మనలో ఉన్న టాలెంట్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ,ఏం చేయాలి అనేది చాలా క్లారిటీ గా చెప్పారు , ఇప్పుడు తెలుస్తుంది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మి వల్ల తెలిసింది thQ bro
Epudu vunna Busy prapancham looo Manakosam everyday oka content create chesi ela oka manchi useful information chepthunnapudu aadhi manaku use avthunapudu atleast like chesi support cheyali Bro...... prudhvi annaya keep doing 🤗🤗
అన్నా అమ్మాయలు కూడా ఎమ్ చెయ్యాలి అని తెలియక పుట్టింట్టిలో అమ్మ వాళ్ళ మాట అత్తింట్లో భర్త మాట వింటూ బ్రతికేస్తారు వాళ్ళ టాలెంట్ వల్లే మర్చిపోతారు ఎన్ని చెయ్యాలని వున్న సైలెంట్ గా ఉండిపోతారు నాకు తెలిసి చాలా మంది ఇలానే వున్నారు వారి కోసం ఒక వీడియో చెయ్యండి ప్లీజ్.....
అమ్మాయి గా puttadam nijanga వరమో shapamo thelidu kani chesukunna కర్మ లకి ఫలితం మో emo atthagarintlo anubavinchedhi చాలా untundhi ...100 కి 70 parsent ammayilaku .. న dhrustilo ఒక aadapilla ఈ రోజుల్లో అత్తారింట్లో manshyanthiga unte nijanga తను vry lucky.
మా విలేజ్ లో బాజీ గారు,కిషోర్ గారు,గెడ్డల వెంకటేష్ గారు,శేషు గారు ఎలా చాలమంది పనిని ప్రేమించి చేసేవారు ఉన్నారు తాపీ మాస్టర్లు...చిత్రకారులు కుడా రంగులు వేసేవారు చాల మంది ఉన్నారు! పామ్ ఆయిల్ గెలాలు నరకడమ్ లో టాలెంటెడ్! మా తాతయ్య తాటి ఆకులతో గొడుగు లు విసినకర్రలు చేసేవాడు.మా నానమ్మ అమ్మమ్మ కొబ్బరి ఆకులతో చీపురు కట్టలు చేసింది.మా నాన్న స్టేజ్ మీద సూపర్ సింగర్.అయన కాన్ఫిడెన్స్ తో సినీ సింగర్స్ ని కూడా వావ్ అనిపించగ ఎలా టాలెంటెడ్.మా బాబాయ్ ఫోటోగ్రఫీ లో టాలెంటెడ్.మా పెదనాన్న మా అన్నయ్యా టైలరింగ్ లో టాలెంటెడ్.మా రెండో పెదనన్నా సమోసా వేసి వాటిని అమ్మడం లో చాలా టాలెంటెడ్.మా మూడో పెదనన్నా విసినగెర్రలు చేసి వాటిని అమ్మడం లో చాలా టాలెంటెడ్.మా సాయి ఎందుకు పనికి రాడు అనేవాళ్ళు ఇపుడు మెడికల్ షాప్ లో 10 సంవత్సరాల అనుభవం మెడికల్ షాప్ వాడు మా వాడి ప్రతిభ కి అడ్వాన్స్ 1 లక్ష ఇచ్చాడు.బలం ఉన్నచోట ఎదగడం నేర్పుకోవాలి.మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్.❤
బ్రదర్ మీరు చాలా clear ga చెప్పారు బయ నేను నేర్చుకునే కొత్త పని ఏదైనా సరే వెట్టనే నేర్చుకుంట ప్రతి వర్క్ చూసిన వెంటనే వచేస్తది కానీ ఏది ఎంచుకోవలో తెలియట్లేదు బ్రదర్
After watching this full video I want to say just only one thing bro..... That is your parents are really really PROUD of having YOU.....wonderful talking very inspiring words... 🙏👌👍
Anna super ga chepparu🙏🙏🙏.entha clear ga cheppina vallanu nenu entha varaku you tube lo chudaledu.avaru enni motivation speeches cheppina manam a Pani chesthe success avutham clear ga cheppevallu leeru anna.kaani meeru cheppina oke oka mata "manam a Pani chesthe kastanga feel avvakunda aa panini enjoy chesthu chestharo aa panilo lo ne talent undi" Ani aa Pani chesthe meeru succes avutharu ani chepparu.Really meeru great.i think e video enka chala mandiki reach ayyela pedda platform meeda cheppithe enka baguntundani Naa alochana. Anna me number esthara meetho matladali
Avnanna nuvu cheppina vanni nijale eppati nundi na tolent kuda upayogindhi work chesi neneto nirupinchukunta anna mi matalu chala bhaga unnayi tqx anna
నువ్వు సుపర్ తమ్ముడు. ఇన్నాళ్లూ నచ్చని పనులు చేశాను. నా టాలెంట్ ఎంతో అర్థం అయ్యింది. కానీ కన్ఫ్యూజన్..... చాలా విషయాల్లో నాకు టాలెంట్ ఉంది. వంటలు, సాహిత్యం, saree machings. ఏది ఎన్నుకోవాలి?
Nen kuda oka teacher ga talent key support cheysta marks and ranks ki kadu, appudey different talent persons world ki useful avthar gift la, at the same time vallu happy ga enjoy their own talented fealds❤🎉😊mastaru....
Everytime everyday being strong is not possible. Today i felt little low and openend your podcast.I came out of my lowness and smiled. Thank you for your effort and time my friend. Lets be hopefull and work with our talent. ❤
Anna mi videos chusaka miku pedha fan iepoya mi chennal ni subscribe chesa mi matalaku inspire ie mimalni inspiration ga thiskuna tq😊 so much brother 🤗
15:21 haha ! Baaga chepparu prudvi bro , nenu na brother yedo imagine cheskoni vachham , kaani "anukkunna dokkati ayinadi okkstti " , E video 2019 lo chusi vunte na life verela vundedemo 😅 , no problem , mee pods na life change cheyyadam lo help avtai ankuntunna let's see . And Dubai vachheddam yedo cheseddam, dabbe dabbu , yentaina kastapadataa na pranam poyela pani chesta na family kosam, ani ankuntam boss!! , kaani ikkada vachhaka telustai yenni kothha problems vastayo ani , " 2 years work cheddam 1 years lo appulu kattesi 1 year money savings cheskoni india vachhesi yedaina chinna shop or chinna vyapaaram cheddam ankunnam " but antaa reverse ayyindi , idi 3rd year present maa debt 5 lakhs e roje lekkaveskunnam , dubai vachhe mundu only 1 lakh vundochhemo , so manam teeskune wrong steps mana life ni inka kastam ga chesestai . "" Doorapu kondalu nulupu ante bahusa ide ankuntaa mari ""
Sir mee video s am full fan sir actually meri cheap each information really try practically prove so meri elaga u and chala motivation videos thialane na asha sir menu megitha vallaki difference meri present mana chutupakkala jarigha every swift ovation thagattu chestharu don't worry sir meri cheap a every video motivate to me sir , tq sir.
మనలో ఉన్న టాలెంట్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ,ఏం చేయాలి అనేది చాలా క్లారిటీ గా చెప్పారు , ఇప్పుడు తెలుస్తుంది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మి వల్ల తెలిసింది thQ bro
నిజమే సార్ బాగా చెప్పరు నేను కూడ ఏదో చేయాలి అనుకుంటాను కానీ చెయ్యలేను కానీ నేను కూలి పనికి వేలాతాను ఏ పని చేసినా చాలా ఇష్టంతో చేస్తాను
Bro నీకు ఏం వచ్చో ఒక పేపర్ మీద రాసుకో దానికి సమయం కేటాయిస్తే సక్సెస్ అవుతావు
చాలా మంచి సూచనలు బ్రదర్. మీ మాటలతో చాలా మంది ఆత్మ న్యూనతని పోగొడుతున్నారు. అభినందనలు.
Epudu vunna Busy prapancham looo
Manakosam everyday oka content create chesi ela oka manchi useful information chepthunnapudu aadhi manaku use avthunapudu atleast like chesi support cheyali Bro......
prudhvi annaya keep doing 🤗🤗
Nanna nuvvu brathukuthunnav mammalni brathikisthunnav. Thank you
అన్నా అమ్మాయలు కూడా ఎమ్ చెయ్యాలి అని తెలియక పుట్టింట్టిలో అమ్మ వాళ్ళ మాట అత్తింట్లో భర్త మాట వింటూ బ్రతికేస్తారు వాళ్ళ టాలెంట్ వల్లే మర్చిపోతారు ఎన్ని చెయ్యాలని వున్న సైలెంట్ గా ఉండిపోతారు నాకు తెలిసి చాలా మంది ఇలానే వున్నారు వారి కోసం ఒక వీడియో చెయ్యండి ప్లీజ్.....
అమ్మాయి గా puttadam nijanga వరమో shapamo thelidu kani chesukunna కర్మ లకి ఫలితం మో emo atthagarintlo anubavinchedhi చాలా untundhi ...100 కి 70 parsent ammayilaku .. న dhrustilo ఒక aadapilla ఈ రోజుల్లో అత్తారింట్లో manshyanthiga unte nijanga తను vry lucky.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Adhi inthaka mundhu undedhi emo kani epudu amayilu atha garintlo evaru undatam ledhu andi inkoti Support chesey husband untey vadini mogga gudipisthunaru amayi pathakalam rojulu poyayi pelli ayina ventaney verey kapuram antunaru e generation amayilu😊😊😊
Epudu aithey husband Support cheyadam start chesthado akadey ahhh amayiki pogaru vasthundhi and job vachindhi ana pogaru ani untay ekado kutiko kotiko okarthi untadhi athagari intlo matalu vintu undedhi e generation lo amayilaku chepalsindhi em ledhu
L@@diksuchi95
చాలా బాగా చెప్పావు తమ్ముడు నీలో నన్ను నేను చూసుకున్నాను Thank you.... 👍👍👍
మా విలేజ్ లో బాజీ గారు,కిషోర్ గారు,గెడ్డల వెంకటేష్ గారు,శేషు గారు ఎలా చాలమంది పనిని ప్రేమించి చేసేవారు ఉన్నారు తాపీ మాస్టర్లు...చిత్రకారులు కుడా రంగులు వేసేవారు చాల మంది ఉన్నారు! పామ్ ఆయిల్ గెలాలు నరకడమ్ లో టాలెంటెడ్! మా తాతయ్య తాటి ఆకులతో గొడుగు లు విసినకర్రలు చేసేవాడు.మా నానమ్మ అమ్మమ్మ కొబ్బరి ఆకులతో చీపురు కట్టలు చేసింది.మా నాన్న స్టేజ్ మీద సూపర్ సింగర్.అయన కాన్ఫిడెన్స్ తో సినీ సింగర్స్ ని కూడా వావ్ అనిపించగ ఎలా టాలెంటెడ్.మా బాబాయ్ ఫోటోగ్రఫీ లో టాలెంటెడ్.మా పెదనాన్న మా అన్నయ్యా టైలరింగ్ లో టాలెంటెడ్.మా రెండో పెదనన్నా సమోసా వేసి వాటిని అమ్మడం లో చాలా టాలెంటెడ్.మా మూడో పెదనన్నా విసినగెర్రలు చేసి వాటిని అమ్మడం లో చాలా టాలెంటెడ్.మా సాయి ఎందుకు పనికి రాడు అనేవాళ్ళు ఇపుడు మెడికల్ షాప్ లో 10 సంవత్సరాల అనుభవం మెడికల్ షాప్ వాడు మా వాడి ప్రతిభ కి అడ్వాన్స్ 1 లక్ష ఇచ్చాడు.బలం ఉన్నచోట ఎదగడం నేర్పుకోవాలి.మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్.❤
అన్నయ్య నువ్వు చాలా బాగా 'అర్థమయ్యేలా చెప్తున్నావు💥👌🙏
మీరు మాట్లాడిన ప్రతి మాట నాకోసమే చెప్పినట్టు ఉంది నిజంగా సూపర్ ...మీ విల్లేజ్ బ్రో
బ్రదర్ మీరు చాలా clear ga చెప్పారు బయ నేను నేర్చుకునే కొత్త పని ఏదైనా సరే వెట్టనే నేర్చుకుంట ప్రతి వర్క్ చూసిన వెంటనే వచేస్తది కానీ ఏది ఎంచుకోవలో తెలియట్లేదు బ్రదర్
సమాజం ను బాగా చదివారు భయ్యా.. గ్రేట్ మీరు.. థాంక్స్
చాలా మంచి message ఇచ్చారు sir 😊సూపర్
Evarra Babu miru entha talent gaa unnaru miru exlent raju garu ❤❤
After watching this full video I want to say just only one thing bro..... That is your parents are really really PROUD of having YOU.....wonderful talking very inspiring words... 🙏👌👍
Manaki intrest unna dani daggariki velladame chala kastanga undi na situation ki😂😂😂 intrest unna dantlo dari ledu, dari unna dantlo happiness ledu😊😊😊
S
Super ga cheppinaaru, naaku confidence boost chesinaaru,hats off to you 😊
తమ్ముడు నాకన్నా చిన్నోడువియ్యన చాలా బాగాచెప్పారు బ్రో ❤️❤️❤️🌹🌹🌹
Thank you so much .....
Super bhayya baaga cheparu prati okkaru talented and great ,respect everyone's work👍
Anna super ga chepparu🙏🙏🙏.entha clear ga cheppina vallanu nenu entha varaku you tube lo chudaledu.avaru enni motivation speeches cheppina manam a Pani chesthe success avutham clear ga cheppevallu leeru anna.kaani meeru cheppina oke oka mata "manam a Pani chesthe kastanga feel avvakunda aa panini enjoy chesthu chestharo aa panilo lo ne talent undi" Ani aa Pani chesthe meeru succes avutharu ani chepparu.Really meeru great.i think e video enka chala mandiki reach ayyela pedda platform meeda cheppithe enka baguntundani Naa alochana. Anna me number esthara meetho matladali
Ide nenu first time Mee vedios chooddam....😍😍I really fall In love with your words,,,voice too😊nice vedio
నాకు మీరు చెప్పిన సబ్జెక్ట్స్ ఏ బాగా ఇష్టం❤
Anna what a explanation bindblowing, that is the one and only the truth❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super Anna exlent ga chepparu thQ so much tu ur motivation video
పృథ్వి మమా ❤❤
Anna meru ammayila gurinchi kuda motivated video cheyandi kontha mandhi ammayilu kuda thama identity kosam kastapadatharu
Hi
Thank you bro...for the great words......
అరె ఎం చెప్పినవ్ కాక మస్తు అనిపించింది i like ur speach ❤
Mi matalu chala mandiki vupayogapadela vuntunnai thankq bro
Super sir your way of talking fantastic and mind blowing
Love you sir
Thank you anna ne valiable words cheppinandhuku 😊😊😊
Thanks bro talent gurinchi cheppi andhuku❤
Avnanna nuvu cheppina vanni nijale eppati nundi na tolent kuda upayogindhi work chesi neneto nirupinchukunta anna mi matalu chala bhaga unnayi tqx anna
Thank u brother God bless u❤❤
Annaya super 💯 correct ga chepparu girl s kosam eminaa video cheyyandi please 🥺🥺
Hi prudvi garu nice . exactly.
Hi 👋🏼 TQ prudvi garu
సూపర్ బ్రో ...👌👌👍చాలా బాగా చెప్పారు
Business chesi andulo success ayi naluguriki upadi chupinchina ladies gurinchi oka vedio cheyandi brother
Mee matallo yedho magic undhi sir.......prathi mata exlent
Brother chala baga cheppav. 👌👌👌
నువ్వు సుపర్ తమ్ముడు. ఇన్నాళ్లూ నచ్చని పనులు చేశాను. నా టాలెంట్ ఎంతో అర్థం అయ్యింది. కానీ కన్ఫ్యూజన్..... చాలా విషయాల్లో నాకు టాలెంట్ ఉంది. వంటలు, సాహిత్యం, saree machings. ఏది ఎన్నుకోవాలి?
ఫుడ్ వీడియోస్
Bro amazing speech నిజాలు చెప్పావ్ great 👍 All the best 👍👍👍 bro
Chala Baga cheperu bro tq so much 😊
Super annaya nice massage
I got tears bro....❤its helped me alot
Thank you bro meeatalu vintunte entho dhyeryam vastundi 🤗
Prudhvi garu your real life story..❤
You are first youtuber anna i have ever seen😊evey word is precious from you
I really love your words brother❤. I really really like your support
Naku cooking and teaching and motivation others in good matters, singing🎤 ........creativity❤🎉😊
Nen kuda oka teacher ga talent key support cheysta marks and ranks ki kadu, appudey different talent persons world ki useful avthar gift la, at the same time vallu happy ga enjoy their own talented fealds❤🎉😊mastaru....
Everytime everyday being strong is not possible. Today i felt little low and openend your podcast.I came out of my lowness and smiled. Thank you for your effort and time my friend. Lets be hopefull and work with our talent. ❤
Avunu sir, currect ga chepparu
Super anna nima talu😊😊😊😊 🙏❤️♥️
Super annaya Baga cheparu
Anna mi videos chusaka miku pedha fan iepoya mi chennal ni subscribe chesa mi matalaku inspire ie mimalni inspiration ga thiskuna tq😊 so much brother 🤗
Avunanna Mee maatalu ento mandiki chala dairyanni Aatma samtruptini kaligistayi🙏👏👌✨
Chala baga cheppav babu
Chala Baga chepparu annaya 😊😊😊😊😊
Thank you... Annaya
Super annaya wonderful video ❤❤❤ meeru matlade vidanam chala baguntundi annaya 🎉
Good msg brother tqqq❤
Great words brother 👏💯😊
Excellent video anna....This video inspiring me..Tq anna❤❤🤝🤝😊
15:21 haha ! Baaga chepparu prudvi bro , nenu na brother yedo imagine cheskoni vachham , kaani "anukkunna dokkati ayinadi okkstti " , E video 2019 lo chusi vunte na life verela vundedemo 😅 , no problem , mee pods na life change cheyyadam lo help avtai ankuntunna let's see .
And Dubai vachheddam yedo cheseddam, dabbe dabbu , yentaina kastapadataa na pranam poyela pani chesta na family kosam, ani ankuntam boss!! , kaani ikkada vachhaka telustai yenni kothha problems vastayo ani , " 2 years work cheddam 1 years lo appulu kattesi 1 year money savings cheskoni india vachhesi yedaina chinna shop or chinna vyapaaram cheddam ankunnam " but antaa reverse ayyindi , idi 3rd year present maa debt 5 lakhs e roje lekkaveskunnam , dubai vachhe mundu only 1 lakh vundochhemo , so manam teeskune wrong steps mana life ni inka kastam ga chesestai . "" Doorapu kondalu nulupu ante bahusa ide ankuntaa mari ""
Thanks so much sir, na talent my memory power nenu epu varaku use chyldu epudu chasta
Super
Brother your speech is very nice thank you
Thanks anna for your valuable information it was help to me
Great words anna
Brother malati valakosam nuvvu cheppe prathi mata chala valuable thanku brother
ఆన్న నాకు టాలెంట్ ఉంది అని నమ్మకం ఉంది కానీ ఎవరు గుర్తుoచడం లేదు అన్న మీరు మంచి మెసేజ్ ఇచ్చారు అన్న 🙏🙏👍🏏🏏
Meeru chala baga chepthunnaru andi konchem fan pettukondi sweat vosthundhi
Am speech bro super aslu
Anna chaala thanks for your help ❤❤😊
💯 nejame bro super ga explain chesav Bro
Meeru video ki pettina title ki 💯% nyayam chesthunnaru
Thanks annaya ma kosam e video chesinandhuku
NiJamey Cheppaarandi. Chaalaamandhi ILaaney Unnaaru. Prathee Vishahamlo Itharulatho Polchukuntoo Nenu Waste Anukuntoo Thana Own Talent Nu Gurthinchaleka Pothunnaaru Chaalamandhi. Great Video Bro.
అన్న మీరు మంచి మాటకారి
Super, Thammudu
Bro meeru cheppindhi superb nannu nenu chusukuntunanu nenu gopponni avuthanu meelaga matalu cheppi gopponni avuthanu
Super bro chala bagaa chepparu
Sir mee video s am full fan sir actually meri cheap each information really try practically prove so meri elaga u and chala motivation videos thialane na asha sir menu megitha vallaki difference meri present mana chutupakkala jarigha every swift ovation thagattu chestharu don't worry sir meri cheap a every video motivate to me sir , tq sir.
Nee videos kosam still waiting annaya ❤❤❤
I enjoyed writing codes
Super anna,entha manchi ga cheparoo, really your doing great job.such an useful content you shared. tq
Ananya all the best
Tq తమ్ముడు ఐయామ్ ఏ రిచ్
Super sir
Thank you
Self Confidence Build avthundi.. Bro.. thank you
Superb explanation
All workers is talentars super cheppav bro
Evari works varidhi ❤❤
❤❤❤❤ love from alluri (paderu)🇮🇳
👏👏👏👏 take a bow to u bro
Anna manishi loni talent ni ela telusukovalo superga example s ichi chupinchavu anna
ఎండింగ్ అదిరింది boss
Super ga chepav Anna, pellina ammailu atu puttintlo itu athavarintlo pade matalu, ibhandulu Ela handle cheyalo vedio chey anna😊
Last dialogue super anna🎉
I will follow brother