Kamakhya Full Tour in Telugu | Kamakhya Hill hotels food Traveling Full Details |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • తాంత్రిక పూజలకు కేంద్రమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించే అంబుబాచి మేళ పండుగ, వేలమంది తాంత్రిక ఉపాసకులను ఆకర్షించుచున్నది. మరొక వార్షికోత్సవం, మానస పూజ . అంబుబాచి అనే పదం అంబు, బాచి అనే రెండు పదాలతో కూడి ఉంది, ఇక్కడ అంబు అంటే నీరు,, బాచి అంటే ఎఫ్లోరోసెన్స్. అంబుబాచి మేళా దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, కామాఖ్యా ఆలయ పవిత్ర పండుగలలో ఒకటి. ఆకురాలుకాలంలో వచ్చే నవరాత్రి సమయంలో దుర్గా పూజను కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తుంటారు. ఈ ఐదురోజుల పండుగ వేలకొలది సందర్శకులను ఆకర్షిస్తోంది.
    కాళికా పురాణం , యోగిని తంత్రము లలో పేర్కొనబడిన బలికి అర్హమైన జంతువులు ఆ ప్రాంతంలోని వివిధ గిరిజన సమూహాలకు చెందిన బలి ఇచ్చే జంతువులుగా కాకతి పేర్కొన్నాడు.
    వర్ణన :- 👇👇👇👇👇 🚩🚩🚩 👇👇👇👇👇
    కామాఖ్య దేవాలయం ప్రణాళిక. నాలుగు గదులలో పైన గలవి; గర్భగృహ, కలంట, పంచరత్న, నిత్య మండపం.
    ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణం 8 నుండి 17 వ శతాబ్దం మధ్యకాలంలో అనేక సార్లు నిర్మించుట, ఆధునీకరించుట జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ శైలిని సాధారణంగా నీలాచల్ రకం అని పిలుస్తారు. ఈ నిర్మాణంలో ఒక శిలువ ఆకార ఆధారంపై అర్థ గోళాకార గోపురం ఉంటుంది.[7] ఈ దేవాలయంలో నాలుగు గదులు ఉంటాయి. అవి గర్భగృహం, మూడు మండపాలు. ఈ మండపాలను స్థానికంగా తూర్పు నుండి పశ్చిమానికి వరుసగా కలంట, పంచరత్న, నతమందిర అని పిలుస్తారు.
    ప్రస్తుత దేవాలయ రూపం 1565లో కోచ్ రాజవంశానికి చెందిన చిలరాయ్ చే మధ్యయుగ దేవాలయాల తరహాలో నిర్మించబడింది.[8] అంతకుముందు గల నిర్మాణము కాలా పహార్ అనే అజ్ఞాత వ్యక్తిచే నాశనము చేయబడింది. ప్రస్తుత నిర్మాణము తేనెపట్టులాంటి శిఖరముతో అద్భుతమైన శిల్ప శ్రేణులు, వెలుపలివైపు వినాయకుడు, హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాలను కలిగి ఉంది.[9] ఈ దేవాలయము మూడు పెద్ద మండపాలను కలిగి ఉంది. పశ్చిమ మండపం చాలా పెద్దది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, సాధారణ యాత్రికులు తమ పూజ కొరకు దీనిని ఉపయోగించరు. మధ్య మండపం చతురస్రాకారంలో ఉండి, తరువాతి కాలంలో ప్రతిష్ఠించబడిన అమ్మవారి చిన్న ప్రతిమను కలిగి ఉంది. ఈ మండప గోడలపై నరనారాయణుని చిత్రములు, దానికి సంబంధిత గాథలు, ఇతర దేవుళ్ళ చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.[10] మధ్య మండపము గుహ రూపంలో ఉన్న దేవాలయము యొక్క పవిత్ర స్థలము నకు దారి తీస్తుంది. అక్కడ ఏవిధమైన రూపము ఉండదు. కానీ సహజంగా భూగర్భంలో ఏర్పడిన నీటి బుగ్గలోని నీరు యోని ఆకారం గల గండశిల పగులులోంచి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి వేసవిలో అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వల ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఈ సమయంలో గర్భగుడి నుండి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సైడ్ వలె రుతుస్రావము వలె కనబడుతుంది. ఇది పురాతన ఖాసి బలి ఇచ్చే స్థలం వలె ఉండేది, ఇక్కడ పూజలు ఇంకా బలులను కూడా కలిగి ఉన్నాయి. ఉపాసకులు ప్రతి ఉదయము అమ్మవారికి అర్పించటానికి మేకలను వెంటపెట్టుకొని వస్తారు.[11]
    ప్రాచీన సంస్కృత సాహిత్యానికి చెందిన కాళికా పురాణం కామాఖ్య దేవిని కోరికలను తీర్చే దానిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించే దానిగా వర్ణించింది. శక్తియే కామాఖ్యగా పిలవబడుతోంది
    You are free to use Cinematic War | Timeless (EVEN FOR COMMERCIAL USE ON SOCIAL MEDIA AND MONETIZED VIDEOS), but you must include the following in your video description (copy & paste):
    Cinematic War | Timeless by Alex-Productions | • Cinematic War Epic by ... Music promoted by onsound.eu/
    Adventure Cinematic | Discovery by Alex-Productions • Adventure Cinematic Ba... Music promoted by onsound.eu/
    Hybrid Cinematic Electronic | Distant by Alex-Productions | • Hybrid Cinematic Elect... Music promoted by onsound.eu/
    Cinematic Epic | Epic Shield by Alex-Productions | • Cinematic Epic Orchest... Music promoted by onsound.eu/
    Subscribe 💕 My RUclips Channel ​
    Please Do 🙏
    LIKE 👍
    Share 🤝
    Comment 😚
    Subscribe 🫶
    Darlings ❤️
    Love You All 🙏

Комментарии • 21