад +8

      Sir prajalaku kavalisindhi common vidya vidanam( quality vidya) , employment brother 🙏🙏

    • @mdshakeel5841
      @mdshakeel5841 21 день назад +7

      Empolyement study development kavalisidhi kulam matham kadhu

    • @ExcitedGramophone-rp1ji
      @ExcitedGramophone-rp1ji 21 день назад +1

      😂😂😂😂

  • @muninayak1404
    @muninayak1404 19 дней назад +11

    కమలాన్ని కరుణించని రామయ్య...ఏంట్రా బాబు.. ఎవర్రా న్యూస్ చదివేది..
    .

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 23 дня назад +99

    రాముడు చేసిన మంచి పనులు బీజేపీ వారు చేసి చూపించి ఉంటే ప్రజలు ఓట్లు వేసేవార్ ఏమో ఎంత సేపు భజన చేయకూడదు ఇప్పటికైనా బుద్ది గా ఉంటే అందరూ ఇష్టపడతారు

  • @shaiknoorb5798
    @shaiknoorb5798 19 дней назад +21

    దేవుని మీద ఇష్టం తో గుడి కట్టింటే, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, యోగినాధ్ మనిషి ఐతే కదా.

  • @ramanaiahnerella8975
    @ramanaiahnerella8975 23 дня назад +29

    అద్భుత విశ్లేషణా. ధన్యవాదాలు

  • @balasunny9563
    @balasunny9563 20 дней назад +10

    అయోధ్య సెగ్మెంట్ లో బీజేపీ ఓడిపోలేదు ఓట్లు చూసుకోండి, ఫాజీయాబాద్ లో ఓడిపోయింది ముందు వాస్తవాలు తెలుసుకోండి

  • @MounikaAeligeti
    @MounikaAeligeti 17 дней назад +3

    రామ మందిరం ఓట్ల కోసం కాదు కట్టింది .... ఇంతకు ముందు గూడు ఉండేది కాబట్టీ గుడి కట్టారు అంటేగాని పార్టీ కోసం కాదు ఇది అందరు తెలుసుకోవాలి... Jai sriram🚩🚩

  • @bkn3006
    @bkn3006 20 дней назад +61

    రిజర్వేషన్ కాదు, అఖడిప్రజలు లక్ష రూపాయలకు ఆశ పడ్డారు, హిందూత్వ మరిచారు,

    • @varak7980
      @varak7980 19 дней назад +4

      రాముడి వద్దు అన్నాడు బ్రో

  • @chinnarajaiahchivagari790
    @chinnarajaiahchivagari790 20 дней назад +28

    రాజ్యాంగం తీసేస్తమంటే ఏ పార్టీ నాయకులు అయినా ఓడిపోవాల్సిందే
    అందుకే బీజేపీ ఓడిపోయింది ...
    ఈరోజు మీరు ఆ పదవి లో ఉన్నారుఅంటే అది రాజ్యాంగం వల్లే ...
    జై భీమ్ జై భీమ్.......✊

    • @user-rw4mr1hc3q
      @user-rw4mr1hc3q 19 дней назад

      Mode niku chepadara rajangam testanani e dysamkosam bjp mode yntta Khushi chesaro telidura miku karona timlo ynodysallu pm chettullu ytysaru ukraen udamlo manapkana Pakistan Sri Lanka parestte ynteraa Barath prapanchanmlo 5 stanamlo nilabadende anty ade bjp vally ra ade tellusukonde

    • @pirumalaveerabadrinath5440
      @pirumalaveerabadrinath5440 17 дней назад +1

      రాజ్యాంగం లో వుండే ముస్లిం రిజర్వేషన్ ను తీసేస్తామన్నారు, బీసీ, ఎస్ సి, ఎస్ టీ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పలేదు బ్రదర్.

  • @user-zt1cm2zh2l
    @user-zt1cm2zh2l 19 дней назад +5

    E. V. M. Lu cancel cheyandi. Manaku balet voting pettali.

  • @Laxmareddy523
    @Laxmareddy523 18 дней назад +2

    Power of people

  • @lifemotivationalofficial8501
    @lifemotivationalofficial8501 18 дней назад +26

    భక్తి ఎక్కువ అయితే ఇలానే ప్రజలు తిరగపడతారు, అధి ఏ మతం ఐనా 🎉

    • @Suresh-co6oz
      @Suresh-co6oz 18 дней назад

      ఏ మతం అయిన కాదు రా ఒక్క హిందువులే గొర్రెలు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 17 дней назад

      అక్కడ ఆ వర్గం వాళ్ళు ఎక్కువ వున్నారు వాళ్ళు బీజేపీ కి వోట్ వేయరు

    • @lifemotivationalofficial8501
      @lifemotivationalofficial8501 17 дней назад

      @@Karthik-ez6sb నేను అయోధ్య లో వున్నాను ఇక్కడ ముస్లిం కన్నా హిందువులు ఎక్కువ, మరి ఇక్కడ bjp ఎందుకు ఒడిది?

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 17 дней назад

      @@lifemotivationalofficial8501 పాత బస్తీలో ఎం ఐ ఎం ను మాత్రమే ఎందుకు గెలిపిస్తున్నారు ప్రతి సారి ఏడు మంది ఎంఎల్ఏ లు వొక ఎంపీ నీ గెలిపిస్థారు అక్కడి వాళ్ళు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 17 дней назад +1

      @@lifemotivationalofficial8501 పాతబస్తీలో ఎప్పటికీ ఏడు మంది ఎంఎల్ఏ ఒక ఎంపీ నీ గేలిపిస్తున్నారు అక్కడి వాళ్ళు

  • @vorugantikirankumar5639
    @vorugantikirankumar5639 20 дней назад +48

    UP.. 40000 పోలీస్ జాబ్ లకు 12 లక్షల మంది అప్లై చేసుకు. . దీనిబట్టి అర్థం చేసుకోవాలి నిరుద్యోగం ఎక్కువయింది. .బిజెపి ఓట్ల శాతం తగ్గింది

    • @user-fe6im9sr8q
      @user-fe6im9sr8q 20 дней назад +2

      ante 40000 laku 40000 le apply cheyala

    • @vivekrao6215
      @vivekrao6215 19 дней назад +1

      Anthaku mundhu aa jobs kuda veyaledhu SP govt .

    • @PrabhufasDhondu
      @PrabhufasDhondu 19 дней назад

      @@user-fe6im9sr8q .... 😍😙

    • @PrabhufasDhondu
      @PrabhufasDhondu 19 дней назад

      @@user-fe6im9sr8q :

    • @arr3375
      @arr3375 19 дней назад +3

      UP పాకిస్తాన్ కన్నా పెద్దది. ఒక సన్యాసం తీసుకున్న ముఖ్యమంత్రి పాలన ఎలా వుంది, పాకిస్తాన్ పరిస్థితి ఎలావుందో పోల్చుకోండిరా... రాష్ట్రం లో వున్న గుండాయిజం, దౌర్జన్యాలు రూపు మాపాడురా. ఎన్నో అంతర్జాతీయ కుట్రలు ఫలించక మళ్ళీ బీజేపీ నే అధికారం లోకి వచ్చింది అది చెప్పురా..

  • @januharley3461
    @januharley3461 23 дня назад +14

    God knows everything poor people how much they hurt how many people cry they’re 😢

  • @gmkrayalu932
    @gmkrayalu932 20 дней назад +14

    Tax ల మోత... GST and income tax ... double taxation 😢😢😢😢😢😢

  • @alibasha202
    @alibasha202 19 дней назад +2

    Now they forgot Ram, doing Jai Jagannath.
    It's crystal clear, how they are using Idols to fool our Hindu brothers. Very sad...😢😢😢

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 20 дней назад +51

    రాముని పేరు చెప్పి రాజకీయాలు చేస్తే ఓట్లు వేయర్రా

    • @mannis8697
      @mannis8697 18 дней назад +1

      Avvunu ramaduni Peru tho politics kanna hindu gods thitte parties gellipinchali adhey manchidi

    • @RGVn-fq7xt
      @RGVn-fq7xt 18 дней назад

      ఇంతకు రాముడు అంటే ఎవడు నా పేరు నేను ఎక్కడ వినలేదు

    • @user-kc2ni8zz5i
      @user-kc2ni8zz5i 17 дней назад

      మానవ సేవే మాధవ సేవ

  • @alliswell3670
    @alliswell3670 21 день назад +21

    నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ ఔట్ 😂

  • @Harigowda0893
    @Harigowda0893 19 дней назад +1

    Finally someone said truth 👏👍

  • @PratapVinodkumar
    @PratapVinodkumar 17 дней назад +2

    Jai sree ram

  • @magbulpasha4720
    @magbulpasha4720 20 дней назад +3

    BJP'S B team Owisi not divide votes in Uttarpradesh

  • @khajaali7909
    @khajaali7909 20 дней назад +21

    ఏమిటి akada లేని మంచి పరిపాలన up లో జరిగిందా ఏం అంటున్నారు sir అన్నీ రాష్టాలకంటి అన్యాయం అక్కడి ప్రజలకు జరిగింది ఎంతో మంది మహిళల ను చిన్న పిల్లలను గిరిజనులను మానభంగాలు చేసి పొట్టన పెట్టుకున్నారు కొంతమంది నాయకులు 14వేల ఇళ్లను కూల్చారు పేద ప్రజలను రోడ్ మీదకు తెచ్చారు అనేక గోరాలు జరిగినవి యోగి ప్రభుత్వం లో మీరంటున్నారు up లో మంచి జరిగింది అని

    • @heyaaban
      @heyaaban 19 дней назад +1

      One of my friend also told me same

    • @arr3375
      @arr3375 19 дней назад +2

      నీ (దృష్టి)కళ్ళు మార్చుకో.. అప్పుడు కనపడతది అభివృద్ధి.

  • @trimurthythota1012
    @trimurthythota1012 18 дней назад +3

    Ap ki మోసం చేశాడు ఆందుకు 😢😢😢

  • @shaikmohammadzahidail6961
    @shaikmohammadzahidail6961 21 день назад +3

    Gatam lo mim valle up lo bjp adhikaram lo ki vachindi ...prastutam MIM party contest chesi vote lu chilchaledu ide nijam ..intaku minchi visleshana em akkarledanukunta

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 17 дней назад

    Modi ji think about pension to the BHEL employees, concession in rail to the sr citizens, petrol rates,gas rates and toll gate charges please reduce

  • @Ishababie
    @Ishababie 19 дней назад +2

    Bull dozer social media la famous akkada antha scene ledu 80 seats UP ne vasthai anni Desham motham debba kottukoni kotha seat lu gelcharu 😅

  • @bsivabrahmendrabsivabrahme3165
    @bsivabrahmendrabsivabrahme3165 23 дня назад +10

    బొక్క లే

  • @empowered_hindu
    @empowered_hindu 21 день назад +6

    Freebies valla odipoyam malli 2027 up lo mallu kashaya jenda erigirestham

  • @vishnuvardhan536
    @vishnuvardhan536 18 дней назад +4

    దేశం డవలప్మెంట్ మరీచి
    అధికారం కోసం నా కులం మతం అని చెప్పి రాజకీయాలు చెసె నాయకులు ఉన్నా ఎ దేశం అయినా కని ఎప్పటికి బాగుపడదు....

  • @palepublessy2018
    @palepublessy2018 20 дней назад +1

    Jai bheem 🙏💯👌 jaiRajyagam.Dr.Br.ambedkar.🙏💐💪💯👌

  • @BadamVenkateswararao-jr1qy
    @BadamVenkateswararao-jr1qy 20 дней назад +1

    INDIA successfully completed it's target and very well reached the 400+ target of BJP. There is symbolic Target 400+ is nothing but Article 370... without that magic figar BJP can't implement its agenda.

  • @srinivasraomakkena4547
    @srinivasraomakkena4547 23 дня назад +24

    Seatlu Tagginavi Vodipoledu

    • @bhaskararao9862
      @bhaskararao9862 23 дня назад +9

      Next odipotadi le

    • @user-ez2ck7iq2d
      @user-ez2ck7iq2d 23 дня назад +10

      Next time kacchitanga odipothadi up lo

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 23 дня назад +9

      @@user-ez2ck7iq2dpagati Kalalu 😂

    • @AA-dn6ds
      @AA-dn6ds 23 дня назад

      Nak roju heroins dhenginattu kalalu vasthay meeru kuda gatlane dreams lo happy vundandra 😂😂😂😂​@@user-ez2ck7iq2d

    • @AA-dn6ds
      @AA-dn6ds 23 дня назад

      ​@@bhaskararao9862mondi gallu vachirru ennadu satharo ee mondi gallak support echetollu

  • @user-gs4ed1kj3u
    @user-gs4ed1kj3u 19 дней назад

    యుపి mp సంఖ్య భలం వుత్తర భారత
    లో రాజకీయ ప్రభావితం నాడు నేడు మార్పు రాజకీయ పార్టీ మార్పు కాని అధికార మార్పు మార లేదు అంతేగా!

  • @mustafashaik4842
    @mustafashaik4842 20 дней назад +2

    Buldozer karanam . Mata chandaswa wadam karanam.

  • @satishraodeshpande5956
    @satishraodeshpande5956 18 дней назад

    2:42

  • @lokeshkty5965
    @lokeshkty5965 20 дней назад +3

    Devudu perucheppi votes adagadamu thappu

  • @ationdj1308
    @ationdj1308 17 дней назад +1

    EVM tampering నుండి బయట పడటానకి ఇక్కడ ఓడినటు, దేశంలో కాంగ్రెస్ పుంజుకునట అంతా మాయ 😢

  • @RamaEntertainments
    @RamaEntertainments 20 дней назад +1

    Employees only. Because bjp income tax slabs not changed for the last 15 years. Interest rates decreased to half.

  • @khajaali7909
    @khajaali7909 20 дней назад +14

    అక్కడి ప్రజలకు అర్థం అయింది బీజేపీ అంటే ఏమిటి అని కానీ మన తెలుగు ప్రజలకు అర్థం కాలేదు బీజేపీ అంటే కులం మతం అని ప్రజలను vidwshalu సృష్టిస్తూ ప్రజలను కులం పేరుతో విడదీయటం బీజేపీ పని అని ముందు ముందు తెలుసుకుంటారు మన తెలుగు వాళ్ళు

  • @user-lk2fq2dm7o
    @user-lk2fq2dm7o 18 дней назад +5

    బీజేపీ పోవాలి కాంగ్రెస్ రావాలి అప్పుడే రైతులు కొంత బాగుంటుంది

  • @rishireddy7328
    @rishireddy7328 18 дней назад +1

    దేవుని మీదభక్తి కంటే అధికారమదం కదంతొక్కడం

  • @chandragupthakotha9837
    @chandragupthakotha9837 17 дней назад

    Dont worry madam. God is always there. No worry. They realize shortly.

  • @user-zp2vo5oh2e
    @user-zp2vo5oh2e 18 дней назад

    Super

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 20 дней назад +9

    అదేంటి మన టాక్సులతో నార్త్ నీ బాగానే డెవలప్ చేశారు గా...!!😊

  • @kathamnaresh5161
    @kathamnaresh5161 20 дней назад +6

    మంచి పని చేశారు....... లేకపోతే రాజ్యాంగం మారుస్తాం అంటారా....

  • @Shanoorahamad
    @Shanoorahamad 18 дней назад

    Rama is a God,he loves all not once

  • @govindabhaskar9568
    @govindabhaskar9568 19 дней назад +5

    రాబోయే రోజుల్లో 000 guarrenty

  • @namburamam9262
    @namburamam9262 19 дней назад +16

    నిర్మాణంలో ఉన్న రామమందిరం 400 సీట్లు కోసం ప్రారంభించిన మోడీ గారికి శ్రీ రాముడు తగిన గుణపాఠం చెప్పాడు. అహంభావం తో విర్రవీగే వాళ్ళకి అలాగే జరుగుతుంది

    • @user-rw4mr1hc3q
      @user-rw4mr1hc3q 19 дней назад

      Mode lekapty epateki nuvu karanto chachevadevira kojaa nakudaka

  • @sudheermukka
    @sudheermukka 20 дней назад

    Best example for there is no God please believe in reality and science ❤

  • @paditirupati6071
    @paditirupati6071 17 дней назад +1

    ఎలాగా 400 సీట్లు వస్తాయి అని evm ల జోలికి వెళ్లలేదు

  • @YALLAMALLISOLAMANRAJU
    @YALLAMALLISOLAMANRAJU 16 дней назад

    Vastradaramarchkutemanchidi🎉 4:45

  • @edwardrajpaul_4207
    @edwardrajpaul_4207 18 дней назад

    Beware of GOD ❤

  • @P.ChanduP-nq7ty
    @P.ChanduP-nq7ty 23 дня назад +16

    Siya ram ❤
    Even prabhu Sree Ram kicked out safroon party 😅

    • @ilovemyself3661
      @ilovemyself3661 20 дней назад

      ni ama pooooiyku

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 20 дней назад

      @@ilovemyself3661 areyyy andhbhakts minimum sense vundadhu lee raa miku

  • @srivinay7390
    @srivinay7390 23 дня назад +12

    🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Hind🙇Jai Bhu Devi Thalli🌝🐄🐚🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳

    • @advocaterambabu
      @advocaterambabu 20 дней назад

      Party vodipovadaniki....meeru iche slogan Karanam....

  • @user-bt8mj4kx5f
    @user-bt8mj4kx5f 17 дней назад +1

    తెలుగులో బీజేపీ గ్రాప్ తగ్గిపోయింది.

  • @RamaMohanaRaoGoddanti-qd2dx
    @RamaMohanaRaoGoddanti-qd2dx 16 дней назад

    FiR,Ledu,Arrest Leydu,Vicharana Ledu Complaint Kuda Vundo Leydo Kalcheyse Vallaku Votes Veysthara?

  • @Deo343
    @Deo343 17 дней назад

    బిజెపి యోగిని పక్కకి తోసేసి ఉండొచ్చు కదా ఆయన గెలిస్తే పీఎం పదవి కోసం పోటీ పడతాడు కాబట్టి యోగి ఓడిపోతే పీఎం పదవిని అడగటానికి ఆయనకి హక్కు ఉండదు కదా😂😂😂😂

  • @kc272
    @kc272 20 дней назад +1

    Jai sriram formula akkada pani cheyyaledemo...

  • @saripallysriramricky6201
    @saripallysriramricky6201 20 дней назад

    రాముడు ముందే ఆలోచించాడు అక్కడ జగన్ నీ ఓడించాలని మీరు కుమ్మకై ఉంటే నేను ఇక్కడ నా ధర్మ సంస్థాపన చేస్తానని ఓడించాడు🔥

  • @pavanamathnak5287
    @pavanamathnak5287 17 дней назад

    Enduku

  • @maddubkiran3387
    @maddubkiran3387 19 дней назад +2

    Ayodhya lo majority Bjp ke vachindi.

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 21 день назад +10

    అక్కడ కూడా BJP ఎక్కువ సీట్ లు వచ్చి వుంటే యోగి కి pm ఛాన్స్. అక్కడ కావాలనే అమిత్సా, మోడీ చేసి వుండ వచూ

    • @ShaikKarim-ci5ds
      @ShaikKarim-ci5ds 20 дней назад

      20 lakhs EVM missing lanu South india lo pampedu

  • @sukalasukalababu5722
    @sukalasukalababu5722 23 дня назад

    Law and order setting

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 22 дня назад +14

    ఎప్పటికైనా బీజేపీ, MIM Valley Desam padavudhi

    • @DBMahesh333
      @DBMahesh333 22 дня назад

      ఛ... అవునా

    • @simmavijay
      @simmavijay 22 дня назад

      Correct ga cheppaaru. Matham Peru tho vote lu adukkune parties is bjp and mim

  • @patanjanibasha4360
    @patanjanibasha4360 20 дней назад +2

    రాముడు మంచివాళ్ళకి అభయం ఇస్తాడు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడగడం మంచిది కాదు దేవుడు గుడిలో ఉంటాడు దేవుడు మనసులో ఉంటాడు

  • @GaneshPv-ly2fe
    @GaneshPv-ly2fe 18 дней назад

    Up peoples like shepherd they don't have full awareness about bjp party

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 21 день назад

    దళితులకు దేశం పట్ల అభిమానం కానీ పథకం పట్ల ని అభిమానం ఎక్కువగా ఉంటుందా ఎందుకంటే
    ఎందుకంటే ముస్లింలు 90 శాతం మాత్రం కోసమే బ్రతుకుతారు తినడానికి తిండి లేకపోయినా 10 మంది పిల్లల్ని కని ఆర్థిక ఇబ్బందులలో కూడా మతాన్ని నడుపుతుంటాడు
    దళితులకు ఎన్ని అవకాశాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారా దేశాన్ని

    • @abidshaik3329
      @abidshaik3329 20 дней назад

      Ne mooda la damu Leda ra bamardi😅

  • @DrMannemMurthy
    @DrMannemMurthy 19 дней назад

    Bcaz. There is Geopathic stress in Rama Maandiram

  • @DarseMoses
    @DarseMoses 16 дней назад

    ఆదిత్యనాథ్ యోగీ యే కారణము.

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k 18 дней назад

    Jai. Sriram. Jai Ho. Modi. Jii. Jai. B. J. P

  • @ramabhadra1669
    @ramabhadra1669 18 дней назад

    Even they got those seats by tampering evms
    Even today Mohan Bhagwat garu warned modi.

  • @srreesree8842
    @srreesree8842 23 дня назад

    Okavela up lo kanuka BSP tho India Alliance velli unte eppudu up lo BJP 40 ki bhadulu 15 ki 20 seats undevi epudu India ruling lo undedi in fact chepalli ante BJP oka vishayam lo success ayindhi bsp ni india kalavakunda cheyagaligindhi.

  • @RamamohanraoParisa
    @RamamohanraoParisa 19 дней назад

    ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు యిస్తానని రాహుల్ ప్రకటించడం ప్రధాన కారణం కాదా?

    • @ramcharanreddynandikonda5820
      @ramcharanreddynandikonda5820 19 дней назад

      Yes guarantee cards issue chesaru. Annually 1 lakh for every women. Now same women sitting in front of those leaders won in elections who promised for 1 lakh

  • @Indian-lx5si
    @Indian-lx5si 18 дней назад

    Akkada rakapothe india motham vachindiga ayodhya effect

  • @yeskumary6734
    @yeskumary6734 17 дней назад +1

    Bjp over confidence and wrong openions of informers is the reason for low seats.

  • @satishthummanpelly9330
    @satishthummanpelly9330 20 дней назад

    ఆంతా రామయ్య దయ

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 23 дня назад +17

    JAI modi Jai BHARAT Jai B J P 💯💯💯💯

    • @rickyponting4117
      @rickyponting4117 23 дня назад

      Modi gadda modda kosesam sagam😂😂😂😂

  • @vadicharlaraju72
    @vadicharlaraju72 17 дней назад

    Ayodya lo full lead BJP ki paddai vachina but aaaa okka megitha place lo raledu this news wrong.......

  • @lokeswarreddyramigani3821
    @lokeswarreddyramigani3821 22 дня назад

    Daniki rajakiyaaniki sambandam emi

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 18 дней назад

    14=37%=19=37%=24=37%=ఎక్కడా తగ్గలేదు=బీఎస్పీ ఓటూ బ్యాంకు sp ki వెళ్ళింది

  • @baburajendra3225
    @baburajendra3225 19 дней назад

    AP lo workout ayyindi

  • @hazibaba2788
    @hazibaba2788 21 день назад

    Sabka sath sabka vikas anna modi 403 mla seats unna up lo okka seat muslim ki echara poni 80 mp seats lo okatina echara

  • @naregudamreddy4560
    @naregudamreddy4560 18 дней назад

    Cm postlu meee appalvi kavu Invitation pampaali, invitaions pampiste Ravali

  • @rakeshrocky7615
    @rakeshrocky7615 21 день назад +17

    ఇప్పటికైనా మారారు జనాలు హిందీ వాళ్ళు టు వేయండి మనదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్న ఈ బీజేపీ ఎప్పుడూ మాత రాజకీయాలు చేస్తుంటాయి ఎప్పటికీ బీజేపీని నమ్మొద్దు జై జవాన్ జై జగన్ జై వైసిపి 🇱🇸🇱🇸🇱🇸✊✊✊

    • @vinayakvinayak6024
      @vinayakvinayak6024 20 дней назад +2

      Namaskar bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp

    • @harishreddy9101
      @harishreddy9101 20 дней назад

      pora Paytm kukka

    • @sreerohithreddy257
      @sreerohithreddy257 20 дней назад +1

      హిందూ మతం హిందూ నాయకులు లేని రోజు భారత దేశం ఎడారి మతాలకు చిక్కి, ఎడారిగా మారుతది బ్రో... జై హింద్...Jai sree రామ్...

  • @dr.k.srinuvasu253
    @dr.k.srinuvasu253 19 дней назад

    R s s influence high in b j p ruling states ,,

  • @shaikkhaled9665
    @shaikkhaled9665 23 дня назад

    ❤❤❤❤ JSR KA RECORD 😮😅😅

  • @ravikumarkanchanapally
    @ravikumarkanchanapally 17 дней назад

    Fijabaad ఓటమి పాలైంది kaani అయోద్య lo గెలుపు

  • @user-gs7xv7dv5w
    @user-gs7xv7dv5w 20 дней назад

    BJP won at fijabad only once in last 25 years. Its always SP favourate seat.

  • @sreddyp-vt1vd
    @sreddyp-vt1vd 12 дней назад

    Hi

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 19 дней назад

    Over action

  • @kbr3672
    @kbr3672 17 дней назад

    జై సమాజ్ వాదీ పార్టీ

  • @bhaskarb1558
    @bhaskarb1558 20 дней назад +1

    BJP JUST MISS AINDI

  • @user-wh9el8bx1j
    @user-wh9el8bx1j 23 дня назад

    Last time MIM poti chesi votes ni vidagottindi appudu bjp ki win easy ga chesindi next time malli vallu MIM help thisukuntaru malli vastaru

  • @hepsin3176
    @hepsin3176 18 дней назад

    Super super super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super super super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kalidasuvenkatanagarajendr9682
    @kalidasuvenkatanagarajendr9682 19 дней назад

    Wrong information

  • @kovurisrinivas3313
    @kovurisrinivas3313 19 дней назад

    Antta rama mayam jaga manta rama mayam

  • @MurasCM
    @MurasCM 17 дней назад

    Idhi Ramudu kalam kadhu, Rajyagam kalam, andhke bala ramudu, modi thala meedha "RAJAYANAM BOOK" ni petti pramanam cheinchadu. 😃🎉

  • @tallapalliprabhakar25
    @tallapalliprabhakar25 18 дней назад

    Entha sepu matham ante kudharadhu kadha potta nimpatodu kavali it means employment ( upadhi) kavali
    Just ex yadhagiri guttalo yadadri temple kattinantha mathrana akkadi prajalaki a samasyaa lekunda podhu kadha