అప్పుడు video's తో చంపింది, ఇప్పుడు letters తోనా! సరిపోయింది.😂 అయినా దీనీ కన్నా జగన్‌దే తప్పు అలాంటి పిచ్చి మాట్లు పలికించటం, శృతి మించినపుడు కనీసం అదుపు చేసేందుకు కూడా ప్రత్నివరంచలేదు. ఈమె కూడా కాలం అంతా ఒకేలా ఉంటుందీ అనుకోవటం, మనిషి ఎదిగింది, కానీ సంస్కారం లేకుండా పోయింది, పోనీలెంది ఇప్పటికైనా బుద్ధి వచ్చిందీ. కానీ చేసిన తప్పుకు శిక్ష అయితే అనుభవించి, పాపపరిహారం పోగొట్టుకొని మంచిగా ఉంటే చాలు. బంగారం, అయినా నిప్పున కాలితేనే ఆభరణంగా మారేది. విలువా పెరిగేది
edi breaking news aa ? jounalism ki koncham anna respect ivvandi please 😂
అప్పుడు video's తో చంపింది, ఇప్పుడు letters తోనా! సరిపోయింది.😂 అయినా దీనీ కన్నా జగన్‌దే తప్పు అలాంటి పిచ్చి మాట్లు పలికించటం, శృతి మించినపుడు కనీసం అదుపు చేసేందుకు కూడా ప్రత్నివరంచలేదు. ఈమె కూడా కాలం అంతా ఒకేలా ఉంటుందీ అనుకోవటం, మనిషి ఎదిగింది, కానీ సంస్కారం లేకుండా పోయింది, పోనీలెంది ఇప్పటికైనా బుద్ధి వచ్చిందీ. కానీ చేసిన తప్పుకు శిక్ష అయితే అనుభవించి, పాపపరిహారం పోగొట్టుకొని మంచిగా ఉంటే చాలు.
బంగారం, అయినా నిప్పున కాలితేనే ఆభరణంగా మారేది. విలువా పెరిగేది