తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు పూర్తిగా బాధ్యతాయుతం.డిప్యూటీ సీఎం గానే కాకుండా, జనం మెచ్చిన నాయకుడిగా మానవీయ కోణంలో స్పందించిన తీరు అద్భుతం. ప్రభుత్వ కోణంలోనే కాక ప్రజల కోణంలో కూడా ఆలోచించి, ఉన్నది ఉన్నట్టు కుండలుబద్దలు కొడుతూ ధర్మం, సత్యం వైపు నిలబడడం అభినందనీయం.మీపై గౌరవం పెరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు. Bhygtfrdeswa
❤yes❤