Sushnumna nadi antey ... Madhya lo undey naadi. Surya, Chandra naadula madhya lo, Vennupoosa lo undey subtle energy channel Sushumna Naadi antey. Sushumna Naadi activation ey Kundalini Jaagruti antey .. kaanee adi easy ga Accessible Avvadu, and also ... Balavantam gaa Access cheskovoddu koodaa, daanni. Sushumna Access and Activation is a Slow, Gradual Process.
నమస్కారం.ప్రాణ శక్తి అంటే మనం తీసుకునే ఊపిరి అని మీ ఉద్దేశ్యమా? నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం ఊపిరికి ఏ శక్తీ ఉండదు.అది ప్రాణ వాయువు అయిన గాలి.ఆ ఊపిరిని తీసుకొనే శక్తి ఏమిటో తెలుసా?ఏం చిన్న, పెద్ద పని చేయాలన్నా ఎంతో కొంత శక్తి అవసరం.ఆ శక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది నిరంతరం ఆ శక్తి మూలంగానే శరీరం మన ప్రారబ్ద కర్మానుసారంగా పనులు జరుగుతున్నాయి.ఊపిరి తీసుకొనే శక్తి కూడా అదే.అదే ఆత్మ శక్తి.పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు ఆ ముగ్గురు పురుషులు ఎవరో ఇంతవరకు వచ్చిన ఏ భగవద్గీతలోనూ సరైన వివరం లేదు.క్షరుడు జీవాత్మ, అక్షరుడు ఆత్మ,,ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు కూడా ఉన్నాడు.ఆయన్నే పరమాత్మ అంటారు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.మధ్యలో ఉన్న ఆత్మని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.నఖశిఖ పర్యంతం శరీరం అంతా వ్యాపించి తన చైతన్య శక్తితో ప్రతీ క్షణం జీవాత్మలైన మన ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేయిస్తూ జీవాత్మలైన మన చేత ఆ పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని అనభవింప చేస్తున్నారు ఆత్మ.శరీరం అనే దేవాలయంలో ఉన్న దేవుడు ఆత్మ.మన ప్రారబ్ద కర్మానుసారంగా ఆత్మ పనులు చేస్తూ ఉంటే అజ్ఞానంతో ఆ పనులు నేనే చేస్తున్నాను అని "అహం"తో భావిస్తున్నందునే జరుగుతున్న పనుల్లో కొత్తగా వచ్చే కర్మల్ని అనవసరంగా తన మీద వేసుకుని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటున్న జీవాత్మలైన మనం అసలు విషయం తెలుసుకుని అహం లేకుండా ఆత్మ చేస్తున్న అన్ని పనులూ చూస్తూ కృష్ణ సుఖాల్ని అనుభవిస్తూ ఉంటే ఆ పనుల్లో ఫలితాలైన కొత్త కర్మలైన పాప పుణ్యాలు తనకి అంటకుండా ఉంటాయి.అలా కొత్త కర్మల్ని రాకుండా చేసుకుని ఉన్న కర్మల్ని అంటే సృష్టి మొదట్లో నుంచి తెచ్చుకున్న కొండలా పేరుకుని ఉన్న కర్మల్ని కొన్ని జన్మల్లో అనుభవించి కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందవచ్చు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.
స్వామి ప్రస్తుతం వర్షం లేక పల్లెటూరిలో అన్నదాత (రైతులు )పంటలు లేక ఆత్మ హత్య చేసుకుంటున్నారు ఆత్మ హత్యను నివారించే ప్రయత్నం చేయండి. మీ తపస్సు శక్తితో మార్గం చెప్పండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
Sir, అన్నదాత కష్టపడి నష్టపోయిన వారు కొందరు ఉంటున్నారు కానీ చాల వరకు యేమి చేయకుండా వ్యవసాయం లాభం లేదు అని.. నష్టపోయాం అనో ఏదో సాకులు చెప్పే వారే ఎక్కువ గా ఉంటున్నారు .మా పొలం లో పని చేయటానికి మనుషులని తీసుకు రావటం..వాళ్ళు ఎండలో చేయాల అనో.. కలుపు తీయాలా అనో వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. ఎండలో ఎందుకు sir.. watchman gaa unnaa naaku 20 velu వచ్చేస్తాయి అని వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు..ఈ రోజు చేసే అశ్రద్ద ముందు రోజుల్లో ఆత్మహత్య సదృశం గా మారుతుంది
If true, why this not put in school syllabus , why not recognised by government, When good health possible by Meditation what for doctors, So prove it and put in syllabus
Changerespiration❤❤❤❤❤ 11:16
ఏ సమయములో , ఏ పనులలో ఏ నాడి ఉండలో చెప్పండి గురువుగారు. సుషున్న నాడి లో ఏ పనులు చెయ్యాలి.
Sushnumna nadi antey ... Madhya lo undey naadi. Surya, Chandra naadula madhya lo, Vennupoosa lo undey subtle energy channel Sushumna Naadi antey. Sushumna Naadi activation ey Kundalini Jaagruti antey .. kaanee adi easy ga Accessible Avvadu, and also ... Balavantam gaa Access cheskovoddu koodaa, daanni. Sushumna Access and Activation is a Slow, Gradual Process.
ఓం శ్రీ గురుభ్యోనమః
జై గురు దేవ్
🙏🙏🙏గురువు గారికి శతకోటి వందనాలు మంచి సందేశం ఇచ్చారు 🙏
Omsri gurubyonamaha
Meere naa pranam guruji
గురువు గారికి పాదాభివందనాలు శ్వాస గతి గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు
Super ga chepparu sir 🙏 thank you 🙏
గురువు గారు కి చాల కృతజ్ఞతలు
అద్భుతంగా చెప్పారు గురువుగారు
Itisscience❤❤❤ 8:32
గొప్ప విషయాలను తెలియచేసినందుకు మీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను 🙏🙏🙏
Guru pada kamalabhyo namaha 🙏
Thank you sir
Super information.I'm practising for the past 16 yrs by which benefited abundantly. I'm a student of Gandhi Jnanamandir.
పాదాభివందనం గురువు గారు 🙏🙏
Thankyou guruji ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤blessmee guruji
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Chala baga chebutunnaru
TQ guruji🙏
Guruvugaaru masthu cheppaaru ...
Excellent.. Excellent.. No words.. Ultimate truth.. Thank you guruji 🙏🏽🙏🏽🙏🏽
Excellent sir good remedy s thanks andi 🎉
Welcome
Thankyou guruvu garu.
సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice sir baaga chepparu
Guruvu gaariki pradhaani vandhanalu
Kriya yoga gurinchi cheppandi Prabhu ji
అయ్యా ధన్యవాదాలు 🙏🙏
నమస్కారం.ప్రాణ శక్తి అంటే మనం తీసుకునే ఊపిరి అని మీ ఉద్దేశ్యమా? నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం ఊపిరికి ఏ శక్తీ ఉండదు.అది ప్రాణ వాయువు అయిన గాలి.ఆ ఊపిరిని తీసుకొనే శక్తి ఏమిటో తెలుసా?ఏం చిన్న, పెద్ద పని చేయాలన్నా ఎంతో కొంత శక్తి అవసరం.ఆ శక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది నిరంతరం ఆ శక్తి మూలంగానే శరీరం మన ప్రారబ్ద కర్మానుసారంగా పనులు జరుగుతున్నాయి.ఊపిరి తీసుకొనే శక్తి కూడా అదే.అదే ఆత్మ శక్తి.పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు ఆ ముగ్గురు పురుషులు ఎవరో ఇంతవరకు వచ్చిన ఏ భగవద్గీతలోనూ సరైన వివరం లేదు.క్షరుడు జీవాత్మ, అక్షరుడు ఆత్మ,,ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు కూడా ఉన్నాడు.ఆయన్నే పరమాత్మ అంటారు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.మధ్యలో ఉన్న ఆత్మని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.నఖశిఖ పర్యంతం శరీరం అంతా వ్యాపించి తన చైతన్య శక్తితో ప్రతీ క్షణం జీవాత్మలైన మన ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేయిస్తూ జీవాత్మలైన మన చేత ఆ పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని అనభవింప చేస్తున్నారు ఆత్మ.శరీరం అనే దేవాలయంలో ఉన్న దేవుడు ఆత్మ.మన ప్రారబ్ద కర్మానుసారంగా ఆత్మ పనులు చేస్తూ ఉంటే అజ్ఞానంతో ఆ పనులు నేనే చేస్తున్నాను అని "అహం"తో భావిస్తున్నందునే జరుగుతున్న పనుల్లో కొత్తగా వచ్చే కర్మల్ని అనవసరంగా తన మీద వేసుకుని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటున్న జీవాత్మలైన మనం అసలు విషయం తెలుసుకుని అహం లేకుండా ఆత్మ చేస్తున్న అన్ని పనులూ చూస్తూ కృష్ణ సుఖాల్ని అనుభవిస్తూ ఉంటే ఆ పనుల్లో ఫలితాలైన కొత్త కర్మలైన పాప పుణ్యాలు తనకి అంటకుండా ఉంటాయి.అలా కొత్త కర్మల్ని రాకుండా చేసుకుని ఉన్న కర్మల్ని అంటే సృష్టి మొదట్లో నుంచి తెచ్చుకున్న కొండలా పేరుకుని ఉన్న కర్మల్ని కొన్ని జన్మల్లో అనుభవించి కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందవచ్చు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.
Intha oppiga tipe chesi andhukaina miku like cheayali
Maku manchi MSG matho pamchukunnandhuku sathakoti vandhanalu
@@sudhametikala6429 ధన్యవాదాలు అమ్మ
Super sir meeru
@@akkenapallyrambabu1498ధన్యవాదాలు సర్.ఇదంతా నా గొప్పదనం కాదు.ఒక నిజమైన మహా సద్గురువు ప్రసాదం
shakthi lekapothe adhi ela praanalni nilapeduthundhi
సామి మీరు సూపర్ చెప్తాను నాది కుడి ముక్కు యాక్టివేషన్ అయింది
Thanks sir very nice wonderful 🙏👍💯
Most welcome
Very nice to see this video
Pada namaskaramulu
Thank you master🙏💐
You are welcome
Sri guruji meeru maa pranam meere🙏🙏🙏
Nice sir lot of information tq so much 🙏🙏
Excellent sir 🙏 thank you so much sir
Most welcome
Good and useful information....❤❤
Om om om YES I am BiLLionaire LUXURY Lefe THANK
Swamiji swarashastra grandalu andubatulo unnaya
Kruthajnathalguruvugaru
Very well explained. 🙏🏽
Jai gurudeva 🎉
Guruvu gaaru meeru kudi mukkulo swasa dwara yedama vaipu brain balapadutundi annappudu taruwata cheppina maatalu confuse chestunnayi okkasaari gamanincha galaru
Guruvu gariki Pranamamulu
మాస్టర్ గారికి కృతజ్ఞతలు దీనితోపాటు
అక్ష హృదయం నేర్చడం ఎలాగో గురించి చెప్పండి
ఓం శ్రీ గురుభ్యోనమః
Tq suprem shivam🎉
Swamiji naaku 70% yedama mukku dwaara dharalam ga vuntundi kudi mukku yekkuva ga pattinatlu vuntundi jalubu kadaa vunte kudi mukku complete ga pa ttivestundi
Start yoga. I had the same problem. Go to the doctor and check any blockers in nose.
Sir malanadhakaniki dhenitho result vuntunda
Inka videos cheyyadi e chanel ki memu support isthamu
Swamy maa son ki eppudu mukkulu jalubu tho nindivuntayi danivalna prana shakthi andaka ekkuva bada padutunnadu. Deeni nivaranaku Pranayamam vunte cheppagalaru.
Excellent video sir👌👌
So nice of you
Could u please showcase those 9 breathing techniques? Please put me in touch
Super information
Thank you
@@supremeshivam
Your welcome
Namaste guruji 🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🕉️🙏🕉️🙏🕉️🙏
Thank You Sir
🙏🏻🙏🏻
స్వామి ప్రస్తుతం వర్షం లేక పల్లెటూరిలో అన్నదాత (రైతులు )పంటలు లేక ఆత్మ హత్య చేసుకుంటున్నారు ఆత్మ హత్యను నివారించే ప్రయత్నం చేయండి. మీ తపస్సు శక్తితో మార్గం చెప్పండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
Sir, అన్నదాత కష్టపడి నష్టపోయిన వారు కొందరు ఉంటున్నారు కానీ చాల వరకు యేమి చేయకుండా వ్యవసాయం లాభం లేదు అని.. నష్టపోయాం అనో ఏదో సాకులు చెప్పే వారే ఎక్కువ గా ఉంటున్నారు .మా పొలం లో పని చేయటానికి మనుషులని తీసుకు రావటం..వాళ్ళు ఎండలో చేయాల అనో.. కలుపు తీయాలా అనో వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. ఎండలో ఎందుకు sir.. watchman gaa unnaa naaku 20 velu వచ్చేస్తాయి అని వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు..ఈ రోజు చేసే అశ్రద్ద ముందు రోజుల్లో ఆత్మహత్య సదృశం గా మారుతుంది
Super sir thanks
Welcome
Online classes cheppande
Ela nerchukovali sor
If true, why this not put in school syllabus , why not recognised by government,
When good health possible by
Meditation what for doctors,
So prove it and put in syllabus
Thanks you sir
❤❤
Thank you
You're welcome
❤
TQ sir
🙏🙏🙏🙏
ಕೃತಜ್ಞತೆಗಳು ಶ್ರೀ ಗುರುಜೀ
9 pranamayas video pettagalara
👏👏👏👏👏
గురువుగారు ధ్యానం ఏ దిక్కున కూర్చొని చేయాలి
గురువు గారు బ్రహ్మ ముహూర్తం లేసి ధ్యానం చేసిన తర్వాత నిద్రపోవచ్చ
అయ్యా నమస్కారం శ్వాసగతిని మార్చుకోవడం ఎలాగో అది మీరు మాకు మరో వీడియోలు వివరిస్తారో ఏం చేస్తారు అది మాకు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను సార్
Yq.sir
అనారోగ్యం తో బాధపడే వారు ఏ ముక్కు నుండి శ్వాస తీసుకోవాలి sir
Jai hind,jai gurudeva
🙏🕉🙏
ఆ స్వరవిద్య ఎలాగో కూడా మరొక వీడియోలో చెప్తారు ఏం చేస్తారు తెలియపర్చండి గురువుగారు నమస్కారం 😊
మరి భగవత్ గీత లో స్పర్సాన్ కృత్వా బహీర్ బాహ్య ఛక్షు చైవంతరే భ్రువో ప్రాణా పాన సమాకృత్వ నాసభ్యంతర చారి నౌ అనే ప్రానాయమం కి అర్ధం ఏమిటి? 5:27
ప్రాణాయామం
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
❤🙏
Kitna samay kahan hai insan ke pass cal subah pura paraya about caste Ke piche bhagata hai parantu baten baten sans Lene Ki
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Tq u so much sir
🙏
🙏🙏🙏
🙏👍
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏