Это видео недоступно.
Сожалеем об этом.
Mohan babu reacts to the issue of the brothers | Manchu vishnu | Manchu Manoj | itlu mee jaffar
HTML-код
- Опубликовано: 29 мар 2023
- #journalistjaffar #itlumeejaffar
#mohanbabu #manchuvishnu #manchumanoj
Mohan babu reacts to the issue of the brothers | Manchu vishnu | Manchu Manoj | @jaffar talks | @itlumeejaffar | @saadiyajaffar
.
.
.
Download Mobile App :: play.google.com/store/apps/de...
Facebook :: / jaffar.reporter
సొంత గ్రామంలో మీ గురించి చెప్పినప్పుడు, అంతా కన్నా గౌరవం ఎం ఉంటుంది సార్
భరత దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు గారు ఒకరు ...ఎవరు ఒప్పుకున్నా లేకపోయిన ❤❤❤
It's true bro he is legendry actor his dialogue delivering is. Worth less
💯 chala manchi charcter ayanidi super human being
ఈ ఇంటర్వ్యూ ద్వార మోహన్ బాబు గారు గొప్ప మనిషి అని అర్ధమైంది 🙌♥️🙏🏻
Ha ha ha. What a joke
ఇంతకు ముందు తెలీదా? గొప్ప మనిషి
@@venkatpalankaiah6197 😂 😆
Mohan babu 👌
Inni rojulu gabbu manshi anukunnava
చిరంజీవి గారి అభిమానిగా మీ గురించి ఒక విషయం చెప్పాలి సర్. మీరు చాలా మంచి వ్యక్తి సర్. మీ మనసు చాలా సున్నితమైన మంచి హృదయం సర్. మిమ్మలి విమర్శించే వారు కనీసం మీరు సాధించిన వాటిలో కనీసం 10 % కూడా సక్సెస్ అయ్యి ఉండరు. ఎంతో మంది గొప్ప నటులను టీవీలో యూట్యూబ్ లో చూడటం తప్ప కనీసం మీలాంటి వారిని కలిసే అవకాశం వస్తుందో లేదో ఈ జీవితంలో. మీరు నిండు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా మంచిపనులు ఎన్నో చేయాలని ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ రాముణ్ణి కోరుకుంటున్నాను.
మంచి మాట
యంత మంది జగన్,pspk,cbn ఇంటర్వ్యు కోసం ఎదురు చూస్తున్నారు
Mingu athi mingakuuu
Jaragadhu
I'm waiting for jagan interview
@@naveenkumarperuri7139 😂
@@pushpascreativity1925 one day it will come until wait and see
As a student of vidyanikethan we know the best personality of uncle . please respect him
Ippudu endhi respect adukkuntunnava
kaastha public lo yetla behave cheyyaalo kooda thelisthe andhariki manchidhi... prathi function lo Self-Dabba thagginchaali.. Public anthaa yeedho veella kutumbam ki runa padi vundaali annaattu maatlaaduthaaru ee family anthaa..
Best donation Uncle ❤
@@Realfistfi8 yedava
@@pradeeppspk348 aado siddhanthi vedo peddha vedhanthi 🙄
I know we are all looking for..... 17:50
Tanx bro 😮
😊
you god bro
He added the audio there
Thanks brother
ఈ వీడియో చూశాక మోహన్ బాబు గారి మీద అపారమైన అభిమానం పెరిగింది...!!
Apaaaaramaina , thellaaaaarlu
@@Realfistfi8 ha alane bale catch chesavu raja
Mohan babu garu mida respect perigindi andi e video tho❤.......
దేశం గర్వించదగ్గ నటుడు 🌹🌹🌹🙏🙏w🙏
Anduke Son of india teesaru
E mullokalu garvimcha gala over acting natulu villa emtlone dhorukutharu e mullokallo yekkada dhorakaru
@@akellavenkatasrinivas494 nuvvu mega family fan anukunta 😂 mohan babu great actor ani andharaki telusu trols entha chesina mohan babu great actor valla son antha acting chyyaleru
Best actor mohan babu
@@TARGET-2024 no bro ,aa chiru mB kanna pedda Self dabba.Acharya Kalalhandam teesadu ga
సర్ ఈ ఇంటర్వ్యూలో positive ప్రశ్నలు అడిగారు. ఇలా మిమ్మల్ని గతంలో చూడలేదు.
Negative ప్రశ్నలు అడగాలని నా ఉద్దేశ్యంకాదు. కానీ ఆ వర్షెన్ కూడా టచ్ చేయలేదు. అనిపించింది ..
But interview superb Sir 👏👏👏👏💓🙏
Paid interview ubtadhi
Bandlanna effect 😂
birthday kanuka soft questions...
Right now I understood Dr Mohanbabu igaaru is the BEST & KIND HEART person. 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👏👏👏
జాఫర్ గారు మీరు మాత్రం ఈ ఇంటర్వ్యూ చాలా వినయంగా చేశారు.
lekunte.. katha verega untadi.. akkada Mohan babu garu🤣
ఈ వీడియో తో మోహన్బాబు గారిపైన గౌరవం పెరిగింది
డబ్బాకోట్టుకునేవాడు ఎదుటివాడి గురుంచి మాట్లాడేవాడు ఒక్క m
@@kavya_srigopisetti7973 chiru ekuva dabba kodthadu
Makuda
Lavada telesu neku vadu gurinchi vadi car driver ni adgu vadi gurinchi cheputadu vedi carctor chala head weight
@@kankipatiravi6232 , zz,,,, ke,, isaliye. ,, Is,,,,,,. ,,,, , Zz. ,,,,, zz,,0,,,,, ,, పో,, ,,,,, పో,,,, వా,, పై, ,,,,,,,,,,, కాదు, పో,,,❤పో , స,, ం,,.
Anna KA pal ni interview cheyandi with big fire questions 😊
Emi pekataniki ra pichi vallatho interview
Moha Babu garu...Gentleman & good human being...Hatsoff you Sir..Ver very good interview 🎉👌👏🙏
చాలా రోజులకు మంచిగా మాట్లాడారు సార్
Journalism ki kontaina nyayam chestunnaru .. hatsoff
Respect mohanbabu gaaru🙏
Repest
ఈ వీడియో చూసిన తరువాత అయినా మంచు ఫ్యామిలీ మీద ట్రోల్స్ చెయ్యడం ఆపేయండి...plz
Ur doing great job bro 👏 journalism means Jaffar bhai anela chestunaru intrws
Sir Kalyan deelip sunkara and ka paul tho interview cheyyandi please 😢
Sir Jafar garu interview ani tesesi mohan Babu gari village and college tour Ani pettandi Baga set avuddi
Wonderful interview
Respect for you sir 👌👌👌
Jafer garu I am big fan of you
This old video I am not expecting from you
కష్ట పడ్డాడు కానీ డబ్బా కొట్టకపోతే హా విలువా అలాగే ఉండేది.నేను గొప్ప ,నేనే గొప్ప దోరణి ఉంటే కష్టం
After watching the interview I felt it's heart spoken worth watching
Super interview jaffar garu mohan Babu gari jivitam lone edoka manchi interview anukuntunna❤
Legend Mohan babu garu🎉 I liked that all rashi all nakshatras plants for vibes positive vibes🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice to See your interview Mohan Babu Garu Lots of love 😍 😍 wishes you a happy Life sir From Mega Family Fan's 🙏🙏🙏
He is angry man but he is real genuine and gentle man
Jaffer bai m adigaru bayya.oka Manishi mohanbabugari sthananiki edhagalante enni ethupallalu dhatlasivasthundho nijanga great.e alochan chalarojulanundi.na mind lo undhi.mee dwara dhaniki answer vinnanu.love u jaffer baai
Ee Interview Tho Mohan Babu Gari Mida
Gouravam Perugutundi
Best interview 🎉🎉 mohan babu gariki e video chusthe fans avutharu...
మహానుభావుడు డాక్టర్ మోహన్ బాబు గారు❤
We need next interview with ap minister Roja ✊
mohan Babu garu changed lot very good keep it up...
Jaffer bhai e video tho nenu mohan babu agirini abhimaninche vyakthi ga maranu hats off guru miru....bharath mathaki jai jai janasena 🇮🇳
ee interview tho chala nijaalu telisaayi
మీగురించి ట్రోల్ చేసినోళ్లు కూడా మీకు అభిమానులుగా మారిపోతారు సార్.ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత
Great. A type of audience enjoyed. Wonderful and successful interview.
Mohan babu gaaritho manchi interview Jafar gaaru thank you so much Andi
Manchi family ki eppudu respect esthaam.❤
Elanti persons tho interview cheyandi Mee channel inka development avuthandhi , avalani devunni korukuntunna, thank you Jafar gaaru😊.
Wow what a interview 😍😍
Mr.Jaffar, Credibility మనిషి కి చాలా key role play చేస్తుంది. నాకు మీ మీద మంచి Opinion ఉన్నింది. అది ఈ రోజుతో పోయింది. మీరు పెట్టిన క్యాప్షన్ ఏంటి? లోపల సరుకు ఏంటి? మీరే ఆలచించుకోండి. Views కోసం ఇంత దిగజారుతారా? మీరు కూడానా? నేను ఇంకోసారి మీ Interview చూడడానికి బహుశా ఇష్టపడను. ఒక చెట్టు పేరు చెప్పుకుని వేరే చెట్టు కాయలు అమ్ముకునే వారు నాకు నచ్చరు. మీ మీద ఇంప్రెషన్ పోయింది.... పోతే పోయింది...... లో ప్రోగ్రామ్. ఉంటే ఎంత...? ఊడితే ఎంత? తగల పెట్టండి... నిరంజన్ గారు....
Nenu tittle ki news ki sambandham leni prathi chanel unsubscribe chesta ledha don't recommend this channel ani report kodatha
Good decision, jaffer garu you should look into this
Thumbnail lo aayana pettindi interview lo kuda undi...he explained what happens if two brothers fight...valla sons gurinchi chepparu ani manam porapaatuga anukoni interview chusthunnam
@@myvillagefun1210 నీకు దండం దొరా...🙏 వాళ్ల sons name Mention chesi.. tag చేసాడు.. చూడండి దొరా.. అతని అతి తెలివి... Interview లో చెప్పిన, అన్న తమ్ముల గొడవకి అదనం గా.... Situation cash చేసుకో కూడదు. అది wrong...
very nice interview
We want ka paul interview
King is Always King That is Mohanbabu Garu
The Great Dailog King of Film industry...👌👌🙏🙏
Great sir good god bless you 🙏 All the best
Great words sir,
సార్ sc లు sc కార్డు అడ్డుపెట్టుకొని బాగ ఎదిగినారు వాళ్ళు మా విలేజెస్ లో sc లు బిల్లింగ్ లలో ఉన్నా రు oc లు చాలా మంది పూరి ఇండ్లలో ఉన్నారు ఇప్పటికీ ఎమ్మెల్యే ఎంపీ sc కార్డు ఉపయోగిస్తారు
నువ్ స్సీ కొంపల్లో పుడితే అడుక్కు దెంగటానికి పనికి రావు.వాళ్ళని చూసి ఏడవడం కాదు నీ ఇంటి పక్కన లక్షలు సంపాందించే వాళ్ళని చూసి ఏడువు ఎలా ఎదగాలో
Jaffer Bhai yenni sarlu disappoint chestharu meru mammalni, please next kodalinani garitho interview cheyandi.
This is my humble request.
Maa subscribers chala mandhi KODALI Nani garu interview kosam wait chesthunnam.
Jaffer Bhai please 🙏🙏🙏🙏
ఇది కదా ...మేము కోరుకున్నది.. చాలా మంచి మనిషి
Best wishes to you
Mohan Babu garimida e video chusaka chala respect perigindi
Seriously such a wonderfull man he is
Dr.Padmashri Mohan Babu Garu
Good work bro!
ఈ ఇంటర్వ్యూ చేసేటప్పటికి.... మంచు ఫ్యామిలీ లో ఏగొడవ జరగలేదు....తమ్మేల్ చూసి వీడియో చూస్తారని పెట్టాడు
కష్టపడే వాడికి ఏపుడు కష్టాలు రావు ఇది నిజం
👌
కళ్యణ్ సుంకర ప్లీజ్ ఇంటర్యూ చెయ్యి బ్రో
jaffar change his interview style, he is indirectedly praises mohanbabu
Interview was Awesome
Very emotional interview
Mohanbabu fans 👍 it
మోహన్ బాబు గారు , నాకు మీరు ఇలంచేసాను అని నాకు ఇప్పటి వరకు త్రిలియాడు.
చాలా అభినందనీయం . నేను మిమ్మలను తప్పుగా కింత వరకు అనుకున్నాను , ఎందుకంటే మీరు చాలా stage ప్రోగ్రామ్స్ లో కొంచం అసంఫర్భగా మాటాడారు . చాలా ప్రోగ్రామ్స్ లో చూసాను .
థాంక్ యోహ్ సర్..మీరు చేసిన గొప్ప పనులకు నను చాలా గొప్పగా అనుకుంటున్నాను .
Wonderful actor 👏
Only For Manchu Manoj Anna ❤️🙏🥰😍
Ipudu kaadhu ee realization Maa elections apudu undali..ipudu next film support Vishnu ki , Manoj super stardom support Kavali kabatti I realized ani antunapudu
No doubt he is legend
In this vedieo first of all namskarm to jaffar and again mohanbabugharu ki thanks a lot to mohan babu gharu
Great words sir
Jaffer Anna super Anna ❤❤
Mohanbabu garu Antey naku yepudu respect ❤
Ka Paul interview chyu andi SIR 🎉🎉🎉
This is first your hosting I liked... Secret is only whole interview has gone in pure positive Questions.
మంచు వారి మనసు ఎందుకో గాయపడింది ఇలా ఓపెన్ గా మాట్లాడించిన జాఫర్ గారు ఎంతో సంతోషం. ప్రతివారు ఇలా మాట్లాడవలసిన సమయం వస్తుంది
Versatile actor ❤❤❤ Bujjgadu movie ❤
Jaffar garu Dr preethi family interview cheyandi.
కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ని ఇంటర్వ్యూ చేయండి సార్....
After 17th min voice over ki jafer expression 😂😂
1st comment bro nice.. 🌹🌹
Mohan Babu..grt❤ and inspiring
Mohan babu garu is great actor came from poor family..
Excellent interview sir
I respect mohanbabu sir❤
I respect kim Jong un 🙄 deniki statement okati lawda
జాఫర్ గారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుతో ఇంటర్వ్యూ చేయండి RUclips trend #No 1 లో వుంటుంది. .......
1st time Mohan babu garu meda respect peyrighinde
Great heart mohan babu garu.
Great.humabeing mohan babu garu
నాకు ఈయన అంటే చాలా ఇష్టం, స్నేహానికి నిలువెత్తు నిర్వచనం మోహన్ బాబు గారు ❤️
True sir 🙏
జాఫర్ అన్న మీరు ఎప్పటికీ మీరూ మీలాగే ఉండాలి.. తగ్గద్దు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరూ మీలా ఉండరు.. దయ చేసి మీ మంచి పేరు మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాను ఓం కాళీ
Waiting for Pareshan boys imran anna tho interview ❤❤❤❤❤
Mp ram mohan Naidu tho interview cheyandi jafar garu please ram mohan speech chala baguntadi okasari ma kosam interview cheindi
Jaffar anna, please do interview with kalayan deelip sunkara
Good ఇంటర్వ్యూ
సూపర్ ఇంటర్వ్యూ జాపర్ సార్
Anam Rama narayana Reddy garini interview cheyyandi sir
Great actor my all time hero babu garu and u have done a great interview ❤ love you Ramanna chowdery
Legendary actor 🙏🙏
Mohan babu interviews with jaffar are far different with other interviews of him... Looks like scripted by some one.. Anways undoubtedly mohanbabu and family are very good hearted and hopefully every thing should be fine fr them from now..