ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించిన మిషనరీస్(మత పెద్దలు, బిషప్స్, పాస్టర్స్, ఫాదర్స్) ఇలా ఉన్నారు. వినడానికి, నమ్మడానికి కొద్దిగా కఠినంగా ఉన్నా వాళ్ళ మత పెద్దలు వారి వారి విశ్వాసాలను కాపాడుకుంటున్నారు. మన మత పెద్దలు (ఎక్కువ శాతం) ఎంటిరా అంటే పదవులు, డబ్బులు, అధికారం కోసం తపన పడుతున్నారు. కాబట్టి సనాతన ధర్మం కోసం కూడా రాజ్యంగా బద్ధమైన బోర్డు ఒకటి కావాలి
@@kvk9210 chesukondi memu sanathana dharma devudini nammuthamu , mi laga sudrulu nicha jathi anadam vallane e roju ila inni mathalu vachayi mana devudini nammukunna nake miru ila ante nachaledu, rajakiya prayojanala kosam cbn ala chesadu ycp defend chesukuntundi . Mana sanathana you tube sangalu emi chesthunnyie thappu jarigindio ledo teluskokunda ycp thappu chesindi antunnaru. Cbi lanti vi katina mina vyavastha latho vicharana jaripinchi katina sikshalu veyali ani cheppali kada, ala evaru cheyadam ledu.
@@kvk9210నీ కామెంట్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు ఎవరూ ఇక్కడ లేరు, ఇక్కడ శూద్రులు బ్రాహ్మణులు అంటూ వేరు వేరుగా ఎవరూ లేరు ఇక్కడ ఉన్నవారు అందరూ హిందువులు మాత్రమే, నీ లాంటి గుంట నక్కలు ఎన్ని కుట్రలు చేసినా హిందువుల ఐక్యత తధ్యం...
సింగ్ నగర్ వరద భాదితులకి కొంతమందికి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 1st ఫ్లోర్ అని రాసి 25000 వేలకు 10000 వేలు మాత్రమే వేస్తున్నారు.దాని గురించి సచివాలయం సిబ్బంది ని అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు కొంచెం దీనిమీద దృష్టి పెట్టి వీడియో చేయండి భాదితులకు న్యాయం చేయండి ప్లీజ్
సనాతన ధర్మం అంటే ఈ విశ్వం లో ఉన్న సమస్త జీవ రాశులు ఏ విధానాలను అనుసరిస్తే ముఖ్యంగా మానవులు ఈ విశ్వం లో ప్రకృతికి అనుకూలంగా జీవిస్తే ఈ విశ్వం మనుగడ సాధ్యమో అలా జీవించాలని ఏర్పరచిన మార్గ నిర్దేశం ఋషులు(సైంటిస్ట్స్) మునులు ఈ ప్రకృతిని గమనించి ప్రసాదించిన మార్గం..
బాగా చెప్పావ్. ఎర్ర జెండా పెట్టుకొని నేను చెగోవిరా రక్తం అని చెప్పి ఆ మాటలు విని బైక్స్ మీద చెగోవిరా పవన్ ఫొటోస్ పెట్టుకొని ఎర్ర జెండా మేడలో వేసుకొని కమ్యూనిజం అని తిరిగిన జనసైనికులు ఇకమీదట కాషాయారంగు కమలం పువ్వు వేసుకొని తిరగలా.. అవి మీకు కనపడవు ఎందుకంటె కులం కళ్ళు మూసేస్తది
బాబు ప్రస్తుతం ప్రతి స్పందిస్తున్న వారికి మనవి స్పందిస్తున్న వారు రాజకీయపరంగా స్పందించకన్డి ఒక హిందువుగా స్పందించండి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయం పరంగా కాకుండా ఒక హిందూ వ్యక్తిగా స్పందించారు
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, చాలా మంచి విశ్లేషణ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత గురించి... మీలాంటి వారు రాజకీయాలకు అతీతంగా ఈ బోర్డు గురించి మరింత విశ్లేషణ సామాన్య ప్రజలకు తెలియచేయగలరు...
చిరంజీవి సినిమా మొట్టమొదటిసారి నేను చూసిన సినిమా అభిలాష ఖైదీ 150 సార్లు చూశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని ఫ్యాన్సీ నేను నువ్వు ఎందుకు తప్పుకున్నా అన్న నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనుకున్నాను పవన్ కళ్యాణ్ ని వదిలి పెట్టావు ఎందుకు
సనాతన ధర్మం గురించి ఎంతో నీతిగా, నిబద్ధతగా, నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఇంత వరకు ఎవరూ మాట్లాడాలే... అందుకు పవన్ అన్నకు Hat's off చెప్తున్నా ఈ దేశంలో మెజారిటీ గా ఉన్న హిందువుల కు జరుగుతున్న నష్టం మరే ఏ మతానికి జరగట్లే... అందువలన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ తప్పకుండా రావాల్సిందే
"సనాతన ధర్మం " అర్ధం మీ style లో బెస్ట్ గా చెప్పారు.. కానీ అర్థం చేసుకునేవారికి ఒక్కోలా అర్థమవడానికి చాలా అవకాశం ఉంటుంది.. అర్ధం కావాలంటే కాస్త meturity అవసరం
సర్ సనాతన ధర్మరక్షణ కు,కమిటీ ఏర్పాటును ప్రకాష్ రాజ్ గారు తప్పు పట్టలేదు.శ్రీ వారి లడ్డు కలుషితం అయ్యింది,దానిని అందరూ తినేశారు.వారి మనోభావాలు దెబ్బతిన్నాయి,ఇది హిందూ మతం మీద దాడి.అని ప్రేరపిస్ట్టు ఉపన్యసించే సందర్భం లో.ప్రకాష్ రాజ్ గారు.అధికారం లో మీరే ఉన్నారు కదా,సాక్ష్యాలు తో ముందుకు వచ్చి చెప్పండి,ఇలా కాకుంటే మనోభావాలు దెబ్బతిన్న హిందువులు సహనం కోల్పోతారు అన్నా భయం తో అన్నారు,తప్ప సనాతన ధర్మ పరిరక్షణ అననవస్యకత గురించి ఎటువంటి వాక్యాలు చెయ్యలేదు
Kalyaan Dileep Sunkara correct analysis. No wrong in Pawan statement. Pawan respect all religions. He is a sincere politician who come to serve the people not to earn crores by illegal practices. He never create disputes among the religiiins like some other great leaders. Leaders like Pawan will come rarely. All are observing him and realised that he will maintain communal harmony. But rivals are trying and expecting communal disputes by misleading his statements.
ఇతరులకు హాని చేయకుండా ఉండేది మన హిందూ సనాతన ధర్మం ఒక్కటే. అలాంటి ధర్మం పై ఇపుడు వరకు ఎన్నో రకాలుగా దాడులు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ ప్రకాష్ రాజ్ లాంటి వారు ఎప్పుడు స్పందించరు. ఒక్క సనాతన ధర్మం పై మాట్లాడటానికి మాత్రం ఇలాంటి వారు ముందుకు వస్తారు. ఎందుకంటే ఇతర మతాల జోలికి వస్తే వీళ్ళు చస్తారు. హిందూ ధర్మం పట్ల ఉన్న అలుసు అది. ఎందుకంటే హిందువులకి పాప భీతి ఎక్కువ. మనకెందుకు లే, వాడి పాపాన వాడే పోతాడు లే అనే ఆలోచన. దాని హిందూ ధర్మం పై దాడులు జరిగిన ఎవరు పట్టించుకోరు. పట్టించుకునే వాడిని రాజకీయం చేస్తున్నాడు అంటారు. ఎవరో ఒకరి అడుగు ముందుకు పడాలి గా ధర్మం గురించి మాట్లాడటానికి. కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరిగిన మాట్లాడే వారు ఒక్కరు ఉండరు. ధర్మం అంటే ఏ పార్టీ కి సంబంధించినది కాదు. పార్టీలకి అతీతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు. అంతే. ఎవడు ఏ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. తెలుసుకోలేనంత అమాయకులు కాదు. చేసిన తప్పులు పాపాలు ఊరికే పోవు. ఆ భగవంతుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఎవడు చేసిన పాపాలు ఏంటో లెక్క కడతాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అవినీతిని, దోచుకున్న వాళ్ళని నమ్మినంత మంచి చేసిన వాళ్ళని నమ్మం. మన కళ్ళు చూసే విధానం, ఆలోచన తీరు అలాగే ఉంటాయి.ఏం చేస్తాం మన ఖర్మ.
తిరుపతి లడ్డు విషయం యెంత సున్నితమైన విషయం .. నిరూపణ లేని ఆరోపణ చెయ్యటం వలన మతవిశ్వాసం దెబ్బతినడం .. ఒకవేళ కల్తీ జరగకపోయినాకూడా భక్తుల్లో అవిశ్వాసం అభద్రతా భావం ఏర్పడదా ? రాజకీయంకోసం నిరూపణ కానీ ఆరోపణలతో జనాలను ముందుకు తీసుకురావటం తప్పుకాదా ?? జగన్ గారి ఇంటిమీద మూకలు దాడి చెయ్యటం మనం చూడలేదా ?? ఇది కదా మనం డిస్కస్ చెయ్యాల్సింది .. మతాన్ని విశ్వాసాన్ని ఎవరు తప్పుపట్టరు .. స్వార్ధ రాజకీయంకోసం జగన్ ను ఇరికించాలని జరుగుతున్నా ప్రయత్నం కాదని గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పగలరా ?? ఇది కదా ఇష్యూ దీన్ని హైలైట్ చేస్తే హిదూధర్మానికి వెతిరేకం అంటారు .. నిజాయితీగా ధైర్యంగా మాట్లాడి నప్పుడు అందరు బాగుంతాయారు .. ఏదైనా కట్టే విరగకుండా బాగానే వివరించారు 😂😂😂
దిలీప్ గారు మీరు ఎంత పొడవు సాగదీసిన ఒక ముఖ్యమంత్రి స్థాయి లొ వున్నవాళ్లు మాట్లాడే విధానము తప్పు మతాల మధ్య అల్లర్లు రేపుతున్నారు లడ్డు విషయము చాలా సెన్సిటివ్ దాన్ని నిజానిజాలు తెలియకుండా జగన్ గారు క్రిస్టియన్ కాబట్టీ అతను మీద పడేస్తే రాజకీయముగా సమాధి చేయవచ్చు అనే భావాముతో 100% చేసారు అది అందరకి మీకు కుడా తెలుసు మీకు పవన్ అభిమాని కాబట్టీ మీరు సమర్దిస్తున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు దానికోసం ఎవడు బియటకు రావటం లేదు ఏపీ సమస్యలన్నీ పక్కకు వెళ్లాలంటే ఒక న్యూస్ కావాలి అందుకు ఇప్పుడు లడ్డు బలి అయింది నేను మి అభిమానినికరోనా టైములో బ్యాక్ వాళ్లు పేదవాళ్ళని వేదిస్తూ వుంటే మీరు పోరాడే విధానము నాకు బాగా నచ్చింది అప్పటి నుండి మిమ్మలను ఫాలో అవుతున్నాను మీరు ఒక న్యాయవాది ఈ మధ్య కాలములో వరదలతో అన్ని కోల్పోయి బట్టలు కుడా లేకుండా వున్నారు ఒక పక్క స్టీల్ ప్లాట్ అమ్మేస్తున్నారు అటువంటి వాటి మీద పోరాడండీ మి వెనుక మాలాంటి వారు అందరము వుంటాము 🙏
Sir, Your analysis are good. We have been hearing about the the words SANTANA DHARMA.Pl.explain the concept of SANATANA DHARMA in the next Video for understanding of many like me
Dont you think it is distracting public attention? NDA govt in AP completed 100 days, but there is no amma vadi, raytu barosa, free bus scheme for ladies etc. Govt tactically brought this issue to divert attention.
NDA govt promised these freebies and should honor them.. it may be your perspective that development is important but in public domain govt should fulfill their promises @anishu9428
మనం e సమస్యని పవన్ జగన్ తో కలిపి చూస్తున్నాం....కనుక వైసీపీ వాళ్ళకి తప్పుకాదు అనిపిస్తుంది.....జగన్ నీ వైసీపీ పార్టీ నీ తీసి చూస్తే భాగా అర్దం అవుద్ది అన్న
అదే మేము చెప్తుంది అక్కడ సనాతన ధర్మానికి, అదీ మన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు పవన్ ని జనసేన పార్టీని విడిగా చూస్తే, పవన్ రాజకీయ లబ్ది కోసం నాటకాలుతున్నదని అని మీకు అర్థం అవ్వుద్ది
@@Appolitics2420 ఓకే బ్రదర్ నేను సనాతన ధర్మం పాటిస్తా నేను ఒరిజినల్ 🆔 తోనే కామెంట్ చేస్తా ధర్మం అంటే తల తీసినా నిజాయితీ గా ఉంటాం.....420 🆔 లు పెట్టీ ధర్మం గురించి మాట్లాడను ....కల్తీ గాల్లె దొంగల్లా దొంగ పోస్ట్ లు పెడతారు......నీకు అర్దం అవుద్ది గోర్రివి కాకపోతే
@@Appolitics2420రాజకీయ లబ్దికోసంఅయితే హిందూ పార్టీ గా పేరొందిన బిజేపి కూడా లేవనెత్తిని ఒక ముందడుగు పవన్ గారు చేశారు మనం ఏమతం లో నైనా అపవిత్రం అయిన దానికి ప్రాయచ్చిత్త ప్రార్థన లు ఉంటాయి తెలుసుకో
సనాతన ధర్మం లో జీవ రాశులను, రాళ్ళను రప్పలను దేవులుగా గుర్తిస్తారు గానీ , సాటి మనిషిని మాత్రం నాలుగు వర్ణాలుగా విభజింపబడి ... మనిషి , మనిషిని ముట్టుకోకుండా గ్రామాల నుండి వెలివేసిన ధర్మం గురించేనా మాట్లాడేది. కళ్యాణ దిలీప్ సుంకర గారు
Your always best analyst but there is one emergency in Telangana kindly look into hydra Highly suffering middle class persons pls support them they neeed your help
ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించిన మిషనరీస్(మత పెద్దలు, బిషప్స్, పాస్టర్స్, ఫాదర్స్) ఇలా ఉన్నారు. వినడానికి, నమ్మడానికి కొద్దిగా కఠినంగా ఉన్నా వాళ్ళ మత పెద్దలు వారి వారి విశ్వాసాలను కాపాడుకుంటున్నారు. మన మత పెద్దలు (ఎక్కువ శాతం) ఎంటిరా అంటే పదవులు, డబ్బులు, అధికారం కోసం తపన పడుతున్నారు.
కాబట్టి సనాతన ధర్మం కోసం కూడా రాజ్యంగా బద్ధమైన బోర్డు ఒకటి కావాలి
Ss well said
ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.
@@kvk9210 chesukondi memu sanathana dharma devudini nammuthamu , mi laga sudrulu nicha jathi anadam vallane e roju ila inni mathalu vachayi mana devudini nammukunna nake miru ila ante nachaledu, rajakiya prayojanala kosam cbn ala chesadu ycp defend chesukuntundi . Mana sanathana you tube sangalu emi chesthunnyie thappu jarigindio ledo teluskokunda ycp thappu chesindi antunnaru. Cbi lanti vi katina mina vyavastha latho vicharana jaripinchi katina sikshalu veyali ani cheppali kada, ala evaru cheyadam ledu.
Meru maararu ra babu😂 @@kvk9210
@@kvk9210నీ కామెంట్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు ఎవరూ ఇక్కడ లేరు, ఇక్కడ శూద్రులు బ్రాహ్మణులు అంటూ వేరు వేరుగా ఎవరూ లేరు ఇక్కడ ఉన్నవారు అందరూ హిందువులు మాత్రమే, నీ లాంటి గుంట నక్కలు ఎన్ని కుట్రలు చేసినా హిందువుల ఐక్యత తధ్యం...
మూడు తరాలుగా చిరంజీవి ఫ్యాన్స్ నేను నా కొడుకు నా మనవడు ఆయన కుటుంబానికి అంకితం గెలిచినా ఓడిన అతనితోనే ఉంటాను లైన్ లో అందరి ముందు మాట ఇస్తున్నాను
వ్యక్తి పూజ మానసిక జబ్బు. గేట్ వెల్ సూన్
Super 👍 sir...Jai Jana sena
Ok raa mari😂వాళ్ళు హుందువు లా నువ్వు హిందువు కదా చెప్పు
👌
So, you don't have respect on your parents and children, get well soon
దిలీప్ అన్న. సనాతన ధర్మం కోసం,హిందువులు కోసం బోర్డు ఏర్పాటు చేయమనటం తప్పు కాదు కదా.thank you anna.
సింగ్ నగర్ వరద భాదితులకి కొంతమందికి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 1st ఫ్లోర్ అని రాసి 25000 వేలకు 10000 వేలు మాత్రమే వేస్తున్నారు.దాని గురించి సచివాలయం సిబ్బంది ని అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు కొంచెం దీనిమీద దృష్టి పెట్టి వీడియో చేయండి భాదితులకు న్యాయం చేయండి ప్లీజ్
We support sanatan daram board 🚩
Allaluya gorre bidda Jagan 🐑 should be arrested😢
సనాతన ధర్మం అంటే ఈ విశ్వం లో ఉన్న సమస్త జీవ రాశులు ఏ విధానాలను అనుసరిస్తే ముఖ్యంగా మానవులు ఈ విశ్వం లో ప్రకృతికి అనుకూలంగా జీవిస్తే ఈ విశ్వం మనుగడ సాధ్యమో అలా జీవించాలని ఏర్పరచిన మార్గ నిర్దేశం ఋషులు(సైంటిస్ట్స్) మునులు ఈ ప్రకృతిని గమనించి ప్రసాదించిన మార్గం..
ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.
@@kvk9210 Nee gurinchi Blake vundi
శూద్రుడు గొప్పగా బతుకుతుంటే వాడిని ఊరినుంచి వెళ్లగొట్టాలి. ...సనాతన ధర్మం, మనుధర్మ శాస్త్రం.
బాగా చెప్పావ్. ఎర్ర జెండా పెట్టుకొని నేను చెగోవిరా రక్తం అని చెప్పి ఆ మాటలు విని బైక్స్ మీద చెగోవిరా పవన్ ఫొటోస్ పెట్టుకొని ఎర్ర జెండా మేడలో వేసుకొని కమ్యూనిజం అని తిరిగిన జనసైనికులు ఇకమీదట కాషాయారంగు కమలం పువ్వు వేసుకొని తిరగలా.. అవి మీకు కనపడవు ఎందుకంటె కులం కళ్ళు మూసేస్తది
బాబు ప్రస్తుతం ప్రతి స్పందిస్తున్న వారికి మనవి స్పందిస్తున్న వారు రాజకీయపరంగా స్పందించకన్డి ఒక హిందువుగా స్పందించండి
పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయం పరంగా కాకుండా ఒక హిందూ వ్యక్తిగా స్పందించారు
Exactly
పవన్ హిందూ నా ఎపుడు నిన్న, మరి వారి భార్యా, పిల్లలు, చెగువేరా, ఎర్రజెండా, పుస్తకాలు, 😅😅😅😅
Yes sir it's true ❤ నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా నేను పవన్ అన్న కి సనాతన ధర్మం (మన మతాన్ని ప్రేమించు పరమతాన్ని గౌరవించు)కి support 💯%🤝🤝🤝🤝🤝🤝🤝
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, చాలా మంచి విశ్లేషణ చేశారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకత గురించి... మీలాంటి వారు రాజకీయాలకు అతీతంగా ఈ బోర్డు గురించి మరింత విశ్లేషణ సామాన్య ప్రజలకు తెలియచేయగలరు...
ఇది రాజకీయం ఎందుకు అయింది నువ్వు హిందువా నొప్పి తెలిసిద్ది కాకుంటే తెలియదు
చిరంజీవి సినిమా మొట్టమొదటిసారి నేను చూసిన సినిమా అభిలాష ఖైదీ 150 సార్లు చూశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని ఫ్యాన్సీ నేను నువ్వు ఎందుకు తప్పుకున్నా అన్న నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనుకున్నాను పవన్ కళ్యాణ్ ని వదిలి పెట్టావు ఎందుకు
Moodu pellillu chesukoleka
@@swa1063Ora kojja veadhava
చాలా చక్కగా వివరించారు sir
సనాతన ధర్మం గురించి చాలా సులభమైన పద్దతి లో అర్ధవంతంగా చెప్పారు
Parakramam cinima lo dialogue bro idi 😅
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు 2024లో సనాతన ధర్మం గురించి మన నాయకుల కు గుర్తు కొచ్చింది
బుద్ధి లేని వారికి కూడా అర్థం ఔతుంది పక్క 💯
Dileep Sunkara is a first class intellectual. Great mind!! Thanks for this video
anna meru apudu Kalyan babu ki problem untey apudu Kalyan babu tho untaru anna huge respect anna❤
silent ga ... mana GODAROLLA MAATA DEBBAA.. yela vuntundho choopincharu anna .. nice cool calm .. video anna...
Very Good Analysis Dileep Brother
I support హిందూ ఇజం . I wish India tobe called as హిందూ దేశ్ . I don't wish to be called as a secular country country our country.
హిందూ అంటే???😂😂😂
@@prakashmalyala3632 హిందూ అంటే 8:30 ధర్మంగా బతికేవారు.ఎడారి మతాలు లాగా పక్కోడు కూడు ఎలా తినేద్ధామ అని ఎదురు చూసేవాడు కాదు.😅😅
ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.
సునకంద్నామ@@prakashmalyala3632
సనాతన ధర్మం గురించి ఎంతో నీతిగా, నిబద్ధతగా, నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఇంత వరకు ఎవరూ మాట్లాడాలే... అందుకు పవన్ అన్నకు Hat's off చెప్తున్నా
ఈ దేశంలో మెజారిటీ గా ఉన్న హిందువుల కు జరుగుతున్న నష్టం మరే ఏ మతానికి జరగట్లే...
అందువలన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ తప్పకుండా రావాల్సిందే
Can anyone please explain what is "Sanathana Dharmam" ?
ఈ శూద్ర జాతి వెధవలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.
Ntra WhatsApp university nunchi vachava
@@123bbc123abcvadiki teliyali kada mundhu bro..
అవును ఇది నిజం సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేను ఒక సమిధను 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
"సనాతన ధర్మం " అర్ధం మీ style లో బెస్ట్ గా చెప్పారు.. కానీ అర్థం చేసుకునేవారికి ఒక్కోలా అర్థమవడానికి చాలా అవకాశం ఉంటుంది..
అర్ధం కావాలంటే కాస్త meturity అవసరం
Maturity 😂
ప్రకాష్ రాజ్ తేడాగాడిలా వున్నాడు
Pk thedagadu kabatti...ala matladadu.first check Prakash Raj comments.then u comment here.
Very nice analisation.. regarding sanathana dharmam .. and nice clarification about powestar and prakash Raj...good tq
Chala baga chepparu sir
pawan sir absolutely correct ...hindu people should unite ..well explained sir
I support Pawan Anna and sanathana dharma board
Excellent explain about Sanathana dharmam
You have touched an important point sir, yes we need a board for sanatan board .👍
After long time a very good analysis bro
We stand by prakashraj tweet
Stand by lo vundu kinda koorchuko Prakash raj vachhe varaku😂😂😂
@@bandijayasankar9297😂😂
Thankq boss సనాతన ధర్మం అంటే కొంత అర్థం అయేటట్లు చెప్పావ్..
Waiting for this vedio
Thanq Kalyan Garu.....Meeru Sanathana Dharmam Gurinchi Mee Visleshana Cheyyandi Dileep Garu......Jai Bharat.....🙏🙏🙏
Jai janasena
దిలీప్ సూపర్ గారు ... మేము మీ మాజీ అభిమానులు కాకుండా చూసే బాధ్యత మీదే... ఎందుకంటే మీరు ఏదైనా నిక్కచ్చిగా చెప్పగలరని మిమ్మల్ని చాలా అభిమానిస్తాము...
Thank you Annayya
Dilip garu 9.57 -11.20 your explanation and analysis is very good👍👍
waiting for this video😊
Super analysis guruu... hats off
సర్ సనాతన ధర్మరక్షణ కు,కమిటీ ఏర్పాటును ప్రకాష్ రాజ్ గారు తప్పు పట్టలేదు.శ్రీ వారి లడ్డు కలుషితం అయ్యింది,దానిని అందరూ తినేశారు.వారి మనోభావాలు దెబ్బతిన్నాయి,ఇది హిందూ మతం మీద దాడి.అని ప్రేరపిస్ట్టు ఉపన్యసించే సందర్భం లో.ప్రకాష్ రాజ్ గారు.అధికారం లో మీరే ఉన్నారు కదా,సాక్ష్యాలు తో ముందుకు వచ్చి చెప్పండి,ఇలా కాకుంటే మనోభావాలు దెబ్బతిన్న హిందువులు సహనం కోల్పోతారు అన్నా భయం తో అన్నారు,తప్ప సనాతన ధర్మ పరిరక్షణ అననవస్యకత గురించి ఎటువంటి వాక్యాలు చెయ్యలేదు
vadu communist ra erri ga,
Whey not,sanatana samithy Nesssary for Hindus..A very good AND Assenciyal proposal By DCM Pavan Kumar ji..we,i need it for my DHARMa..
I like your speech anna
సనాతన బోర్డు ఏర్పాటు చేస్తే మత కల్లోలాలు ఎందుకు జరుగుతాయి రా ప్రకాష్ రాజ్ గే.
WAQT Board Undochu , Church Board Undochu Kaani Sanathana Dharmaniki Matram Undakudadhu ? Prakash Raj oka Vedava
Meru ntra intha comdey ga unaru
ఈ శూద్ర(నీచ) జాతి తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటారు. అందుకే ఈ శూద్ర జాతిని హిందూ మతం అట్టడుగున పెట్టింది.
Sir prakas Raju garu .santana dharma anavsayakata గురించి .ఎటువంటి చాట్ చెయ్య లేదు
@@rajasekharthumu1938comedy kadu asalu Hindus ki separate board unte matakalahalu Enduku jarugutayo chepara
మంచి మాటలు చెప్పా రండి.చక్కగా వివరించారు
చాలా లాజికల్ గా మాట్లాడారు థాంక్స్
Kalyaan Dileep Sunkara correct analysis. No wrong in Pawan statement. Pawan respect all religions. He is a sincere politician who come to serve the people not to earn crores by illegal practices. He never create disputes among the religiiins like some other great leaders. Leaders like Pawan will come rarely. All are observing him and realised that he will maintain communal harmony. But rivals are trying and expecting communal disputes by misleading his statements.
Good words bro chala goppaga chepparu
సనాతన ధర్మం అంటే ఏంటి అన్నాడా😂 గ్రేట్ good question
ఇతరులకు హాని చేయకుండా ఉండేది మన హిందూ సనాతన ధర్మం ఒక్కటే. అలాంటి ధర్మం పై ఇపుడు వరకు ఎన్నో రకాలుగా దాడులు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ ప్రకాష్ రాజ్ లాంటి వారు ఎప్పుడు స్పందించరు. ఒక్క సనాతన ధర్మం పై మాట్లాడటానికి మాత్రం ఇలాంటి వారు ముందుకు వస్తారు. ఎందుకంటే ఇతర మతాల జోలికి వస్తే వీళ్ళు చస్తారు. హిందూ ధర్మం పట్ల ఉన్న అలుసు అది. ఎందుకంటే హిందువులకి పాప భీతి ఎక్కువ. మనకెందుకు లే, వాడి పాపాన వాడే పోతాడు లే అనే ఆలోచన. దాని హిందూ ధర్మం పై దాడులు జరిగిన ఎవరు పట్టించుకోరు. పట్టించుకునే వాడిని రాజకీయం చేస్తున్నాడు అంటారు. ఎవరో ఒకరి అడుగు ముందుకు పడాలి గా ధర్మం గురించి మాట్లాడటానికి. కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరిగిన మాట్లాడే వారు ఒక్కరు ఉండరు. ధర్మం అంటే ఏ పార్టీ కి సంబంధించినది కాదు. పార్టీలకి అతీతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు. అంతే. ఎవడు ఏ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. తెలుసుకోలేనంత అమాయకులు కాదు. చేసిన తప్పులు పాపాలు ఊరికే పోవు. ఆ భగవంతుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఎవడు చేసిన పాపాలు ఏంటో లెక్క కడతాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అవినీతిని, దోచుకున్న వాళ్ళని నమ్మినంత మంచి చేసిన వాళ్ళని నమ్మం. మన కళ్ళు చూసే విధానం, ఆలోచన తీరు అలాగే ఉంటాయి.ఏం చేస్తాం మన ఖర్మ.
Full clarity tho matladaru sir ,💐
ప్రకాష్ రాజు గారు చాలా మంచి వ్యక్తి అయన ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన గొప్ప వ్యక్తి నా సపోర్ట్ ఆయనకే
శ్రీ డిప్యూటీ సీఎం గౌరవనీయులైన కళ్యాణ్ గారికి మేము ఓటు వేసి నందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను.
Sanathanadarmam board peditey prakash Raj lanti valu hindhu lu medha morragadam lantivi jaragavani
తిరుపతి లడ్డు విషయం యెంత సున్నితమైన విషయం .. నిరూపణ లేని ఆరోపణ చెయ్యటం వలన మతవిశ్వాసం దెబ్బతినడం .. ఒకవేళ కల్తీ జరగకపోయినాకూడా భక్తుల్లో అవిశ్వాసం అభద్రతా భావం ఏర్పడదా ? రాజకీయంకోసం నిరూపణ కానీ ఆరోపణలతో జనాలను ముందుకు తీసుకురావటం తప్పుకాదా ?? జగన్ గారి ఇంటిమీద మూకలు దాడి చెయ్యటం మనం చూడలేదా ?? ఇది కదా మనం డిస్కస్ చెయ్యాల్సింది .. మతాన్ని విశ్వాసాన్ని ఎవరు తప్పుపట్టరు .. స్వార్ధ రాజకీయంకోసం జగన్ ను ఇరికించాలని జరుగుతున్నా ప్రయత్నం కాదని గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పగలరా ?? ఇది కదా ఇష్యూ దీన్ని హైలైట్ చేస్తే హిదూధర్మానికి వెతిరేకం అంటారు .. నిజాయితీగా ధైర్యంగా మాట్లాడి నప్పుడు అందరు బాగుంతాయారు .. ఏదైనా కట్టే విరగకుండా బాగానే వివరించారు 😂😂😂
Avvvanni manaku voddu...mathala madya chichu peditey chaalu.assala sanatahana dharmam topic ekkadiki yenduku vachindi.oka sollu gaadu sollu cheppatam valla.
THOSE WHO SUPPORT SANATHANA DHARMA PLS ACT LIKE THAT.PLS DON'T HATE MUSLIMS AND CHRISTIANS.
CHRISTIANS ARE PEACE KEEPERA AND MAKERS
Great speech❤anna
దిలీప్ గారు మీరు ఎంత పొడవు సాగదీసిన ఒక ముఖ్యమంత్రి స్థాయి లొ వున్నవాళ్లు మాట్లాడే విధానము తప్పు మతాల మధ్య అల్లర్లు రేపుతున్నారు లడ్డు విషయము చాలా సెన్సిటివ్ దాన్ని నిజానిజాలు తెలియకుండా జగన్ గారు క్రిస్టియన్ కాబట్టీ అతను మీద పడేస్తే రాజకీయముగా సమాధి చేయవచ్చు అనే భావాముతో 100% చేసారు అది అందరకి మీకు కుడా తెలుసు మీకు పవన్ అభిమాని కాబట్టీ మీరు సమర్దిస్తున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు దానికోసం ఎవడు బియటకు రావటం లేదు ఏపీ సమస్యలన్నీ పక్కకు వెళ్లాలంటే ఒక న్యూస్ కావాలి అందుకు ఇప్పుడు లడ్డు బలి అయింది నేను మి అభిమానినికరోనా టైములో బ్యాక్ వాళ్లు పేదవాళ్ళని వేదిస్తూ వుంటే మీరు పోరాడే విధానము నాకు బాగా నచ్చింది అప్పటి నుండి మిమ్మలను ఫాలో అవుతున్నాను మీరు ఒక న్యాయవాది ఈ మధ్య కాలములో వరదలతో అన్ని కోల్పోయి బట్టలు కుడా లేకుండా వున్నారు ఒక పక్క స్టీల్ ప్లాట్ అమ్మేస్తున్నారు అటువంటి వాటి మీద పోరాడండీ మి వెనుక మాలాంటి వారు అందరము వుంటాము 🙏
@@nanidec25 very genuine.
సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Vary nice mind thinking message thank you for message .
Always support and stand like backbone to PK . Thank you bro
Sir, Your analysis are good. We have been hearing about the the words SANTANA DHARMA.Pl.explain the concept of SANATANA DHARMA in the next Video for understanding of many like me
Prakash Raj well said
బ్రదర్.. ఒక ఉప ముఖ్యమంత్రి ఆందోళన చేయడానికి అది ఒక మత ప్రాతిపదిక న ప్రజల్ని రోడ్డు మీద కు రమ్మనడం ఎంత వరకు కరెక్ట్
Nuvvu devudni nammuthava
Challa baga chepparu sir 🙏
Prakash raj సరిగ్గా విను
సనాతన ధర్మం గూర్చి చాలా అద్భుతం గా చెప్పారు..
అలాగే ప్రకాశ్ రాజ్ గాడికి గట్టి కౌంటర్ ఇచ్చారు
దీలీపా...........మీ స్పీచ్ కి.....🙏🙏🙏
Pawan Kalyan garu cheppindhi 100% correct.
Dont you think it is distracting public attention? NDA govt in AP completed 100 days, but there is no amma vadi, raytu barosa, free bus scheme for ladies etc. Govt tactically brought this issue to divert attention.
Development is important than freebies
@@anishu9428where is devopment???
@@hanumanthuramacharan610 wait for 2 yrs and talk
NDA govt promised these freebies and should honor them.. it may be your perspective that development is important but in public domain govt should fulfill their promises @anishu9428
Free...free ఎక్కడ నా ఫ్రీ...ఖాళీగా కూర్చున్నా...ఎక్కడ
Bayya nivvu yevariko support chestunnattu matladutunnav 😅😅😅😅 stright ga matladu mayya
WELL SAID THAMMUDU
ప్రతి జీవిలో దేవున్ని చూడాలి అని అన్నప్పుడు మరి జంతు బలులు ఎందుకు చేస్తున్నారు దిలీప్ గారు
Definitely prakash raj couldn't understand what Pawan garu told in his press meet.
Good analysis
Pawan said 100% correct
💯 true sir chepindi...jai bheem jai hind jai bharat mataki jai jai jenasena ❤
మనం e సమస్యని పవన్ జగన్ తో కలిపి చూస్తున్నాం....కనుక వైసీపీ వాళ్ళకి తప్పుకాదు అనిపిస్తుంది.....జగన్ నీ వైసీపీ పార్టీ నీ తీసి చూస్తే భాగా అర్దం అవుద్ది అన్న
అదే మేము చెప్తుంది అక్కడ సనాతన ధర్మానికి, అదీ మన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు పవన్ ని జనసేన పార్టీని విడిగా చూస్తే, పవన్ రాజకీయ లబ్ది కోసం నాటకాలుతున్నదని అని మీకు అర్థం అవ్వుద్ది
@@Appolitics2420 ఓకే బ్రదర్ నేను సనాతన ధర్మం పాటిస్తా నేను ఒరిజినల్ 🆔 తోనే కామెంట్ చేస్తా ధర్మం అంటే తల తీసినా నిజాయితీ గా ఉంటాం.....420 🆔 లు పెట్టీ ధర్మం గురించి మాట్లాడను ....కల్తీ గాల్లె దొంగల్లా దొంగ పోస్ట్ లు పెడతారు......నీకు అర్దం అవుద్ది గోర్రివి కాకపోతే
It's clearly understanding that ycp did it
@@Appolitics2420రాజకీయ లబ్దికోసంఅయితే హిందూ పార్టీ గా పేరొందిన బిజేపి కూడా లేవనెత్తిని ఒక ముందడుగు పవన్ గారు చేశారు మనం ఏమతం లో నైనా అపవిత్రం అయిన దానికి ప్రాయచ్చిత్త ప్రార్థన లు ఉంటాయి తెలుసుకో
DIPLIP SUPER ANNA JAI JANSENA JAI HINDU JAAI MUSLIM JAI CHRISTIAN JAI PSPK 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం లో జీవ రాశులను, రాళ్ళను రప్పలను దేవులుగా గుర్తిస్తారు గానీ , సాటి మనిషిని మాత్రం నాలుగు వర్ణాలుగా విభజింపబడి ... మనిషి , మనిషిని ముట్టుకోకుండా గ్రామాల నుండి వెలివేసిన ధర్మం గురించేనా మాట్లాడేది. కళ్యాణ దిలీప్ సుంకర గారు
We support Pawan Kalyan ❤
Manchi vishleshana thammudu 👌👍✊🌺🌺🌺🌺🌺🌺🌺🌺
WHEN PAWAN KALYAN GOVERNMENT TIME HE SHOULD RAISE ALL SANTHANA OR HINDUISM NOW NOT CORECT TIME
We support Pavan Kalyan
Excellent words sir
You are correct sir
Great words 💯💯💯
నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడికి మతాలతో సంబంధం వుండకూడదు. అందరినీ సమానంగా చూడాలి గౌరవించాలి కానీ ఒకే మతానికి సంబంధించి సపోర్ట్ చేయకూడదు..
దిలీప్ గారు jsp తో లేరు కాబట్టి ఇందులో jsp కి వ్యతిరేకం మాటలు మాత్రమే తీసుకొని ఎదవ సహాలు ఇవ్వడానికి paytm సలహాదారులు చాలా మంది వస్తారు ఇప్పుడు..😂😂
Your always best analyst but there is one emergency in Telangana kindly look into hydra
Highly suffering middle class persons pls support them they neeed your help
Prakashraj సెక్యూలర్ అని చెప్పుకునే ok హిందూ వ్యతిరేకి....
We support Pawan Kalyan ❤ Sanatana Secular❤
I support pawankalyan sanatana dharma
హైందవ సేవకునిగా ప్రతీ హిందువు ముందుకు రావాలి...జై..సేనాని...
Nice speech sir
Informative brother
Well said sir
Super sir meeru 👌👍
Meeeru kuda divert chesthunnaru
Oka sensitive topic midha nijalu teliyakunda aala oka pavitra maina devudi midha laddu midha matladakudadhu.. Nijalu telisaka official ga vallani jail lo vesi appudu ila jarigindhi ani cheppali.. Pspk garu chepindho currect kani nija nijalu enti ani rakunda 100% cbn matladatam valana ippudu er situation sanathana dharmaniki miru nijalu nirupinchadaniki link cheyodhu aadhi kanipettavalasindhi government ycp vallu thappu cgeste panpinchandi jail ki nirupinchi
Government chesina thappuki prajalani sanathana dharamani endhuku thisuku vastaru
Jai hind jai bharat keep smiling forever and healthy life
Well said bro
WAQF Board గురించి ఈఈ ప్రకాష్ మాట్లాడే.... భయం