ప్రముఖ నటుడు హరిశ్చంద్ర పాత్రధారి నరహరి గారు కళా రంగములో దిశను మార్చుకొని కొత్త పుంతలు తొక్కుతూ భవాని శంకరుడిగా అలరించడానికి సమాయత్తం అవుతున్నారు ఆల్ ద బెస్ట్ నరహరి గారు బాగా పాడారు నవీన్ సార్ గారి ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నాను ఆటో మళ్ళి
చాల బాగా పాటని పాడినారు ఆ పాట పాడింది మా తాత గా అయేనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చాల చాలా సంతోషం మీరు ఇలాటి మధురమైన పాటలు ఎన్నో ఎన్నో పాడాలని కొరుకుంటూ మీకు మీ కుటుంబము వారి అందరికీ అందరి దేవుళ్ళ దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఆత్మ బంధువు డా.ఘంటసాల ప్రభాకర్ బాబు 🎉❤🎉
ప్రముఖ నటుడు హరిశ్చంద్ర పాత్రధారి నరహరి గారు కళా రంగములో దిశను మార్చుకొని కొత్త పుంతలు తొక్కుతూ భవాని శంకరుడిగా అలరించడానికి సమాయత్తం అవుతున్నారు ఆల్ ద బెస్ట్ నరహరి గారు బాగా పాడారు నవీన్ సార్ గారి ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నాను ఆటో మళ్ళి
Super Anna 🎉👌👌👌👌
👌👌👌👋👌👍🙏🤝
సూపర్ సూపర్ నరహరి గారు కమ్మగా ఉంది చక్కటి సంగీతం చక్కటి వాయిస్ సూపర్ కాంబినేషన్ బాగుంది
సూపర్ ఫాలోయింగ్ జూనియర్ విశ్వరూప చారి గారు
చాల బాగా పాటని పాడినారు ఆ పాట పాడింది మా తాత గా అయేనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చాల చాలా సంతోషం మీరు ఇలాటి మధురమైన పాటలు ఎన్నో ఎన్నో
పాడాలని కొరుకుంటూ మీకు మీ కుటుంబము వారి అందరికీ అందరి దేవుళ్ళ దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
మీ ఆత్మ బంధువు
డా.ఘంటసాల
ప్రభాకర్ బాబు 🎉❤🎉
థాంక్యూ సోమచ్ సార్ 🙏
సూపర్ సార్ 👌👌
👌👌👌💐💐💐
బాగుంది అండి 👍👌👏
,👌👌👌👌
Navin anna hormoni super
Super super super Venugopal j