దయచేసి ఓలా ఉబర్ డ్రైవింగ్ చేసే వీడియోలు పెట్టకండి నిన్ను చూసి కారు కొని కొత్తగా ఈ ఫీల్డ్ కి వచ్చి సర్వం నాశనం చేసుకుంటారు చాలామంది లాస్ అవుతారు ఏదో ఒక రోజు బిజినెస్ అవుతది కాదు!
మహిళలకు ఉచిత బస్సు మరియు క్యాబ్/ఆటో వినియోగం మధ్య సంబంధం ఏమిటి? RTC ఉచితం అయినప్పటికీ, క్యాబ్/ఆటో ఉపయోగించే వ్యక్తులు ఎప్పుడూ RTCని ఉపయోగించరు. సానుభూతి వ్యూహాలను ఉపయోగించవద్దు !!
Drive annalu car konukovachu business bagane vundi daily 4000 varaku cheyacu 12 hour kastapadute chaal booking s vastunay
మంచిగానే చిప్తున్నవ్ కొనుక్కోండి 🤣🤣😂🤣
Konukondi ani chepte yavaru vinaru Ann konukun taruvat andulo digin taruv endukun tisukunar baabu ani vaale netik chetilu petukuntaru
Ann nuvu chepinatu market lo chaal vechile s ayinay Ann
కొనుక్కొని
ruclips.net/video/y7EgcIMIT8A/видео.htmlsi=p8mVej28aHKv_dgF
దయచేసి ఓలా ఉబర్ డ్రైవింగ్ చేసే వీడియోలు పెట్టకండి నిన్ను చూసి కారు కొని కొత్తగా ఈ ఫీల్డ్ కి వచ్చి సర్వం నాశనం చేసుకుంటారు చాలామంది లాస్ అవుతారు ఏదో ఒక రోజు బిజినెస్ అవుతది కాదు!
అదే చేప్తున్న కొనుక్కోండి అని చాలా మంది తేలిక ఫీల్డ్ కీ వస్తున్నారు
మహిళలకు ఉచిత బస్సు మరియు క్యాబ్/ఆటో వినియోగం మధ్య సంబంధం ఏమిటి?
RTC ఉచితం అయినప్పటికీ, క్యాబ్/ఆటో ఉపయోగించే వ్యక్తులు ఎప్పుడూ RTCని ఉపయోగించరు.
సానుభూతి వ్యూహాలను ఉపయోగించవద్దు !!
Mari bookings yenduku takkuva ayinay cheppandi miku telusthe
Good question
Anna which car
Nenu uber vodhilesi rapido naduputhunna daily 1k theesukeltha intiki 8hours lo😂😂😂😂 petrol theesinaka😂😂😂😂😂
Bro ola incentives gurinchi cheppandi bro
Me incentive tab lo ఉంటాయి బ్రో. అందరికీ ఒకే లాగా ఉండవు
@@Ajayharshapatel21 kadhu bro miku antha cheppandi nadhi uber bike planning to take a car andukani bro
Bhai aap new Chanel ka name Hindi me Diya video bhi Hindi karo kabhi
హాయ్ Bro నాకు కొద్దిగా ఏ క్యాటగిరీకి వస్తానని చెప్పగలుగుతావా అంటే యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకుంటే ఏ క్యాటగిరి అని అడుగుతుంది
Artham kaale
Ping me in Instagram
@@Ajayharshapatel21 I have uploaded a RUclips video and it asks for the category and tells me which category to take bro
It's i understand call me on my number
Tesukunnava bro number
Hii anna long drive cars lo car attachment chedham anukuntuna anna cheppu anna ala untundhi attachment cheste
Kani vechile chala damge avthadi engine and body
సూపర్
Tq brother tq for your support
Ap yellow board Hyderabad lo drive cheyochaa ola & uber lo
ఆపెస్తున్నరు
Everest fleet gachibowli
Anna ap cabs tiraganivam antunnaru nijamena anna
Avnu
Ap cars cap nadapavacha Hyderabad lo
లేదు ఏపీ కర్ణాటక మహారాష్ట్ర బండ్లు ఏవి కూడా నడవనివ్వట్లేదు కారు అద్దాలు పాలగడుతున్నారు
Adalu palagotodu kani break inspector handover cheyali
Apudu case book chestaru
Miku ekada nadapali Ani vunte
Ekadi registration marchukunte emkadu
No AP car