Oct 4 News Papers: పవన్ ఆవేశం, ఆలోచన | జగన్ కి ఒక్క సీటే | కోర్టులకు షాక్ | GundusoodiPINN | Eenadu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #telugubreakingnews #gundusoodhipinn #telugupoliticalanalysis #news #gundusoodhinews #pawankalyan #gundusoodhipinnchannel #telugunewsanalysis #telugunewspapers
    Oct 4 News Papers: పవన్ ఆవేశం, ఆలోచన | జగన్ కి ఒక్క సీటే | కోర్టులకు షాక్ | GundusoodiPINN | Eenadu
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 214

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 2 часа назад +47

    శ్రీవాణి ట్రస్ట్ దోపిడీ నీ బయటికి తీయండి ప్లైజ్జ్ చాలా తిన్నారు దేవుడు సొమ్ము

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 Час назад +1

      శ్రివాణీ పేరు మార్చాలి. "శ్రీవారి వైద్య సేవ" పేరు పరిశీలన చెయ్యాలి.

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 2 часа назад +43

    హిందువులు ఐక్యం కావలసిన సమయం వచ్చింది. జై శ్రీ రామ్.

  • @PinjariMoulali-x8u
    @PinjariMoulali-x8u 2 часа назад +29

    గత ప్రభుత్వంలో IAS,IPSలు వాలంటీర్స్ కన్నా గోరంగా అధికార పార్టీ నాయకుల మాటలు విని పని చేశారు

  • @telugureads
    @telugureads 3 часа назад +74

    భవిష్యత్తుపై కచ్చితమైన అంచనాతోనే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ నడుచుకున్తున్నట్టుగా అనిపిస్తుంది. కచ్చితంగా దేశ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారనున్నారు.

    • @ssnmurthyachanta8357
      @ssnmurthyachanta8357 2 часа назад +2

      desa rajakeeyalaloki pawan vastanante modi tolu teestadu

    • @saikrishna-sr5py
      @saikrishna-sr5py 2 часа назад +1

      ​@@ssnmurthyachanta8357 nizamaa

    • @srisrinu2314
      @srisrinu2314 2 часа назад +2

      Vastadu,ibbandulu gurinchi kakunda, religious gurinchi meeting lu petti matladite em upayogan janalaki, me meetings valla

    • @abhiabhi7561
      @abhiabhi7561 2 часа назад

      Okkasari Center lo bjp poyindi ante manodi address gallantu avutundi 🤦

    • @purnamarri9503
      @purnamarri9503 Час назад

      ​@@ssnmurthyachanta8357ఇప్పుడు మోది కి మన అవసరం ఉంది అండి వల్ల అవసరం మనకు లేదు.అయిన ఎప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటే మనం ఎప్పుడు బాగుపడ్థం మన హిందుత్వాన్ని మనమే కాపాడుకోవాలి

  • @HarshaCheppala
    @HarshaCheppala 2 часа назад +20

    గుడ్ మార్నింగ్ శ్రీను గారు ప్రతి రోజు ఇదీ సంగతి కార్టూన్ చదవండి

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 2 часа назад +27

    అవతలి వ్యక్తిని బట్టి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా విచక్షణ తోటి వ్యవహరించి అంచనా వేసి చెప్పాలి తీర్పు. ఈ సైకో చేసిన నేరాలు నిజంగా సుప్రీంకోర్టులు సరైన తీర్పు పెడితే ఎప్పుడో శిక్ష పడాల్సింది

  • @srinivasrao6489
    @srinivasrao6489 3 часа назад +11

    శుభోదయం బ్రదర్ 🎉

  • @VenkataRamana-s4v
    @VenkataRamana-s4v Час назад +7

    పిల్లి గుడ్డిదయితే ఎలక ఏదో ఛూపించిందంట ఇది మన న్యాయస్థాలు జగన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు సరిపోలుతుంది

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 2 часа назад +5

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @sbm9063
    @sbm9063 2 часа назад +3

    శుభోదయం శ్రీనివాస్ గారు 🌄🙏🙏

  • @sragava4078
    @sragava4078 3 часа назад +4

    గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు

  • @abdurrahman4932
    @abdurrahman4932 2 часа назад +8

    Excellent analysis bro jai janasena jai pspk

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 59 минут назад +2

    జై హిందు జై శ్రీ రామ్

  • @AkkulappaL
    @AkkulappaL 3 часа назад +7

    శుభోదయం మిత్రమా

  • @gangavarapulajarLajar-ut6ie
    @gangavarapulajarLajar-ut6ie 2 часа назад +1

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @anandjonna9768
    @anandjonna9768 Час назад +3

    జైలు లొ కుళ వివక్ష ఉందొ లేదొ జైలుకి వెల్లి వచ్చిన జగన్నని అడిగితే వాస్తవం తెలుస్తుందీ

  • @bandaritavitinaidu2226
    @bandaritavitinaidu2226 2 часа назад +9

    టీడీపీ నాయకులు ఎవ్వరు మాట్లాడుతా లేరు పవన్కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు
    లడ్డు కోసం అందరు మాట్లాడాలి 🙏🏻🙏🏻

    • @DSR.NELLORE
      @DSR.NELLORE Час назад

      Yes, 💯🙏

    • @chanilkumar3012
      @chanilkumar3012 Час назад

      బ్రదర్ కనీసం ఆనం, పట్టాభి, జ్యోత్న టీడీపీ వాళ్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్తున్నారు అసలు మాట్లాడకుండా హిందువుల పార్టీ అనే బీజేపీ మాట్లాడరు బ్రదర్

  • @VURLAGANTISREENIVASULU
    @VURLAGANTISREENIVASULU Час назад +2

    హాయ్ అన్న గ్రేట్ అన్నలిసి స్

  • @npdinfo452
    @npdinfo452 2 часа назад +4

    గుడ్ మార్నింగ్ శీను గారు నేను చూసినప్పుడు 457 వ్యూస్ వచ్చింది

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Час назад

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐

  • @KrishnaKilli
    @KrishnaKilli Час назад +2

    ప్రతి దాంట్లో కుల వ్యవస్థ ఉంటది అందులో ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువ.

  • @thimotykudumula8943
    @thimotykudumula8943 Час назад

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 Час назад +3

    జైల్లలో కుల వ్యవస్థ కరెక్టకాదు అది ఏఒక్కరి వ్యవస్థ కాదు అక్కడ కూడా కులవ్యవస్థ కరెక్టకాదు బాధాకరం విషయం

  • @JD07MSD
    @JD07MSD 2 часа назад

    శుభోదయం శ్రీను గారు 💐

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 3 часа назад +3

    Like no 1 chinababu🎉❤👍

  • @srinivaskoruprolu3393
    @srinivaskoruprolu3393 Час назад +2

    ఈశ్వరన్ చేసిన నేరానికి 12 నెలలు శిక్ష పడితే, ఆ లెక్కన శిక్ష వేస్తే మన దేశం లో ఆర్థిక నేరాలకు

  • @bhogireddykandukuri5091
    @bhogireddykandukuri5091 2 часа назад +1

    Super super suppr sir thanks

  • @trinesh1436
    @trinesh1436 2 часа назад +2

    జగన్ గురించి సుప్రీం కోర్ట్ కీ తెలియదా డబ్బు ఎవడికి వద్దు తీర్పులు గూడా అలానే vstai

  • @vankayalapatikiranbabu3012
    @vankayalapatikiranbabu3012 Час назад

    థాంక్స్ బ్రో

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 часа назад +2

    ❤🎉❤Anna🎉Manchi🎉Poddunna❤🎉❤

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 2 часа назад +3

    అధికార పార్టీ నాయకులు ఎక్కడ సంతకాలు పెట్టమని చెపితే అక్కడ సంతకాలు పెట్టేసాం అని చెప్పటానికి సిగ్గు పడాలి, ఐనా వారు చెప్పిన పని చేయటానికి మీరు ఎందుకు జీతాలు బొక్క, వారి కార్యకర్తలుని నిర్మించుకుంటే సరిపోతుంది, డబ్బు మిగులుతుంది

  • @chintalapativenkatapathira8497
    @chintalapativenkatapathira8497 2 часа назад +1

    Good Analysis Srinu garu

  • @shivamalli7387
    @shivamalli7387 Час назад

    గుడ్ మార్నింగ్ 🎉

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 2 часа назад +1

    Good morning Srinu gaaru,
    కొద్దిగా నిద్ర మత్తుతో చూస్తున్న నాకు Scam అనే సరికి మొత్తం మబ్బులు విడిపోయాయి. ధన్యవాదాలు జగన్ గారు 😢😢😢😅

  • @MPSIMHA
    @MPSIMHA Час назад +3

    అన్నయ్య ఈ మధ్య పవన్ గారు ఓ మీడియా సమావేశంలో హిందువులకు అవమానం జరిగితే ఒక్కరూ పట్టించుకోరు, అదే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కి ఏదైనా జరిగితే వాళ్లంతా ఎక్కమౌతారు మీకు లేదా బాధ్యత అన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లలో ఎన్ని వర్గాలు వున్నా అంతా ఒక్కటే అనుకుంటారు, మన హిందువులలో ఆలా లేదు కుల గజ్జి, వైష్ణవులు అని సైవులని ఆ వర్గం ఆ తెగ ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలు వల్ల ఒకరికి ఒకరు దూరంగా వుంటూ దూరమౌతున్నారు మరి ఎలా కలుస్తారు చెప్పండి కులం పేరు ఎత్తాలంటేనే భయపడాలి అప్పుడే మన మంతా హిందువులం అనే భావన వస్తుంది అంతవరకు ఇలా దూరం తప్ప ఇంకేమి ఉండదు

  • @nambalaramakrishna7501
    @nambalaramakrishna7501 Час назад

    Shubhodayam srinivasa garu

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 3 часа назад +1

    Good morning Srinivas garu. Nice reviews and analysis 👌

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f Час назад

    Shubhodyam srinivasu garu

  • @purna4142
    @purna4142 2 часа назад +2

    Morning srinivas garu

  • @chandrasekhar8297
    @chandrasekhar8297 Час назад +2

    IAS..IPS words 🙏 best 👌 10th class pass.

  • @kenguva7665
    @kenguva7665 2 часа назад +2

    Pawan Kalyan is right discussion addressed

  • @dnagoor9399
    @dnagoor9399 Час назад

    శుభోదయంశ్రీనుగారు❤

  • @KrishnaKilli
    @KrishnaKilli 2 часа назад +1

    Good morning Srinagaru.

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 2 часа назад

    శుభోదయం శ్రీనివాస్ గారు
    💐💐🙏🙏🙏🙏💐💐

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Час назад

    న్యాయ సలహా ప్రకారమే ఇంక అందరూ ఇదే సమాధానం ఇస్తారు. భలే భలే. అసలు దోషులు ధైర్యం వుండొచ్చు.

  • @jyothishravan3537
    @jyothishravan3537 2 часа назад +7

    ఒక్క సీట్ కాదు Ap లో వైసీపీ, జగన్ లేకుండా కావాలి

    • @srirammurthychitikila8650
      @srirammurthychitikila8650 Час назад

      Enduku ra antha bhayam 😂

    • @ak-du3ed
      @ak-du3ed Час назад

      Vadu no 1 PSYco gadu​@@srirammurthychitikila8650

    • @gsainath1975
      @gsainath1975 47 минут назад

      Bhayam kaadhu assayyam​@@srirammurthychitikila8650

    • @lets5716
      @lets5716 46 минут назад

      జగన్ పోతే AP బాగు పడుతుంది

    • @srirammurthychitikila8650
      @srirammurthychitikila8650 27 минут назад

      @@lets5716 aunu aunu chala bagupaduthondi ipudu.. 100 days lo 40000 kotla appu em chesado theliyadu, fee reimbursement leka students edusthunaru.. Next definite ga odiootharu

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Час назад +2

    World Lo Pawan Kalyan manchi kosam vacharu nijanga prajalo nilbadam adhrusatam nijanga Jai Hind Jai janasena

  • @kotijasti8019
    @kotijasti8019 2 часа назад +1

    Good Morning Sir

  • @kPrishkilla
    @kPrishkilla 2 часа назад +2

    🙏🙏🙏

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 2 часа назад +3

    Yes,as an officer why he was there? Court will take action against him.

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 Час назад +1

    ఏ రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడలేదు

  • @homeshkkhomesh
    @homeshkkhomesh 2 часа назад

    ఆ చిన్నారి చనిపోవడం చాలా బాధగా ఉంది. నిన్నే వాట్సాప్ లో fb లో ప్రకటన చూసా. ఇప్పుడు ఇంకా బాధగా ఉంది

  • @beerakaprasad9190
    @beerakaprasad9190 3 часа назад

    Good morning శ్రీను గారు

  • @a.maheshchandu5311
    @a.maheshchandu5311 2 часа назад +1

    సినిమా అందరి పేర్లు రాశారు సాక్షి లో అందరి పేర్లు రాసిన ఎన్టీఆర్ పేరు రాయలేదు ఎందుకనో శ్రీనివాస్ గారు ఒకసారి దాని గురించి చూడండి

  • @SrinivasaraoKondeti-jh2vi
    @SrinivasaraoKondeti-jh2vi 2 часа назад

    Good analysis srinu.

  • @gvkanandscreens
    @gvkanandscreens 2 часа назад +1

    🔶🏵🔶 SUBHODAYAM 🔶🏵🏵🔶

  • @vijayachandra2969
    @vijayachandra2969 2 часа назад +1

    GOOD MORNING SIR

  • @RajasekharVJA
    @RajasekharVJA 43 минуты назад +1

    అమరావతి పార్టనర్ సింగపూర్ ఈశ్వరన్ కి 12 నెలల జైలు శిక్ష పడింది, శిక్ష పూర్తవగానే నేరుగా అమరావతి వచ్చి కోర్ క్యాపిటల్ పనులు చూసుకుంటాడులే 🤣🤣

  • @AK_789
    @AK_789 2 часа назад +13

    Hindhuvu ga undi kanisam ippatikaina okadu mana tharapuna matladuthunnadu ani santhoshinchandi .
    Nijam ga rajakeeyam cheyalante elections ki oka 6 months before issue raise chesthey saripoyedhi governance start chesina 3 months ki ilanti vishayam yetthukovalsina avasaram Ledhu .

    • @Luckyyyyy7-p9t
      @Luckyyyyy7-p9t 2 часа назад

      Inta alochinchi.. Party maryake... avi testing ki pampincharu.... Ani telidaa...? In most of the meeting.. He addressed about... Temples issue.... I hope u get right things

  • @nityanandam8737
    @nityanandam8737 Час назад

    Goodmorningsrinugaru❤goodanalysis❤

  • @krishnagummudu6953
    @krishnagummudu6953 2 часа назад

    Good morning srinivasa guru

  • @BababheemhaSen-l2o
    @BababheemhaSen-l2o 2 часа назад +1

    Good morning 🌅🌄 brother

  • @attilijagan8139
    @attilijagan8139 Час назад

    Good morning Srinivas garu 💐

  • @laxmichopperla3556
    @laxmichopperla3556 2 часа назад +2

    Jagan ex cm closed the ysrcp
    He is very degrees man
    He is anaconda

  • @Rgrao-j7s
    @Rgrao-j7s Час назад

    👍

  • @ravidora3757
    @ravidora3757 2 часа назад

    Good morning srinivas garu...❤❤

  • @mangaraju-fr4ow
    @mangaraju-fr4ow Час назад

    జై శ్రీరామ్

  • @KishoreSannikanti
    @KishoreSannikanti Час назад

    Good morning Srinivas!

  • @t.sureshbabu2456
    @t.sureshbabu2456 2 часа назад

    Good morning srinivas garu

  • @naninamburi4018
    @naninamburi4018 3 часа назад

    Good morning srinivas garu

  • @raoplns
    @raoplns 2 часа назад

    పవన్ గారు కరెక్ట్...మేము వారి తోనే

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Час назад

    మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం. సాక్షిలో గత బాబు పాలన నలో నచ్చిన వార్త చెప్పండి ప్లీజ్.

  • @harikrishnapathipati5148
    @harikrishnapathipati5148 47 минут назад

    కొంచెం అగ్రికల్చర్ మినిస్టర్ని యాక్టివ్ అయ్యేటట్లు చూడండి ఇంకా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అందుకు జరగట్లేదు

  • @chandrasekhar8297
    @chandrasekhar8297 Час назад

    Good video's anna..continue

  • @vinnakotasrinivas3506
    @vinnakotasrinivas3506 Час назад

    వాళ్ళు ఎవరో చెపితే చాలు... వాళ్ల సంగతి తెలుస్తారు

  • @MugilanSukumar
    @MugilanSukumar 2 часа назад

    Good analasis

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 30 минут назад

    Good day, love watching your channel, very interesting channel, Super Content.

  • @purna8088
    @purna8088 3 часа назад

    Good morning thammudu

  • @jay-b3v8q
    @jay-b3v8q Час назад

    I like the way he says . thanks for being honest and giving genuine news . This guy deserves more views

  • @purna8088
    @purna8088 3 часа назад

    Good morning thammudu

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 53 минуты назад

    Singapore మినిస్టర్ ఈశ్వరన్ గారికి 12నెలలు (one year) శిక్ష పడింది... దీని గురించి మీరు వీడియో చేయండి శ్రీను గారు.. ప్లీజ్... ఆయన కి పడ్డ శిక్ష కి కారణం తో చూస్తే..మన నాయకులకు ఎన్ని వేల కోట్ల సంవత్స రాలు శిక్ష పడుతుందో...మీరు వీడియో చేయాలి...pl

  • @ganeshraju6208
    @ganeshraju6208 3 часа назад

    Good morning sirnvs

  • @gayamravindraGayam
    @gayamravindraGayam 19 минут назад

    JAI SHREE RAM 🙏

  • @chvengalrao2811
    @chvengalrao2811 2 часа назад

    Good morning brother

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 2 часа назад

    Good morning 🌞🌄 my brother

  • @sreenupallapu6304
    @sreenupallapu6304 3 часа назад

    Good morning srinivas garu. Frist like. 🎉

  • @udayranjan7310
    @udayranjan7310 Час назад

    Nice video

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 часа назад

    Good morning sir

  • @MurugeshMadhu-rl7ck
    @MurugeshMadhu-rl7ck 2 часа назад

    Good morning sir

  • @srihari45180
    @srihari45180 3 часа назад

    Good morning sir

  • @dandechennaveera322
    @dandechennaveera322 3 часа назад

    Good morning sir

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 3 минуты назад

    ఆఁ పార్టీ.. ఈ పార్టీ. కాదు.. ఒక్కసారి ఒకవిషయం మీద అనాల్సిస్ చేసామంటే చూసేవాడు వినేవాడు. ఆలోచించుకోవాలి,. పక్క ఛానెల్ వాళ్ళు కూడా ఆలోచనలో పడాలి అంతేగాని న్యూస్ చదువుకుంటూ పోకూడదు

  • @VijayChikile
    @VijayChikile 2 часа назад

    Good morning Anna

  • @MuraliKrishna-nt2zp
    @MuraliKrishna-nt2zp Час назад

    వాళ్లు వెంకటరెడ్డి దగ్గర అవినీతి జరిగిన సొమ్ము తీసుకోమని చెప్పారు కనుక వెంకటరెడ్డిని సొమ్ము తిరిగి ఇచ్చేయమని చెప్పండి శ్రీనివాస్ గారు

  • @MasthanvalliValli-yt3li
    @MasthanvalliValli-yt3li 2 часа назад

    Good morning sir 🎉🎉🎉🎉

  • @utlamohanarao6211
    @utlamohanarao6211 Час назад +1

    Pavan Kalyan is perfect

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 13 минут назад

    ❤ Good morning sir ❤

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 18 минут назад

    వాళ్లంటే ఎవరు?పేర్లు బయట పెట్టడా?అదే మఖ్యం కదా వాడిని వదలాలంటే

  • @bhavanisavara2524
    @bhavanisavara2524 2 часа назад

    Good morning anna

  • @shanmukharaomantri5417
    @shanmukharaomantri5417 3 часа назад

    Good morning anna