NIETZSCHE vs BHAGAVAD GEETA philosophy in telugu : నిన్ను నువ్వు అధిగమించు | Think Telugu Podcast

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 309

  • @ThinkTeluguPodcast
    @ThinkTeluguPodcast  2 года назад +11

    Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_d369858ce4
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: PODCAST50

  • @rgurulingam9510
    @rgurulingam9510 2 года назад +34

    స్వామి వివేకానంద మతం గురించి ప్రచారం చేసినా ఒక విషయం చెప్పారు దేవుడ్ని నమ్మక పోయినా
    నిన్ను నువ్వు నమ్ముకో లేకుంటే వంద మంది దేవుళ్ళు వచ్చినా నీ సమస్య తీరదు అని
    భగవత్ గీత ఫలితం ఆశించ కుండా కర్మ చెయ్య మని చెప్తుంది
    ఏ జంతువు కి ఇవ్వని మేధ మనిషి కి ఇస్తే దానిని మతం ముసుగు లో విలువలు అన్ చేత కాని మాటల తో మనిషి అక్కడే ఉంటూ ఇంకా దిగజారుతున్నడు

  • @yekkalurukishore9316
    @yekkalurukishore9316 2 года назад +28

    మానవ సేవే మాధవ సేవ అని చెప్పింది ఎవరు......
    ధర్మో రక్షతి రక్షితః అని చెప్పింది ఎవరు

    • @saisumanthdss1919
      @saisumanthdss1919 2 года назад +6

      Bro he just wants to criticize Gita.
      Asalu Gita loo aa stories akadivi bro🤣

  • @nagarajuponnada6222
    @nagarajuponnada6222 2 года назад +6

    నీ voice లో నీకన్నా నీ అభిప్రాయం గొప్పగా వ్యక్తమవుతోంది

  • @rvprasadchengi7208
    @rvprasadchengi7208 2 года назад +16

    Where you find that bagawadgeta says religion is must for human development ? Can u show it ? If you are correct.

  • @giridhar8012
    @giridhar8012 2 года назад +61

    నేను గీత చదివాను కానీ మీరు చెప్పిన ఎలుక కథ ఎక్కడా లేదు అలాగే మతం అనేది కూడా గీత లో లేదు. మీ విడియో కి గీతకి అసలు సంబంధం లేదు.

    • @repudi9581
      @repudi9581 8 месяцев назад +3

      😂😂😂మరి మతం అనేది గీత లో లేకపోతే హిందూ మతం ని సృష్టించింది ఎవరు స్వామి

    • @sreehari7559
      @sreehari7559 6 месяцев назад

      Atanu eluka Katha bagavadggetalo undani cheppaledu kondamandi hindumatam lo varitho vachina talanoppi idhe vallaki edhi sariga ardam kadu vallu namminde andaru guddiga nammalantaru

    • @rajeshwarkosli
      @rajeshwarkosli 6 месяцев назад

      ​@@repudi9581 nijanga ledu

  • @srinivasareddylakkireddy1502
    @srinivasareddylakkireddy1502 Год назад +1

    *నువ్వు బతికేస్తున్నావన్నయ్యా... విలువలతో పనేముంది కాలంతో ప్రయాణం చేస్తున్నావుగా అన్నయ్యా...*

  • @ashokmoka8522
    @ashokmoka8522 2 года назад +5

    🤗😍 నమ్మకం నుండి వేదన, వేదన నుండి నమ్మకం ఈ రెండు అభినవభావలును కలిగి ఉంటాయి...

  • @dguruva7305
    @dguruva7305 2 года назад +20

    Sir మీ వీడియోస్ అందరు చూస్తారు, ఇస్టపడతారు
    విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని చెబితే ఇంకా బాగుండేది 👍....

  • @prakashkamarapu9783
    @prakashkamarapu9783 2 года назад +4

    ఇంత ఉపోద్ఘాతం చెప్పింది పుస్తకం అమ్ముకొడానీకా!

  • @vinaybogu1641
    @vinaybogu1641 2 года назад +24

    bhagavat geetha.. hindu anedhi matham kadhu sir.. adhi oka process super human kavataniki.. bhagavat geethalo nammatalu anevi undavu

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 года назад +4

    I totally agree with you and admire all your Vedios...But, here as per my understanding Bhagavadgita is not a religious text and doesn't support religion...

  • @upparamanjunath6195
    @upparamanjunath6195 2 года назад +70

    భగద్గీతలో
    ఎక్కడ ఉంది మతం గురించి
    మీరు Bhagavad gita చదివి
    మాట్లాడితే భాగుంటుంది అన్నా

    • @bhanwarsinghshekhawat2006
      @bhanwarsinghshekhawat2006 2 года назад +4

      Nee lanti mathonmadhulu ki adhi ardam kadu le bro

    • @upparamanjunath6195
      @upparamanjunath6195 2 года назад +9

      @@bhanwarsinghshekhawat2006
      Ok thank you Bro
      Matha unmadham chala undhi andhuke
      చూపించలెవు గా Bhagavad gita lo
      Enka ఇలాంటి matale వస్తాయి
      ఏం చేద్దాం లే

    • @crisvamc83
      @crisvamc83 2 года назад

      నీషే వ్యతిరేకించింది క్రైస్తవ మతాన్ని... 1850 ల్లో పద్ధతుల పై ... అతడు సనాతన ధర్మం గురించి ఏం చెప్పలేదు....

    • @ramprakashv644
      @ramprakashv644 2 года назад +14

      @@bhanwarsinghshekhawat2006 bagvadgeetha lo matam gurinchi ledu athma gyanam and doing work for passion not for results and nuvu ea stithi lo vunna kuda manam edagalam and anandaga vundovachu ani cheptundi

    • @upparamanjunath6195
      @upparamanjunath6195 2 года назад

      @@ramprakashv644
      చదివిన వారికి అర్థం అవుతుంది
      చదవకుండా మాట్లాడే ముర్కులకి అర్థం కాదులెండి sir

  • @kotesunil7834
    @kotesunil7834 2 месяца назад

    Evaremanaa miru correct chepthaaru i support you haters ni pattinchukokandi ❤🎉🎉 thanks for telling truth 👍👍

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 Год назад

    Correct. Good comparison.

  • @nareshchennoj4221
    @nareshchennoj4221 2 года назад +3

    Great content. Straight and simple

  • @rameshd9038
    @rameshd9038 Год назад

    Really extraordinary bro. Thanks a lot

  • @abk4250
    @abk4250 2 года назад +6

    Content bagundi but matham ane word Bhagavadgita lo ekkada undi sir

  • @saisreekar4425
    @saisreekar4425 2 года назад +2

    I'm following your podcast and one suggestion from me is that make a video on stoicism and especially your opinion on stoicism.

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 2 года назад +5

    భారతీయత గురించి చెప్పవెంటిరా అంటే తెలివిగా
    ఇక్కడ లేని వాటిని చెప్తూ నీషే తో పోలుస్తూ తక్కువ చేస్తావా.
    నువ్వు చెప్పింది మతం గురించి కానీ పేరు భగవత్ గీత నువ్వు చెప్పినవి గీతలో ఉన్నాయా దరిద్రుడా
    దీనికి కూడా నేను చెబుతా విను
    మతం అంటే ఒక సెట్ of రూల్స్ క్రీస్తుని నమ్మి అతను చెప్పినవి అనుసరిస్తే అది మతం అలాగే ప్రవక్త కూడా వాళ్ళు చెప్పినవే విలువలు అవి నువ్వు చెప్పినట్లు మారతాయి ఆ మతాలకు పేర్లు కూడా ఉన్నాయి క్రిస్టియనిటీ,ఇస్లాం
    ఇప్పుడు హిందుత్వానికి వద్దాం ఇది మతం కాదు ధర్మం.అందుకే దీనికి ఏ పేరు లేదు హిందు అనే పదం hindus వాలీ నుంచి వచ్చారు అని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు హిందు అని. పైన చెప్పిన మతాలు 2000 సంవత్సరాలు,1600 సంవత్సరాల నుంచే ఉన్నాయి కానీ హిందూత్వం ఎంత పాతదో తెలియదు.
    ధర్మం వేరు న్యాయ,అన్యాయాలు వేరు,ధర్మం వేరు మంచి,చేడు వేరు ధర్మం వేరు నీతి,అవినీతి వేరు ఒక్కోసారి ధర్మం అన్యాయమవుతుంది,చెడవుతుంది, అవినీతి అవుతుంది కానీ ఎప్పటికీ నిలిచి ఉంటుంది ధర్మం. అందుకే త్రేతాయుగం లో రాముడు ధర్మాత్ముడు ద్వాపరయుగంలో కృష్ణుడు ధర్మాత్ముడు
    ఇద్దరికి అసలు సంబంధంలేదు కానీ ఇద్దరు చేసింది ధర్మమే
    ధర్మం వల్ల విచక్షణ వస్తుంది విచక్షణ నుంచి విలువలు వస్తాయి
    కాలలని బట్టి విలువలు పుడతాయి నశిస్తాయి కానీ ధర్మం నశించదు. ఒక పిల్లవాడు వాళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తిని కత్తితో పొడుస్తా అంటే తండ్రి తప్పమ్మా అనకూడదు అని విలువలు బోధిస్తాడు కానీ యుద్ధంలో అదే మాట అంటే పొడవమని చెప్తాడు అదే మాటకదా కానీ ఇక్కడ విలువలు మారినాయే
    అది విలువలు పరిస్థిని బట్టి కాలాన్ని బట్టి మారతాయి కానీ అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పమంది మాత్రం ధర్మమే.
    ఏంటి చెప్పేవాడు అనుసరించడా జరిగిన కధ చెబుతా
    ఒక తల్లి తన కొడుకు రోజు బెల్లం తింటున్నాడు అని రామ కృష్ణ పరమ హంస దగ్గరకు వెళ్లి బుద్ది చెప్పమంటే మళ్ళీ రమ్మంటాడు ఆయన మరల వెళ్తే మరల రమ్మంటాడు ఇలా 4,5 సార్లు రమ్మంటాడు చివరిగా ఆమె తన కొడుకుతో వచ్చినప్పుడు అతన్ని పిలిచి బెల్లం తినకు నాయన అని చెప్పి వెళ్లమంటాడు
    దానితో కోపం వచ్చిన ఆమె ఇది చెప్పడానికి ఇన్ని సార్లు తిప్పుకుంటారా అంటుంది దానికి పరమహంస అమ్మ నేను కూడా బెల్లం తింటాను నేను చేసే పని వేరొకళ్ళని ఎలా చేయొద్దంటాను అందుకే ముందు నేను మానుకొని అతనికి చెప్పాను అంటాడు అందుకే ఇన్ని సార్లు తిప్పించుకున్నాను అంటాడు అది భారతీయ గురువులు వాళ్ళు అనుసరించంది ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు
    ఏంటి మత పెద్దల మాటలు వినరా మీరు. మా మాట వినాల్సిందే అనే మత పెద్దలు ఇస్లాం లో ఉన్నారు క్రిస్టియనీటిలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి కానీ మన దగ్గర గరికపాటి,చాగంటి,రమణ మహర్షి ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర ఏమి లేదే వాళ్ళు మా మాట వినాల్సింది అనరే ఇప్పుడు సద్గురు లాంటి వాళ్ళ గురించి చెప్తావు వాళ్లు ఇంతా
    ఉన్న సాధారణ జీవితం జీవిస్తారు అదే వాళ్ళ గొప్పతనం.
    అసలు గీతకి నీషే గాడికి కుక్కకీ నాగలోకనికి ఉన్నంత దూరం ఉంది నీలాంటి యదవలకి వాడే దేవుడు కానీ వాడిని గీతతో పోల్చొద్దు.

  • @universalstar878
    @universalstar878 2 года назад

    Super GA Chepavu Ra nuvu, nishe always correct..
    గొర్రెలు అందరూ ఒకేలా ఆలోచిస్తారు ఎప్పుడు అందులో మన దేశంలో హిందూ దేవుళ్లను పూజించే వాళ్ళు చాలా ఎక్కువ.

  • @Abhi-wh3lh
    @Abhi-wh3lh 2 года назад +2

    As you once said the habit of travelling is came from western to us , this foreign philosophy is also came in the same way , but bro India(bhagawatgeetha) is also having its own spiritual philosophy (NOT abt cast and religion and political ) anyway knowledge about the way Of living have no boundaries to acquire ,
    better don’t underestimate our own laws (bhagawatgeetha) before this foreign philosophers (I have no Patriotism )

  • @sureshnaidu6118
    @sureshnaidu6118 2 года назад +1

    స్వామి వివేకానంద కాలి గోటికి పనికిరాడు ఈ నిషే గాడు. ప్రతి ఒక్కడూ హిందూ ధర్మాన్ని అవహేళన చేద్దాం అని గుంటనక్క లా ఎదురు చేస్తుంటారు.

  • @swaroopsai7658
    @swaroopsai7658 2 года назад +3

    Bhagavat Geetha Matham Gurinchi Maatlaadadu. Krishna Uvaacha Ane Place Lo Nische Uvaacha Ani Chadivichoodandi. Bhagavat Gita Matama Kaada Ani Artham Avthundi.

  • @a.kmetaldetector7937
    @a.kmetaldetector7937 Год назад

    Old is gold 👍nice video❤️

  • @sreenivasmacharla9559
    @sreenivasmacharla9559 2 года назад +2

    Yes bro jay hind jay Sriram Jay Hind

  • @suntzu3436
    @suntzu3436 2 года назад +13

    భగవద్గీతలో మతం గురించి ప్రస్తావన లేదు. భారతదేశం ధర్మం గురించి మాట్లాడుతుంది. ఇది ఒక జీవన విధానం. భగవద్గీత వివిధ యోగాల గురించి వివరిస్తుంది. మనిషి స్థితప్రజ్ఞుడు కావాలనేది దాని బోధన. ఇక ఫ్రెడరిక్ నీషే అమర్ fati, eternal recurrence, ubermensch , will to power గురించి మాట్లాడుతాడు.

    • @rvprasadchengi7208
      @rvprasadchengi7208 2 года назад +4

      Yes bro , he is not in a position to give lectures but our karma is there are followers for this kind of brainless fools.

    • @ashokmoka8522
      @ashokmoka8522 2 года назад +1

      ధర్మ గ్రంధాన్ని ఒక అనుభవంగ చూడవచ్చా బ్రో
      చూడ వచ్చు అనేది మీ సమాధానం అయితే
      అన్న ఇంతకు ముందు ఆస్కార్ వైల్డ్
      పాడ్ కాస్ట్ చూడండి బ్రో ఒక సారి
      ఎందుకంటే ఒకొక్కరు ఒకొక్క విధంగా వివరిస్తారు కదా దాని ప్రకారం
      ఎవరు ఏ విధంగా వివరిస్తే ఆ విధంగా అర్దం అవుతుంది...
      అదే విధంగా ధర్మం గురించి మీరు కూడా ఒక పాడ్ కాస్ట్ చెయ్యండి బ్రో ధర్మం ఎందుకు ఉండాలి అనేది తెలుస్తుంది కదా ఆచార్య మూవీలో చెప్పడానికి కొరటాల శివ గారు ట్రై చేసారు కానీ సక్సెస్ అవ్వ లేదు ☺️

    • @suntzu3436
      @suntzu3436 2 года назад +1

      @@ashokmoka8522 ఓకే బ్రదర్, ట్రై చేస్తాను.

  • @hemanthkumar-bw4gn
    @hemanthkumar-bw4gn 2 года назад +2

    నీషే గ్రేట్ ఫిలాసఫర్

    • @productgreeks3307
      @productgreeks3307 2 года назад +2

      He is a chaos philosopher that no one can apply his philosophy, but if any one apply it, It will destroy the society.

  • @DILIPMAC09
    @DILIPMAC09 2 года назад +4

    I don't consider cast religious and place or nationality I stay where I feel comfortable and I feel and consider which I like

  • @itsmylife5190
    @itsmylife5190 Год назад

    Nice explanation

  • @NEETGMC-gs3ql
    @NEETGMC-gs3ql 2 года назад +1

    Your super bro we want more like this

  • @vivekarla579
    @vivekarla579 2 года назад +1

    Mee videos chala chusanu 👍....
    Naku anipinchindhi chepthunna...bathadaniki kottha ways kavali antunnaru...oka chettu bhaga peraganiki kottha paddhathi patha paddhathi undavu ani anukuntunna.... Sanathana dharma lo eppadinundo undhi how to live anedhaniki answers,padhathulu..... Anni undane unnai...avi old Ela avthai ?! kani cheppevaru correct ga andariki cherukoleka, ippati asthavestha jevanam lo untunnam.... Sanathana dharma matham ani anukovadam pakkana petti,.. adhi chepindhi manam vini,nerchukoni bathikithe chala manchi lifestyle ni chudacchu.....
    Naku chala vishayalu thelidhu sanathana dharmam gurinchi ....mi channel nunchi meeru inka chepthe vinalani,andaru vintarani asisthunna 🙏

    • @geethageetha16
      @geethageetha16 2 года назад +2

      Good example 👍 one more point I want to add - Bhagavad Gita lo ekkada MATHAM ane maata ledhu, it simply explains the life wheel, responsibilities of household vs sanyasi, every living & non-living thing on earth is God, respect towards the nature, how to relieve ourselves from materialistic world, how to involve divinity in our daily life, good & bad in human behaviour, keep doing your good work without expecting results and duty of human in their respective jobs

    • @suntzu3436
      @suntzu3436 2 года назад +1

      @@geethageetha16 good one!!

    • @crisvamc83
      @crisvamc83 2 года назад +1

      @@geethageetha16 good

    • @suntzu3436
      @suntzu3436 2 года назад

      మీరు ఒక zen తత్వవేత్త లా మాట్లాడుతున్నారు. మీరు జెన్ ఫిలాసఫీ చదివారా?, ఒకవేళ చదువకుంటే చదవండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.

    • @geethageetha16
      @geethageetha16 2 года назад +2

      @@suntzu3436 Nenu zen philosophy chadavaledhu. Naku Sri Krishna ante ishtam mariyu Bhagavad Gita ante kuda ishtam. I constantly try to understand life concepts from Bhagavad Gita and from traditional way of life.

  • @JayaTeja96
    @JayaTeja96 2 года назад +1

    Emanna promote chesava annaa.... Tappulu telsukovalante vinandi👌👌👌😜😜🥳🥳

  • @sasankjarapala1580
    @sasankjarapala1580 2 года назад +6

    Bhagavad gita anedhi dharmam, okasari Einstein view on Geetha kuda choodandi brother

    • @sandeepvonguru8488
      @sandeepvonguru8488 Год назад

      Arey babu what's app university lo nunchi baytiki Randi.

  • @karribabyjahnavi9619
    @karribabyjahnavi9619 2 года назад

    Viluvalu ni correct ga upayoginchali and time ni batti manam kuda update ayipovali lekapothe manam undalemu. Ala old ga unte manaki nastam mundu. Evaru em anukona sare manam matram marali mana jeevitham sari ayinadi ga undali ante . It's my opinion .

  • @chaituprabha
    @chaituprabha 2 года назад +1

    Small correction:mrugalu murders manabangalu kante ekuve chestay kani manam vatini gamanincham...mrugala kanna manushule better

  • @monster1847
    @monster1847 2 года назад +1

    BRO LUDWIG wittgenstein philosophy cheppu bro
    Philosophy of language. Is his philosophy

  • @rangappakothinti2781
    @rangappakothinti2781 2 года назад +4

    To read about Nietzsche teachings or philosophy which book is best if available in telugu tell me anna

  • @mylifemyrules2267
    @mylifemyrules2267 2 года назад +12

    ఇట్లాంటి Comparison కధ కావాల్సింది...💝💝

  • @kevenfragrance
    @kevenfragrance 2 года назад +20

    Bro I have no words to describe the BEYOND philosophyic knowledge of your I REALLY GRATEFUL TO BE A SUBSCRIBER OF TTP ❤😌

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 года назад +3

      ❤️🎧

    • @kevenfragrance
      @kevenfragrance 2 года назад +1

      @@ThinkTeluguPodcast
      Tq Vm for ❤

    • @rajeshwarkosli
      @rajeshwarkosli Год назад +1

      @@ThinkTeluguPodcast bhagavadgeethalo story ekkadundira Nayana edi padithe adi chepthunav e chapterlo undo koddiga cheptava edi enno slokam cheptava

  • @vmadhav7038
    @vmadhav7038 2 года назад +1

    Best books for self improvement of neitzhe

  • @perladevan3519
    @perladevan3519 2 года назад

    Super brother thanks 👌

  • @CMAWORLD75696
    @CMAWORLD75696 2 года назад +2

    The best thinker for superman 🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️🦸‍♂️

  • @freelancethinker516
    @freelancethinker516 2 года назад

    Religion is an opium . It depends on faith . Poojalu ,worships, prayers, theses are all only for satisfaction, God doesn't need offerings ,your money ,fruts nd flowers,. You think it later.History is by historians nd
    Gods are created by poets . poets are such creative minds 👍Jai Goutham Buddha Jai Bheem JaiBSP

  • @ch.__Sr
    @ch.__Sr 2 года назад

    Simply tells..... Update u r self in good way ....

  • @chennuriravi4400
    @chennuriravi4400 2 года назад

    Super me explain bagundi vs lanti vi cheyandi

  • @harshagotluru9400
    @harshagotluru9400 2 года назад +6

    BRO MAKE A VIDEO ON INTROVERTS AND THE POWER OF SOLITUDE. HOW TO BALANCE BOTH IN THIS NEVER ENDING CHATTER BOX WORLD

  • @freelancethinker516
    @freelancethinker516 Год назад

    Correct 🎉🎉🎉100/. Ok

  • @harikrishnagongadi2171
    @harikrishnagongadi2171 2 года назад +2

    Bhagavad-Gita Chadivi ee video chesi unte baagundedi

  • @filmsview.8062
    @filmsview.8062 2 года назад +2

    Brother as a fallower ga Inka konchem bold ga inka kochem depth ga chey brother ekkado routine ga kodatundhi.
    But you did wonderful job brother,my expectation was day by day highly for your videos. ❤️ Plz don't disappoint your subscribers. 🥃

  • @pkwritings1682
    @pkwritings1682 2 года назад +1

    ఇప్పటి మనుషులు జంతువులను చూసి నేర్చుకోవాలి అన్న

    • @bharat..n8743
      @bharat..n8743 2 года назад

      Aythay kukka laga bratuku brother oka sari

    • @pkwritings1682
      @pkwritings1682 2 года назад

      @@bharat..n8743 ok నువ్వు మాత్రం మనిషిలా బతుకు చాలు

  • @jskonline7979
    @jskonline7979 2 года назад +1

    Very deep sir

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 2 года назад +2

    Bhagvad geeta lo nuv cheppina story ni code cheyyagalavaa bro????

  • @dstcreations8162
    @dstcreations8162 2 года назад

    కాలం మారినా.. , కథలు మారినా.... నీతులు మారవు....
    ఈ రోజుల్లో గీత కుడా లేకపోతే...
    ఏదైతే జ్ఞానం అనుకుని అజ్ఞానంలో ములిగిపోతున్నారో... జ్ఞానం కలిగిన అతి తక్కువ మంది కూడా... అజ్ఞానలు అయిపోయి... ఎప్పుడో జరగవలసిన వినాశనం ఇప్పుడే జరిగిపొతుంది....
    కాలం మారిపోతుంది... ఆ నీతులు... విలువలు కూడా మారాలి అంటున్నారే... కాలం ఇంత దారుణంగా మారిపోవడానికి కారణం...ఆ నీతులను పాటించకపోవడం....
    ప్రపంచం Update అవుతున్నా.... మనిషి ఆయుషు తగ్గిపోతుంది.... ఆ నీతులు తప్పటం వల్ల....

  • @prabhuram8388
    @prabhuram8388 2 года назад +3

    చాలా బాగా నచ్చింది.

  • @truthseekerms
    @truthseekerms 2 года назад +21

    సోదరా, భగవద్గీత లో ఎలాంటి కథలు లేవు. మీరు దయచేసి గీత చదవండి.

    • @bvcharankumar
      @bvcharankumar 2 года назад +2

      Kathalu unnayani thanu cheppaledu add chesi example cheppadu

    • @truthseekerms
      @truthseekerms 2 года назад +3

      BV Charankumar, విడియోలో 0.17 దగ్గర గీత లో ఒక చిన్న స్టోరీ ఉంది అని చెప్పారు. గీత లో ఏ స్టోరీ లేదు. సరిగా వినండి బ్రదర్.

  • @dineshjai6106
    @dineshjai6106 2 года назад +5

    Bhagavad gita lo ekkada undi bro matham gurinchi , andulo dharmam, gnanam, bhakti, karma gurinchi untadi. Follow avvadam , avvakapovadam evari ishtam, by the way nenu Bhagavad Gita chadivanu . Anni good, positive ga chusela chesindi.

    • @beingmyself147
      @beingmyself147 2 года назад

      Bhagavadgita Ardam cheskovalante Mundu Krishnudi mida bhakthi undali , appude ardam avuthundi

    • @dineshjai6106
      @dineshjai6106 2 года назад +2

      @@beingmyself147 Naku bhakti antha ledu, aina artham aindi book

    • @rangaraoneelapala8823
      @rangaraoneelapala8823 2 года назад +1

      @@beingmyself147 when someone showing you the moon by their finger, focus on moon not the finger----Bruce lee

    • @KrishnaReddy-kx7kn
      @KrishnaReddy-kx7kn 2 года назад

      @@rangaraoneelapala8823 he did not say moon he said sky
      He say look their ,what u see
      He sees finger
      Bruce less days dont look in finger ,it means a small party , or you will miss whole sky
      Nvu ndi antay finger laney moon chudamantv 🤣
      Actually he says always observe everything ,dont stair to one 😀

  • @mr_official_tech7734
    @mr_official_tech7734 2 года назад +1

    Deeenni vini..abba bayya nuvvu devudu annavallu andaru karuvu batches

  • @manilkumar1528
    @manilkumar1528 2 года назад

    Love midha podcast cheyandi bro true love and mosam chesina valla gnapakalu marchipovalante em cheyali dhinipai podcast cheyandi brother please

  • @kondapallisai1124
    @kondapallisai1124 Год назад

    Super

  • @ravitejababa3189
    @ravitejababa3189 2 года назад +1

    Riyally super👌👌 rraa👌❤ Mama❤🤜🤜🤜🤜🤜

  • @crisvamc83
    @crisvamc83 2 года назад +3

    నువ్వు చెప్పిన కథ భగవద్గీత ఏ అధ్యాయం, ఏ శ్లోకం లో ఉంది??
    ఇక నీషే విషయానికి వస్తే ... అతని తండ్రి క్రైస్తవ గురువు, నీషే చిన్నపుడు చనిపోయాడు. దాంతో మతం తన తండ్రిని రక్షించలేకపోయిందని క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా మారాడు. సైన్యంలో పని చేసినపుడు శారీరక ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి వచ్చి తత్త్వశాస్త్రం చదివి ప్రొఫెసర్ అయ్యాడు.
    ఇతనికి సాధారణ మిత్రులు, వివాహం లభించలేదు.
    ప్రేమ ఫలించలేదు. హోమో సెక్సువల్ మిత్రుడితో కొంత కాలం ఉన్నాడు. ఎక్కెహోమో గ్రంధం రాసాడు.
    సాంఘిక నియమాలు రుచించలేదు, తన మత విశ్వాసాల్లో డొల్లతనం తెలిసింది.
    తిరుగుబాటు కవితలు రాశాడు.
    సమాజం కంటే వ్యక్తి ఉన్నతుడనేది సారాంశం.
    ఇతడి దృష్టిలో స్త్రీ లు చాలా చులకన.
    వాల్టర్ కా‌ఫ్మా‌‌‍‍‌‍న్ అనువాదంతో ఇతడి గ్రంధాలకు మంచి ఆదరణ లభించింది.

  • @kotlasuribabu642
    @kotlasuribabu642 2 года назад

    Love definition చెప్పండి అన్న

  • @adarivasu7622
    @adarivasu7622 2 года назад

    Nice.....

  • @entertainment_adda9
    @entertainment_adda9 2 года назад

    Thank you♥

  • @RAMAKRISHNA-of8jx
    @RAMAKRISHNA-of8jx 2 года назад

    Sollu kathalu chepaku brother

  • @nagulsharief5762
    @nagulsharief5762 2 года назад

    Hello anna
    Ug krishnamurthy philosophy meeda oka podcast cheyandi

    • @vinchristiano4452
      @vinchristiano4452 2 года назад

      Thanks bro for remembering UG krishnamurthi , as UG himself said no one in the whole world can fit him in any kind of framework. He was most honest and greatest man ever born in this world...

  • @rgvthoughts223
    @rgvthoughts223 2 года назад +12

    కేవలం మీ పాడ్‌కాస్ట్ తెలివైనవాళ్లకు మాత్రమే అర్థమౌతుంది, RGV, రాండ్, ఖలీల్ జిబ్రాన్, నీషే, సిగ్మండ్, రంగనాయకమ్మ, వీరి సరసన నిన్ను కూడా ఆపధిస్తున్నా... అద్బుతం అన్నయ్యా 💯💯💯👏👏👏👏👏👏👏

    • @godiselaraju2123
      @godiselaraju2123 2 года назад

      Correct cheppavu anna

    • @crisvamc83
      @crisvamc83 2 года назад +2

      RGV కి ఏ ఫిలాసఫీ లేదు. తన సుఖానికి కావలసిన మాటలు వారి రచనలనుంచి వాడుకున్నాడు.
      Ayn Rand ... Objectivism/Capitalism,
      Ranganayakamma ... Marxism, కోసం జీవితాన్ని ఆ పంథాలో బతికి, దానిని ప్రచారం చేశారు.
      RGV philosophy is logical escapism from responsibilities. It is good if few persons live like that.
      His wife took the liability to raise their daughter.
      What if both parents escape responsibility??

    • @bhanwarsinghshekhawat2006
      @bhanwarsinghshekhawat2006 2 года назад +1

      @@crisvamc83 you know nothing about his philosophy then, take care.

    • @sugavaasihaasanhariprasad6752
      @sugavaasihaasanhariprasad6752 2 года назад

      సామీ నువ్వు చెప్పున ఏ వెదవ కూడా.. డిబేట్ లో పాల్గొని మేము చెప్పింది నిజం అని ఆధారాలతో proof చేయలేకపోయారు.. So నేను కూడా నీలా సొల్లు వినే నీలాంటి గొర్రెలు ఉంటే 100 కాదు 1000 చెపుతాను.. నిజం అని నిరూపించే ఏదో ఒక ఆధారాలు ఉండాలి కదా 🙏

    • @crisvamc83
      @crisvamc83 2 года назад +2

      @@bhanwarsinghshekhawat2006 You please explain What is his philosophy then, apart from escaping responsibilities??

  • @rrdigital282
    @rrdigital282 Год назад

    Soopr 👍👌👌👌👌👌👌👌

  • @ramanujaramu7787
    @ramanujaramu7787 2 года назад

    Anna I request naa kosam nee video s anni chusanu chala bagunnayi (manishi mata meedha Nilavadalante em cheyyali night edho cheddham anukiuntadu future lo adi cheyali idhi cheyyali but malli adhe chestadu ok mata meedha undalante em cheyyali cheppu bro

  • @JackSparrow-ml4hp
    @JackSparrow-ml4hp 2 года назад

    The spoke zarthastra😍

  • @mr-spencer899
    @mr-spencer899 2 года назад

    Bro plz do a video about introverts 🥰🥰

  • @vijjuvijju1382
    @vijjuvijju1382 2 года назад +2

    Bro what is the major difference between thinking and over thinking 🤔

    • @madhurichamala2745
      @madhurichamala2745 2 года назад

      Thinking is necessary, over thinking is what, not at all necessary.

    • @suntzu3436
      @suntzu3436 2 года назад

      Most geniuses are over thinkers!! From Leonardo to Einstein.

    • @madhurichamala2745
      @madhurichamala2745 2 года назад +2

      @@suntzu3436 they r not over thinkers, they think intensely..over thinking is stressful but intense thinking is mindful..

    • @suntzu3436
      @suntzu3436 2 года назад +2

      @@madhurichamala2745 Yes, they overthink intensely!!

  • @mrsaaj25
    @mrsaaj25 2 года назад +1

    Bro. Would you suggest some philosophy books for beginners.

  • @ManiMani-vg2nz
    @ManiMani-vg2nz 2 года назад +1

    Bro nee prethi podcost ni vini ardam cheskuni patistuntanu.endhukante okasari puri sir podcost lo prethi roju ratri nidrapoyetapudu edhokati kottadi telsuko annadu appati nunchi ni podcosts, ninnu follow chestunna. Bro okka sari nee pic pettachuga plz

  • @karumanchiprince6282
    @karumanchiprince6282 2 года назад +1

    First view and first like bro
    ❤ 🎧

  • @streetlight3055
    @streetlight3055 2 года назад +2

    భగవద్గీత గీతా మాతాన్ని ఎంకరేజ్ చేస్తుందా..? రె్ఫెరెన్స్ చెప్పండి. భగవద్గీత గీతా మనిషిని మహనీవుడిగా చేస్తుంది తప్ప దేవుడిలా కాదు

  • @pradeepkumar-nt7ex
    @pradeepkumar-nt7ex 2 года назад

    100% true

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 2 года назад +1

    In Bhagwat geetha, matham anedi ekkada mention cheyyaledu bro.

  • @careercoach2319
    @careercoach2319 2 года назад

    Kukufm telugu lo levu anni hindi lone unnay bro, How to access in telugu and English

  • @manojk3194
    @manojk3194 2 года назад +6

    Nietzsche truely praised Manusmriti. He even said that it is superior to Bible.

    • @bhanwarsinghshekhawat2006
      @bhanwarsinghshekhawat2006 2 года назад

      Source? Ramdev baba? 😂😂😂???

    • @wakanda_forever6676
      @wakanda_forever6676 2 года назад +5

      @@bhanwarsinghshekhawat2006 Read his works "Antichrist" and "The Will to power". Or check out Manusmriti Wikipedia page Modern Reception section.

  • @peaceoflife3033
    @peaceoflife3033 2 года назад

    Kuku Fm lo mi voice to vunde books cheppandi Anna please

  • @Devallas2345
    @Devallas2345 2 года назад

    హైందవ ధర్మం... ధర్మం మాత్రమే మతం కాదు...
    కొన్ని మతలు వచ్చి హైందవ ధర్మాన్ని మతంగా బావించాయి...
    అపుడు మతమే కానీ హైందవ ధర్మం మతం గురించి ఎలా చెప్తుంది..
    కేవలం ధర్మం గురించి మాత్రమే చెపుతుంది.

  • @darrikaran5932
    @darrikaran5932 2 года назад +1

    Great analysis sir

  • @pradeepism5069
    @pradeepism5069 10 месяцев назад

    Dheniki edo link chesav...matham...bhagavadgeetha .. Nietzsche....vivekanada ..

  • @myviewpoint8840
    @myviewpoint8840 2 года назад +1

    Kuku fm books cheppandi

  • @chhatrapathishivaji5978
    @chhatrapathishivaji5978 2 года назад +1

    Waiting bro

  • @manzula
    @manzula 2 года назад

    ఇది మన కంప్లీట్ థింగ్ తెలుగు సోదరా

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 года назад

    Bro intaki aa sadguru gaaru chestunna save soil movement mida mi openion enti

  • @karrihareesh3657
    @karrihareesh3657 2 года назад +7

    ఈడూ భగవద్గీత చదకుండా గూగుల్ లో సెర్చ్ చేసి వంకర వెబ్సైటు లో చదివి వీడియోలు చేస్తున్నాడు.

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 2 года назад

    👏👏👏👏👏👏👏

  • @prashanthavunoori9341
    @prashanthavunoori9341 2 года назад +1

    Whoa brilliantly well said brother

  • @galankivenkateswararao4834
    @galankivenkateswararao4834 2 года назад +2

    Kuku యాప్ లో ఒక దళారి పశ్చాత్తాపం, ఐయాన్రాన్ పుస్తకాలు లేవు..

  • @UnknownRockstars
    @UnknownRockstars 2 года назад

    Sir nenu oka murkudini nenu theliviga marali ante em cheyalo cheppandi 🙏

    • @productgreeks3307
      @productgreeks3307 2 года назад +1

      Ninnu nuvvu nekante parama murkulatho compare chesuko

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 2 года назад

    సార్ సార్ మా ఎదుట పడిన అంశం అది ఏంటో పూర్తిగా మాకు తెలిస్తే మళ్లీ మేము ప్రశ్నిస్తా మా అది ఎంతో మాకు పూర్తిగా తేలికే మేము వస్తాము

  • @shastra_dindima9409
    @shastra_dindima9409 2 года назад

    In bhagavad Gita where this story is there ?

  • @prasadvarad1330
    @prasadvarad1330 2 года назад

    సూపర్ మాన్ అంటే ఎంటో!!

  • @ashokreddy6919
    @ashokreddy6919 2 года назад +4

    Bhagavath geethalo matham gurinchi cheppaledu 5000 years bach ey matham ledu

  • @23-guglothdevilal30
    @23-guglothdevilal30 2 года назад

    Bro okasari garikapati narasimha rao gurinchi mee opinion cheppandi bro

    • @eren5411
      @eren5411 2 года назад +1

      Bro okkari opinion chepetene meku opinion form avtundha

    • @23-guglothdevilal30
      @23-guglothdevilal30 2 года назад

      @@eren5411 ala ani kadhu but just theslusukundamani

    • @naveenraju1804
      @naveenraju1804 2 года назад

      @@23-guglothdevilal30 enduku bro.. Em theluskovali, garikapati gari videos chusthe miku ardham kavatledha, eeyana ni aduguthunnaru

  • @jamanthsiddani831
    @jamanthsiddani831 2 года назад +2

    manam futhure lo matham leni society ni chudagalama.

    • @suntzu3436
      @suntzu3436 2 года назад

      చరిత్ర అంతా వర్గ సంఘర్షణ. సమాజం ఎప్పుడూ వర్గాలతో కూడి ఉంటుంది. వర్గ రహిత సమాజం చాలా కష్టం. ఇక్కడ సమస్య వర్గాలతో కాదు. వర్గ ఆధారిత వివక్ష తో. ఇంకా రానున్న కొన్ని సంవత్సరాల లో మనం cyborg సమాజంలోకి వెళ్తాం. అప్పుడు ఉద్భవించే వర్గాలు ఇంకా విచిత్రంగా ఉంటాయి. ఈ సమాజంలో మన మనసు ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉంటుంది. మన శరీరంలోని చాలా భాగాలు మెషిన్ గ ఉంటాయి .