ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముఖ్య కార్యాలయం హైదరాబాద్ నుండి, అమరావతి కి మార్చితున్నారంట..అదే విధం గా రామోజీ ఫిల్మ్ సిటీ ని, కూల్చి, అమరావతి కి ఎత్తుకెళ్లి, అక్కడ 20 వేల ఎకరాల్లో నిర్మించ బోతున్నారంట...
@@pra3012 అమరావతి లో పెడితే 10 యేళ్ళు పడుతుంది పెరగడానికి. No investment at any whare. Now depression is running at market. Just accumulate your capital. Don't invest at any place.dont pay intrest to any bank
@@venkateswarlukota3027 4 ఏళ్ళకి ఎలాగో ఇంకో 10ఇంతలు ధరలు పెరిగిపోయాయి అప్పుడు ఇంకో 4ఏళ్ళు చూడండి చూస్తూనే ఉండండి😂... ఇది హైద్రాబాద్ ఇక్కడ గ్రోత్ ఆగదు😎...
నిరుద్యోగులు రోడ్లు పైకి వచ్చి దర్నాలు చేస్తుంటే ABN రాదు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల కోసం దర్నాలు చేసినప్పుడు ABN కి కనపడదు, కానీ హైద్రారాబాద్ లో పడిపోయిన ప్రాపర్టీ ధరలు, పడిపోయిన రియల్ ఎస్టేట్, అని మాత్రం తంబ్ నెయిల్ వేసి మరీ విడియోలు పెడుతున్నారు, అసలు తక్కువ ధరకి అమ్మేవాడే లేడు హైద్రారాబాద్ లో. రియల్ ఎస్టేట్ పడిపోయింది లేదు ధరలు తగ్గిందీ లేదు 😂. ధరలు తగ్గిపోతే ABN ఓ 100 ఆఫీసులు కొనేయండి సవకగా 😂.
10 years of Telangana Realestate Syndicate (TRS) kicked out all the middle class people and local real estate developers in Hyderabad. 90% of Hyderabad real estate is controlled by only 5 real estate families now.
ఇప్పుడు కడతాం. రేపు కూల్చేస్తారు. ఏముంది సెక్యూరిటీ హైదరాబాదులో? పెద్దపెద్దవాళ్ళకే గ్యారంటీ లేని పరిస్థితి. ఇదివరకు సమస్య స్థలాలతోనే అనుకున్నాం. ఇప్పుడు కట్టిన బిల్డింగులక్కూడా సేఫ్టీ లేదంటే… ఇంక హైదరాబాదు వేస్టు.
Software lo improvement ఉండకపోతే మార్కెట్ dull avvutundi.cost chaala effective.builders overaction valla business తగ్గుతుంది.మార్కెట్ estimation lekunda highrise appartment projects anni aagipotai.
Hyderabad is Hyderabad..but amaravati valla Hyderabad market definitely forty er ent padipotundi...a lot of andhrites are buying lands in amaravati instead of Hyderabad....so rel estate mida effect untundi.... atleast thirty percent guarantee fall untadi....as time goes by,amaravatibdevelopnayite it will go down by 50 percent...major artificial market created by ktr is the problem rather than the long term effect of amravati....
@@9lirika😂😂😂😂😂😂😂 This all your own thoughts and conceptions😂😂. Hyderabad Grth is Never Ending. Okka saari Google Campus Open Ayithe Scene Reverse. Amaravati has Nothing. If people buy Lands in Amaravati they are at loss by parking their money in a no man's land😂😂😂. When will they realise profit from their investment in Amaravati??? When someone else comes and buys their property right? Who will buy 😅😅😅😅. Keep Dreaming and Male your own Stories. Hyderabad is now the 5th Largest City 😊😊 any mindful person will put money here not in a place where there is nothing😂😂😂
ముఖ్యకారణం ప్రైమ్ ల్యాండ్స్ పొలిటికల్ లీడర్స్ చేతుల్లో, మిగిలినవి కార్పొరేట్ సంస్థల హాండ్స్ లో అండ్ బ్లాక్ మనీని వైట్ చేసుకొంటున్న వారి దగ్గర ఉన్నాయ్. ఇక సామాన్యుడి సంగతి ఎవరికీ కావాలి. అర్బన్ సెలింగ్ చట్టం ఓపెన్ చెయ్యాలి.a😅
మన దేశంలో ప్రతి పట్టణానికి వాటి, వాటి చరిత్రలున్నాయి . దేనికి అదే గొప్ప. అలాగే హైదరాబాదుకు. విజయవాడ లో కనక దుర్గమ్మగుడి, అర్జునుడు కట్టి, తపస్సు చేసిన విజయఈశ్వర దేవాలయం ఉన్నాయి. అంటే విజయవాడకు యుగాల చరిత్ర ఉన్నట్లు కదా! అసలు చరిత్ర విషయంలో మనది సాటి లేని దేశం.
Yes migrating of people started.around 130 central staff and cinema industry will leave.It takes one year .as soon as construction of amaravathi starts people leave.Many industries are expected.
Wrong news, because it is very common during elections period, but hyderabad real estate is evergreen because it is a well developed global city with world class infrastructure and environment
పైసలు ఉంటే ఎవడు ఎక్కడ కొన్నుకోవాలో వాడి అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు,అక్క, చెల్లెలు చూసుకుంటారు . ABN,SAKSHI, NAMASTE TELANGANA,V6 Tv Channel చెప్పింది అని ఎవడు కొనడు. ఇది India ఎవడు ఎక్కడ ఉండాలనుకుంటే వాడు అక్కడ కొంటాడు ఉంటాడు. All is well friends.
Governments are not reason for this. Essential commodities, food prices, scholl and college fee, education online prices, function hall prices, medicine prices, transportation, automobile prices, gold prices , E M I, etc.. not one thing many like this. But No enough employment and enough salaries to buy these. No sufficient money with people for along term investments. Either Hyderabad or Amaravati. Why should people of Telangana invest in Amaravati? When it's not smooth Why should Andra people invest in Hyderabad? When transactions are not smooth.
జిల్లా కేంద్రాలకు 50 కిలొమీ టర్ల దూరంలో వున్న రవాణా సౌకర్యాలు కూడ లేని మారుమూల గ్రామాల్లో ఒక ఎకరం భూమి 40, నుండి 50 లక్షలు, ఒక గుంట ఇంటి జాగా తక్కువలో తక్కువగా 5లక్షల నుండి 10 లక్షలు ఇలాంటి రేట్లు పెట్టి ఒక రైతు ఎకరం భూమి ఐన కొని వ్యవసాయం చేస్తాడా ఒక సామాన్య మధ్యాతరగతి కుటుంబ యజమాని ఇంటి జాగాకొని ఇల్లు కట్టగలడా? ఎందుకు ప్రత్యేక తెలంగాణా తెచ్చింది ఇందుకేనా ఇలా రేట్లు పెంచింది ఎవరు దీనికి కారణం ఎవరు
@@bhanuvinod2584 Nee face. Andariki anni avasaram ala anukunte. Simple logic. Hyderabad ORR > Amaravati ORR > Hyderabad RRR. So Amaravati from scratch develop ayyi oka pedda city ayyaka investments RRR ki vasthayi. No one is stupid enough to invest in RRR when there is Amaravati ORR. RRR is too large to become a commutable region. Edo nuvvu sollu chebithe janaalu oogipoyi RRR super aneyaru.
@@firstpostcommenter8078 Arey mee Andhra vallaki em telusu ra, ina memu vote chesi elect chesina cm maku panikoche panulu chestadu kani..mee androllu cheppinattu vini meeku ekkada kavalante akkada develop enduku chestadu..RRR is very important for us…as a citizen of Telangana am proud of decisions taken by revanth reddy…ina mee androllu chepte vine stage lo memu lemu just for your info
@@Sheshudharనేను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అవసరానికి మించి ప్లాట్స్ ఫ్లాట్స్ ఉన్నాయి అందుకే మార్కెట్ పడిపోయినట్టు కనిపిస్తుంది కానీ మార్కెట్ చాలా బాగుంది ఇప్పుడే కాదు ప్రతీ సంవత్సరం 6నెలలు స్తబ్దుగా ఉంటాయి సోదరా అమ్మేవాళ్ళు కూడా మార్కెట్లో లేని రేట్లు చెప్తున్నారు
Patancheru ఏరియా లో రియల్ ఎస్టేట్ యాక్టివేట్ అయ్యింది. నిన్న నేను 90 లాక్స్ పెట్టీ విల్ల తీసుకున్న ఆ ఏరియా లో ఒక చెరువు ఉండేది చెరువు మిద ఉంది ఈ communuty
ఇంకేముంది హైదరాబాద్ లో బొకడా ! . ఉన్న సిటినే చాలా పెద్దది . ఇంకా సిటినీ పెంచుకుంటూ పోతే తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఇంకేమి ఉండదు ! . తెలంగాణా లో హైదరబాద్ కాకుండా ఇంకా చాలా ఊరులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొనుక్కోవటానికి . 😢😢😢😢😢😢😢😢😢😢
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకో పది సంవత్సరాల కు పెరగాలసిన ధరలు కెసిఆర్ వాని కొడుకు కూతురు పుణ్యమా అని 2022 కే అధికంగా పెరిగినవి . కెసిఆర్ బినామీ my home రమేశ్వరావు . విచ్చల విడిగా భూమి రేట్లు అపార్ట్మెంట్ రేట్లు పెంచేసారు . పొలిటికల్ లీడర్స్ , వ్యాపారాస్తులు , సినీ పరిశ్రమకి చెందిన top most వ్యక్తులు తప్పించి common man కాదు కదా IT ఉద్యోగులు కూడా కొనలేని పరిస్థితి . ఎందుకంటే IT వాళ్ళకి tax లు ఎక్కువ దెబ్బ పడుతుంది . central government కి IT వాళ్ల మీద కనీస కనికరం లేదు . దానికి తోడు పెద్ద పెద్ద IT కంపెనీలు , Employees ని తగ్గించేస్తున్నారు . common man పరిస్థితి బాగా లేదు . ఇది చేదు లాంటి నిజం . అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది . ప్రభుత్వాల అరాచకాలు .
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముఖ్య కార్యాలయం హైదరాబాద్ నుండి, అమరావతి కి మార్చితున్నారంట..అదే విధం గా రామోజీ ఫిల్మ్ సిటీ ని, కూల్చి, అమరావతి కి ఎత్తుకెళ్లి, అక్కడ 20 వేల ఎకరాల్లో నిర్మించ బోతున్నారంట...
Poni
Between Miapur & KukutPly-1.75 to 2 Lk/sq.yrd-Very High Rates 🗣
హైడా రా దేవుళమెంట్ బ్రేక్ 10 ఇయర్స్
Encroachment is not development 😮
కనీసం 4 యేళ్ళు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే కొనుగోలు దారులకు మంచిది
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 Om à 😊qq😊😊ikk
ఎందుకు? అమరావతి లో పెట్టాలా ఆ రేట్స్ next 10 years ఉన్నాయి
@@pra3012 అమరావతి లో పెడితే 10 యేళ్ళు పడుతుంది పెరగడానికి.
No investment at any whare.
Now depression is running at market.
Just accumulate your capital. Don't invest at any place.dont pay intrest to any bank
@@venkateswarlukota3027 4 ఏళ్ళకి ఎలాగో ఇంకో 10ఇంతలు ధరలు పెరిగిపోయాయి అప్పుడు ఇంకో 4ఏళ్ళు చూడండి చూస్తూనే ఉండండి😂... ఇది హైద్రాబాద్ ఇక్కడ గ్రోత్ ఆగదు😎...
Emi unnai amaravathi lo present
నిరుద్యోగులు రోడ్లు పైకి వచ్చి దర్నాలు చేస్తుంటే ABN రాదు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల కోసం దర్నాలు చేసినప్పుడు ABN కి కనపడదు, కానీ హైద్రారాబాద్ లో పడిపోయిన ప్రాపర్టీ ధరలు, పడిపోయిన రియల్ ఎస్టేట్, అని మాత్రం తంబ్ నెయిల్ వేసి మరీ విడియోలు పెడుతున్నారు, అసలు తక్కువ ధరకి అమ్మేవాడే లేడు హైద్రారాబాద్ లో. రియల్ ఎస్టేట్ పడిపోయింది లేదు ధరలు తగ్గిందీ లేదు 😂. ధరలు తగ్గిపోతే ABN ఓ 100 ఆఫీసులు కొనేయండి సవకగా 😂.
Market will never be the same . There will be ups and downs always.. 😅
Yeah, recession and depression too. Wars happen too. Sometimes extinctions happen too😂😂😂
Good news for Telangana peoples
Poor and middle class people' ki chala manchidi
Hydra effect
10 years of Telangana Realestate Syndicate (TRS) kicked out all the middle class people and local real estate developers in Hyderabad. 90% of Hyderabad real estate is controlled by only 5 real estate families now.
Supply is more than demand.....too much cost
Hyderabad లో ఖాళీ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ అమరవతి లో భూములు చెరువులు తలపిస్తున్నాయి కాబట్టి ఆంధ్రా లో అద్భుతం పడవలు ప్రీగా ఇస్తారు అక్కడే సూపర్
neelantollu antha rasina Hyderabad ki alanti nastam ledu abn this is global city
ఇప్పుడు కడతాం. రేపు కూల్చేస్తారు. ఏముంది సెక్యూరిటీ హైదరాబాదులో? పెద్దపెద్దవాళ్ళకే గ్యారంటీ లేని పరిస్థితి.
ఇదివరకు సమస్య స్థలాలతోనే అనుకున్నాం. ఇప్పుడు కట్టిన బిల్డింగులక్కూడా సేఫ్టీ లేదంటే… ఇంక హైదరాబాదు వేస్టు.
Software lo improvement ఉండకపోతే మార్కెట్ dull avvutundi.cost chaala effective.builders overaction valla business తగ్గుతుంది.మార్కెట్ estimation lekunda highrise appartment projects anni aagipotai.
Isnapur లో కొనండి. We welcome you all.
Do you have saving money. So many plots available
Bubble pelithe USA varaku vinipitundi, soundu..
Above news is correct
No more growth in hyderabad, saturated, overpriced, No new jobs, Recission, hype is gone, if you invest u won’t get bank intrest also
Don't compare hyderabad with amaravati
Hyderabad is hyderabad
Hyderabad is Hyderabad..but amaravati valla Hyderabad market definitely forty er ent padipotundi...a lot of andhrites are buying lands in amaravati instead of Hyderabad....so rel estate mida effect untundi.... atleast thirty percent guarantee fall untadi....as time goes by,amaravatibdevelopnayite it will go down by 50 percent...major artificial market created by ktr is the problem rather than the long term effect of amravati....
@@9lirika😂😂😂😂😂😂😂 This all your own thoughts and conceptions😂😂.
Hyderabad Grth is Never Ending.
Okka saari Google Campus Open Ayithe Scene Reverse.
Amaravati has Nothing.
If people buy Lands in Amaravati they are at loss by parking their money in a no man's land😂😂😂.
When will they realise profit from their investment in Amaravati??? When someone else comes and buys their property right?
Who will buy 😅😅😅😅.
Keep Dreaming and Male your own Stories.
Hyderabad is now the 5th Largest City 😊😊 any mindful person will put money here not in a place where there is nothing😂😂😂
Yellow mafia 😂😂😂
ముఖ్యకారణం ప్రైమ్ ల్యాండ్స్ పొలిటికల్ లీడర్స్ చేతుల్లో, మిగిలినవి కార్పొరేట్ సంస్థల హాండ్స్ లో అండ్ బ్లాక్ మనీని వైట్ చేసుకొంటున్న వారి దగ్గర ఉన్నాయ్. ఇక సామాన్యుడి సంగతి ఎవరికీ కావాలి. అర్బన్ సెలింగ్ చట్టం ఓపెన్ చెయ్యాలి.a😅
నాయకుల,కంపెనీల దగ్గర డబ్బు,మిగతా జనం దగ్గర డబ్బు లేదు,, ఫ్రీ గా ఇస్తే తీసుకుంటారు,,సర్కార్.కూడా ఫ్రీ అంటున్నారు కదా
Hydra effect kadu.good governence
మన దేశంలో ప్రతి పట్టణానికి వాటి, వాటి చరిత్రలున్నాయి . దేనికి అదే గొప్ప. అలాగే హైదరాబాదుకు. విజయవాడ లో కనక దుర్గమ్మగుడి, అర్జునుడు కట్టి, తపస్సు చేసిన విజయఈశ్వర దేవాలయం ఉన్నాయి. అంటే విజయవాడకు యుగాల చరిత్ర ఉన్నట్లు కదా! అసలు చరిత్ర విషయంలో మనది సాటి లేని దేశం.
Baagaindi.........
Santhosha dayakam....
Yes migrating of people started.around 130 central staff and cinema industry will leave.It takes one year .as soon as construction of amaravathi starts people leave.Many industries are expected.
Amaravati is pilla bachaaaaaa. Hyderabad is Legend and it is world class city. Let TRS government come then you will see the pride of hyderabad
Dont trust ABN and CBN.This all attract to Amaravathi.
This is the reality there is no point in trust or not.
Oka news chepthe reasons think chest..gorre la behave cheyaku kid laaaga
Families cooking cheyakunda ....Anna canteen lo meals chesthunnaru antaga . ....
inka abn chustey amaravathi hyderabad ni 1 year lo datestadu ani cheptaru faltu yellow media
No block money
Wrong news, because it is very common during elections period, but hyderabad real estate is evergreen because it is a well developed global city with world class infrastructure and environment
Baga dulla terindi chervi lu meda apparments
Ipudento Amaravathilo konalantav , anthena😂
Hyderabad lo kakundaa, Amaravathi lo konali antav ippudu. Abn is always for CBN😢😢😢
Vallemi chepaledhe nuvu anukuntanaav. Market padipovatam , mundhu unna mukkodi govt yekkuvaga mosaalu cheyatam valla investments and developers valle aagipoyi untai.
Neeku istam vachina daggara konukoo vaadidhi poyedi em undi....you are always for physco😂😂
Dhammu a channel only ABN
420 Psycho, nuvvu kalisi mental hospital lo join avvandi.
5 years back 2 Cr unna My HOME BHUJA eeroju 6 Crs.. Mari Ila penchukuntu potae yevaru kontaru bro.. ..Healthy growth is important
నిజమేనా...?
పైసలు ఉంటే ఎవడు ఎక్కడ కొన్నుకోవాలో వాడి అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు,అక్క, చెల్లెలు చూసుకుంటారు . ABN,SAKSHI, NAMASTE TELANGANA,V6 Tv Channel చెప్పింది అని ఎవడు కొనడు.
ఇది India ఎవడు ఎక్కడ ఉండాలనుకుంటే వాడు అక్కడ కొంటాడు ఉంటాడు.
All is well friends.
It’s obvious Hyderabad is facing real estate downfall after trs
ఏ దెబ్బయినా రెట్లయితే తగ్గించారుగా
Motham sarava nasanam ..e hydra effect exta bonas ..
Hyderabad ante only hy class,no medium,poor people
Governments are not reason for this. Essential commodities, food prices, scholl and college fee, education online prices, function hall prices, medicine prices, transportation, automobile prices, gold prices , E M I, etc.. not one thing many like this. But No enough employment and enough salaries to buy these. No sufficient money with people for along term investments. Either Hyderabad or Amaravati.
Why should people of Telangana invest in Amaravati? When it's not smooth
Why should Andra people invest in Hyderabad? When transactions are not smooth.
Ekada Chusina mosam reality rangam
Hyderabad always has its climate advantage ..it's may slow but again. BRS is the culprit High raise permission estanu saranga nasenam chesaru RIP BRS
Don't purchase any land in Hyderabad others wise face lot of problems my suggestion purchase in other states like andhrapradesh Amravati
Evru enni hyderabad super ra only 2 years anthe meru enni gas kottina akkada Amaravathi lo. Antha scene😂 ledu
జిల్లా కేంద్రాలకు 50 కిలొమీ టర్ల దూరంలో వున్న రవాణా సౌకర్యాలు కూడ లేని మారుమూల గ్రామాల్లో ఒక ఎకరం భూమి 40, నుండి 50 లక్షలు,
ఒక గుంట ఇంటి జాగా తక్కువలో తక్కువగా 5లక్షల నుండి 10 లక్షలు
ఇలాంటి రేట్లు పెట్టి
ఒక రైతు ఎకరం భూమి ఐన కొని వ్యవసాయం చేస్తాడా
ఒక సామాన్య మధ్యాతరగతి కుటుంబ యజమాని ఇంటి జాగాకొని ఇల్లు కట్టగలడా?
ఎందుకు ప్రత్యేక తెలంగాణా తెచ్చింది ఇందుకేనా
ఇలా రేట్లు పెంచింది ఎవరు
దీనికి కారణం ఎవరు
That's scary, I wouldn't dare to live here
Hyderabad lo land/flat konadam vere states waallaku danduga.
Hydra effect dispute area lo vunte inthe
Hyderabad eppudu down kaadu idi antha media creation
Aina Kuda rates matram taggavu
Congress government 😮😮
This is good, atleast common man gets some time and room to buy house in affordable cost
Mari rates ekkuva penchesaaru Hyderabad lo Kcr,Ktr and Jagan together did this
Hydra power
Hyderabad ni amaravati ennadu beat cheyaledu.. because Hyderabad has 400 years of history
No need for race.. both cities are unique in their own way…
RRR laanti stupid projects kakunda ORR lo mundu affordable housing thevali
Exactly, first concentrate on ORR
Nee bondara RRR is very important project for Telangana..mee andhra vallaki em telustundi ma issues..dobbeyandi mee Amaravati ki😂
@@bhanuvinod2584 Nee face. Andariki anni avasaram ala anukunte. Simple logic. Hyderabad ORR > Amaravati ORR > Hyderabad RRR. So Amaravati from scratch develop ayyi oka pedda city ayyaka investments RRR ki vasthayi. No one is stupid enough to invest in RRR when there is Amaravati ORR. RRR is too large to become a commutable region.
Edo nuvvu sollu chebithe janaalu oogipoyi RRR super aneyaru.
@@firstpostcommenter8078 Arey mee Andhra vallaki em telusu ra, ina memu vote chesi elect chesina cm maku panikoche panulu chestadu kani..mee androllu cheppinattu vini meeku ekkada kavalante akkada develop enduku chestadu..RRR is very important for us…as a citizen of Telangana am proud of decisions taken by revanth reddy…ina mee androllu chepte vine stage lo memu lemu just for your info
Do not invest in hyderabad for 5 years . Realestate very slow globally .
Mothaniki amaravathi KOSAM HYDRA ani artham avuthundhi
Hyderabad matket vochena nastam em ledu..
అంతలేదు ఆంధ్ర నుంచి హైదారాబాద్ కు క్యూ కడుతున్న బిల్డర్లు పెట్టుబడిదార్లు కొనుగోలుదారులు మీరు ఇలాగే దుష్ప్రచారం చేస్తే 2029 లో జగన్ రావాలని కోరుకుంటా
నేను హైద్ లో ఉంటా... రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది
@@Sheshudharనేను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అవసరానికి మించి ప్లాట్స్ ఫ్లాట్స్ ఉన్నాయి అందుకే మార్కెట్ పడిపోయినట్టు కనిపిస్తుంది కానీ మార్కెట్ చాలా బాగుంది ఇప్పుడే కాదు ప్రతీ సంవత్సరం 6నెలలు స్తబ్దుగా ఉంటాయి సోదరా అమ్మేవాళ్ళు కూడా మార్కెట్లో లేని రేట్లు చెప్తున్నారు
Supply is more than demand
Hyderabad lo kukunda ma kammaravathi lo invest cheyandi😂😂😂
Jagga lucha gadi moodu rajadhanulu ayithe vadu 😂😂😂
Antha Congress govt mahima. Ts prajalu thappu chesaru.
Anumathi leakuda katadalu avaru kotaru charuvu lo kuda vunaye government kulushathadi
Now unseason
Me channel enka Telangana nu target chesthunai
@@ravie1491 yes
రేవంత్ ఎఫెక్ట్
Congress magic
Noru muskora pacha choka, if not Hyd, vizag only next investment destination but not amaravati.
Ap youth are expecting now ,Cbn and Pawan create work from home I T jobs at villages in A P very soon …Andhra.ai …
Patancheru ఏరియా లో రియల్ ఎస్టేట్ యాక్టివేట్ అయ్యింది.
నిన్న నేను 90 లాక్స్ పెట్టీ విల్ల తీసుకున్న
ఆ ఏరియా లో ఒక చెరువు ఉండేది
చెరువు మిద ఉంది ఈ communuty
Please check whether your property is in FTL or Buffer Zone
మనకి ఎలా తెలుస్తుంది సార్ @@tintmediachannel-thechanne5558
Dabulu Govinda hydra
ఇంకేముంది హైదరాబాద్ లో బొకడా ! . ఉన్న సిటినే చాలా పెద్దది . ఇంకా సిటినీ పెంచుకుంటూ పోతే తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఇంకేమి ఉండదు ! .
తెలంగాణా లో హైదరబాద్ కాకుండా ఇంకా చాలా ఊరులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొనుక్కోవటానికి . 😢😢😢😢😢😢😢😢😢😢
Last 3 years nunchi same story...nice propaganda by abn
Fake news Hyderabad best market
This channel trying very hard to show Hyderabad in bad light… cbn sponsored 😂😂😂
Amaravathi ni singapore chesaru ga inka Hyderabad tho em pani, meeku revanth anna kooda support inkemundi
Edu poranboku abn
Modhalu dabba
హైదరబాద్ లో కాదు బ్రదర్స్, అమరావతి లో పెట్టుబడులు పెట్టండి . భారీ లాభాలు అందుకోండి . 😊😊😊😊😊😊😊😊😊
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకో పది సంవత్సరాల కు పెరగాలసిన ధరలు కెసిఆర్ వాని కొడుకు కూతురు పుణ్యమా అని 2022 కే అధికంగా పెరిగినవి . కెసిఆర్ బినామీ my home రమేశ్వరావు . విచ్చల విడిగా భూమి రేట్లు అపార్ట్మెంట్ రేట్లు పెంచేసారు . పొలిటికల్ లీడర్స్ , వ్యాపారాస్తులు , సినీ పరిశ్రమకి చెందిన top most వ్యక్తులు తప్పించి common man కాదు కదా IT ఉద్యోగులు కూడా కొనలేని పరిస్థితి . ఎందుకంటే IT వాళ్ళకి tax లు ఎక్కువ దెబ్బ పడుతుంది . central government కి IT వాళ్ల మీద కనీస కనికరం లేదు . దానికి తోడు పెద్ద పెద్ద IT కంపెనీలు , Employees ని తగ్గించేస్తున్నారు . common man పరిస్థితి బాగా లేదు . ఇది చేదు లాంటి నిజం . అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది . ప్రభుత్వాల అరాచకాలు .
Perfect
ABN = CBN
ma karma gumpu mestri gelisi itla ipoinam
Hug or huge...?
Hahaha 😂
Fake news
Edi journalism kadu ... Hyderabad channel decelop chesi andhra ki ...chemcha giri chesthunnadu....CM revanth reddy garu miru elanti vallani gamaninchali....thinna enti vasalu lekkapette ...channel sangathi chudandi
Waste channel..
KCR King
❤ da gaadu
Bongu emi kadu..
ఈ రోజు హైదరాబాద్ దుస్థితి కి. కెసిఆర్ కారణం భూములు అన్నీ దొబ్బేసారు వాళ్ళకి కావలసిన వాళ్లకు కట్ట పెట్టారు . సామాన్యుడికి అందనంత రేట్లు పెంచేసారు
Langa channel and Lafoot script writer 😂😂
Hydra effect