నమస్కారం అమ్మ స్వచ్ఛమైన ప్రేమ ఉన్న చోట గాయపడటం లేదు, ప్రేమ అనేది అతని జీవితకాలం వరకు నిరీక్షణ లేకుండా సువాసనను ఇచ్చే పువ్వు లాంటిది. మరియు ఆ ప్రేమ ఎల్లప్పుడూ అవగాహన నుండి వస్తుంది. అది ప్రతిఫలంగా ఏమీ ఆశించదు మరియు ఇతరుల నుండి గౌరవాన్ని కూడా ఆశించదు మరియు దానిని స్వచ్ఛమైన ప్రేమ అంటారు. స్వచ్ఛమైన ప్రేమ ఇతరులను అర్థం చేసుకోవడం ద్వారా క్షమిస్తుంది మరియు ఇతరుల క్షమాపణ దేవునితో సమానం. "మీరు నాకు ఇది ఇవ్వండి మరియు నేను మీకు ఇస్తాను" అనేది లావాదేవీ తప్ప మరొకటి కాదు. లావాదేవీ ఉన్నచోట ప్రేమ ఉండదు. ఇప్పుడు మనం అడగాలి మన హృదయాలలో నిజమైన ప్రేమ ఉందా లేదా లావాదేవీ మాత్రమేనా?
Meeru curries easy ga simple ga chesi chupistaru, maaku ekkada kuda every day rain paduthundhi andi Vijaya garu. Very lovely andi chala bagundhi video andi 😊
ఎంతచక్కగా కోడలకి, కొడుకు కీ మానవలకి వండిపెడుతున్నావ్ అమ్మ 🙏 నీలాంటి అత్త ను అమ్మ ను కలిగి ఉండడటం అదృష్టం
Vijaya akka,meeru papani Ekthamma Ani pilichina atthamma annatle untundi,may God bless your children
Mee lanti peddavaallu intlo vunte nijamga illu swargame mee manavalu, pillalu chala adrustavantulu
నమస్కారం అమ్మ స్వచ్ఛమైన ప్రేమ ఉన్న చోట గాయపడటం లేదు, ప్రేమ అనేది అతని జీవితకాలం వరకు నిరీక్షణ లేకుండా సువాసనను ఇచ్చే పువ్వు లాంటిది. మరియు ఆ ప్రేమ ఎల్లప్పుడూ అవగాహన నుండి వస్తుంది. అది ప్రతిఫలంగా ఏమీ ఆశించదు మరియు ఇతరుల నుండి గౌరవాన్ని కూడా ఆశించదు మరియు దానిని స్వచ్ఛమైన ప్రేమ అంటారు. స్వచ్ఛమైన ప్రేమ ఇతరులను అర్థం చేసుకోవడం ద్వారా క్షమిస్తుంది మరియు ఇతరుల క్షమాపణ దేవునితో సమానం. "మీరు నాకు ఇది ఇవ్వండి మరియు నేను మీకు ఇస్తాను" అనేది లావాదేవీ తప్ప మరొకటి కాదు. లావాదేవీ ఉన్నచోట ప్రేమ ఉండదు. ఇప్పుడు మనం అడగాలి మన హృదయాలలో నిజమైన ప్రేమ ఉందా లేదా లావాదేవీ మాత్రమేనా?
Meeru curries easy ga simple ga chesi chupistaru, maaku ekkada kuda every day rain paduthundhi andi Vijaya garu. Very lovely andi chala bagundhi video andi 😊
Eee episode choodagane.
Maa athagarni thalachukunnanu.
Aavida chivarisaariga naa chetha charannam thinnaru.aaroju breathing prob raagane hospital lo admit chesaamu...five days icu unnaru comaloki velli poyaru..chala badha kaligindi..h antene bhayam. Nannu hospital lo cherpinchku Ani antoone unde vaaru.....manasu chala kaspadindi andariki.
Mmagaru intlone poyaaru.ayanaki bhaysme.
Apudu maa adapaduchu doctor daggarundi choosukundi.ayhagariki pellai astralia velli poyindi.raaleni paristhi
Mss athagaru aruguru kodalni ojela choosukinnaru.
Kalla kapatam theliyani maa manchi manishi..
Maa chivari maridiki koothuriga puttinatlu anipisthundi.achu aavidalane untundaa papa.
Manasuku daggarayina vaallu doiramayinapudu kalige bhada matallo cheppalem.
Superb aunty 😢yedipinchesaru
Amma badhapadakandi amma god bless you amma and your children ❤️
Very. hard working ammagaru
Good
లేదు మా నిజమే చెప్తారు పచ్చడి సూపర్ మా
Amma bhadhapadakandi amma❤
Good 👍👏
Vijaýa garu vsntaĺu + sanagalu supro superma🎉👌
Okka spoon nune lo oka endu mirchi vesi inguva jeera vesi tlimpu pedite manta vundadu.amma.nanyte vellulli kuda vestanu..
Nice
Kobbari deep lo pedithe two months vuntundhi,waterlo avasarm ledhandi
Vankay super. We prepare same way. tasty tasty.
Madam why you left with peravalli sisters
Easy kuralu pachalu chess chupinchandi please..💐💐💐💐
Etlainaa gunturu onkaya entha gujju gaa vuntundo mana kuralu pulu pandlu taruvate. Ee vurainaa.
Fashion flower
Vanta meere chestaru, mee kodalu job chestara? Vanta, pillala response meere teesukuntaru kada? anduke antunnanu😮
Mimalni okasari kalavani amma
Tappadugaa, bratakaligaa.
అవును అండీ ఎవరు చనిపోయినా 2 డేస్ దాకా మనసంతా దిగులు గా ఉంటుంది 😢
Why you miss your bujji amma
Eemma enduku bada padutunnaru yemyindi.
Mee peddamanumaralu ,achham meere .chinname valla mummy.
Memu u kuda ilage chest hamu
Medi owen house ana akka
Nee chyta vedios chudaka potti Dasanikami nastamu ladhu
Hi vijji aunty baadha padakandi nenu padmani babu MB B's lo join avutunnaadu bless cheyandi aunty