అవును అమ్మ ఎంతగా పరిపాకత్వం చెందాను అంటే.....చిన్నప్పుడు నేను నల్లగా ఉన్నాను అని కన్న తల్లి అవమానించేది......నా మొగుడు నేను నల్లగా ఉన్నాను అని వేరే ఆడదానితో వెళ్ళిన నా మనసు చెక్కు చెదరలేదు.....ఏడ్చిన మొదట్లో....కాని ఇప్పుడు అనిపిస్తది ఇవ్వని శాశ్వతం కాదు కదా అని....కానీ నా జీవితం లో ఇలాంటి సంఘటనలు జరిగినావి కాబట్టే భక్తి మార్గం లోకి వచానేమో.....ఇది కూడా నా మంచికే లే అనిపిస్తది....నా జీవితం ఒకసారి వెనుకకి తిరిగి చూస్తే కష్టాలు కష్టాలు.....అయినా ఎధో శక్తి నన్ను నడిపిస్తుంది......🙏🙏🙏
🙏హరే కృష్ణ 🙏అక్క..మీ వీడియోస్ రోజూ ఫాలో అవుతాను..మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు..ఇలాగే మాకు మంచి విషయాలు చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేయాలి అని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏 ❤హరే కృష్ణ❤
Thank you amma ❤,kastalu thattukoleni sthiti vachhinapudu,sriramadasu ramunni koppadinatlu Eswarunni koppaddanu gani yeppudu mahadevunni vadhilipettaledhu,na last breath lo kuda eswarude Lalitamma ne unadali Ani na korika.om namah shivaya ❤🙏🙏🙏🙏.
నేను ఒక ఆరు నెలలు క్రితం చాలా సమస్యలతో deppression లో ఉండి suicide ఆలోచనను చేశాను కానీ నాకు మూడు నెలల నుంచి ఏ సమస్య నన్ను బాధ పెట్టడం లేదు! రోజు లలిత సహస్రనామం చదువుత! నాకు తెలిసినట్టుగా పూజ చేసుకుంటా!
I claim this energy Tq tq tq universe gratitude gratitude
💯 Parsent Carecte
అవును అమ్మ ఎంతగా పరిపాకత్వం చెందాను అంటే.....చిన్నప్పుడు నేను నల్లగా ఉన్నాను అని కన్న తల్లి అవమానించేది......నా మొగుడు నేను నల్లగా ఉన్నాను అని వేరే ఆడదానితో వెళ్ళిన నా మనసు చెక్కు చెదరలేదు.....ఏడ్చిన మొదట్లో....కాని ఇప్పుడు అనిపిస్తది ఇవ్వని శాశ్వతం కాదు కదా అని....కానీ నా జీవితం లో ఇలాంటి సంఘటనలు జరిగినావి కాబట్టే భక్తి మార్గం లోకి వచానేమో.....ఇది కూడా నా మంచికే లే అనిపిస్తది....నా జీవితం ఒకసారి వెనుకకి తిరిగి చూస్తే కష్టాలు కష్టాలు.....అయినా ఎధో శక్తి నన్ను నడిపిస్తుంది......🙏🙏🙏
అవును ఏది జరిగినా మన మంచికే
I will have to prove myself. I have confidence. I have 100% clarity with my devotion. Saibaba can save me in my life.
,.... Yogeshwar.
. .,....
Good morning madam ❤❤🙏🙏🌹
అమ్మ నమో నమః. 🙏🕉️
🙏హరే కృష్ణ 🙏అక్క..మీ వీడియోస్ రోజూ ఫాలో అవుతాను..మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు..ఇలాగే మాకు మంచి విషయాలు చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేయాలి అని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏
❤హరే కృష్ణ❤
ఓం నమః శివాయ 🌹🌹🌹🌹🌹🙏
154 మనల్ని రాటుదేలేలా భగవంతుడు చేస్తాడు. సున్నితంగా ఉంటే పనికి రాదు. పారబ్ద కర్మలు అనుభవిస్తు సుఖాలలోకి మనం వెళ్తాం. ఓమ్ నమో నారాయణాయ🙏🙏🙏
Thank you so much for sharing this good things
శ్రీ శివాయ గురువే నమః
❤❤❤❤❤❤❤
Om నమః శివాయ 🙏🙏🙏
Om namah shivaya
Om namaha shivaya om bham bhairawaya namaha 🎉🎉🎉🎉🎉
Meeru bagundali akka maku manchi Vishayalu cheptunaru🙏👏👏👏🌺
Avunu meru cheappindhi nejamey sister naku kuda jarigindhi
Adi naaku swaanubhavam jarigindi
Entante inthaku mundu chinna samasya vaste chaalaa baadha pade daanni,ippudu kastam vachina kaani devude samasyani tappinstaadu ani dhairyangaa undi
Yes akka meru cheppindi correct. Nak kuda alage ayindi. Om namah shivay 🙏🙏
Super video akka 🎉❤
Tq sis
Thank you amma ❤,kastalu thattukoleni sthiti vachhinapudu,sriramadasu ramunni koppadinatlu Eswarunni koppaddanu gani yeppudu mahadevunni vadhilipettaledhu,na last breath lo kuda eswarude Lalitamma ne unadali Ani na korika.om namah shivaya ❤🙏🙏🙏🙏.
నేను ఒక ఆరు నెలలు క్రితం చాలా సమస్యలతో deppression లో ఉండి suicide ఆలోచనను చేశాను కానీ నాకు మూడు నెలల నుంచి ఏ సమస్య నన్ను బాధ పెట్టడం లేదు! రోజు లలిత సహస్రనామం చదువుత! నాకు తెలిసినట్టుగా పూజ చేసుకుంటా!
Amma 🙏naku kalalo mallepuvulu. kosthunatu vanchindi emiti arudam
మనసు యెక్క తత్వం స్పందించడం.
కాకూడదు ఏంటమ్మ?
మనసు రాయి అవ్వకూడదమ్మ. అప్పుడు మనిషి అసురుడు ఐపోతాడు.
నేనన్నది కష్టాలకు అవమానాలకు అపనిందలకు స్పందించకుండా ఉండాలీ అనీ.
@chudamani812 😊ఓహో.?మనసు ను వివేకం తో ఉంచండనా......హీన విషయాలను అంటించ వద్దు అనీ???!!
అంగీకరించ తగ్గదే.
Akka. Nenu. Nakodukunu. Pogottukunnappudu. Hchala. Edchanu. Edhi. Edh. Inkanenu. Yer
Hi akka 🙏❤
Good morning sister❤❤❤❤
Good morning 🌄 Naana ❤️
Kalalo ganeahudu prathungira maa and kali ammavaru vasthe enti Dhani Arthas aunty
Amma naaku kalalo meegada colour lo saree tho unna oka ame kalalo vachindhi Amma ameku nenu food pettina
మంచి కల
good morning madam
Good morning
Good morning 🌞❤❤