A joke on election promises by different parties: మగ దోమ : (ఆడ దోమతో) డార్లింగ్- నీకోసం సింహాన్ని వేటాడి తీస్కొస్తా. ఆడ దోమ : సర్లే ఇక పడుకో... మగ దోమ :ఏనుగుని కుట్టి దాని రక్తాన్ని నీకోసం తీస్కొస్తా. ఆడ దోమ : సర్లే.. ఇక పడుకోలే... మగ దోమ : నిన్ను బెంజి కారులో ప్యారిస్ తీస్కపోతా. ఆడ దోమ :ఓకే.. ఇక పడుకో.. మాట్లాడకు... మగ దోమ : ఏంటి నమ్మకం లేదా.. నీకోసం 100గ్రా. బంగారు గొలుసు తీస్కొస్తా. ఆడ దోమ : ఇక పడుకోరా సచ్చినోడా... ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకుల్ని కుట్టి, ఇంటికి రావద్దని నీకెన్ని సార్లు చెప్పాలి?
Jai TRS🎉🎉❤❤
Jai KCR Sir
Jai reventh reddy
A joke on election promises by different parties: మగ దోమ : (ఆడ దోమతో) డార్లింగ్- నీకోసం సింహాన్ని వేటాడి తీస్కొస్తా.
ఆడ దోమ : సర్లే ఇక పడుకో...
మగ దోమ :ఏనుగుని కుట్టి దాని రక్తాన్ని నీకోసం తీస్కొస్తా.
ఆడ దోమ : సర్లే.. ఇక పడుకోలే...
మగ దోమ : నిన్ను బెంజి కారులో ప్యారిస్ తీస్కపోతా.
ఆడ దోమ :ఓకే.. ఇక పడుకో.. మాట్లాడకు...
మగ దోమ : ఏంటి నమ్మకం లేదా.. నీకోసం 100గ్రా. బంగారు గొలుసు తీస్కొస్తా.
ఆడ దోమ : ఇక పడుకోరా సచ్చినోడా...
ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకుల్ని కుట్టి, ఇంటికి రావద్దని నీకెన్ని సార్లు చెప్పాలి?