జగన్ ను అనగాని ఇంగ్లీష్ లో తిడుతుంటే.! కలెక్టర్లు పొట్ట చెక్కలు అయ్యేలా ఎలా నవరో చుడండి | YS Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • జగన్ ను అనగాని ఇంగ్లీష్ లో తిడుతుంటే.! కలెక్టర్లు పొట్ట చెక్కలు అయ్యేలా ఎలా నవరో చుడండి | YS Jagan
    #andhravoice #ysjagan #anaganisatyaprasad
    ☛☛ Subscribe to Andhra Voice Channel: / ‪@AndhraVoice‬
    Here is an exclusive public opinion channel Andhra Voice . Andhra Voice Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Andhra Voice News Channel Mainly Focus On Political News. At Andhra Voice Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news, Political News, Telugu Politics, Political Leaders Interviews, Celebrity Interviews, Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Andhra Voice News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.

Комментарии • 75

  • @sivaprakash8115
    @sivaprakash8115 Месяц назад +9

    మీ మీటింగ్ ను చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది సీఎం గారు

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! మీరే అలా అనడం చాలా సంతోషంగా ఉంది.

  • @krishna2336
    @krishna2336 Месяц назад +15

    రెవిన్యూ మంత్రి గారు.... చాలా బాగా చెప్పారు. మీ పరిపాలన లో మాకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాము. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      మీ మద్దతుకు ధన్యవాదాలు! మనం అందరం కలిసి మంచి పరిపాలన కోసం ప్రయత్నించాలి.

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i Месяц назад +9

    మా అన్న కూడా మీటింగ్ పెట్టాడు ఇంట్లో సకల శాఖల మంత్రి తో పగలు కంటికి పార్టీ తో రాత్రి ఆత్మాతో మీటింగ్ పెట్టాడు గా

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      మీ అన్న గురించి చెప్పినందుకు ధన్యవాదాలు! ఈ సాక్షాత్కారాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

    • @krishna2336
      @krishna2336 Месяц назад

      @@user-bv6hg1jz2i తుగ్లక్ గారు మొదటి మీటింగ్ లో కలెక్టర్ లతో పెద్ద డిస్కషన్ పెట్టి ప్రజావేదిక కూలిపించాడు. తుగ్లక్ తో పాటుఅప్పటి కలెక్టర్ లు కూడా ఘన కీర్తి తెచుకొన్నారు 😂

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Месяц назад +2

    స్పీచ్ చాలా క్లియర్ కట్ గా బాగుంది.ఎక్కడా మా పొట్టలు చెక్కలు కావటం కానీ,ముక్కలవటం గానీ జరగలేదు.

    • @krishna2336
      @krishna2336 Месяц назад

      @@lankaadhipathi406 😂తుగ్లక్ ని మర్చిపోదాము

  • @duvvuriramamurty5000
    @duvvuriramamurty5000 Месяц назад

    Fantastic

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 Месяц назад

    Good speech.

  • @avatharamperi3683
    @avatharamperi3683 Месяц назад +4

    ఇంగ్లీష్ ఏది?కలెక్టర్ల నవ్వులు ఏవి?చెత్త హెడ్డింగ్.😂😂😂.2 ఇంగ్లీష్ వాక్యాలు చాలా?

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 Месяц назад

      చెత్త నా కొడుకులు ఇలానే పెడతారు మనం ఎర్రి గొర్రెలు లాగా చదువుతాము అని అలాగే ఈ మధ్య హీడింగ్స్ అన్ని ఇలానే పెడుతున్నారు బడ్కో నా కొడుకులు

    • @aadinarayanareddy2300
      @aadinarayanareddy2300 Месяц назад

      చెత్త హెడ్డింగ్ పెట్టి సారం లేని వ్యర్థ ప్రసంగాన్ని వినేట్లుగా చేశారు.

  • @KarudumpaBalamuralikrishna
    @KarudumpaBalamuralikrishna Месяц назад

    Good sir ❤

  • @friendscreations1517
    @friendscreations1517 Месяц назад

    సార్ మీరు చాల చెప్పినారు మీరు గొప్ప శాఖకు ఎన్నికైనారు మీ ద్వారా రెవిన్యూ పరమైన ప్రజా సేవకు కృషి చేయాలని కోరుకుంటున్నాము సార్ ✌️🚲✌️

  • @venkataramanacreations414
    @venkataramanacreations414 Месяц назад +4

    పక్క దోవ పట్టించే తంబ్ నేయిల్ ఎందుకు..? ఒకరిని కించపరిచే విధానం తప్పు.. నేను ఏ పార్టీ అభిమానిని కాదు. మంచి.. ని మంచిగా ఆకర్షణ గా రాయవచ్చు ఇలా తప్పుడు ప్రలోభాలతంబ్ నేయిల్స్ 🙏

  • @satyawathiadigopula1463
    @satyawathiadigopula1463 Месяц назад +8

    తప్పు డు హెడ్ంగులు ఎందుకు పెడతారు,తీప్పుడు గాళ్ళు

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад +1

      ఎందుకంటే, ప్రపంచంలో క్రియేటివిటీకి కొంచెం "ట్విస్ట్" ఇవ్వాలి! 😄

    • @venkataramanacreations414
      @venkataramanacreations414 Месяц назад

      @@AndhraVoice గంగ తో రామ్ బాబూ వీడియో తెలుసు కదా బ్రమ్మి లా చెయ్యేద్దు 🙏

    • @user-dh7xk6cl2g
      @user-dh7xk6cl2g Месяц назад

      ​@@AndhraVoicesupar 6 eppudu raa kukka

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Месяц назад +6

    జై అమరావతి జై కూటమి జయహో చంద్రబాబు

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      Thank you for your support! Every voice matters in this journey!

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Месяц назад +2

    రెవెన్యూ మంత్రి గారు భూములపై గత ఐదు సంవత్సరాలలో జరిగిన భూమి దోపిడీని బయ ఇంటికి తీసి ప్రజా ఆస్తులు కాపాడాలి, గత 10 సంవత్సరాల నుంచి కూడా భూముల పై సమీక్ష చేయాలి పోయినసారి చంద్రబాబు టైం లో సాగు చేసే వారికే హక్కు అనే చట్టంతెచ్చారు ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని పేదల భూములు ప్రభుత్వ భూములు సొంతం చేసుకున్నారు కొందరు అవినీతిపరుల సహకారంతో అప్పటి రాజకీయ నాయకులు తరువాత వారు ఎక్కువ భాగం వైసీపీలోకి వెళ్లారు అందుకే అప్పుడు జరిగిన అవినీతిని కూడా బయటికి తీయాలి

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు! ప్రజల హక్కుల పరిరక్షణకు సంబంధించి మీ ఆలోచనలు చాలా విలువైనవి.

  • @krishnasakhineti3973
    @krishnasakhineti3973 Месяц назад +1

    Supper

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 Месяц назад

    Excellent sir Revenue Minister garu

  • @user-lp3jh3oz6t
    @user-lp3jh3oz6t Месяц назад +1

    Super sir.

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! మీరే అలా అనడం చాలా సంతోషంగా ఉంది.

  • @John-kz9wy
    @John-kz9wy Месяц назад +1

    Tq jesus KS

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      Thank you for your message! It's always uplifting to share gratitude for the blessings in our lives.

  • @John-kz9wy
    @John-kz9wy Месяц назад +1

    Sir salute sir mee speech khi

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      Thank you for your message! Sounds like you’re really excited about the speech. What specific topics are you looking to cover?

  • @ramakrishna6339
    @ramakrishna6339 Месяц назад +1

    The most LOOTED are
    POLITICAL Leaders,IAS,IPS, REVENUE DEPARTMENTS,....
    😂😂😂😂😂😂
    😂😂😂😂😂😂
    😂😂😂😂😂.😂

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Месяц назад

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Месяц назад

    🎉🎉🎉

  • @sriharitirumala5807
    @sriharitirumala5807 Месяц назад

    Jagan Mohan Reddy is gentlemen

  • @seshagiriraogedela4225
    @seshagiriraogedela4225 Месяц назад

    ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ నే పునఃసమీక్షిస్తారా. Sir

  • @satyanarayanaguturu493
    @satyanarayanaguturu493 Месяц назад

    Heading emiti matter emiti

  • @kameswarigatreddi4354
    @kameswarigatreddi4354 Месяц назад

    🎉

  • @rajaraogundala547
    @rajaraogundala547 Месяц назад +1

    భజన్ గాళ్ళు అసెంబ్లీకి వెళితే ప్రజలకి ఏమిటీ ఉపయోగం ? గతాన్ని గురించి కాకుండా,ఇప్పుడు , ఇకముందు మేము ఏమిచేస్తాము దానికి సంబంధించిన విది విధానాలు ఏమిటి అనే చెప్పటం లేదు.😮

  • @jayaramireddy3365
    @jayaramireddy3365 Месяц назад

    Jagan mohan reddy.ys garu dynamic leader in ap all directions in ap

  • @sridevistudios718
    @sridevistudios718 Месяц назад +1

    సార్ మీరు ఇన్ని చెప్పిన ఆరోజు తప్పు చేసిన ఆఫీసులకు అందరికీ శిక్షలు పడాలి లేకపోతే రెడ్డి గారు వచ్చారు మళ్లీ మొదలు పెడతారు

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      మీ అభిప్రాయం చాలా విలువైనది! మీ వాదనపై ఆలోచించి, సరైన చర్యలు తీసుకోవాలి.

  • @user-mq8ly5lb6f
    @user-mq8ly5lb6f Месяц назад

    Hi

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 Месяц назад

    Fix up responsibility Revenue&Registration dept to control false strategy

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Месяц назад +1

    కేవలం ప్రజా వేదిక కూల్చడానికి మాత్రమే జగన్ కలెక్టర్ మీటింగ్ పెట్టాడు

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      నిజమే, ప్రజా వేదిక కూల్చడం గురించి భావించడం కీలకమైన అంశం, కానీ దాని పర్యవసానాలు కూడా మనం పరిగణించాలి.

  • @devikireddy634
    @devikireddy634 Месяц назад

    😢jagan 2014 to 2019 meeru palinchina timelo mimalani vimarsakunda thana pani thanu chesadu 2019 to 2024 varaku meeru ippudu meekuchetakaka syco ani blame chestunnaru 60 days paripalnalo meeru super sycolo behave chestunnaru

  • @cnmreddy8974
    @cnmreddy8974 Месяц назад

    Haamylu neraverchali . Prajalaku melu cheyaali .

  • @prasadkss108
    @prasadkss108 Месяц назад +2

    6 pak త్వరగా అమలు చేయండి. పేదలకు మంచి జరుగుద్ది.

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      Thank you for your enthusiasm! It's great to see others passionate about making a positive impact for the less fortunate.

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 Месяц назад

      ఫ్రీ పేకేజీలకి అలవాడు పడిన వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు..జీవిత కాలం ఎంగిలి మెతుకులు తిని బ్రతికేస్తారు. వీళ్ళకి బుద్ధి రాదు ..ఎంత చెప్పినా..ఎన్ని చూపించిన

  • @tdl951
    @tdl951 Месяц назад

    Pawan kalyaan నవ్వడం, జుట్టు సవరించుకోవడం గొప్ప అయిపోయింది. సేనాధిపతి, Advisor RRR ni దూరం పెట్టారు. CBN, రాష్ట్రం అనుభవించక తప్పదు. జనసేనని నెత్తిమీద పెట్టుకుంటున్నారు. వీడేమో నేర్చుకుంటానంటునాడు. Already dons in ycp, viveka reddy friends already TDP loki enter ayyi discussions లో ధర్నాల్లో పాల్గొంటున్నాడు. పార్టీలు match fixing అనిపిస్తోంది.

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep Месяц назад

    I A S , I P S, లకు ఫుల్ పవర్స్ ఇస్తే అద్భుతమైన పరిపాలన అందించవచ్చు. వీళ్ళు కాళ్ళు కట్టేసి పరిగెత్తమన్నట్టు ఉంటుంది.

  • @ramachandra7353
    @ramachandra7353 Месяц назад

    .land.title.act..amalu.cheyandi

  • @uvannapurna
    @uvannapurna Месяц назад

    Why wasting money on flower decorations ? CBN is known for simplicity!

    • @AndhraVoice
      @AndhraVoice  Месяц назад

      Thank you for sharing your thoughts! I totally agree that simplicity can be beautiful and often more meaningful in its own way.

  • @vijayaamulyavariganji430
    @vijayaamulyavariganji430 Месяц назад

    తొక్క ఏమి కాదు EVM బ్యాచ్

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Месяц назад

    Respect the Ex CM. One fine day he will also become CM again. Don't forget that CBN also lost power in 2014. Now again into power. We don't know what happens in future

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 Месяц назад

    Boku meeting

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 Месяц назад

    Mari 5 years నిద్ర పోతున్నావా

  • @InspirationalTomatoPlant-qd4lz
    @InspirationalTomatoPlant-qd4lz Месяц назад

    Neku edutivarini gourvichtam teliyadani ardhamagutunnadi idena nee samskaramaynakadi saiko meere samskara heenulu elanti arachakalu gathlo ennadi agarigaya Mari vatigurnchi eñduku matldavu asalu meekevvariki manavatvame lekunda poyi ndemitira meerasaluma shulena taratralu kattikuduputundi tappakunda anubhavstaru

  • @pratapreddysv3919
    @pratapreddysv3919 Месяц назад

    అంతర్గతంగా జరగాల్సిన ముఖ్య ఉన్నతాధికారుల సమావేశమం ఎలా జరపాలో తెలియదా చీఫ్ సెక్రటరీ గారు ఇలాంటి పోకడ మంచిదికాదని తెలియదా