పెళ్లి క్యాన్సిల్ చేసిన అమ్మాయి..| Rajeshwari About Marriage | Unkown Facts Telugu | Dhatri TV

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 24

  • @vijayakamini99
    @vijayakamini99 Месяц назад +6

    చాలా బాగా విడమర్చి చెప్పారు మేడం వివాహ వ్యవస్థ గురించి ధన్యవాదములు💐💐💐👏🏽👏🏽👏🏽

  • @hemasnidad9779
    @hemasnidad9779 Месяц назад +3

    Explanation about elders and adjustment is very clear.Stay blessed 🎊💐🙏

  • @Ram-n4o2c
    @Ram-n4o2c Месяц назад +7

    తోడునీడ ప్రెసిడెంట్ రాజేశ్వరమ్మ గారు నేటి తరం వివాహ వ్యవస్థ లో యువత కు వస్తున్న చిన్న చిన్న తగాదాలను ఎలా పరిష్కరించుకొని విడాకుల వరకు పోకుండా ఆనందమయ జీవితాన్ని ఎలా గడపాలో నేటి యువత కు చక్కని సందేశం ఇచ్చారు, వారికి అభినందనలు 👏🏾👏🏾👏🏾

    • @prajakutumbini27
      @prajakutumbini27 Месяц назад

      ఇప్పటి యువతకు వ్యక్తిత్వనిర్మాణం సరిగ్గా జరగటం లేదు, డబ్బు, స్వేచ్చ, పెడదారి పట్టిస్తున్నాయి, దానివల్ల వాళ్ళు, వాళ్ళమీద ఆధార పడ్డవాళ్ళు కష్టాలపాలవుతున్నారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 5 дней назад +1

      Avunu.

  • @madhumadhu-cr4db
    @madhumadhu-cr4db Месяц назад +3

    Good explanation...ma'am..
    ఏమానవ సంబంధాల్లో అయినా సమ భావన అనేది చాలా ముఖ్యం. వివాహ వ్యవస్థలో భార్యాభర్తలలో పరస్పరం సమ భావన ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే అభిప్రాయం ఎప్పటికీ ఉండకూడదు. ఇంటిలో ఉండవలసిన ఇల్లాలు ఉద్యోగానికి వెళ్లి కష్టపడి సంపాదిస్తున్న పరిస్థితులలో ఆ ఇల్లాలి తో పాటు ఆమె భర్త ఇంటి పనులు సమంగా చేయడం వలన వారిరువురి బంధం తప్పకుండా బాగుంటుంది.నిజం చెప్పాలంటే ఇల్లాలు ఉద్యోగం చేయనప్పటికీ ఇల్లాలు అనే పేరుతో ఇంటిలోని మొత్తం పనిని ఆమెతో చేయించడం సరికాదు. ఆ ఇంటిలోని పెద్దవారు, చిన్నవారు తమ వంతుగా చేతనైన ఇంటి పనులు చేసినట్లయితే ఆ ఇంటిలోని వారంతా సంతోషంగా ఉంటారు. ఇదంతా ఇంటిలోని వారందరూ ఒకరు ఒకరిని అర్థం చేసుకుంటూ చేయాలి.ఏ రకమైన ఎక్కువ తక్కువ భావములకు తావే లేదు. నిజమైన ప్రేమ ఆప్యాయతలే కదా కుటుంబం అంటే.

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju Месяц назад +3

    Yes ! Everything is in adjustment for a peaceful life.

  • @pragathi9444
    @pragathi9444 Месяц назад +4

    Nice speech.clear explanation madam garu

  • @perugumallaiah1665
    @perugumallaiah1665 3 часа назад

    అమ్మ రాజేశ్వరి అమ్మగారికి శతకోటి వందనాలు అమ్మ నాన్న లాగా మీరు రెండు జీవితాలను కలుపుతున్నారు నాకు తోడు కావాలి దయచేసి చూడగలరు నేను ఓంటరీగా ఉన్న

  • @rameshBabu-ch2qo
    @rameshBabu-ch2qo Месяц назад +1

    Excellent explanation

  • @Nag-f3e
    @Nag-f3e 19 дней назад +1

    My daughter problem is motherinlaw in USA

  • @lakshmib6116
    @lakshmib6116 Месяц назад +3

    హాయ్ అండి

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Месяц назад +2

    Naku nuvvu kavale Sirisha rave ante raadhe bettu chestundhi

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 29 дней назад

    Most of parents are rise the EGO issues particularly boys parents