నిజం చెప్పాలంటే ఉద్యోగాలుభర్తీ లో ప్రస్తుత ప్రభుత్వం కంటే, గత ప్రభుత్వమే చాలా నయం అనిపిస్తుంది. 140000 సచివాలయం ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, వాలంటీర్స్ లక్షలలో జాబ్స్ వచ్చాయి.
మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఏడు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇదీ మొదటి సంతకం గతి. ఇంకా జాబ్ కేలండర్ త్వరలో వస్తాయి కానీ జాబ్స్ ఉంటాయా?
జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్నారా ఏ జాబ్ క్యాలెండర్ లేదు ఆయన ఎలక్షన్ సంవత్సరం ఉందనగా ఇస్తారేమో అప్పటిదాకా మనం ఆశలు వదిలేసి కోవడమే ఈయన ఎప్పుడు మాట మీద నిలబడ్డరూ
My humble request to all the aspirants especially groups, DSC,police dayachesi ee calendar kosam choosi me time and money ni waste chyakandi.. already central government jobs nundi calendar vachay...and exam date kuda ichesaru so better prepare for the central government jobs (ssc, railway)... andulo job vachaka free time dorikinapudu me dream job group 1,2 dsc, police ila vatiki prepare avochu anthe kani state government jobs calendar kosam wait chesi me time ni waste chyakandi try to understand ipudu appude ivvaru calendar chala time padutundi ichina pedda posts em padavu
Malli election vachi time ki gurthuku vastaru nirudhygulu ,job calendar just vote bank kosam cheptharu anthe thappa job calendar undadhu edho okati kunti sakulu cheptaru ,,sc reservation ani inkokati saku supistaru
Calendar evaru undav evaru government jobs kosam hope vaddu time west tappa emi chyalemu epatike chala Mandi chala time pogotukunaru me lanti vallu kuda government job s gurinchi encourage chyavaddu vilite meru central jobs vipu motivate chyandi APPSC echina less untavi students ni meru motivate chysi life padu chyavaddu plzz
మీరు చాలా ఓవర్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని, గత 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేనప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు, ప్రస్తుత గవర్నమెంట్ కి కనీసం 1సంవత్సరం టైమ్ అయినా ఇవ్వకుండా అందరిని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి మీ వీడియోస్ మరియు స్టేట్మెంట్స్..
గత గవర్నమెంట్ లో కూడా ఇక్కడే ఉన్నాం... గత గవర్నమెంట్ లో కూడా జాబ్ less క్యాలెండరు ఇచ్చినప్పుడు కూడా అడిగాం... ఏ ప్రభుత్వం వచ్చిన నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరగట్లేదు... Jan 1st ప్రతి సం. జాబ్ క్యాలెండరు ఇస్తాము అని చెప్పింది ఇప్పటి ప్రభుత్వ నాయకులే... Jan 12th నా జాబ్ క్యాలెండరు ఇస్తారు అని చెప్పింది ఇప్పటి ప్రభుత్వ నాయకులే... మీరు ఒక party supporter లా కాకుండా... సాటి నిరుద్యోగులాగా ఆలోచించండి... ప్రతిసారి మోసపోయేది నిరుద్యోగులే...
jobs ఎలాగో ఇచ్చేలా లేరు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండి
Chi chi ... Asale vaddu calendar kosam gattiga adgali kani once Ela adigithe calendar kosam adige nytikatha ni kolpotham
Malli elections mundu chuddam Lee...
Eppudu miru nidhra levali , adhi vallu adhikaram Loki radaniki oka gelam vesaru amdharam paddamu గొర్రెల
నిరుద్యోగ భృతి ఇస్తున్నారట!
Nuvvem manishi raa rai jobs rakapothe nirudyoga bruthi kosam cheyyi chastunnav aa dabbutho pellam pilllalni poshinchagalava 🤦♂🤦♂🤦♂
నిజం చెప్పాలంటే ఉద్యోగాలుభర్తీ లో ప్రస్తుత ప్రభుత్వం కంటే, గత ప్రభుత్వమే చాలా నయం అనిపిస్తుంది. 140000 సచివాలయం ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, వాలంటీర్స్ లక్షలలో జాబ్స్ వచ్చాయి.
aaa sachivalayam valley eppudu ee paristhithi...avasaram lenu 140000 jobs ..eppudu mana kompa munchayi
మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఏడు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇదీ మొదటి సంతకం గతి.
ఇంకా జాబ్ కేలండర్ త్వరలో వస్తాయి కానీ జాబ్స్ ఉంటాయా?
Last year ki chudali😢
@All-in-one-j2t
మెగా డీఎస్సీ మొదటి సంతకం 2028 కి చూడాలా😂
🙏
ఇంక waste yee gov ని నమ్ముకొని
Group 2 ratio 1:50 ni chedagottinanduku and exam postpone cheyinchinanduku meeku job calendar rakunda shapam tagilindi 😂.
Ys jagan aa melu vachina 6 months lo 1.5 lakh jobs ichadu... Aayanni kadhani ee kutamiki vote vesi thappu chesa😢😢😢😢
Baabu bomma chupinchadu
జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్నారా ఏ జాబ్ క్యాలెండర్ లేదు ఆయన ఎలక్షన్ సంవత్సరం ఉందనగా ఇస్తారేమో అప్పటిదాకా మనం ఆశలు వదిలేసి కోవడమే ఈయన ఎప్పుడు మాట మీద నిలబడ్డరూ
Tomorrow ani రాసుకొని రోజు చూసుకొండి😂
Mlc chiranjeevi garu ekkada??
Pk sir???
Meeru great sir
My humble request to all the aspirants especially groups, DSC,police dayachesi ee calendar kosam choosi me time and money ni waste chyakandi.. already central government jobs nundi calendar vachay...and exam date kuda ichesaru so better prepare for the central government jobs (ssc, railway)... andulo job vachaka free time dorikinapudu me dream job group 1,2 dsc, police ila vatiki prepare avochu anthe kani state government jobs calendar kosam wait chesi me time ni waste chyakandi try to understand ipudu appude ivvaru calendar chala time padutundi ichina pedda posts em padavu
We want elections
Em matladuthunaru sir, memu yeppudayina cheppindhi chesama.
మేము మోసపోయాం సర్😢😢😢
jagan 1lak ichadu....................veelu
Job calendar kavali ante K.A.Paul govt ravali 😅
Dsc notification కూడా ఇలాగే కనిపిస్తోంది సార్,
Roster points case severe ga undi antunnaru nijama sir
Ask lokesh,mlc chiranjeevi nd both r cheated
Correct situation picture
Malli election vachi time ki gurthuku vastaru nirudhygulu ,job calendar just vote bank kosam cheptharu anthe thappa job calendar undadhu edho okati kunti sakulu cheptaru ,,sc reservation ani inkokati saku supistaru
Frre ga edi raadhu
Free gaa mony
Free ga jobs iste
Meeru antha tagubothuli
Avutaaru
Daya chesi meeru emi adgavaddu
ఇంకా 5 జనవరి 12 లు ఉన్నాయి
Calendar evaru undav evaru government jobs kosam hope vaddu time west tappa emi chyalemu epatike chala Mandi chala time pogotukunaru me lanti vallu kuda government job s gurinchi encourage chyavaddu vilite meru central jobs vipu motivate chyandi APPSC echina less untavi students ni meru motivate chysi life padu chyavaddu plzz
Evadu time ki ichi sachadani, andharidhi okate varasa .... Aspirants ante andhariki chulakane ...😕
Super video sir❤
Ap transco genco notification eppudu Sirrr
Rip govt
సూపర్ సార్.బాగా డిజైన్ చేసారు విడియో
Super six ledu 😢kanisam cheppina mata nilabettukovali😮
Mosam chesadu babu
We want job calendar sir
😢😢😢😢 nenu kuda job calendar kosam chusthunn😢😢
People are observing 🤔
All job calendar are coming to 2028
Poyam mosam
Next month Feb 30 sirr
100% వస్తుంది😢😢😂😂😂
Enti enkkaa raleddu endi
Endi sir meeru job calendar eenadu, abn tv5 lo ichhi already posting lu kuda ichhina mammalni lia kavalanay troll chestara😂😂😂😂
2029 లో election ముందు istadu
Super bro
Athanevaro unnaru ga jac ani siddhik aa athanni adagandi ..over action chesaru kada appudu bagaa
Chiranjeevi sir resign cheyandi first
Maku nammakam ledu dhora😂😂
అది అవ్వదమ్మా
Poiem mosamu
Ap kante ts more better
Ycp + tdo + janasena andaru waste
No jab
Js leaders akkade potuuru😂😂😂😂
మీరు చాలా ఓవర్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని, గత 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేనప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు, ప్రస్తుత గవర్నమెంట్ కి కనీసం 1సంవత్సరం టైమ్ అయినా ఇవ్వకుండా అందరిని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి మీ వీడియోస్ మరియు స్టేట్మెంట్స్..
Vachina ventane notifications ani oodaragottaru... Already 7months completed no update poni miru annattu 1yr ieyakane jobless job calendar kakakunda proper number of vacancies tho calendar estharu ani garantee yemina esthara...
గత గవర్నమెంట్ లో కూడా ఇక్కడే ఉన్నాం... గత గవర్నమెంట్ లో కూడా జాబ్ less క్యాలెండరు ఇచ్చినప్పుడు కూడా అడిగాం...
ఏ ప్రభుత్వం వచ్చిన నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరగట్లేదు...
Jan 1st ప్రతి సం. జాబ్ క్యాలెండరు ఇస్తాము అని చెప్పింది ఇప్పటి ప్రభుత్వ నాయకులే...
Jan 12th నా జాబ్ క్యాలెండరు ఇస్తారు అని చెప్పింది ఇప్పటి ప్రభుత్వ నాయకులే...
మీరు ఒక party supporter లా కాకుండా... సాటి నిరుద్యోగులాగా ఆలోచించండి...
ప్రతిసారి మోసపోయేది నిరుద్యోగులే...
@@JoshstudyClub 💯💪
@@JoshstudyClubmerokkale job calender kosam patinchukuntunaru sir migilina yey youtube channels kuda asali patinchukotladhu
@@sravanikiran3023 hmm... నేను కూడా అందరిలానే సైలెంట్ గా ఉండమంటారా?
2029 లో election ముందు istadu