Session 2 | ఆది కాండము నుండి మనము, మన మూలాలు | We and Our Origins From the book of Genesis

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024
  • MC Paul, Rev. Sudhakar Mondithoka, Rev. Edward William, Suresh Vanguri with John Christopher

Комментарии • 24

  • @thengellakejiya9523
    @thengellakejiya9523 16 дней назад

    True sir, Prosperity is Making the god centred to man centred belief

  • @syamalaborra2589
    @syamalaborra2589 16 дней назад

    Vandhanalu nanna Garu . I am very glad to re union. Really our god is speaking to us and our prayers .praise the lord alleluia . Please pray for my family to obtain salvation.🎉

  • @babykamala5350
    @babykamala5350 17 дней назад

    Good morning brother Edward Williams Garu

  • @thengellakejiya9523
    @thengellakejiya9523 16 дней назад +1

    But persons who is in depression and necessity will quickly attracts the prosperity gospel.

  • @VijayaKumari-fd6cv
    @VijayaKumari-fd6cv 17 дней назад

    Praise the lord

  • @chinagaiahmanda5325
    @chinagaiahmanda5325 17 дней назад

    ఆదికాండము 1:3, 5 TELUBSI
    [3] దేవుడు-వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
    [5] దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
    వెలుగు అంటే ఏమిటి అసలు అస్తమయం ఉదయం సూర్యుడు లేకుండా ఎలా సాధ్యం అవుతుంది ఏది అస్తమించినది
    వివరణ ఇవ్వగలరు

  • @TheRajpeter007
    @TheRajpeter007 17 дней назад

    Anna, all these 9 Avatars or stories or history

  • @pottavijaya
    @pottavijaya 17 дней назад

    Sudhakar anna cheppedi ardham kavadam ledu మేము మీ స్థాయిలో ఆలోచించలేక పోతున్నాము
    మా స్థాయిలో మాకు వివరించి చెప్పండి

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 17 дней назад

    మిత్రమా సుధాకర్ గారు సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమిటి

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 17 дней назад +1

    మిత్రమా రవి గారు హెబ్రీ అని పెట్టారు కాని బైబిల్ నుంచి చూపించండి ఒకసారి

    • @ravikiran3691
      @ravikiran3691 16 дней назад +1

      బైబిల్ లో ఉన్న మొదటి 5 పుస్తకాలు రాసింది మోషే, అవి హీబ్రూ భాషలోనే రాశాడు. అంటే అప్పటికి భాష పూర్తిగా అభివృద్ధి, పరిణామం చెంది వుంది, అంతకు ముందు అబ్రాహాము తో, ఇంకా ముందు నోవహు తో మాట్లాడిన దేవుడు ఆదాము తో కూడా ఒక భాష మాట్లాడాడు కదా, మరి ఆది హీబ్రూ ఎందుకు కాకూడదు? ఆదాము తన పిల్లల తో, భార్య తో మాట్లాడిన భాష తరువాత తరాలకు వస్తుందికదా, మీరు అడిగినట్లు బైబిల్ లో చూపించమంటే, కష్టం, దేవుడు పలానా వ్యక్తి తో పలానా భాష లో సంభాషించాడు అని ఉండదు కదా, అసలు మీకు ఏమి కావాలి, కొంచం క్లియర్ గా చెప్పండి బ్రదర్

    • @ShaikAbdhul_0
      @ShaikAbdhul_0 16 дней назад

      @ravikiran3691 ఫలానా భాష అని ఉండాలి మిత్రమా ఎందుకు అంటే. దేవుడు మానవుడు మెదటి మాట లు అది హెబ్రీ భాష అని ఖచ్చితంగా కావాలి.

    • @ShaikAbdhul_0
      @ShaikAbdhul_0 16 дней назад

      @@ravikiran3691.మిత్రమా. మోషే కాలంలో రాయబడిన విషయం గురించి కాదు ఆదాము.దేవుడి భాష.

    • @ravikiran3691
      @ravikiran3691 16 дней назад

      @@ShaikAbdhul_0 మీ అభిప్రాయం ఏమిటో చెప్పగలరు

    • @ShaikAbdhul_0
      @ShaikAbdhul_0 16 дней назад

      ​@@ravikiran3691.మిత్రమా. హెబ్రీ భాష అప్పుడు కూడా ఉంది అని మీరు చెప్పారు కాబట్టి. మీరు బైబిల్ నుంచి చూపించండి

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 17 дней назад

    మిత్రులారా బైబిల్ లో దేవుడు అయిన యెహోవా మరియు .ఆదాము మాట్లాడిన భాష ఏంటి పండితులారా

    • @ravikiran3691
      @ravikiran3691 17 дней назад

      Hebrew

    • @ShaikAbdhul_0
      @ShaikAbdhul_0 17 дней назад

      .​@@ravikiran3691.మిత్రమా బైబిల్ నుండి నాకు చూపించండి. ఖచ్చితంగా బైబిల్ నుంచి మాత్రమే ఆ బాష అని

    • @ShaikAbdhul_0
      @ShaikAbdhul_0 17 дней назад

      ​@@ravikiran3691మిత్రమా బైబిల్ నుంచి పెట్టండి