people connected with Pushpa character and Allu Arjun acting. Nepal , North Indians and East Indians well connected with Telugu industries, and they interested in Hyderabad City and they are migrating to Hyderabad
Finally prof sir conveniently got convinced and accepted that bad is good. Analysing bad and explaining it's inevitability of existence tells somewhere wrong.
టికెట్ రేట్ ఎక్కువ పెడితే, ఉన్నోడు ముందు చూస్తాడు. లేనోడు వెనక తరవాత చూస్తాడు.. ఇక్కడ ఉన్నోడు లేనోడు అని కాదు అందరూ చూస్తారు. ఈ లాజిక్ అందరికి అర్ధం అవ్వాలి.
ఈ random లెక్క ప్రకారం చూస్తే మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడాను ఒక్క సంక్షేమ పథకం కూడా అవసరం లేదు అని చాలా క్లియర్ గా తెలిసిపోతోంది! ఎందుకంటే, అది మొదటి రోజా లేక మొదటి వారమా అనే సెలక్షన్ లేకుండా టికేట్ ధరలు పెంచి పెడితే కూడా random గా కావలసిన వారు సెలెక్ట్ చేసుకున్నారు. డబ్బు ఉన్న వారా లేక లేని వారా అనే ఎటువంటి వివక్ష లేకుండా ముందుకు వచ్చారు అంటే ప్రజల్లో అన్నీ వర్గాల్లో కూడా కావలసినంత డబ్బు ఉంది. ప్రభుత్వాలు అనవసరంగా విలువైన డబ్బులు ఈ సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బుతో ఎన్నో మంచి ప్రాజెక్టు లు పూర్తి చేసుకోవచ్చు!
టిక్కెట్ల రేట్లు బాగా పెంచడం ఏమి ఆచారం.... ఈ ప్రభావం ఎక్కువగా అభిమానుల మీదనే పడుతున్నది.. మన డబ్బుతో.. మన వీక్నెస్ ఆధారం గా వాళ్ళు.. కోటాను కోట్లు.. సంపాదిస్తూ.. ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు.. మరి ఇంత గా సంపాదించి.. ఎంత మంది అభిమానులకి వాళ్లకు ఆపద సమయాల్లో సాయం చేస్తున్నారు.. లేదా ఈ దేశానికీ.. తెలుగు రాష్ట్రాలకు ఏవిధంగా సాయపడుతున్నారు... నాగేశ్వరావు గారి ఇంటర్వ్యూ కూడా సినిమా నీ ప్రమోట్ చెయ్యటానికే అనిపిస్తుంది
పేద వాడికి కనీసా మద్దతు ధర ఇవ్వాలి అంటే వాళ్ళు రాస్తా రోకోలు ధర్నా లు చేసి తప్ప పెరగవు ఉన్నవాడు ఎం చేసిన గవర్నమెంట్ ఈజీ గా రెస్పాండ్ అవుతుంది.. జనం ని ఇదో రకమైన దోపిడీ- 800-1000 Rs వన్ టికెట్ అంటే ఒక గ్యాస్ బండ వస్తుంది నెల అంత ఫ్యామిలీ వండుకొని తినొచ్చు. విలేజ్ లో 4 సండేస్ కేజీ చికెన్ తినొచ్చు 1 ఇయర్ నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది 4 లాగిన్స్ తో పెరుగుట విరుగుట కొరకే….
Sir lockdown లో David Warner and his Family చేసిన బుట్ట బొమ్మ రీల్ వల్ల ఎక్కువ identification వచ్చింది ... తరువాత Jadaja,kohli puspa meeda reels చేసవారు....👍👍👍
టికెట్ రేట్లు పెంపునకు ఒక హద్దు ఉంటుంది... కానీ విపరీతముగా బడ్జెట్ పెట్టి ఎవరి జేబులు లూటీ చేస్తున్నారు.. రేట్లు పెంచినక ఏ సినిమా కైన 1000 కోట్లు వస్తాయి. వినోదానికి కూడా ఒక హద్దు అనేది ఉంటది.
సార్ మీరు చెప్పింది అంతా బాగానే ఉంది సార్.... 1000 కోట్లకు ఎంత ఇన్కంటాక్స్ కట్టారు సార్..... బాధ్యత కలిగిన విశ్లేషకుడిగా.... నా ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. అప్పుడు మాత్రమే మీరు చెప్పింది నిజం అని నమ్ముతాము సార్
చిరంజీవి అడవిదొంగ లాంటి సినిమాలు తియ్యలేదా? అల్లు అర్జున్ చేస్తే తప్పేంటి? ఈ సినిమా పై నెగటివ్ గా చెప్పినోళ్లు కూడా విలన్ కేరక్టర్ ని హీరో గా చూపించలేదా? వాళ్లంతా అల్లు మీద అక్కసు ఎంత వెళ్ళగక్కితే అల్లు అర్జున్ అంత పైకి వస్తున్నాడు.
బలహీనుడి పోరాటం అని మీరిచ్చిన సిద్ధాంతం, 70s 80s నుండే కాదు. శివకు ముందునుండే ఉంది. ఒక్కసారి మన చందమామ కథలు గుర్తుచేసుకోండి. సరైన ఉదాహరణ పాతాళభైరవి లో తోటరాముడు
బొంగులో సినిమా , ఒక సినిమా టిక్కెట్ 1200 లా, యూత్ పొరగల్లు ఇంటికాడ అమ్మ నాన్నల ను ఇబ్బంది పెట్టీ అయినా ఇంత డబ్బులు పెట్టీ చూస్తారు , అంటే ప్రజల వద్ద నుండి వసూలు చేసి అల్లు అర్జున్ కి 300 కోట్ల హీరోను చేయాలా , అల్లు అర్జున్ అమైన ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తున్నాడా
సార్::సాబర్మతి రిపోర్ట్ సినిమా ని మోడీ గారు మెచ్చు కున్నారట సార్. కేరళ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు వస్తే సెక్యులరిజం మత్తులో నిద్ర పోతున్న హిందువులు మేలుకుంటారు సార్ ! మన ఎజెండా ఏమి కావాలి ?? మన మేధావులు ఈ ప్రమాదకర పోకడలను ఖండించాలి.
Sir you don't talk about this movie because so many stomachs are burning.....🤣🤣
పావలా 😭😭😭 భక్తులు 😭😭😭😭 ఎక్కడ 😭😭😭
11 reddy panilo unnaru 😂😂
AA fans yokka aathulu peekutunnaaru
Ahh 11 manda? @@foryou4805
@@foryou4805😂😂😂
Aathu gadi thuglak gadi gudda denguthhnnaru
సినిమా ప్రేషకులు ఎంతోమంది యాక్టర్ని చాలా గొప్పోళ్ళని చేసారు సినిమా హిట్టా లేక ఫట్టా వద్దు సినిమా కదా వర్గాలు వద్దు, రాజకీయాలు వద్దు,చూడండి అందరూ 👌
అనాలసిస్ చాలా బాగుంది. మేము తెలుగులో చూసిన సినిమాలే మరలా హిందీలో డబ్ అయ్యిన సినిమాలు చాలా చూసాను.
అంత ఖాళీ గా వున్నారా సార్......
గుడ్ ఎనాలిసిస్ సర్ 👍
Excellent ga vundi pushpa 2 movie
మీ విశ్లేషణ బాగుంది నాగేశ్వరరావు గారు.
Very good analysis sir....
On society..
people connected with Pushpa character and Allu Arjun acting. Nepal , North Indians and East Indians well connected with Telugu industries, and they interested in Hyderabad City and they are migrating to Hyderabad
Nageshwar Garu Very Excilint Analysis and Supar 👌👌👌👌👌👌
పుష్ప 2 కి మీరు బాగా ప్రమోట్ చేస్తున్నారు
Yes may be for some reason
100/- ticket 800/- petti records anaru..... 100/- di 100/- ki ammali......
Ee message chusi troll chestaru, kaani neutral audience can understand.....
Excellent analysis Nageshwar rao gaaru
You’re great, excellent analysis
For no reason, పకోడీ పావలా ఫాన్స్ క్రై నౌ 👍
Nuvvu 5years Jalaga Reddy బదులు ఆతులు గాడికి జకీలు వేస్కుని బతుకు రా
Anticipated movie
All politicians fights if vegetable prices increase by Rs 10, but see we are affordable if prices increase 6 times
Finally prof sir conveniently got convinced and accepted that bad is good. Analysing bad and explaining it's inevitability of existence tells somewhere wrong.
Good analysis Sir.
టికెట్ రేట్ ఎక్కువ పెడితే, ఉన్నోడు ముందు చూస్తాడు. లేనోడు వెనక తరవాత చూస్తాడు.. ఇక్కడ ఉన్నోడు లేనోడు అని కాదు అందరూ చూస్తారు. ఈ లాజిక్ అందరికి అర్ధం అవ్వాలి.
Correct ga chepparu sir👏
Rey luccha 19 days adhe rate anta bocchu kuda chudaru
Vunnodu kaadu pichi fan appu chesi chustaadu 😮😮😮
2,000 Crors wachhai anna
ఈ random లెక్క ప్రకారం చూస్తే మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడాను ఒక్క సంక్షేమ పథకం కూడా అవసరం లేదు అని చాలా క్లియర్ గా తెలిసిపోతోంది!
ఎందుకంటే, అది మొదటి రోజా లేక మొదటి వారమా అనే సెలక్షన్ లేకుండా టికేట్ ధరలు పెంచి పెడితే కూడా random గా కావలసిన వారు సెలెక్ట్ చేసుకున్నారు. డబ్బు ఉన్న వారా లేక లేని వారా అనే ఎటువంటి వివక్ష లేకుండా ముందుకు వచ్చారు అంటే ప్రజల్లో అన్నీ వర్గాల్లో కూడా కావలసినంత డబ్బు ఉంది. ప్రభుత్వాలు అనవసరంగా విలువైన డబ్బులు ఈ సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బుతో ఎన్నో మంచి ప్రాజెక్టు లు పూర్తి చేసుకోవచ్చు!
Yes you said correct
నాలుగు రోజుల లో....OTT లో చూద్దాం...ఏం. అంత ఆకలిగా వుందా...
Speculation is different and reality is different sir. I have never imagined u fell for it
టిక్కెట్ల రేట్లు బాగా పెంచడం ఏమి ఆచారం....
ఈ ప్రభావం ఎక్కువగా అభిమానుల మీదనే పడుతున్నది..
మన డబ్బుతో..
మన వీక్నెస్ ఆధారం గా వాళ్ళు.. కోటాను కోట్లు.. సంపాదిస్తూ..
ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు..
మరి ఇంత గా సంపాదించి.. ఎంత మంది అభిమానులకి వాళ్లకు ఆపద సమయాల్లో సాయం చేస్తున్నారు..
లేదా ఈ దేశానికీ.. తెలుగు రాష్ట్రాలకు ఏవిధంగా సాయపడుతున్నారు...
నాగేశ్వరావు గారి ఇంటర్వ్యూ కూడా సినిమా నీ ప్రమోట్ చెయ్యటానికే అనిపిస్తుంది
Puspa ante flower anukuntiva ee dailauge rasina varu ee cinema super hit ki baga sahaka rincheru
జన సైకోలు తల లు ఎక్కడ పెట్టుకుంట్టురో
నా మొల లో పెట్టుకుంటారు..
Jai Pushpa
నాగేశ్వరరావు గారికి అవగాహన బావుంది, ఆయన మాటలు అక్షర సత్యం
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా😂😂😂😂
Super sir
Please talk about ticket prices also...ticket price 2k-3k chestee...4000 crores kuda vastiyee..
Ticket price 1 lakh pedite 1lakh crores vastai ga. Mari same logic vadite think about it
Ur a great intelectual sir correct chepoaru sir ur positive human being
పేద వాడికి కనీసా మద్దతు ధర ఇవ్వాలి అంటే వాళ్ళు రాస్తా రోకోలు ధర్నా లు చేసి తప్ప పెరగవు
ఉన్నవాడు ఎం చేసిన గవర్నమెంట్ ఈజీ గా రెస్పాండ్ అవుతుంది..
జనం ని ఇదో రకమైన దోపిడీ-
800-1000 Rs వన్ టికెట్ అంటే ఒక గ్యాస్ బండ వస్తుంది నెల అంత ఫ్యామిలీ వండుకొని తినొచ్చు.
విలేజ్ లో 4 సండేస్ కేజీ చికెన్ తినొచ్చు
1 ఇయర్ నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది 4 లాగిన్స్ తో
పెరుగుట విరుగుట కొరకే….
Prof sir lucky bhaskar super
ఎంటర్టైన్మెంట్ కాదు.బొక్క కాదు...రూపాయి విలువ మింగేసింది😊
మరి మట్కా కి ఎందుకు మింగలేదు
ఎందుకంటే ఆ సినిమా నీ ఎవడు దెంగాలేదు కాబట్టి
U r the best teacher 🎉 sir
This way we can understand 90,% are Not poor..govt wasting money for welfare schemes.. better go for development schemes
Global Star Ram Charan❤❤❤
అమ్మా మా పావలా గుండెపగిలి చస్తాడేమో? 🤣
Spoke good points how south India movies popularized
, nagashwar sir Allrounder in every subject s..
Sir lockdown లో David Warner and his Family చేసిన బుట్ట బొమ్మ రీల్ వల్ల ఎక్కువ identification వచ్చింది ... తరువాత Jadaja,kohli puspa meeda reels చేసవారు....👍👍👍
కొంతమందికి ఎక్కడో కాలుతుంది సార్ మీ ఇంటర్వ్యూ చూసి
AA🔥🔥🔥
టికెట్ రేట్లు పెంపునకు ఒక హద్దు ఉంటుంది... కానీ విపరీతముగా బడ్జెట్ పెట్టి ఎవరి జేబులు లూటీ చేస్తున్నారు.. రేట్లు పెంచినక ఏ సినిమా కైన 1000 కోట్లు వస్తాయి. వినోదానికి కూడా ఒక హద్దు అనేది ఉంటది.
Chhudaku
పిచ్చి లాజకొడుకులు సినిమాలు చూస్తున్నారుగా వేసి ఎర్రిపుష్పం
Rajamouli and Mahesh babu movie just budget more than 1000 crores
నెక్స్ట్ 2000cr బడ్జెట్ ఈచ్ టికెట్ 2000Rs అని కోడా వింటాం.
Mumbai loo 3000 rupees ticket bro pushpa2 ki
Mi vadidi 10 petina evadu chudat ledu Ada mi edupu Jai pk
How much you recd
Is that a news? Why do u give unnecessary publicity to these actors… there are many more aspects…😢
-ve షేడ్ తో సినిమా తీస్తే హిట్టు అదే ఇప్పుడు ట్రెండ్, msg అవగింజ,
అల్లు అర్జున్ ను అంతా లా ప్రమోట్ చేస్తుంది ఎవరు కూడా ఆలోచించాలి.
కేవలం యాక్షన్ బేసు లో అయితే entha కు మించి యాక్షన్ చేసే వాళ్ళు కూడా వున్నారు.
అర్జంటుగా ఈ సినిమా చూసి దానిపై... పెట్టే పరీక్ష పాస్ అయ్యేదుందా.....we can see the movie leasurely.....why hurry.....
సినిమా చూస్తే గాని చెప్పలేం.
Blockbuster movie pushpa 2...
2000 cr collections vastayi..
Jai Allu Arjun 🔥
Super hit pushpa
Mega fans vinandi AA. KING
సార్ మీరు చెప్పింది అంతా బాగానే ఉంది సార్.... 1000 కోట్లకు ఎంత ఇన్కంటాక్స్ కట్టారు సార్..... బాధ్యత కలిగిన విశ్లేషకుడిగా.... నా ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. అప్పుడు మాత్రమే మీరు చెప్పింది నిజం అని నమ్ముతాము సార్
నువ్వు income tax ఆఫీసర్ అవునా
@@Himama173 😂😂😂😂
There is a possibility to get details by using RTI ..if you are more interested on it
రేట్స్ ఎక్కువ పెట్టి రికార్డ్ సాధిస్తారా.
Yes.. it’s based on demand and supply… people are ready to watch even if the ticket prices are high
ఏదీ... కూటమి ప్రభుత్వం వారే రేట్లు పెంచారా???😂😂😂 మరి NETFLIX వాడు ఎందుకు అంత రేట్ పెట్టాడు???అది BRAND కోసం bro
@@shadowshiva9702 వాడి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయా
Yes according to our Dy CM this is demand& supply.....
Nagesh నిన్ను అందరూ తిడుతూ ఉంటే ఎంతో బాధ పడ్డాను. కానీ మీ నిజస్వరూపం తెలిసాక తప్పు లేదు అనిపించింది. మంచిగా మారడానికి ప్రయత్నం చేయు
Ami ninnu amanna dengada arripuka
Each ticket price is 530/-..... common man cannot afford to go to movies
No one is complaining about housing prices😂.
Avg salary 3lakh , Avg 2bhk 50lakh.
Hospital lo bed cost day ki 3000 nunchi 10000 vasulu chestunnaru samanyula kosam ayite vati kosam matladandi ,cinima chusty chudavachu leka pothe ledu kani hospital karchu tappaka barincha valasi vastundhi enka scan ,test la bills evi goram
@@ram_and_Surya 😂 😂😂😂
Trend follow అవుతున్న రావు గారు 😂
350 rs 530 rs ticket price😮
ఎలాంటి స్మాగ్లర్ సినిమా గురించి మేరు మాట్లలా మాకు సిగ్గుగా ఉంది
🧅🧅🧅 "ఉల్లిపాయ" పకోడి😂😂😂😂
అదికారపక్షాన్ని ఏమనలేం ...... అందుకే సినిమాల పై విశ్లేషణ ......హ
ప్రొఫెసర్ గారు ఈ మధ్య పుష్పం ని బాగా లేపడానికి ట్రై చేస్తున్నారు
Correct 😂
😂😂😂
Nageshsm, nee telivi bayatapadutundi.
Audions intrest money entha unna movie work out ithene hit avuthundi
Pawan fans Oka like vesukondi ❤
వైసీపీ సపోర్ట్ చేస్తుంది కదా అంటే నాగేశ్వర్ సపోర్ట్ చేస్తాడు సినిమా గురించి రివ్యూ చేయడమేంటి ఈ నాగేశ్వర్ చూశాడా సినిమా 😂
so why you cry when GST increased or tax increased .. hypocrisy prof.
చిరంజీవి అడవిదొంగ లాంటి సినిమాలు తియ్యలేదా? అల్లు అర్జున్ చేస్తే తప్పేంటి? ఈ సినిమా పై నెగటివ్ గా చెప్పినోళ్లు కూడా విలన్ కేరక్టర్ ని హీరో గా చూపించలేదా? వాళ్లంతా అల్లు మీద అక్కసు ఎంత వెళ్ళగక్కితే అల్లు అర్జున్ అంత పైకి వస్తున్నాడు.
In Adavi donga movie hero fights in protection of forest and their tribe
@@venkyhihigudumba balu lo mafia manam cheyochu
Prof garu manchi subject meeda vedios cheyyan di not movies
మంచి విశ్లేషణ సర్
బలహీనుడి పోరాటం అని మీరిచ్చిన సిద్ధాంతం, 70s 80s నుండే కాదు. శివకు ముందునుండే ఉంది.
ఒక్కసారి మన చందమామ కథలు గుర్తుచేసుకోండి.
సరైన ఉదాహరణ పాతాళభైరవి లో తోటరాముడు
G k to be distributed every one
Ticket cost 1000rs pedathe alage vuntadi prof😂😂😂
good return on investment...100cr for national award...double munaafa..
Everything is fine, but why increasing cost of the ticket when they are getting this much money.
Hindhi only 5 % occupied… because of AA attitude he lost credibility
సర్,డాకు మహారాజ్ అంటే ఎవరు..ఏమా కదా..కొంచం చెప్పండి please😂..
పుట్టక మునుపే లింగ నిర్తారణ 😅😅😅
I would like to for your any speech sir
నువ్వు కూడా సినిమా రిలీజ్ చెప్పడం లోకి దిగావా😂😂🎉
మరి కాంగ్రెస్ ఏదో పెంట చేస్తుంటే, topics ఏమి ఉండవు కదా. So diversion politics కోసము.
Vaadu digaledhuraa babu....Pushpa cinema edhigindhi
Mari meru chebutara sir commitment matram baga chesaru
మరి అదేరా పుష్ప గాడి ఆట
మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ యెంత తొక్కాలి అని చూస్తే అంత పైకి లేస్తారు అల్లు అర్జున్, ఎన్టీఆర్
Sir meru kuda e kempuloki digara sir iam not expecting cinema river
Professor professor anti edi. 😮
Sir, you are the only person who can analise in this level.
Jai nageswar
Story gurinchi kaadu sir….antha ticket cost too over kadaaa.,.,?,.,.
బొంగులో సినిమా , ఒక సినిమా టిక్కెట్ 1200 లా, యూత్ పొరగల్లు ఇంటికాడ అమ్మ నాన్నల ను ఇబ్బంది పెట్టీ అయినా ఇంత డబ్బులు పెట్టీ చూస్తారు , అంటే ప్రజల వద్ద నుండి వసూలు చేసి అల్లు అర్జున్ కి 300 కోట్ల హీరోను చేయాలా , అల్లు అర్జున్ అమైన ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తున్నాడా
Migatha heroes chesthunnaraa
సీజ్ ద పావలా బిల్లా😂😂😂
Ninnnu yevadi chudamandu bro....
Pk movie ki Raat lunja koduku
Package
Bomma black buster..Telugu cinema national kadu international level..AA surpassed all
మీరు సినిమాలు గురుంచి మాట్లాడడం ఏమీ బాగా లెదు సర్...
దాయచేసి వద్దు
Allu Arjunku jagan party support undani teliyagane Professor garu Allu Arjun pina possitive drikpatham vachinattundi
Inkenduku professor nuvu theatre kelli black ammu
Movies visleshana kuda chestara??
Eandhayya idhi😮
పుష్ప2 promote చేస్తున్నారా సర్...
సార్::సాబర్మతి రిపోర్ట్ సినిమా ని మోడీ గారు
మెచ్చు కున్నారట సార్.
కేరళ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు వస్తే
సెక్యులరిజం మత్తులో నిద్ర పోతున్న హిందువులు మేలుకుంటారు సార్ !
మన ఎజెండా ఏమి కావాలి ??
మన మేధావులు ఈ ప్రమాదకర పోకడలను ఖండించాలి.
Anni parties….andaru hero’s……andaru nirmathalu,directors….andaru okate…………….ordinary prajalamu….Manamu….tikkollu….banisalam.
Professor gaaru entha allu arjun jagan ki support cheste matram mariii enthala pushpa nu pogadala adedo samajanni uddarinche baagu chese cinima annatu cheptunavu manaku prajala samasyala gurinchi matladukune rojulu poyayi istamayina vyakthulu valaku support chese vyakthule kavali kada chaduvukoni em labam manaku chaduvu chepina master lu kastam mottam melanti vaalu ee vidanga vaadukuntunaru ...great professor meru
ఇంత పని కట్టుకొని చెప్తున్నారు అంటే మనకి కూడా ముట్టినట్లున్నాయి😂
Niku kavalla
ప్యాకేజీ చంబన్న అయితే బాగా ఇస్తాడు 😂😂😂
Everyone talking about pushpa 2 in the world 🌎