Future అంత Electric Vehicles దే - TV9 Exclusive
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Future అంత Electric vehicles దే - TV9 Exclusive
IPL 2020 Live Score Update : www.tv9telugu....
Watch iSmart News latest episode: • iSmart News
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
Visit Website: www.tv9telugu....
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#Future అంత #ElectricVehicles దే - #TV9Exclusive
సోలార్ ప్లాంట్లు దగ్గరే ఛార్జింగ్ పాయింట్ పెట్టాలి +ప్రతి 30కిలోమీటర్లుకు ఒక పాయింట్ సోలార్&గాలిమరలు ద్వారా విద్యుత్ సరఫరా ఉంటే చాలా చాలా చాలా మంచిది అలా అయితేనే పర్యావరణనికి మంచిది
అన్ని మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ , కార్ లు, బస్ లు ,ఆటో లు , సిటీ బస్ లు నడపాలి. Pollution బాగా తగ్గి ప్రజల health బాగుంటుంది.
Agreed with you
@@rammohan8083 llpllllllpllllllplllpl
@Secret World solar, automatic gaa Anii set avuthayi mundhu janalu use cheyatam modhalu pedithe...
పెట్రోల్ ధరలు పెరగడం లేదు ఎన్నడూ లేనివిధంగా క్రుఢ్ ధరలు పడిపోయాయి
ధరలు తగ్గించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పేరుతో దొబ్బుతున్నరు
STATE governments oppukunte GST kindha petrol vasthundhu, vallu oppukoru..
🌍🌎🌏🎄⛪
S subbaraju
@@ArunKumar-pp6tc state governments asking gst deficit or loss recently how much gst central government is allocated nominal amount. If asking why gst is contribution to state is low saying act if God. People want most high speed battery charging with 5 to 10 minutes charging to run 400 kms expected it is challenging in electric vehicles. Only hybrid vehicles are best solution
@@chiruraju1306 .
దేశం మొత్తం లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం మంచిది
Anni Vehicles charging stations kosam malli crude eh use cheyali .
Efficient ga vunde battery ante lakhs lo vuntundi price
S3sshs
యి మాట ఇంధనం కొనకుండా చెప్పు.. వాగుకు
@@balaskandhambadipudi2936 nvu battery em seperate konnav bro... U just need to charge it and price will be less for sure while compared to petrol or diesel and it is eco friendly.
@@balaskandhambadipudi2936 s 93.000nuchi start unnai manchi battary antey koncheym cost akkuva ne untadi memu sel cheystunnamu miku kavali antey cheyppandi
Every 10kms have 1 charging station is good and at a time 50 vehicles charging capacity it's good of my opinion
మీరు ఏ విషయం చెప్పినా ఆవేశంగా మాట్లాడుతారు
Solar power is best remedy for power plants
no its not, it takes lot of land
Solar roof tops
Yes. Solar power with storage is best solution for power needs and pollution.
@@fortruegood8591 👍
Car top ni solar panels technology tho chasata car running lo battery charging kuda avutundi
ledu bro... anta chinna solar pannel cant even charge that for 5 min.. kaani min 5 lak ektra untadi
టూ ఇన్ వన్ వాహనాలు చాలా మంచిది ఎలక్ట్రికల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ రెండు విధాలుగా పని చేయాలా 👍
Diesel car laku electric kit pettukovachaa?
Entha sodhilo rate matram cheppale...
Correct news India economy save foreign reservs
ooooop89899999999999999999o99999999o99o9o8o999999oo99988999o9o999999oo99999999o99o999o9o9999999ppppppopppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp lo o please o no prescription problem is prohibited possible price of rs please provide provide provide about the author o please 🥺 please provide us provide please o please o please o o o no lo and o o no problem please 🥺 o o please provide us provide
The future is Fuels cells (Hydrogen) and Liquid metal batteries, not Lithium-Ion battery.
Electric wehicles must use in this time everyone give most important to Electrical wehicles
All vehicles scooter, bike, car, Auto, Bus, LORRYS ఇలా అన్ని electricals is superb
Pollution బాగా తగ్గుతుంది
Solar best
i support electrie vehicles because it does not cause pollution it good for all
Full charging ki aentha time paduthadi
Fast charging should be develop
నిజంగా అనుకుంటే అదే ఫైనాన్స్ ప్రాబ్లం అదే ఫైనాన్స్ డీజిల్ గాని పెట్రోల్ గాని ఇచ్చే పండ్లు ఇచ్చినట్లు ఉంటే బాగా ఇది ఇంప్రూవ్ అయితది కానీ మన గవర్నమెంట్ ఉంది కదా ఫైనాన్స్ కంపెనీ గాని బ్యాంక్ గాని ఎంత ముందుకు సాగడానికి ప్రయత్నం చేయరు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తొక్కి వేస్తారు ఇది వార్తలు
Speed level can't reach same as petrol and diesel engine. It only work in cities and long drive doesn't works it will take some more time to take place.
Thanks to telugu states governments.
Appudu electricity charges penchali ade magiccu, edi vachina rates taggavu
But , manufacturing units has to set up by esteemed companies!!
కార్ & బైక్ కు
సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేస్తే సోలార్ కరెంటు ఉత్పత్తి అవుతుంది
మనదేశంలో లో ఎండలు ఎక్కువ కాబట్టి సోలార్ కరెంట్ ఈజీగా ఉత్పత్తి
ఉత్పత్తి అయిన రెండు బ్యాటరీ కి సప్లై ఏ విధంగా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
ఆ విధంగా ప్రయత్నం చేయాలి
Petrol cost peragadam ledu..government penchutundi kada? Next power charges penchutaraa ?
We are 10 years too late and charging ecosystem offered by Indian companies is substandard right now.govt must make sure high quality charging charging centers must be provided...
Music, arupulu aapesi normal ga kuda chepochu. Video information ni 5 min lo sutthi lekunda chepochu
H
Yes brother
Thank you to Andhra Pradesh and Telangana state governments from the global climate by me as a environment lover.....I m very happy to heard this.
Petrol station ki samanamaina e charging stations and battery back up and durability undali
Already succeess avvindi bro cars lo future lo mottam Ive untayi
Awareness ledu, konatledu antunnaru malli full demand antunnaru. Ento ee news!
🤣🤣
Super comment
Ok... but battery life eppati varaku untundi.... Enni days ki change chesukovali....
మరి అన్ని e bikes కోసం కావల్సిన power ఎక్కడ నుండి ఎలా తయారు చేస్తారు.
భవిష్యత్తు లో యూనిట్ 25/ అయితే
రైతులు power ఎలా ఇస్తరు.
Solar power tho easy
5 rupees karchu aitundi power ki 100 klo mitares ki memu seel cheystunnam sir miku bandi kavali antey cheyppandi
pollution tagguthundi but karchu bhvisyttulo petroltho samanamga chestharu mana medhavulu.rates top Lo unnai subsidy kuda kalipi penchi subsidy isthunnaremo
We want full review about Revolt...?
Wt is the process for electric charge station. Please reply if anyone knows
You can charge ur electric scooter from normal 5amp home socket, for electric car 15amp socket is enough for charging.
antha ledu no electric, ha power thayaru cheyadaniki entha pollution vastundi power plant lo, oka sari battery pothe sagam rate battery ki pettali
Can use renewable power like solar
Renewable energy solar , hydro , wind turbine vunnaya kada , see renewable energy companies in india.
అంతా బాగానే ఉంటుంది.. కానీ ఈ వాహనాలు కాలుష్యం తగ్గటం సుభ పరినామం..కానీ ఈ వాహనాలు సైలెంట్ గా.. నిశ్శబ్దంగా వెల్తుంటై పాదచారులు గమనించక .. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.... కాబట్టి ముందుగా వారిని జాగ్రుత పరిచే చర్యలు తీసుకోవాలి.హెచ్చరికలు ఉంచాలి.ఈ హరిత మార్పులు కాలుష్యం తగ్గటం.. ఆరోగ్యానికి నాంది ఔతుంది .మంచి. కార్యక్రమం
Solar panels use cheyochuga for charge battery
Same doubt
అసలు చార్జింగ్ పెట్టి అవసరం లేదు కిట్టు చేస్తే ఎక్కడ ఏ బండి అయినా అవసరమే లేదు ఆటోమెటిగ్గా ఎలక్ట్రిషన్ ఎలక్ట్రికల్ వెళ్ళిపోతుంది
అవును వాటిని తొందరగా తయారు చేయండి.....
Pure petrol dhorakadam ledhu. Kirosin add chesthunnaru. Engines paadavuthunnay. Electric vehicles raavaali.
మొత్తం electric vehicles ..no polution అంటున్నారు ... అన్ని అవసరాలకి సరిపోసరిపోయేటంత electricity ఎక్కడ నుంచి produce చేస్తారు?
Is it tested in Hyderabad rainy season with more than 4 feet water logging ⚡⚡⚡
Charging points ఏర్పాటు చేయాలి
It's correct
Electronic vehicles motor sound no no accident confirm
For every 1km electric charge stations should be available. Ready made battery should be available. Branded vehicles should provide electric vehicles. Sevice stations should be available. Then only it will workout. Price of the vehicle should be economical.
కాకినాడ లో ఉన్న గుజరాత్ పెట్రోలియం, రిలయన్స్ పెట్రోలియం సముద్రలోతు నుంచి పెట్రోల్ తోడడం ఆఫ్ చేయాలి, ఈ ఎలక్ట్రికల్ వాహనాల వ్యాపారం అంబానీ, ఆదానికి అప్పగించాలి అప్పుడు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది.....
Battery life entha...?
Battery cost entha..?
All vehicles are Okey but what about trucks with heavy bulky load
ongc వాళ్ళ తిక్క కుదరాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి
భవిష్యత్తులో విద్యుత్ వాహనాలదే పై చెయ్యి. వర్తమానం ఎలా ఉన్నా భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా ఉండబోతుంది అనడంలోఎలాంటి సందేహం లేదు.
నేను ఎలక్ట్రికల్ బైక్ కొనాలని వెళ్తే సరైన సమాధానం కోసం చెప్పలేదు రేటు కూడా ఎక్కువ ఉంది సామాన్య ప్రజలకి సరైన అవగాహన కల్పించడం లేదు అందుకే పెట్రోల్ బైక్స్కొంటున్నారు కంపెనీ వాళ్లు సరైన అవగాహన సరైన టైం చెప్పరు అందుకే మన రెండు రాష్ట్రాల్లో ఎక్కువ బైక్ అమ్మకాలు జరగడం లేదు సరైన అవగాహన కల్పించి ప్రజల్లో సరైన ధరలు అందుబాటులో ఉంటె కొంటారు
Sir na daggara anni doubts ki samadhanalu cheyptamu miku bandi kavala miku avagahana estamu
ఎడారి దేశాల్లో ఇక ఎడారే.
Cost is very high. No assurance for offered milage.
In kcr power state 💪✊✊
Price cheppaledu
How can protect in rainy season
Good electric ⚡️
electric Bikes and scooters should need mileage of 200to300km mileage with that customer will buy the electric vehicles
Charge cheyadhaniki petrole ಪಂಪ್ laga charge points cheste 90 shatam chargeing vehicles 👍👍
Hi cost undali
ఎలక్ట్రానిక్. ట్రాక్టర్లుచిన్నపాటిసవ్నకారురైతులకుఅందుబాటులోచిన్నపరికరాలకుసహౌయపడండి
Dialogs api explain cheyandi plz
Main ga power stations plenty ga unte.Anni petrol stations lo electric source petaali
Retu lakshalalo appudu alakonali
పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు ఎక్కడ పెరిగాయి...అంతర్జాతీయ మార్కెట్లో చాలా తక్కువగా వుంది. ఇండియా లోనే ఎక్కువ రేట్లు ఉండేది..
Main minus charging time 6 hrs👍
I have upto june 2018 electric scuty undi..vaitung buy electric car..like MG or KIA
నా దగ్గర ఎలక్టిక్ బైక్ ఉంది
Who will wait for one or two hours at charging points to charge vehicles
There are fast charges
మన రాజకీయ నాయకులకు డబ్బుల పెట్రోల్ డీజిల్ మార్గం ద్వారా దందుకుంటారారు,అలంటిది ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లోకి వస్తే electricity tariif rates kuda penchestaru...
Battery 3 years warranty
Battery price 40000+ electric bill total amount 60000
Electric scooter bill
Petrol scooter 3 years
3 years petrol price 70000
Electric scooter vs petrol scooter different
ఎందుకమ్మా మల్ల కరెంటు చార్జీలు పెంచడానికి కాలుష్యం ఏమోగానీ ఇప్పుడు పెట్రోల్ ఏల ఎలా పెరిగిపోతుంది రేపు కరెంటు చార్జీలు కాంతి విద్యుత్ చార్జీలు అని అలానే పెరిగిపోతాయి
దేశం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి
నిజమే
I am already buying 2 electric vehicle before one year.
I don't have any problems on using e vehicles
only one problem in e vehicles charging time & charging stations.
no more charging stations in India so people can't interest to buy ev's
kattelapoyyi nunchi Gas alavatuchesaru ippudu gas rates aakasannantuthunnai tarvatha electric v paristhiti anthe
8kw charge in home 56kw charge need for vehicles
Veera electric vehicles in ananthapur.
Hi
Dont worry next 20 years lo earth lo unna oil aipothundi so electric thappa vere option undadhu
Only 20 Years ?????????
No Brother You Are Wrong.
Where Collect That Matter??????
@@ramagopalmaddi7109 we are running a petrol pump Bro
@@harishpillai1379 NO BROTHER.
Cars and big vehicles had large space for battery for longe range but bikes don't had it.
Electricals is superb
నాకు ఒక విషయం తెలియదు అసలు డైరెక్టు జనరేటర్ కనెక్ట్ చేయొచ్చు కదా జనరల్ కనెక్ట్ చేస్తే డైరెక్ట్ విద్యుత్ ఎంత కాలం అంతా వెళ్ళిపోయారు వచ్చు దానివల్ల అయితే చాలు దీంట్లో బ్యాటరీ ఏటా చేసే అవసరం లేదు అది ఎప్పుడు రెండు అయితే అప్పుడు స్టార్ట్ చేయడానికి ఒక బ్యాటరీ పెడితే సరిపోతుంది దానికి కొంచెం మాడిఫై చేసి చిన్నగా పెడితే అది ఆటోమేటిక్ ఛార్జింగ్ పెట్టుకో ఎటు వెళ్ళినా ఎక్కడ ఆగిపోతుంది ఉన్నది కాకపోతే ఫైనాన్స్ వాళ్ళు కానీ బ్యాంక్ అవకాశం కల్పించాలి
Electric vehicles ravali ante mundhu petrol and diesel vehicles apali
This will be the best intiative so far
If you petrol you go immediately for charging you have to wait 1 hour so 😀
Price of electric bus vs diesel bus
Jai
Veetini inka beauty fully ga tayaruchesthe chala demand vasthundi!
బొక్కేం కాదు.. ఎలక్ట్రిక్ కారు తక్కువలో తక్కువ 6లక్షలు ఉంటుంది, అదీ ఎంట్రీ మోడల్. అదే డబ్బుతో పెట్రోల్ డీజిల్ కార్లు మంచి హై ఎండ్ వి వస్తాయి.🙄
We like but some doubts ,
Electric scooters designes kuda change chesthea baguntadhi ......
thanks for telegu goverment
Oka electric scooter thayaru cheyyadaniki ayye karchu 15 nundi 20 velaku minchi undadhu Mari market rate 70 vela lopu ledhu 50 vela labamlo percent nayakulu companielaku Mari customers ki edhi rate lo benefit okkati matram nijam pollution chala thagguthundhi kaani meeru cheppedhi maatram paid news
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Charge cheyyadaniki time weast avuthundhi
What about pollution with slaughter houses, factories generating pollution, plastic, smoking pollution .