Ummadi Mogudu Movie Songs | Paidi Bomma Illaliki Video Song | Sobhan Babu, Radhika

Поделиться
HTML-код

Комментарии • 10

  • @srinivasaraomadduri7068
    @srinivasaraomadduri7068 3 месяца назад

    SP గారు పాడిన పాట లో శోభనబాబు గారి తో నటించడం ఒక అదృష్టం. ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో. ఇదే తెలుగు సినిమా స్వర్ణయుగం.

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 5 месяцев назад

    అందాల బాబుగారు అందమైన పాట ❤

  • @thotarani.3099
    @thotarani.3099 3 года назад +2

    Excellent sentimental song.hatsof to Sobhanbabugaru. 🙏🙏🙏🙏

  • @govindg4318
    @govindg4318 Год назад +3

    పల్లవి :
    పైడిబొమ్మ ఇల్లాలికి పచ్చ గాజులు
    నిండు పండు చూలాలికి నీలి గాజులు
    పైడిబొమ్మ ఇల్లాలికి పచ్చ గాజులు
    నిండు పండు చూలాలికి నీలి గాజులు
    ఏ దిష్టి తగలకుండ నల్లగాజులు
    నా చేతులార వేయని శ్రీమంతం చేయనీ
    పైడిబొమ్మ ఇల్లాలికి పచ్చ గాజులు
    నిండు పండు చూలాలికి నీలి గాజులు
    చరణం 1:
    కొండంత చీకటిలో గోరంత దీపం
    వెలిగితే చాలునదే జీవితము
    కొండంత చీకటిలో గోరంత దీపం
    వెలిగితే చాలునదే జీవితము
    ఆ వెలుగులో పండుతుంది మన నేస్తము
    ఆ వెలుగులో పండుతుంది మన నేస్తము
    అది నీవు నేను కంటున్న మధుర స్వప్నమూ
    పైడిబొమ్మ ఇల్లాలికి పచ్చ గాజులు
    నిండు పండు చూలాలికి నీలి గాజులు
    చరణం 2:
    కొమ్మ మోడు అవుతుంది చిగురు కోసము
    పువ్వు వాడి పోతుంది పిందె కోసము
    కొమ్మ మోడు అవుతుంది చిగురు కోసము
    పువ్వు వాడి పోతుంది పిందె కోసము
    నువ్వు మరో జన్మ ఎత్తుతావు పాప కోసము
    నేను వేచి వేచి ఉంటానా జన్మ కోసము
    పైడిబొమ్మ ఇల్లాలికి పచ్చ గాజులు
    నిండు పండు చూలాలికి నీలి గాజులు
    ఏ దిష్టి తగలకుండ నల్లగాజులు
    నా చేతులార వేయని శ్రీమంతం చేయనీ
    పైడిబొమ్మ ఇల్లాలికి పచ్చ గాజులు
    నిండు పండు చూలాలికి నీలి గాజులు

  • @user-jd8jo6nq5q
    @user-jd8jo6nq5q 3 месяца назад

    ఓ గాన గందర్వుడా ఎక్కడున్నావ్ అయ్యా! నువ్వు లేని భువి బోసిపోయింది. మళ్ళీ రావయ్యా!

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 2 года назад +1

    Super song handsome hero shobanbabu sir and Radhika madam garu

  • @govindareddy6825
    @govindareddy6825 2 года назад

    Sobhanbabu anden brand

  • @lingaswamyswamy6327
    @lingaswamyswamy6327 Год назад

    Super song

  • @chkondayya705
    @chkondayya705 2 года назад

  • @tirupatirao4388
    @tirupatirao4388 6 лет назад

    Prahibarthailachuskole