శ్రీహరన్న పర్సనల్ లైఫ్

Поделиться
HTML-код
  • Опубликовано: 26 мар 2023

Комментарии • 426

  • @balajialimelu5469
    @balajialimelu5469 Год назад +198

    మీర ఈ లోకంలో లేకపోవచ్చు కాని మీరు మా మనసులో వున్నారు మీ ఆత్మ కి శాంతి కలగాని ఆ దేవుడుని కోరుకుంటున్నాను

  • @sivakingking8302
    @sivakingking8302 Год назад +400

    Tollywood లో మొదటి six-pack hero and good humanity వున్న మనిషి ❤❤❤❤

    • @NaveenNaveen-hb2vk
      @NaveenNaveen-hb2vk Год назад +18

      India motham lo anna

    • @kalicharan6511
      @kalicharan6511 Год назад +8

      Avnu anna, kani entha manchi body body unna anna ni, twaragane Devudu pilichadu,,, ah health Care kuda kapadaledu

    • @thisisiffu9870
      @thisisiffu9870 Год назад

      @@NaveenNaveen-hb2vk ha salman khan india lo bro

    • @srushtis8896
      @srushtis8896 Год назад +5

      @@thisisiffu9870 antha scene ledhu

    • @learningstudio2640
      @learningstudio2640 Год назад

      ruclips.net/user/shortsaz0tMZqcx_E?feature=share

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +43

    , టాలీవుడ్ సినిమాల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఒకే ఒక్క హీరో రియల్ స్టార్ శ్రీహరి బ్రదర్ మనసున్న మహారాజ ఆయన ఫ్యామిలీ దేవుడు చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నా బ్రదర్🙏

  • @balakrishnabhoomani
    @balakrishnabhoomani Год назад +31

    ఎప్పుడు తీసావ్ బ్రో ఈ వీడియో... ఇంత లేట్ చేసావు అప్లోడ్ కి... Good వీడియో 😭😭😭miss యు శ్రీహరి sir

  • @nammarao4282
    @nammarao4282 Год назад +36

    గొప్ప మనసున్న మహారాజు మన శ్రీహరి అన్న మీరు దూరమైన మా మనసులో చిరస్తాయిగా నిలిచారు 🌹🌹🙏🙏🙏🙏🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sriindusri6596
    @sriindusri6596 Год назад +57

    అప్పట్లోనే ఎంత మంచి మంచి వీడియోస్ చేశారు .. very good job sir..💐💐🙏🙏

  • @satish.dhakoju
    @satish.dhakoju Год назад +44

    చాలా థ్యాంక్స్ అన్నా గొప్ప వ్యక్తి గురించి చూపించావ్

  • @babyyanaka2239
    @babyyanaka2239 Год назад +124

    ఇప్పుడు మన మధ్య లేని గొప్ప వ్యక్తి గురించి వీడియో తీసి మాకోసం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు అన్నా 🙏🙏🙏🙏🙏🙏

  • @ramurolla9387
    @ramurolla9387 Год назад +14

    చాలా మంచి, మనసు వున్నా మనిషి అయన, ఎంతో మందికి, చాలా, సహాయం చేసారు, అటువంటి, మనిషి,మన, మద్య, లేకపోవడం, చాలా, బాధాకరం,అయన, ఆత్మ ఎక్కడ వున్నా, సంతొషం గా వుండాలని,ఆ, దేవుని ప్రార్థిస్తూ నాను, మంచి వీడియో చుపించారు అన్న అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +12

    మనిషికి ఎంత కష్టం శ్రీహరి అన్న తోడుగా ఉండి సహాయం చేస్తూ అందరికీ సంతోషం ఇచ్చేవాడు మన మధ్య లేకపోయినా మన గుండెల్లో చిరకాలం ఉంటాడు థాంక్యూ బ్రదర్ సూపర్ వీడియో🙏🙏

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578 11 месяцев назад +8

    ఇప్పటికీ కూడా మీ ఇంటిముందు నుండీ ప్రతి రోజూ వెళ్తున్న అన్నా మిస్ యూ అన్నా 🙏🙏💐

  • @ramudumma9784
    @ramudumma9784 Год назад +35

    Miss srihari anna, your my childhood Fevarat hero😢❤

  • @rajuanusuri3320
    @rajuanusuri3320 Год назад +22

    I love you and miss you srihari sir....🙏🙏🙏😭😭😭😭😭

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 Год назад +20

    శ్రీహరి గారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న

  • @radhak5239
    @radhak5239 Год назад +81

    We miss you Sri Hari Garu 😢

  • @ManthenaRamaraju
    @ManthenaRamaraju 23 дня назад +2

    Chala thanks andi malli anna ni chupinchinaduku

  • @errasrinuerra635
    @errasrinuerra635 Год назад +6

    థాంక్యూ అన్న నిజంగా రియల్ స్టార్ శ్రీహరి అన్న కళ్ళముందు ఉన్నాడు అన్నట్టుగా చేశారు ఈ వీడియో వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను we miss you శ్రీహరి అన్న

  • @vasudevaraopatra4490
    @vasudevaraopatra4490 Год назад +11

    ఎంత మంచి మనిషి🙏 మనమధ్య లేకపోవడం బాధాకరం

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli3766 Год назад +16

    Got shocked when I heard he was no more . He gave life santhi . Great actor .

  • @parasamutyam
    @parasamutyam Год назад +43

    ఒక్కసారి కూడా చూడలేక పోయాను శ్రీ హరి అన్న ని 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😍

    • @ismartmamthaajayvlogsismartmam
      @ismartmamthaajayvlogsismartmam Год назад +2

      నేను ఒకరోజు సెక్యూరిటీ డ్యూటీ చేసి పుణ్యం కట్టుకున్నా శ్రీహరి అన్న ఇంటి లో 🙏

    • @godisgreat7022
      @godisgreat7022 Год назад

      @@ismartmamthaajayvlogsismartmam నిజమా నువ్వు అదృష్టవంతునివి

    • @parasamutyam
      @parasamutyam Год назад

      @@ismartmamthaajayvlogsismartmam గ్రేట్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼మీరు

    • @oletiramu8800
      @oletiramu8800 Год назад

      సో సూపర్ అన్నయ్య

  • @p.karthik2636
    @p.karthik2636 Год назад +11

    Real Star ⭐🔥🔥🔥 Srihari garu 🙏🙏 We Miss you Legendary Actor 🥺☹️😔🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @pavankonda1913
    @pavankonda1913 Год назад +17

    REAL STAR SRIHARI IS THE FIRST ACTOR TO HAVE SIX-PACK ABS IN INDIAN FILM INDUSTRY !!

  • @saidayal793
    @saidayal793 Год назад +2

    మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం శ్రీహరి అన్నా నా చిన్నప్పటి నుండి మీరు సికింద్రాబాద్ సామ్ అన్న కోచ్ జిమ్నాస్టిక్స్ కోచ్ వచ్చినప్పుడు నేను మీకు అభిమానిని

  • @Murali99580
    @Murali99580 Год назад +1

    ఎంత గొప్ప వ్యక్తి చాలా దూరమైపోయిండు అంటే తట్టుకోలేకపోతున్నా శ్రీహరి ఇలాంటి వీడియోలు చూడడం చాలా అదృష్టం మీకు మీ మీడియా మిత్రులకు పాదాభివందనం చాలా బాగా చూపించారు 🙏🙏🙏

  • @bandisridher4073
    @bandisridher4073 Год назад +24

    WE MISS U SRIHARI GAARU

  • @mraju342
    @mraju342 Год назад +17

    Real natural Actor Srihari gaaru, movies ekkuva pedodi kastalanu present chestaru

  • @kartheekkamalhasan7405
    @kartheekkamalhasan7405 Год назад +18

    We really miss Sri hari garu

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla Год назад +8

    ఎంతో మంది మనసులో స్థానం సంపాదించడం గొప్ప ❤❤

  • @yarramrajesh2003
    @yarramrajesh2003 Год назад +8

    Love Sri Hari Anna forever and ever

  • @varshalikki1113
    @varshalikki1113 Год назад +8

    Celebrity lu andhar eppdu vlogs chaysthunnaru gani meru appudo start chaysaru kadha sir ....grt

  • @Goverdhan-9999
    @Goverdhan-9999 Год назад +4

    Miss u srihari Sir
    Man vth golden heart ❤️

  • @jeedinareshgoud8090
    @jeedinareshgoud8090 Год назад +17

    ఇన్నిరోజులు వీడియో ఎక్కడ పెట్టావ్ bro లవ్ యు అన్న వీడియో పెట్టినందుకు ధన్యవాదములు కన్నడలో పునీత్ అన్న ఎంత ప్రాణమో తెలుగు లో శ్రీహరి అన్న అంత ప్రాణం లవ్ యు అన్న మిస్ యు 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @raghuchamaleti007
    @raghuchamaleti007 3 дня назад

    My one of favorite real hero 😍
    And we miss you SRIHARI GAARU 😢🙏🙏

  • @maheshbabu-cs3uq
    @maheshbabu-cs3uq Год назад +4

    Great sir, mee gurinchi andharu manchi maatalu chepthunnaaru, miss you sir

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 Месяц назад +1

    Great actor miss u sir 😊😢❤

  • @vinayzchoudhary07
    @vinayzchoudhary07 Год назад +15

    Ippudundunte bahubali lo kattappa role iyane chesevaremo.
    Really miss you sir.

  • @manasavankalapati5578
    @manasavankalapati5578 Год назад +4

    Miss you srihari Sri. Great information video ❤

  • @lovefromnandyal414
    @lovefromnandyal414 Год назад +5

    చాలా మంచి వీడియో శ్రీహరి గారి గురించి

  • @kaminaratnakumari7161
    @kaminaratnakumari7161 Год назад +11

    Miss you sirhari Garu😭😭

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 Год назад +2

    నిజమైన హీరో శ్రీహరి గారు 💪💪

  • @shannushannu2946
    @shannushannu2946 Год назад +9

    Miss you sir, ur such a real hero...🙏

  • @11rammi
    @11rammi Год назад +13

    Wow nice video, thanks for posting. Miss you Sri Hari garu, one of the finest actors and honest as a human being.

  • @HyperEntertainments
    @HyperEntertainments Год назад +8

    anna meeru super. chala manchi concept teesukunnaru ilane mee vadda unna patha videos nu maatho panchukuntu varitho meekunna anubhandhanni nemaru vesukuu meeru maritha munduku sagali anna.

  • @diwakarmn477
    @diwakarmn477 Год назад +8

    Always we miss you sir.. Superb actor 🤘❤🥰 watching movie after this video 🙏

  • @pattabhisitaram3010
    @pattabhisitaram3010 Год назад +6

    Miss you sri hari garu

  • @lakshmannarayana71
    @lakshmannarayana71 Год назад +3

    ರಿಯಲ್ ಸ್ಟಾರ್ ಶ್ರೀಹರಿ anna. 🔥 I miss you anna 😔

  • @vijaykumar-xf5mw
    @vijaykumar-xf5mw Год назад +3

    Srihari anna Love you forever....

  • @mysreephotography8777
    @mysreephotography8777 Год назад +2

    ఎంత ఫిట్నెస్ గా ఉన్న మనిషి ఎలా చనిపోయాడు ఈ వ్యాధితో చనిపోయాడు మీరు చూపించిన జాగింగ్ వాకింగ్ వీడియో శ్రీహరి గారు రియల్ గా దుర్గమ్మ చెరువు వద్ద వాకింగ్ చాటింగ్ చేస్తుంటే నేను చూసిన వ్యక్తిని అలాంటి వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా చనిపోయాడు ఎంత జిమ్ము చేసిన చెయ్యకపోయినా అన్నగారు తినేది గోవాలో గుట్కాలు దానివల్ల ప్రాబ్లం అని చనిపోయాడు మార్నింగ్ లేచి ఎంత వాకింగ్ జాగింగ్ చేస్తే ఏంటి ఈరోజు ఇంత మంచి మనిషి లోకాన లేకుండా వెళ్ళాడు ఒక ఊరు దత్తత తీసుకున్నాడు వాకింగ్ లు జాకింగ్ కాదు మనిషికి కావాల్సింది తను ఏం తింటున్నాడు ఏమి తాగుతున్నాడు అది ముఖ్యం జై శ్రీ హరి అన్న జై జై శ్రీ హరి అన్న

  • @Ryantej644
    @Ryantej644 13 часов назад

    SriHari Anna great Hero ❤❤❤❤.

  • @rochellafun771
    @rochellafun771 Год назад +3

    Ee video theesinanduku thank q so much

  • @durgatummala7222
    @durgatummala7222 Год назад +6

    Actually these are very precious videos

  • @Crazygames1122
    @Crazygames1122 Месяц назад +1

    miss you srihari anna

  • @gangalaganeshyadav4794
    @gangalaganeshyadav4794 Год назад +8

    Miss You SriHari Anna R I.P 💔

  • @melodymusicthota2563
    @melodymusicthota2563 Год назад +4

    We miss u Sri Hari anna

  • @neighborphone2768
    @neighborphone2768 Год назад +5

    Miss you annnya 😭😭😭😭🙏🙏🙏🙏

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Год назад +2

    Great actor sri hari garu miss you sir

  • @sasikumardola6904
    @sasikumardola6904 Год назад +5

    Miss you sir 😭😭😭❤️❤️❤️

  • @RisingCreator91
    @RisingCreator91 Год назад +2

    మంచి మనవత్వo కలిసి ఉన్న గొప్ప వారు శ్రీహరి గారు.

  • @sureshvarma6990
    @sureshvarma6990 Год назад +3

    Johar srihari anna

  • @freebird4738
    @freebird4738 Год назад +1

    Nuvvosthanante Nenoddhantana Movie Lo Srihari Gaari Acting Assal👏👏👏Cheppalante Act Cheyale Character Lo Jeevinchesaaru Especially That Climax Scene ❤❤❤❤❤❤❤❤

  • @ANILKUMAR-hd1zf
    @ANILKUMAR-hd1zf Год назад +2

    కష్టానికి నిర్వచనం ❤

  • @dearestonetrust567
    @dearestonetrust567 Год назад +1

    శ్రీ హరి గారు డిస్కో శాంతి గారు ఈ ఇద్దరు దంపతులు కలిసి శ్రీకూర్మం లో ధ్వజ స్తంభం ని సమర్పించారు. బహుశా ఈ విషయం చాలా కొద్ది మంది కి మాత్రమే తెలిసి వుంటుంది. శ్రీహరి గారు అమర్ రహే

  • @muthyalakasturi2994
    @muthyalakasturi2994 Год назад +3

    Meeru Naku istamaina valla veedios chesthunnaru chala happy thanku eelanti veedios meeru chala thiyyalani korukuntunna thnku

  • @ManthenaRamaraju
    @ManthenaRamaraju 23 дня назад

    Miss you annaya miru akadaunna realstar a😭

  • @harshavardhandasari6391
    @harshavardhandasari6391 Год назад +1

    Anna thanks for video. Sri Hari gari movies lo naaku dhee, Hanumanthu, favourite. Miss you sir. 🙏

  • @thanuja2849
    @thanuja2849 Год назад +7

    May God bless his family

  • @wishaalbangaru439
    @wishaalbangaru439 Год назад +1

    మిస్ యూ అన్న 😢😢😢❤❤❤🙏🙏🙏

  • @venkaiah.byadav8867
    @venkaiah.byadav8867 Год назад +1

    I miss you srihari garu🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @chandu506
    @chandu506 Месяц назад +1

    ❤❤❤❤

  • @user-rj4mb9hu9p
    @user-rj4mb9hu9p 2 месяца назад

    We miss you srihari mama garu

  • @rajeshtheprince3567
    @rajeshtheprince3567 6 дней назад

    Super sir 🎉

  • @mvenkatesh2871
    @mvenkatesh2871 Год назад +3

    Thank for making this video. With this video we came to know the daily routine of Sri Hari Garu. He used to give lots of importance to fitness...

  • @tejakuna8775
    @tejakuna8775 Год назад

    SriHari gurichi pettinandhuku thankyou
    Tollywood Real star ane Peru nilabettukuna Real star 🌟 ..... Super and I miss you Anna

  • @ajl602
    @ajl602 Год назад +1

    మంచి videos upload చేస్తున్నారు brother thanks

  • @user-wg8qp3uc7j
    @user-wg8qp3uc7j 3 месяца назад

    Miss you annaya

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад +1

    ఇంత చక్కని కుటుంబం మీద ఎవరి..నికృష్టమైన కళ్ళు పడ్డాయొ..నిలువు నా. వారి జీవితాలు చిన్నా భిన్నం అయ్యింది దారుణం గా చాలా చాలా బాధగా అనిపించింది ఘోరం కాదా 🙏🌺🌺🌺🙏😪😪😪🙏🌺

    • @sreenijaa518
      @sreenijaa518 Год назад

      బంగారం లాంటి శ్రీ హరి గార్కి గాడ్ ఫాదర్ లేరు గనుకనే వారికుటుంబం అలా దారుణం గా అయింది అనుకుంటున్నాను జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ

  • @crazyrams4082
    @crazyrams4082 Год назад +1

    Tq anna srihari anna Video pettinanduku 🙏

  • @lakshmanvarma6187
    @lakshmanvarma6187 Год назад +1

    I miss you Sri Hari Anna

  • @veeruthoram8609
    @veeruthoram8609 Месяц назад +1

    Miss you srihari garu...meeru ippudu lekapoyina me movies lonu fans andarilo brathikavuntaru.. and
    Broo apptilo youtube social media levu ala shoot chesi upload chesara

  • @rajasekharp5273
    @rajasekharp5273 Год назад

    Love you srihari anna & misu you anna

  • @georgerozario3135
    @georgerozario3135 Год назад +5

    Tollywood real hero

  • @parasamutyam
    @parasamutyam Год назад +2

    శ్రీహరి గారు 😍😍😍

  • @prabhakarareddykothapalle129
    @prabhakarareddykothapalle129 Год назад +2

    Really we miss the handsome good hearted Gentleman Sriharigaru.

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam Год назад +1

    ఇంత జాగ్రత్తగా ఉన్న ఆయనకు గుండెపోటంటే నమ్మాలనిపించట్లేదు

  • @pantapallikiran146
    @pantapallikiran146 2 месяца назад

    Miss you Anna
    Challa Miss auvthunnam 🙏

  • @sandeepbhupathi
    @sandeepbhupathi Месяц назад

    Real Star🔥

  • @magbul-lx3ui
    @magbul-lx3ui Год назад +1

    I miss u hari Anna 😭😭😭😭😭

  • @sirimyhome8441
    @sirimyhome8441 Год назад +5

    Thank u for sharing video.. we miss Anna...🌹🌹🌹🌹💐💐💐

  • @shaikayesha1451
    @shaikayesha1451 Год назад +2

    realy miss u real star garu

  • @ramadairies994
    @ramadairies994 18 дней назад

    Miss u sir…

  • @sitamahalaxminettem6436
    @sitamahalaxminettem6436 Год назад

    Chala thanks andi Sri Hari garu bratikunnattay undi

  • @prasadkunduri5180
    @prasadkunduri5180 Год назад

    Miss you sir

  • @nusrathbanu7319
    @nusrathbanu7319 Год назад

    Super real video chupincharu.thank u

  • @neelimaviranshoney1140
    @neelimaviranshoney1140 Год назад +1

    Srihari sir balanagar lo unda valu thana ki three days ma mama ki close friends nd good person

  • @SreenivasaraoMeenaka-tj9uf
    @SreenivasaraoMeenaka-tj9uf Год назад +1

    Real star....miss you ANNA

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya Год назад +1

    Happy To See

  • @pruthvickvarma1512
    @pruthvickvarma1512 Год назад

    Miss u. Soo much

  • @harshilvanzwala6370
    @harshilvanzwala6370 Год назад

    I love you and I miss you sir and thank for a video .

  • @BalaGuruClasses
    @BalaGuruClasses Год назад +4

    My favorite movie Bhadhrachalam

  • @SriHari-kn1by
    @SriHari-kn1by 5 месяцев назад +1

    Real.hero😢😢