Mumbai Heroine Kadambari Jethwani Issue : నటిని వేధించిన ఖాకీలు..| Police And YSRCP | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Mumbai Heroine Kadambari Jethwani Issue : నటిని వేధించిన ఖాకీలు..| Police And YSRCP | TV5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 80

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 16 дней назад +41

    వీళ్ళేమి ఐపియస్ లు? వీళ్ళేమి పోలీసులూ? వీళ్ళేమి నాయకులూ? వీళ్ళు ప్రజలకు దేనికి పనికొస్తారు? ఈపనులు చేసే వీళ్ళను సమాజం పోషించాలా?

  • @SuryaPrakash-rz4dd
    @SuryaPrakash-rz4dd 16 дней назад +29

    Vishal gunni reels lo hero real ga zero

  • @Sheshidhar2012
    @Sheshidhar2012 16 дней назад +27

    ఇలాంటి వేదవాలను అధికారులను వదలద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి

  • @harshithhaasmitha
    @harshithhaasmitha 16 дней назад +35

    విశాల్ గున్ని కూడా ఉన్నారా?

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 16 дней назад +12

      He is not cotton seed

    • @Kavya-av
      @Kavya-av 16 дней назад

      Patti vittu 😂😂😂😂​@@sampalaravikumar1912

    • @Knl86-10
      @Knl86-10 16 дней назад +3

      @@sampalaravikumar1912 🤣🤣ఇది బావుంది....పత్తి + ఇత్తు = పత్తిత్తు. ( Cotton Seed) 🤣🤣

    • @anvithadogiparthi6120
      @anvithadogiparthi6120 15 дней назад

      Innallu gunni ganni manchodu ankunnam
      Ankoni mosapoyam

    • @GotIt616
      @GotIt616 14 дней назад

      Tdp ki ఇష్టం లేని వాళ్ళు అందరూ ఉంటారు

  • @manju7520
    @manju7520 16 дней назад +16

    సెంట్రల్ sc action తీసుకోవాలి

  • @BrowseOnIncognito
    @BrowseOnIncognito 16 дней назад +10

    ఇంత చిల్లర పార్టీ ఏంట్రా ఇది తూ ఇంత నిచతి నిచ్యమైన సంస్కృతి కలిగి న పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహిస్కరిచాలి , ఇటువంటి వాటికి సపోర్ట్ చేసిన అధికారుల్ని డిస్మిస్ చేయాలి వెంటనే.

  • @rajubabusenapathi6017
    @rajubabusenapathi6017 16 дней назад +18

    ఇలాంటి వాళ్ళు జాబులో ఉండకూడదు విశాల గున్ని గారు చాలా మంచివాడు అని అనుకున్నాను వైసిపి ప్రభుత్వం గున్ని గారిని కూడా పాడు చేసింది ఏది ఏమైనా సరే ఇటువంటి వాళ్ళు మళ్ళీ అధికారంలో ఉంటే పదేపదే తప్పులు చేస్తారు అందువల్ల
    వీళ్ళని జాబు నుండి పూర్తిగా తీసివేయాలి
    ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాను జై CBN జై పవన్ కళ్యాణ్ గారు జై బిజెపి పురందేశ్వరి గారు న్యాయాన్ని బ్రతికించండి ఇలాంటి వారిని ఇంకా ఎంతో మంది అయినా ఉంటారు అటువంటి ఏమైనా ఉంటే బయటికి తీసి
    సమాజాన్ని రక్షించండి

  • @kalabhairav2197
    @kalabhairav2197 16 дней назад +10

    Vishal gunni nuvvu kooda unnava.... Nuvvu edho pedda thopu anukunna

    • @vennelapachava440
      @vennelapachava440 16 дней назад

      Same sir Vishal gunni manchi vadu anukuna but ela ani assalu anukoledu

    • @sreeramgt5120
      @sreeramgt5120 16 дней назад +1

      నాకు ముందే అనుమానం వచ్చింది. వాడు అంతగా పబ్లిసిటీ పిచ్చి తో ఆరాటం పదితున్నాడు అంటే.... రియల్ లైఫ్ లో పూర్తి వ్యతిరేకం గా ఉంటాడు అని. అదే సిబిఐ ex jd లక్ష్మి నారాయణ లాంటి వారు తాము చేసిన పనులు కి వీడియోస్ తీసి పబ్లిసిటీ ఇచ్చికోలేదు.నిండు కుండా తోనకదు అంటారు గా. చెత్త గాళ్ళే బాగా డబ్బా కొట్టుకుంటారు.

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 15 дней назад +1

    వీళ్ళ కూతుళ్ళని ఇలా చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ..

  • @bvrkishorem
    @bvrkishorem 15 дней назад +1

    విశాల్ గుణ్ణి ఇలా చేశారు అంటే నమ్మలేకున్నా...

  • @delhidon4464
    @delhidon4464 16 дней назад +4

    తెలంగాణలో సెర్చ్ చేయండి గల్లి గల్లికి వాడవాడకి అక్రమ కేసులు కనబడతాయి

  • @user-tp3xi9pm5z
    @user-tp3xi9pm5z 16 дней назад +3

    What a police

  • @tulaseraja1392
    @tulaseraja1392 16 дней назад +5

    Vishal gunni chala manchivaru anukointi

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 16 дней назад +4

    Yes licenced gundaas as per supreme court words previously

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam 16 дней назад +2

    కూటమి ప్రభుత్వం వల్ల వైసిపి నాయకులకు, అధికారులకు ఏమి కాదు. ఎందుకంటే.. అన్ని వ్యవస్థలో జగన్ మనుషులు ఉన్నారని వినికిడి

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj 16 дней назад +2

    So , where are the so called heros , heroins ? Where is their support to their one of the cine family members ? Where is telugu film industry ? What is it doing ? This is really shameful to our telugu society and our film industry . Pawan kalyan garu , as an actor please taka over this matter very seriously and suppoet her family . Thank you .

  • @satishxoxox
    @satishxoxox 16 дней назад +2

    మరి ఇవన్నీ వీరు కాక ఇంకొకరు చేయరు కదా....అదే YCP

  • @user-gq9hf2kp7f
    @user-gq9hf2kp7f 15 дней назад +1

    Please respond ap govt 🙏 please 🙏

  • @ravirajvungarala4845
    @ravirajvungarala4845 16 дней назад +3

    Aa. అమ్మాయి విషయంలో బాధ పెట్టిన ప్రతి ఒక్కడ ,ki,పనీస్ మెంట్ ఉండాలి ఎవరిని vadala. Vandhu.
    తనకు. A. P. Lo. జరిగిన అన్యాయం
    Ki. తనకు నాయం జరపడం. A. P. ప్రజలుగా అది కనిస కర్తవ్యం
    E. విషయంలో అందరు ఒకటి kavali. V. S. B. Naidu

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 16 дней назад +4

    Vishal Gunni ni ma daughter ki oka role model ga chupinchanu. Ayana ilanti neechamaina episode involve avuthadani nammaleka pothunnam.
    Ippudu prapancham motham lo worst criminal evarante Jagan ayyuntadu. Eeyana meeda Hollywood biopics thiyyochu.
    Escobar Judges champinche vaadu, Jagan ippatiki 6 guru judges transfer cheyinchadu. 12 urs oka mudding Bail meeda bayata undi trail vellaledu ante, idi Gunnies record ayiuntundi.

    • @radhavallabha195
      @radhavallabha195 16 дней назад

      vishal gunni is a criminal.... vishal gunni is a criminal.... vishal gunni is a criminal.... vishal gunni is a criminal.... vishal gunni is a criminal.... vishal gunni is a criminal....

  • @user-gi3rv5im3h
    @user-gi3rv5im3h 16 дней назад +4

    మన ఏపీ గొప్ప ఐపీస్ అధికారులు ఎవర్ని ఉద్దరించడానికి వీళ్ళు తూ

  • @madhusudhandronavajjala2276
    @madhusudhandronavajjala2276 16 дней назад +2

    This seems to be the real face of ycp and Jagan reddy and co

  • @tirumalasettysrinivasara-di8hx
    @tirumalasettysrinivasara-di8hx 12 дней назад

    Nyayam jaragali

  • @TejsaiMylavrapu-bt7bq
    @TejsaiMylavrapu-bt7bq 16 дней назад +1

    We want Shekar basha to expose her

  • @Knl86-10
    @Knl86-10 16 дней назад

    సార్ బూతులిని చాల దినాలైంతుంది..కొంచెం వోల్లను బయపెట్టొద్దు సార్. ఫిరీగా ఒదిలెయ్యండి..మా చెవులికి అలవాటైపోయి మామూలు మాటలు ఇనబుద్దైతలేదు సార్. సార్ ప్లీజ్ ప్లీజ్. 🙏

  • @stunningguy123
    @stunningguy123 16 дней назад +1

    Vishal gunni sir ela chesaru nammela ledhu ayana chala manchi officer

  • @Johaan1025
    @Johaan1025 15 дней назад

    Once an actress always an actress

  • @polamgirimahesh5306
    @polamgirimahesh5306 13 дней назад

    Vishal gunni gara.,....? 😮

  • @kollatibalaraju5598
    @kollatibalaraju5598 15 дней назад +1

    Thelugu kavali

  • @raghasudha2357
    @raghasudha2357 14 дней назад +1

    Vishal gunni publicity fellow

  • @mahendarthangavelu7658
    @mahendarthangavelu7658 16 дней назад

    Civil services selection interview panel lo Psychologists lu kuda unte baguntundhi.
    Especially IPS cadre ku anti criminals ga, society welfare ku paniki oche nijayathi paruluga undaali.

  • @madavidatta9849
    @madavidatta9849 15 дней назад +1

    Vishal gunni baga phojulu kottevaaadu eda veedi pani

  • @pratapp6976
    @pratapp6976 12 дней назад

    Inkaa veellaku Sathyameva Jayathe yendukandi. Vaallaku aa viluva thelise tatlu chesthe baaguntundi

  • @Guruforever-mj1zx
    @Guruforever-mj1zx 15 дней назад

    any body with prroof of evidence but not oneside it leads damage

  • @VVVENKATESHH
    @VVVENKATESHH 16 дней назад

    Explain to wife’s of IPS
    what they’re done in Mis Jathvani s case

  • @sivajeemylapalli6772
    @sivajeemylapalli6772 16 дней назад

    Ippudu cheyyali katina siksha ela annadi jai dp cm🙏

  • @gatturamarao9234
    @gatturamarao9234 16 дней назад +1

    YEDHAVA PANULU

  • @PAVANTDYNE
    @PAVANTDYNE 16 дней назад

    this is a pure case of deal gone wrong between both sides

  • @rkk8422
    @rkk8422 15 дней назад

    Karma ra babu IPS lu paruvu theesaru😊

  • @sreeaadhilakshminivas7399
    @sreeaadhilakshminivas7399 14 дней назад +1

    విశాల్ గున్ని నువ్వు పశువ

  • @chiranjeevivakatiVakatichiranj
    @chiranjeevivakatiVakatichiranj 16 дней назад +1

    MedAm me venuka vunnam

  • @roopa311
    @roopa311 16 дней назад +1

    First aa daridrudini ela preminchindhi aa Ammayi? Paiga marriage ani enduku force cheesindhi? Inka evvaru dorakaledha?

  • @abhi-po3wh
    @abhi-po3wh 16 дней назад +1

    Elantivi kanipinchava megatha news channels ki che chi

  • @thandraraghu
    @thandraraghu 16 дней назад +1

    Aa Bokka ley what is this govt going to do ? Nothing , everyone is same they’ll keep althe evidences for right time for the other party political benefits.

  • @madhubaby3710
    @madhubaby3710 15 дней назад

    Pikkeyanddi mothammu postlu nuchii ja veyanndi chip kudu thinntee thelusthundi

  • @jayaprakash7716
    @jayaprakash7716 16 дней назад +1

    Aaa emundhile, india lo LAW and Order elagu sarigabledhu, so case lu file chesina bhayata vachestaru,,, inka ekkuva neralu cheyochuuu....CM ni rape chesina india law and order emi pattinchukodhu

  • @Ranjith_747
    @Ranjith_747 16 дней назад +2

    Why didn't she complaint to Mumbai police

  • @sapmmengineer8886
    @sapmmengineer8886 16 дней назад +2

    Ips ni immediately arrest chayali

  • @rajubhai139
    @rajubhai139 16 дней назад +2

    దీన్ని బట్టి చూస్తే జగనన్న ఎవరినీ మోసం చేయలేదు. పేదల కు డబ్బులు, పెద్ద లకు పాపలు ఇచ్చాడు😂😂😂😂

  • @nareshchowdary5680
    @nareshchowdary5680 16 дней назад +1

    He surname dogs, but he's really dog

  • @hemanthgudi9928
    @hemanthgudi9928 15 дней назад

    Meeku inko pani ledhaa

  • @ravi007india5
    @ravi007india5 16 дней назад

    CBI ENQUIRY VEYALI

  • @savararajukorada1503
    @savararajukorada1503 16 дней назад +4

    ఈ కాంతి రాణా పేరులో కాంతి ఉంది కానీ వీడి జీవితం మొత్తం చీకటి మయం, త్తు, వీడు, వీడి బ్రతుకు, విడోక పోలీస్ అధికారట.

    • @sreeramgt5120
      @sreeramgt5120 16 дней назад

      వాడు పెట్టి పెరిగింది మరి అలాంటి కొంప లో ఏమో. తల్లిదండ్రులు బాధ్యత వహించలి బిడ్డల ప్రవర్తన కి. వాళ్ళు నాన్న ఎదో బ్రోకర్ పనులు చేసే వాడేమో. ఇక వాళ్ళు అమ్మ తన కొడుకు ఇలాంటి పోర్న్ స్టార్ లాగే చేసాడు అని తెలిసి బాధ పడుతుందో లేకపోతే సంతోషి స్తుందో అనే దానికి పై ఆమె ను జడ్జి చేయొచ్చు

  • @user-gi3rv5im3h
    @user-gi3rv5im3h 16 дней назад +1

    విద్యాసాగర్ వీడికి ఆడబిడ్డలు వున్నారు గా