Part 27 | Rightly Dividing the Book of Revelation: Is It for Jews or Christians? | Part 1

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 87

  • @RAVIKUMARNITTURU1
    @RAVIKUMARNITTURU1  3 дня назад

    మీ అభిప్రాయములను సందేహాలను ఇక్కడ పోస్ట్ చేయగలరు 👇

  • @amazingtechteluguchannel9461
    @amazingtechteluguchannel9461 День назад +1

    Now i understood lesuschrist 2nd coming late (grace period) Thank u brother

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  День назад

      Thank you for your kind words! If you're interested in learning more about this topic, I invite you to check out my other videos where I dive deeper into various aspects related to it. Your engagement means a lot, and I hope you find the additional content both informative and enjoyable!

  • @nancysgarden8890
    @nancysgarden8890 5 дней назад +1

    Thank you pastor garu, I'm blessed, Praise the Lord, God bless you 🙏🙏

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  5 дней назад

      I'm thrilled to hear that my teaching has been a blessing for you! Wishing you abundant blessings in return

  • @jbr2323
    @jbr2323 5 дней назад +6

    నా ఆత్మ పరవశించి ఉల్లసించుచున్నది.
    భూమి పై ఉన్న బంగారముకైన విలువైనది.
    బ్రో మిమ్మునుపట్టి ప్రభువును స్థుతిస్తున్నాను.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  5 дней назад

      I truly appreciate your feedback on my teaching! God bless you. 🙏

  • @pstimothy2339
    @pstimothy2339 4 дня назад +1

    Praise the Lord brother. Thank you for good explanation

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      Hello, Brother Timothy. I want to take a moment to express my gratitude for your thoughtful feedback on my teaching video. Praise the Lord!

  • @rajun8654
    @rajun8654 4 дня назад +1

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    చాల చక్కగా వివరించారు బ్రదర్

  • @dr.m.c.newtonbobtelugugosp4767
    @dr.m.c.newtonbobtelugugosp4767 2 дня назад +1

    Excellent analysis. ThanQ you Brother.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  2 дня назад

      I truly appreciate your encouraging feedback regarding my teachings.

  • @VAMSIARJALA
    @VAMSIARJALA 4 дня назад +1

    Anna super start chesaru
    Continue cheyyandi 🙏

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      I really appreciate it, bro. Vamsi, I’m genuinely excited to continue this teaching series. It’s inspiring to know that my teachings are shedding light on the scriptures and helping many Christians deepen their understanding and faith.

  • @aleph144
    @aleph144 4 дня назад +1

    Paster gaaru chaala pramukyamaina, sowkaryavanthamaina vivarana ichaaru miku chala chala vandhanaalu...

  • @mapatichowdappa8641
    @mapatichowdappa8641 5 дней назад +4

    దేవుని కి స్తోత్రము

  • @ECSTASYINCHRIST
    @ECSTASYINCHRIST 4 дня назад +1

    Sir this message is extradinary

  • @KesallaSuresh-sz2rg
    @KesallaSuresh-sz2rg 3 дня назад +1

    వందనాలు అన్న మీ సందేశం ద్వారా అనేక సంగతులు తెలుసుకున్నాను దేవునికి క్రతగ్నతలు మీరు ఇంకా వీడియోలు చేయాలి బ్రదర్ god bless you and your family members

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  3 дня назад

      థాంక్స్ తమ్ముడు. నీ స్పందన బట్టి సంతోషం. తప్పకుండా ఇంకా వీడియోలు చేస్తాను. నా సబ్జెక్టు అంతా సాధ్యమైన వీడియోల రూపములో అందిస్తాను. నీ ప్రార్ధనలు నాకు ఎంతో అవసరం.

  • @raju-zw6pm
    @raju-zw6pm 5 дней назад +1

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🎉🎉🎉

  • @vijayabodapati2143
    @vijayabodapati2143 5 дней назад +1

    Praise the lord 🙏🙌 brother

  • @AllamNagamani-lb5or
    @AllamNagamani-lb5or 3 дня назад +1

    Praise lord Anna 🙏🙏

  • @akhilkavvati8705
    @akhilkavvati8705 5 дней назад +1

    Praise the Lord Pastor garu 🙏
    కృప ద్వారా రక్షణ ఎంతో ధన్యకరమైనది
    ఇంతకు ముందు విన్న బోధలు విని అ సిద్దాంతాలకు బందినైన నేను వాటికి కట్టబడిన నేను, ఇప్పుడు ఒక్కొక్క ముడి విడుతుంది.
    Thank you Pastor garu
    దేవుని యొక్క కృప చాలా మంది అర్ధం చేసుకోలేక పోతున్నారు ఇంకా

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  5 дней назад

      Praise the Lord bro Akhil. నిజమే కృప ద్వారా రక్షణ ఎంతో ధన్యకరమైనది. అందరూ దీని గురించి తెలుసుకోవాలనేది నా తపన. మీరు ఈ సబ్జక్ట్ ద్వారా విడుదల పొందుతూన్నందుకు చాలా సంతోషం

  • @sukumarblogsee5896
    @sukumarblogsee5896 2 дня назад +1

    Super.. expanded..

  • @lakshmidevi7331
    @lakshmidevi7331 5 дней назад +1

    Praise the lord

  • @emmanueltsm
    @emmanueltsm 5 дней назад +1

    Iam Blessed 🙏🙏🙏🙏

  • @raysofcalvary9431
    @raysofcalvary9431 6 дней назад +1

    Lord bless all those watching this message 🙏🙌

  • @malleshcherry
    @malleshcherry 3 дня назад +1

    ప్రకటన గ్రంథం 12:7
    అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా
    బ్రదర్ ఈ రిఫరెన్స్ లో యుద్ధం జరిగిపోయిందా? లేక సృష్టి ప్రారంభానికి ముందు జరిగిందా యుద్ధం ఎప్పుడు జరిగిందో దయచేసి వివరించగలరు.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  2 дня назад

      ప్రశ్న అడిగినందుకు సంతోషం. దీనికి జావాబు ఈ క్రింది వీడియోలో ఇచ్చాను. పూర్తిగా చూడగలరు
      ruclips.net/video/odLYrc7Yldw/видео.htmlsi=9Hcz-Z2EyNEewkb3
      ఇంకా సందేహాలు ఏవైనా ఉంటే అడగొచ్చు.

  • @ravikiran3691
    @ravikiran3691 5 дней назад +1

    Shalom🕎✝️✡️

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 2 дня назад

    Pray for Divya save her from SIVA CHEATER

  • @rajeshchilka8554
    @rajeshchilka8554 5 дней назад +1

    ఇటువంటి వాక్యము ఇంతవరకు వినలేదు. బ్రదర్.4వ అధ్యాయము సంఘ ప్రస్తావనలేదు.అప్పుడు ఏత్త బడుతుందిఅని ఇప్పటివరకు నమ్మాము.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      తమ్ముడు నివ్వు సత్యమును గ్రహిస్తున్నందుకు సంతోషం. అనేకులు సత్యము తెలియక అబద్ధ బోధలలో బంధీ అయ్యారు. సత్య వాక్యము సరిగా విభజించి చూడగలిగితే తప్ప వారు బయటికి రాలేరు.

  • @malleshcherry
    @malleshcherry 2 дня назад +1

    గలతియులకు 3:28
    ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  2 дня назад

      కరెక్ట్ కృపా కాలములో ఇవేవి లేవు. దాని ముందు తర్వాత. ఈ బేధము ఉంటుంది. మరింత వివరణ కొరకు ఈ క్రింది రెండు వీడియోలు చూడగలరు
      ruclips.net/video/yixvwlLmeoM/видео.htmlsi=wN5dJbC1iBRKdF_హాయ్
      ruclips.net/video/rUZP3YblqjY/видео.htmlsi=88FgF5awj73క్స్టికి
      ఇవి చూసాక ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడగొచ్చు.

  • @vemanarouthsathyanarayana3781
    @vemanarouthsathyanarayana3781 4 дня назад

    I am a Hindu convert Christian I believe only Christ teachings not other letters

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      సోదరా, యేసు పట్ల మీ విశ్వాసమును అభినందిస్తున్నాను. కాకపోతే పౌలు ఎవరో మీరు తెలుసుకోవాలి
      1. పౌలును యేసు ఏర్పరచుకొనిన సాధనము (అపో.కా 9:15).
      2. ఆయన ద్వారా అన్యులకు కృపా సువార్తను అందించాడు (ఎఫెసీ 3:1-2, కొలస్సి 1:25-27)
      3. పౌలు బోధను విన్నవారు అది మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవువి వాక్యమని అంగీకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు ( 2 దెస్స 2:13).
      4. ఆయన వ్రాసిన పత్రికలు సామాన్యమైనవి కావు. అవి అయన ద్వారా సంఘానిమి ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలు (1 కొరింది 14:37, 1 దెస్స. 4:2)
      కావున ఆయన పంపిన పౌలును తిరస్కరిస్తే యేసును తిరస్కరించినట్లే (యోహాను 13:20).
      మనము పౌలును గొప్ప చెయ్యట్లేదు. పౌలు ద్వారా ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి దేవుని గొప్ప చేయుచున్నాము.

  • @shyamalakumariy.k.6423
    @shyamalakumariy.k.6423 4 дня назад

    Circumcision is two types Paul said one is for Israelites one is for spiritual Israelites gal 6 th chapter is is acc to word of God it's for heart if cleanse of heart thru word of God for spiritual Israelites and for fleshly Israelites it's already writen in

  • @adapaposiyya6940
    @adapaposiyya6940 3 дня назад

    Praise the lord,
    1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:15
    15.మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.
    సజీవులమై నిలిచియుండు మనము అను
    ఈ వచనమును బట్టి ఆలోచిస్తే పౌలు గారి భావన ఆయన రాకడ తన దినములలోనే వస్తుంది అని తెలియ జేస్తుంది. పేతురు,యాకోబు, యోహాను లకు కృపాకాలము గూర్చి తెలియనట్టే పౌలు గారికి కూడా తెలియదు అని అనుకోవచ్చా.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  3 дня назад

      బ్రదర్, ప్రభు రాకడ గురించి పౌలు గారు అలాగే పేతురు యాకోబు యోహానులు కూడా వ్రాసారు. అయితే ఇద్దరు ఎ రాకడ గురించి వ్రాసారు అన్నది తెలుసుకోవాలి. తెలియాలంటే సత్యవాక్యమును సరిగా విభజించాలి (2 తిమోతి 2:15)
      పౌలు సంఘము కొరకు యేసు రాకడ గురించి వ్రాసాడు. దీనినే rapture అంటున్నాము. దీని గురించి కేవలం పౌలు గారికి మాత్రమే బయలుపరిచబడినది (1 కొరింది 15:51-53)
      పేతురు యోహాను యాకోబులు యేసు రెండవ రాకడ గురించి వ్రాసారు.
      దీని గురించి మరింత వివరణ ఈ క్రింది వీడియోలు ఇచ్చాను. పూర్తిగా చూడండి
      ruclips.net/video/MkgG7Z6aNlc/видео.htmlsi=q4UNb17TePfTFXvi

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 дня назад

      తిమోతి ఎసు దేముడు అనటం లేదు క్రిస్తుయసు నరుడు అట్టున్నాడు నువ్వు దేముడు అట్టున్నావు యసుతో నువ్వు తిరిగేవా? తిమోతి తిరిగాడా? అకాలం లో

  • @vemanarouthsathyanarayana3781
    @vemanarouthsathyanarayana3781 4 дня назад +1

    Sir, Paul's letters are not the gospel it is proud of Parishish.
    Already Jesus Christ teachings in four Gospels that are present and fast.
    Second coming of Christ already in Gospels

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      There are 2 different gospels in the Bible. Gospel Paul preached is different than the gospel Jesus and his disciples preached
      Pls watch this video for detailed analysis
      Pt 6 | 2 రకములైన సువార్తలు | రాజ్య సువార్త vs కృపా సువార్త | Ravi Kumar Nitturu
      ruclips.net/video/dYTYv-AeR2s/видео.html

  • @shyamalakumariy.k.6423
    @shyamalakumariy.k.6423 4 дня назад

    Circumcision is two types Paul said one is for Israelites one is for spiritual Israelites gal 6 th chapter is is acc to word of God it's for heart if cleanse of heart thru word of God for spiritual Israelites and

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      THERE IS NO SUCH THING AS SPIRITUAL
      ISRAEL
      APOSTLE PAUL WRITES:
      Titus 1:13 (KJV)
      This witness is true. Wherefore rebuke them sharply, that they may be sound in the faith;
      14 Not giving heed to Jewish fables,
      and commandments of men, that turn from the truth.
      Galatians 3:28 (KJV)
      There is neither Jew nor Greek, there is neither bond nor free, there is neither male nor female: for ye are all one IN Christ Jesus.
      Galatians 6:15 (KJV)
      For IN Christ Jesus neither circumcision availeth any thing, nor uncircumcision, but a NEW CREATURE [i.e. See 2Cor. 5:16-17 KJV].
      1 Corinthians 12:27 (KJV) Now ye are the BODY OF CHRIST, and members in particular [i.e. See Col. 1:22-28 KJV].

  • @vemanarouthsathyanarayana3781
    @vemanarouthsathyanarayana3781 4 дня назад

    Only follow four Gospels
    James letters, Peter letters and John l II III

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      There are 2 different gospels in the Bible. Gospel Paul preached is different than the gospel Jesus and his disciples preached. Both gospels are meant for different groups
      Pls watch this video for detailed analysis
      Pt 6 | 2 రకములైన సువార్తలు | రాజ్య సువార్త vs కృపా సువార్త | Ravi Kumar Nitturu
      ruclips.net/video/dYTYv-AeR2s/видео.html

  • @davidrajuchadalawada9502
    @davidrajuchadalawada9502 4 дня назад +1

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రకటన గ్రంథం కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాక్యమే కదా.. గ్రేస్ గాస్పల్ అపోస్తులుడైన యోహాను గారికి పేతురు గారికి యాకోబు గారికి ఎందుకు మరుగు చేయబడింది. దయచేసి వివరించగలరు

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      చాలా మంచి ప్రశ్న అడిగారు. బైబిల్ లో రెందు గ్రూప్స్ ఉన్నాయి. ఈ రెండింటికి వేర్వేరు సిద్ధాంతాలు వేర్వేరు అపొస్తలులు ఉన్నారు. రెందు గ్రూప్స్ కి చెందిన లేఖనాలను పరిశుద్దాత్ముడే వ్రాసియించాడు. ఈ రెండింటి గ్రూప్స్ కి చెందిన లేఖనాలు మన బైబిల్ లో కలిపి ఉన్నాయి గనుక వాటిని సరిగా విభజించమని పౌలు 2 తిమోతి 2:15 లో చెప్పాడు.
      ఇక పోతే గ్రేస్ గాస్పెల్ పౌలు కంటే ముందున్న వారికి ఎందుకు తెలుపబడలేదో తెలుసుకోవాలంటే
      ఈ సిరీస్ యొక్క మొదటి 3 బాగాలలో వివరించాను ఇచ్చాను. మీ కొరకు ఆ లింక్స్ ఇస్తున్నాను
      Pt 1 | Rightly dividing | Time Past | Does the Old Testament Law still apply?
      ruclips.net/video/yixvwlLmeoM/видео.html
      Pt 2 | Fall of Israel and the Beginning of the Dispensation of Grace | Rightly Dividing
      ruclips.net/video/rUZP3YblqjY/видео.html
      Pt 3 | Rightly Dividing Salvation | Salvation under Grace and Law | Telugu Bible Study
      ruclips.net/video/Y9o3v7BBFk4/видео.html
      ఇవి చూసాక ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. తప్పక జవాబిస్తాను

  • @shyamalakumariy.k.6423
    @shyamalakumariy.k.6423 4 дня назад +2

    Hello bro Sathyam Baga thelusukoni matladandi please don't talk what ever comes to your mind learn properly and teach us revelation is revealation of God ask him God will reveal the truth

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      నా బోధ అంతటిలో రిఫరెన్స్ తో సహా ఇచ్చానే. 🤔 నేను ఎక్కడ తప్పు చెప్పానో రిఫరెన్స్ తో సహా చెప్పగలరు. తప్పు ఉంటే దిద్దుబాటుకు సిద్ధం.
      మీరు ఈ సబ్జెక్టు యొక్క సిరీస్ మొత్తం చూసినట్లు లేరు. లింక్ ఇస్తున్నాను. మొత్తం చూసి అప్పుడు చెప్పండి ఎక్కడ నేను తప్పు చెప్పానో.
      సత్యవాక్యమును సరిగా విభజించు | Rightly dividing the Word of Truth
      ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm

  • @thewarrior5117
    @thewarrior5117 3 дня назад +1

    కృపకాలం ఎప్పుడు ముగించ బడుతుంది

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  3 дня назад

      అన్యుల ప్రవేశం సంపూర్ణమైనతరువాత (రొమా 11:25). మరింత వివరణ కొరకు ఈ వీడియో చూడండి
      Part 21 | కృపాకాలములో ప్రవచనాలు నెరవేరుతాయా ? Understanding the Grace Period | Rightly Dividing
      ruclips.net/video/Hz2m7itFMeo/видео.html

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 дня назад

      ఆంటీఅన్యులు కు పిల్లలు పుట్టటం ఆగిపోదా? ఇది జరగనాథ వరకు యసురాడ ముస్లిం సు కూడా క్రిస్టియన్ సు అవ్వుతారా 2000ఇయర్స్ అయ్యన యుధులను క్రిస్టియన్ సు గా మారాచలేని ఎసు
      అన్యులు అందరు మరలాట ఇది జరగదు ఎసు రాడు

  • @sjeevanand
    @sjeevanand 4 дня назад +2

    Sanghamu sramallo untundi

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      సోదరా, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు సంతోషము. కాకపోతే మీరు ఈ సబ్జెక్టు మీద నేను చేస్తున్న సిరీస్ ని మీరు క్రమముగా ఫాలో అయినట్టు లేరు. మీ కోసం లింక్ ఇస్తున్నాను
      సత్యవాక్యమును సరిగా విభజించు | Rightly dividing the Word of Truth
      ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97క్మ్
      ఆర్డర్ లో ఈ వీడియోలు పూర్తిగా చూసి , అప్పుడు కూడా మీ అభిప్రాయము సరైనదే అని అనిపిస్తే లేఖన ఆధారాలతో ఇక్కడ పోస్ట్ చేయగలరు. మీ స్పందన కొరకు ఎదురుచూస్తూ ఉంటాను.

  • @S_D711
    @S_D711 2 дня назад

    Brother Please read the Bible again in the context of pre and post trib by writing both related scriptures side by side with open mind. God may have mercy upon you.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  2 дня назад

      Dear brother,
      Thank you for taking the time to share your thoughts with me. I believe that finding the true path to understanding the scriptures involves an accurate interpretation based on the dispensation of ages, rather than solely focusing on the theological aspects of pre-tribulation, mid-tribulation, and post-tribulation perspectives.
      Over the years, I have gained extensive ministry experience and have traveled to numerous countries where I taught various viewpoints regarding the tribulation. However, my understanding shifted dramatically when I discovered the principle of rightly dividing the scriptures. This revelation made me realize that many of my previous teachings were flawed. I am now committed to sharing the truth, grounded in careful and thorough study.
      It seems that you may have viewed only a single video in my entire teaching series. I would like to provide you with the link to that series, as I encourage you to watch it in its entirety and in the intended order. Afterward, please let me know if you find any discrepancies in my interpretations, supported by scriptural evidence. I am genuinely open to corrections and constructive dialogue.
      Series link:
      ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm&si=0_O3kzPhVUZmnY0i
      Looking forward to your thoughts!

  • @bro.johnsonsatya
    @bro.johnsonsatya 4 дня назад

    Brother, the book of hebrews are not about tribulation .

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      కాదు బ్రదర్. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం బోధ. ఒక సారి ఈ వీడియో విశ్లేషణ చూడగలరు
      Part 22 | Book of Hebrews | Jewish epistle | Rightly divided by Ravi Kumar Nitturu | Telugu
      ruclips.net/video/DwydodSsLnQ/видео.html

  • @kodavatibabu6703
    @kodavatibabu6703 4 дня назад

    Sir యెరూషలేం దేవాలయం ఎన్ని ఏకరాలు

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  4 дня назад

      పూర్తి వివరణ కొరకు ఈ సిరీస్ ని చూడగలరు
      యెరూషలేము గుమ్మములు | Gates of Jerusalem
      ruclips.net/p/PL7ToI_yrmudiWnPpKpHSGM_sLHlESCH_W

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 дня назад

      యారుషులేందేవాలయం ఎన్ని ఎకరాలు వున్నా నిన్ను లోపలికి పోనియరు 🎉

  • @shyamalakumariy.k.6423
    @shyamalakumariy.k.6423 4 дня назад

    T

  • @vemanarouthsathyanarayana3781
    @vemanarouthsathyanarayana3781 4 дня назад

    I am not believing Paul's letters

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  2 дня назад

      సోదరా, పౌలు ఎవరో మీరు తెలుసుకోవాలి
      1. పౌలును యేసు ఏర్పరచుకొనిన సాధనము (అపో.కా 9:15).
      2. ఆయన ద్వారా అన్యులకు కృపా సువార్తను అందించాడు (ఎఫెసీ 3:1-2, కొలస్సి 1:25-27)
      3. పౌలు బోధను విన్నవారు అది మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవువి వాక్యమని అంగీకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు ( 2 దెస్స 2:13).
      4. ఆయన వ్రాసిన పత్రికలు సామాన్యమైనవి కావు. అవి అయన ద్వారా సంఘానిమి ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలు (1 కొరింది 14:37, 1 దెస్స. 4:2)
      కావున ఆయన పంపిన పౌలును తిరస్కరిస్తే యేసును తిరస్కరించినట్లే (యోహాను 13:20).
      మనము పౌలును గొప్ప చెయ్యట్లేదు. పౌలు ద్వారా ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి దేవుని గొప్ప చేయుచున్నాము.

  • @kishorebabucooper7206
    @kishorebabucooper7206 2 дня назад +1

    తోమా గారు ఇండియా వచ్చారు కదా ఆయన మనకు అపోస్తుల కాదా

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  2 дня назад

      మంచి ప్రశ్న అడిగారు. ఆయన యూదులకు అపొస్తలుడు. ఆయన ఇండియాకు ఎందుకు వచ్చాడు ఎ సువార్తను ప్రకటించాడు అన్న వివరాలు ఈ క్రింది వీడియోలో వివరించాను. పూర్తి చూసి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే అడగండి
      ruclips.net/video/zutfj-Wvk6g/видео.htmlsi=zlCFcg9Jw9cIUorb

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 дня назад

      తోమా గెస్పల్ యదుకు లేదు బైబుల్ లో ఎసు తొమని 2వెండి నాన్యలకు అమ్ముకున్నాడు ఎసు
      అది మతప్రచారానికి అడ్డుగావుంది అందుకే తీసివేశారు

  • @madhavasastry1063
    @madhavasastry1063 2 дня назад

    ప్రకటన గ్రంథం ఒక sub conscious mind తో వ్రాయబడిన విషయాలు. వాటికి ప్రాముఖ్యత లేదు.
    2. 22:18 చడవలేదా? జాగ్రత్త!!!??
    3. 22:14 ఆంగ్ల, తెలుగు అనువాదాలు చదువు. ఎంత తేడా వుందో.

    • @RAVIKUMARNITTURU1
      @RAVIKUMARNITTURU1  2 дня назад

      Sub conscious mind? Who introduced this concept to you, and what theological framework supports it? It's important not to succumb to conventional teachings without critical examination. I encourage you to stay tuned for my upcoming segments on this topic, as I promise to present a perspective that might completely shift your understanding.
      In the meantime, I'm sharing a link to my series. I urge you to explore it in sequence and reflect on the information presented. If you still find yourself in disagreement with my views, I would love to hear your thoughts.
      సత్యవాక్యమును సరిగా విభజించు | Rightly dividing the Word of Truth
      ruclips.net/p/PL7ToI_yrmudgJw4toQlPV4H-sQ9HA97qm

  • @rangojuraju7004
    @rangojuraju7004 2 дня назад

    ఎవడిది కాదు యహోన్ కల కానీ ఏదో రాసుకొన్నాడు కలలు నిజం కాదు వాడివాడో ఇ తరం గతిచకముది వస్తా అన్నాడు వచ్చాడా 2000ఇయర్స్ ఐది ఆ కల కూడా అంతే