దుష్ట ప్రయోగాలని త్రిప్పి కొట్టే ప్రత్యంగిరా అష్టోత్తరం | Pratyangira Ashtottaram | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 814

  • @srineedi
    @srineedi Год назад +317

    Miracle happened.oka muslim abbayi daily nanu edipistunadu love cheyamani ledanta champestanu ani tortue chestunadu nenu e pratyangira video chusaka daily stotram chadivedani .oka roju nenu office nundi vastunte a muslim abbayi vala friend bike meda nanu follow chestu hand lo knife patukoni vastunaru nenu running chestu pratyangira pratyangira amma ani gattiga arustunanu suddenga oka lowry ela vachindo telidu bike meda una vala idharini guddesi accident chesi velipoyindi back terigi chusesariki lowry kanapadaledu kani idharu pachadi pachidi ga blood bleeding ayi chanipoyaru.. pratyangira amma unadi idi satyam piliste palukutadi amma

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Год назад +128

      చదువుతూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
      ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
      ఎప్పుడు జరిగింది?

    • @laxmi477
      @laxmi477 Год назад +1

      Chanipokuda ala Ina amma bhudechepute bhagude de papam valla parent s antha badapadaro

    • @Dasharadhi
      @Dasharadhi Год назад +52

      Namaste Nanduri Gaaru 🙏
      Naaku 18 years, vaarahi Amma Pooja vidhanam telusukogaane Pooja cheyyali anipinchindi , naa valla ainanta varaku chesanu..... vaarahi Amma ni chuste naaku Naa kanna talli laane anipistundi.eppudu bhayam veyyaledu.......tarvata Pratyangira Amma gurinchi video chusanu , Pooja cheyyali anukunnanu......Amma ani Telusu kaani....Edo oka teliyani bhayam......teenage lo vunnam kada, telisi teliyaka amayakatvamtho ,saraina avagahana lekunda chese porapatlaku Amma sikshistundi emo ani bayam ga vundedi......andukane eppudu Amma Pooja cheyyaledu...kaani ippudu anipistundi....Maa amme kada , naa tappu vunte nannu sarididdutundi ley ani....andarikante pedda shatruvu manalo vunna chedu aalochanalu, chedu alavaatlu , avi pogottamani,gatamlo teliyaka chesina porapaatlaku kshamapana adigi, andari nundi rakshana kalginchamani ammani korukoni Pooja cheyyavacha andi?

    • @kanna3935
      @kanna3935 Год назад +29

      Baboi nijama.....where and when it happened. Naaku eppudu oka doubt undedi , enduku inni ghoralu jaruguthunte kuda Amma chusthu oorukuntundi ani , chinna pillalani rape cheyadam , champeyadam ilantivi chusthe okosari asalu devudu unnada ani doubt vachedi . Your incident proved that God is there and protecting us ....Pratyangira Amma neeku sathakoti vandanalu thalli ...

    • @srineedi
      @srineedi Год назад +60

      @@NanduriSrinivasSpiritualTalks vizag lo jarigindi sir 2 weeks before

  • @BhoomiBhargava
    @BhoomiBhargava 7 месяцев назад +40

    ప్రత్యంగిరా అమ్మ అందరికీ ఉగ్రరూపం లో కనిపిస్తూ ఉంటారు కానీ చాలా అపారకరుణామూర్తి అమ్మని నిత్యం పూజించడం వల్ల ధ్యానించడం వల్ల మనలో మనకే ఏదో తెలియని positive energy వస్తుంది అమ్మ అనుగ్రహం ఉంటే గ్రహ పీడలు నరదిష్టి శత్రు బాధలు డబ్బు నిలకడ లేకపోవడం ఇంట్లో కలహాలు ఇలాంటివి అన్ని దూరం అవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మని నమ్ముకున్నాక మనకు ఇది కావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు అమ్మని మనకు ఈ సమయానికి ఏది ఇవ్వాలో అలా తను తీసుకొచ్చి ముందు నిల్చబడుతుంది అమ్మ ప్రేమ ఇది ఇలా ఉంటుందని మాటల్లో ఎంతగా వర్ణించినా తక్కువే ఈరోజు మేము మా కుటుంబం ఉన్నాము ఇలా అంటే ఆ జగన్మాత ప్రత్యంగిరా దేవి..

  • @ilovemyhusbendilovemyhusbe1063
    @ilovemyhusbendilovemyhusbe1063 Год назад +26

    అమ్మా ప్రత్యంగిరా మాత నా భర్త అక్రమ సంబంధాల కారణం గా నా జీవితం లో ఏడుపు అవమానాలు కష్టాలు తప్ప సుఖం సంతోషం సరదా లు అనేవి లేకుండా పోయాయి అమ్మా దయచేసి నా భర్త అక్రమ సంబంధాల నుండి బయట పడి నా సంసారంలో ఉన్న అడ్డంకులు తొలగి నా సంసారం బాగుండే లాగా చూడు తల్లి 😭😭🙏🙏

  • @256-w6u
    @256-w6u Год назад +29

    Nijame.. naaku baaga family problems unnappudu, intlo Pratyangira Ashtottaram chedhive vadini, chadhivadam complete cheyagane next second lo nannu ee problem nunchi bayata padese vidhamga calls vachayi.. aa problem solve ayyindhi kuda..

  • @annapurnaeskuri1572
    @annapurnaeskuri1572 2 года назад +17

    Nenu konni months nundi chetabaditho baadhapadutunna..annam kuda Sariga thinaleni paristhithi..Kani e video chusanu..chusi meru cheppetappude e ammavari naamalu chadivanu..nejamga naku edho vadhilinattaindhi..2 days nundi Sariga annam tintunna..na arogyam manchiga ayyindhi..nejamga chala shakthivantamaina Amma e pratyangira devi..meku runapadi vuntanu guruvugaru..me valle a Amma kosam telusukunna..eroju naku a problem taggipoindhi.🙏🙏🙏🙏

  • @yugandharswapna
    @yugandharswapna Год назад +11

    భక్తుల పైన ఇంతిటి ప్రేమ స్వరూపులు అయినటువంటి తల్లులను ఉగ్ర స్వరూపులు అనడానికి కొంచం కష్టం గా వుంటుంది గురువు గారు శ్రీ మాత్రే నమః

  • @ratnakumari9872
    @ratnakumari9872 2 года назад +67

    నమస్తే సర్, అమూల్యమైన మీ వీడియోలు సలహాలు అసంఖ్యాకమైన ప్రజల జీవితాల్లో మంచి మార్పునకు చాలా ఉపయోగ పడుతున్నాయి. అన్ని వయసుల వాళ్లు మీ వీడియోలు చూసి వారి వారి జీవన విధానాన్ని సరిదిద్దుకొని మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. సర్వకాల సర్వావస్థలయందు ఆ భగవంతుని కృప కటాక్ష వీక్షణాలు మీ మీద మీ కుటుంబం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 🙏

  • @vyshu2576
    @vyshu2576 2 года назад +297

    గురువు గారు..ఒక్కసారి మణి ద్విపవర్ణ గురించి కూడా...ఇలాగే మీరు చెప్పిన విధానం లో...వీడియో చెయ్యండి....గురువు గారు...plz andi... ఆడ్మిన్ గారు...మీరు కూడా..ఒక్కసారి...చెప్పండి గురువు గారికి... plz..🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vanajaboppana1077
      @vanajaboppana1077 2 года назад +12

      Yes, I too want to know sir please pass message to srinivas garu.

    • @laxxminarayana5890
      @laxxminarayana5890 2 года назад +13

      Ekkada clarity ga ledu guru garu manidweep varnana slokas pdf and audio..pls video cheyandi guru garu..

    • @Jyothi-ce1ei
      @Jyothi-ce1ei 2 года назад +3

      S sir please

    • @gudivadanagapavan7956
      @gudivadanagapavan7956 2 года назад +1

      Same please🙏🙏🙏

    • @mamathak7917
      @mamathak7917 2 года назад +3

      Yah nenu wait Christina guruvu Gary pls mani dweepa varnana pooja cheyyandi

  • @mahi4387
    @mahi4387 2 года назад +8

    Jeevitham lo kungipothunnapudu badhapadodhu antu idhigo Amma manaki undhi ameni inni rakaluga vedukovachu , chakkaga matladukovachu, kanneeti pradhana cheyavachu antu cheyuthani isthunnaru.oka thalliki kodukula, chinnari menakodaliki melu korey menamama la, Chelli ki anna la meeru ma andhari kutumbam lo manishi ipoyaru. Nenu entha adhrustavanthuralino ah roju miru cheppina science and sanathana dharmam video chusanu tharvatha Lalitha sahasra Nama parayana video chusi na life the biggest decision Amma ke vadhilesanu amme chesindhi tharvatha ardhanareeswara stotra parayana ila okkati kadhu prathi okka video nalo self confidence nimpindhi. Manava janma ethi dharma margam lo nadusthunnandhuku anandha padalo leka Kali yugam lo putti ee society dharmathmulani accept cheyanandhuku vari madhya naligipothunandhuku badha padalo theliyaledhu. Sanathana dharmam lo untu devudi chitikena velu pattukuni dhairyanga ee janma ni sukha santhoshala tho nimpukuni brathike marganni nirdhesisthunnaru. Mimmalni mi kutumbanni mi dharmamaina alochanalani Ella velala kapadamani ayyavariki Amma variki sadha vinnaminchukuntanu Sri mathre namah

  • @sudeshinigidigupati3298
    @sudeshinigidigupati3298 Год назад +31

    Thank u nanduri garu my sister sent this video to us we prayed Amma for court case which we r fighting since 16 years we win the case with in one week Prathyangira Amma kapadu thalli 🙏

  • @rajsyam860
    @rajsyam860 Год назад +14

    Guruvu garu ki na pranamalu na health chala serious aiyendi cheppalemu anni doctors chepparu nenu meru cheppinattu prathyengira Devi Puja chesanu every Friday. 5th week Naku oka doctor operation chesaru Naku success aiyendi operation Naku ha thalli punarjanma echindi guruvu garu 15 weeks chesanu purthiga cure aiyepoindi Naku. chala thnks guruvu garu me video chusi Puja chesanu.meku yentha thnks cheppina thakuve. Ha thalli me kutambaniki yepudu vundali.

  • @hemakumaridokala5033
    @hemakumaridokala5033 2 года назад +27

    మహిషాసురమర్దిని స్తోత్రం వివరించి గలరని ప్రార్థన మా

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 года назад +69

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @anunannepanga9685
    @anunannepanga9685 21 день назад +2

    Prathyangira amma chala karuna murthi naku chala manchi jarigindhi

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 2 года назад +9

    గురువుగారు మీపాదాలకు నమస్కారములు నేను ఇవ్వాళా ప్రత్యేంగిర దేవి పూజ మొదలుపెట్టానండి మీ వీడియోస్ నాకెంతో ధర్యాన్ని ఇస్తున్నాయండి ధన్యవాదములు గురువుగారు

  • @venkatminiart7806
    @venkatminiart7806 2 года назад +17

    గురువు గారు ఇది చాలా విచిత్రమైన జాతర శ్రీకాకుళం చిన్న వత్సవలస లో జరిగే విచిత్రమైన కథ సముద్రం పక్కన ఉన్న పక్కన ఉన్న అమ్మవారు రాజులమ్మ తల్లి చాలా ప్రసిద్ధమైనది అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చిది

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 2 года назад +1

      Amma prasadhinchu thalli

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 2 года назад

      Haa

    • @arunab5223
      @arunab5223 2 года назад +2

      వెంకట్గారూ నమస్తేండీ.రాజులమ్మగుడి గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి శ్రీకాకుళం బస్టాండ్ నుంచి ఎలా వెళ్లాలో చెప్పగలరు.,

  • @jayamallu3701
    @jayamallu3701 2 года назад +4

    Friends na manavi anti ante nanduri srinivas garu mana kosam time eichi chala manchi video s chestunaru. So miru video s chusi vadileya kunda. Mi friend s mi family s andari send chyndi. Srinivas gari video s chala mandhi chudali. Okati guruthu petukondi srinivas garu chepedhi pati mata Aani mucham Akshara Satyam

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +23

    ఓం శ్రీ మాత్రే శ్రీ ప్రత్యంగిరా దేవి నమో నమః సర్వ శత్రు బయ నివారణా మాత నీకు మనసా స్మరామి 🙏

  • @tathvikkumarvannapurapu8859
    @tathvikkumarvannapurapu8859 2 года назад +21

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    శ్రీ కృష్ణ పరమాత్మ య నమః

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +58

    🙏🙏🙏
    ప్రణమామి ప్రత్యంగిరా
    ప్రణమామి ప్రత్యంగిరా
    ప్రణమామి ప్రత్యంగిరా
    🙏🙏🙏

  • @rajumunjala6979
    @rajumunjala6979 7 месяцев назад +2

    ఓం శ్రీమాత్రే నమః🙏
    ఓం శ్రీ ప్రత్యంగిరాదేవి మాతా🙏
    గురువు గారు ధన్యవాదాలు🙏

  • @sreeramamurthy5001
    @sreeramamurthy5001 Год назад +6

    🙏 శ్రీ ప్రత్యంగిరా దేవతాయై నమః శ్రీ మాత్రే నమః నా కష్టాలు పట్టించుకోని కోర్టు కేసు నుండి మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి శరణం గచ్చామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @prathapkumar3380
    @prathapkumar3380 2 года назад +28

    " కాలభైరవ అష్టకం " గురించి చెప్పండి please

  • @venkatminiart7806
    @venkatminiart7806 2 года назад +6

    దయచేసి నేను పంపిందే చదవండి గురువుగారు మన భారతదేశంలో ఎక్కడ వినని కథ ఇది చాలా విశేషమైన అమ్మవారు చాలా పవర్ఫుల్ భారత దేశంలో ఎక్కడా లేనట్టి అమ్మవారు విజయనగర సామ్రాజ్యం ఆరాధ్యదైవం రాజులమ్మ ఈవిడ కదా విచిత్రమైన కథ ఈ వీడియో సముద్రంలో ఒక చెక్క పెట్టె లో చేపలు పట్టుకునే జాలర్లకు దొరికింది ఒక యూట్యూబ్ ఒక యూట్యూబ్ మిమ్మల్ని అడుగుతున్నా రిప్లై రిప్లై ఇవ్వండి

  • @nidimoruudayalakshmi8294
    @nidimoruudayalakshmi8294 2 года назад +31

    శ్రీ రామ చంద్ర ప్రభో పాహిమాం రక్షమాం,శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష, సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు, జై శ్రీ రామ్,ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @srigadesandeep6948
    @srigadesandeep6948 2 года назад +38

    Chitta Chivarlo maatalaki mee paadalaki vnamaskaram swamy

  • @vasanthik4121
    @vasanthik4121 2 года назад +24

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @sarcasmeka
    @sarcasmeka 2 года назад +27

    One Goddess,multiple forms.That is the beauty of our Hindu religion.We have to pray and seek her blessings accordingly.Jai Maata 🙏🙏🙏.Thank u Nanduri garu for ur sincere efforts.

  • @psychoshiva885
    @psychoshiva885 2 года назад +19

    శ్రీ సింహ ముఖాయ నమః 🙏🏻
    శ్రీ సింహ వాహనాయ నమః🙏🏻
    శ్రీ మహా భైరవ ప్రియాయ నమః🙏🏻

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 5 месяцев назад +4

    అమ్మ మా పక్క షాప్ ముస్లింస్ వాళ్ళ టార్చర్ చాలా ఎక్కువగా ఉంది.మా షాప్ జరగకుండా చేస్తున్నారు.....కాపాడు తల్లి....😭😭😭🙏🙏🙏🙏🙏

  • @karunakarankaranam6604
    @karunakarankaranam6604 2 года назад +7

    Well said ji. No one should be punished.Only his mentality should be changed and he too be turned well wisher of humanity. రాక్షసత్వం నశించాలి రాక్షసుడు కాదు.రాక్షసునిలో సైతం మానవత్వం పరిడవిల్లాలి. 🙏🙏🙏

  • @rammurthy147
    @rammurthy147 2 года назад +8

    మెట్ల పై చాలా మంది భక్తులు హారతి కర్పూరం ప్రతి మెట్టు పై వెలిగించుకుంటూ, పసుపు కుంకుమ తో బొట్టులు పెట్టుకుంటూ వెల్తూ ఉంటారు కాబట్టి మీరు పాదరక్షలను వేసుకుని వెళ్లి భక్తులు వెలిగించే హారతి కర్పూరం మరియు పసుపు కుంకుమ తొక్కుకుంటూ వెల్లడం మంచిది కాదు కాబట్టి భక్తులు గమనించగలరు ఓం నమో వెంకటేశాయ నమః

    • @sridevikulkarni1549
      @sridevikulkarni1549 2 года назад +1

      పసుపు కుంకుమ తొక్కడమే కాదు మెట్లుగూడా దేవతా స్వరూపమే అవి లేకుండా ఎక్కలేము ఒకటి రెండవది కొండ గూడా దేవతా స్వరూపమే దాన్ని తొక్కగూడడు చెప్పులతో అందుకే పూజ చేసుకుంటూ క్షమార్పణ చెప్పి ఎక్కాలి 🙏🙏 నమో venkateshagovinda

    • @srirama1290
      @srirama1290 2 года назад +2

      అయ్యా కొండ ఎక్కెటప్పుడు పాదరక్షలు లేకుండా ఎక్కాలి. ఏడుకొండల్లో అన్నీ కొండలు దేవత స్వరూపలే.

  • @saiharshitha9851
    @saiharshitha9851 6 месяцев назад +5

    namaskaram guruv gaaru. Nenu lalitha amma vari sadhana chesedanni .Last year ma dady naku pelli prpsls chusaaru , oka daniki ok chepaanu . Engagement ki 1 week ki mundu evaro prathyangira devi photo ni early mrng 5 am ki nen untunna flat ki deliver chesaaru . nak asal aame e devatho ela aradinchaalo telidu. photo pina prathyankara ani rasi undi. youtube lo vetikithe mee video dorikindi .Aame ni ela aradinchaalo mee video lo chusi alaane aradinchaanu , Engagement ki 2 days mundu aa abai call chesi tanaki pelli istam ledani tana parents kosam cheskuntunna ani chepaadu . Amma nannu oka false person barilo nen padakunda kapadaaru 🙏🙏🙏 . Amma daya valla Ee year last month e vere abaitho nak pelli jarigindi , happy ga unnanu . sri mathre namaha

  • @deepchoudhary6312
    @deepchoudhary6312 2 года назад +17

    Nanduri Garu, you are putting in so much of heart and soul to relieve us that no amount of gratitude is enough for such sincere efforts. God bless you and your efforts.All your videos- Khadgamala,Kanakdhara,Rudram etc are shining stars on the YTube!!

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll Год назад +6

    I am getting tortured though many ways and not able to live a stable financial.. i believe all my problems gets solved I will pray and start the mata upasna from now

  • @lokeshseelam652
    @lokeshseelam652 2 года назад +2

    Tq Guruji 🙏 ee video chesenandhuku nenu eroju puja start chesanu
    Thappo oppo ammey chusukuntundhi ani anukuntuna swamy 🙏🚩 जय श्री राम

  • @n.saiharshininoothikattu9513
    @n.saiharshininoothikattu9513 4 месяца назад +3

    Thank u amma solve my problem

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr Год назад +1

    గురువు గారికి పాదాభివందనాలు
    మిగిలిన వారి సంగతి ఏమో గానీ
    కేవలం ఈ కొద్ది నెలల లోనే ముగ్గురు వేరువేరు వైశ్యకుటుంబాలు ఏకకాలంలో కాంబోప్యాక్ లాంటి కష్టాలు పడటం చూశాను వారి బాధలు విని వారికేవరైనా దుష్ట/చెడు ప్రయోగాలు చేశారేమో అనిపించింది
    ఈ వీడియో వారికి పంపిస్తాను
    మీకు ధన్యవాదాలు

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 года назад +10

    ఓం ప్రత్యంగిరా దేవి నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @angapriyanka9
    @angapriyanka9 7 месяцев назад +1

    Namaskaram guruagaru, ashothram video.. pooja vidanam video missing gurugaru

  • @UmaDevi-os3ke
    @UmaDevi-os3ke 2 года назад +16

    స్వామి అష్టోత్తరం కూడా పెట్టినందుకు ధన్యవాదాలు స్వామి నమస్తే అండీ 🙏🙏🙏🙏🙏

    • @seshukumari1747
      @seshukumari1747 2 года назад

      Manidweepa varnana audio Patra guruvaru Guru

  • @bharanibasani6409
    @bharanibasani6409 2 года назад +2

    Chaala use full Pooja guruvugaru..ee problems tho suffer avthunna entho mandhi people ki manchi dhari chupincharu guruvugaru, dhanyavadhalu guruvugaru

  • @sanyasirajugarimella2065
    @sanyasirajugarimella2065 2 года назад +12

    Sir, pl give guidance reg. chanting before sleeping at night and early morning immediately after woking up. The way you explain is highly interesting and motivating. 🙏🙏🙏🙏🙏🙏

  • @Vedashrivlogs123
    @Vedashrivlogs123 Месяц назад

    Pratyangira matha please save me amma ni ku satha koti vadanalu thall🙏🙏🙏

  • @chandrababu235
    @chandrababu235 2 года назад +4

    గురువులకు పదాభి వందనాలు
    మీలాంటి వారిణి maku echinna
    దేవుడికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laharigam8185
    @laharigam8185 3 месяца назад +1

    గురువు చిన్నప్పడు చాలా సార్లు లైంగిక దాడులు జరిగాయి కానీ ప్రతి సారి తప్పించుకున్న దుర్గమ్మ తల్లి దయ వల్ల శీలం కి ఏం అవ్వలేదు కానీ డైలీ మగజలగలు కోసం భయం పెట్టుకొని పీడా కలలు భరించలేక పోయే దాన్ని😢 ఒక సిద్ధాంతి గారు దుర్గా అష్టోత్తరం చదవమని చెప్పారు నేను డైలీ చదవలేదు కూడా ఎప్పుడో ఒకసారి చదివే దాన్ని కానీ దుర్గమ్మ అపర కరుణ ఆరోజు నుండి ఈరోజు వరకు ఏ మగ కుక్క నన్ను ఏమి చెయ్యలేక పోయాడు నా పేరు లలిత❤ అమ్మ అంటే చాలా ఇష్టం నాకు ఆరోగ్యం అసల bagotam లేదు గురువు గారు😢 నొప్పులు తో మంచం మీద నుండి kadaleka చాలా ఏడుస్తున్న ఏదోక శ్లోకం చెప్పండి 😢 తండ్రి నాకోసం బెంగ పెట్టుకున్నారు తల్లి చనిపోయింది నాకు health set ayyi పెళ్ళి అవ్వాలని ఏడుస్తున్నారు మా నాన్న అక్క కి చెల్లి కి పెళ్లి అయిపోయింది ముగ్గురు పిల్లలు కూడా

  • @sureshnalamasa4249
    @sureshnalamasa4249 2 года назад +1

    బాబా త్రిమూర్తి సాయి అమ్మా తల్లి ప్రత్యంగిరా దేవి నీకు శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం శరణం అమ్మా తల్లీ ప్రత్యంగిరా దేవి 🙏🏿🙏🏾🌹🙏🏿🙏🏾🌹🙏🏿🙏🏾🌹🙏🏿🙏🏾🙏🏾🙏🏿

  • @kavanurukirankumarreddy3368
    @kavanurukirankumarreddy3368 2 года назад +1

    Intha manchi vishayalu teliyajese mee lanti guruvulaku sirassu vanchi padhabhi vandhanam chesthunnanu guruvu garu.

  • @ntej7927
    @ntej7927 10 месяцев назад +1

    Need of the hour to handle our enemies.Thanks lot Nanduri gaaru.

  • @sre-z1g
    @sre-z1g 2 года назад +3

    గురువు గారి పాదాలకి వందనాలు నాకు ఆర్థిక కష్టాలు ఎక్కువ ఐపోయినవి చచ్చిపోవాలి అనుకుంటున్నా నా వల్ల కావట్లేదు ఎంత కర్మ అనుభవించాలి అని అనుకున్నా నా వల్ల కావట్లేదు

    • @vidhaatha4148
      @vidhaatha4148 2 года назад +1

      వ్యూహాలక్ష్మీ మంత్రం చదవండి

    • @saikirannaini2231
      @saikirannaini2231 2 года назад +2

      Anthe aarthi tho KanakaDhaara chadavandi ammavaru paliki thiruthundi

    • @rayartcraftvlogs7732
      @rayartcraftvlogs7732 2 года назад +1

      చనిపోవాలని ఎలాగూ అనుకున్నారు కదా
      ఈ ఛానెల్ లో చాలా అష్టోత్తర శతనామావళి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి
      ఒక్కసారి ఓకే ఒక్కసారి
      దేవుడి మీద భారం వేసి చూడండి
      ఆ భగవంతుడు మీకు దారి చూపిస్తాడు
      ఆల్రెడీ మీరు మంచి మార్గం లో ఉన్నారు అందుకే ఈ ఛానెల్ చూసే భాగ్యం ఆ దేవుడే కల్పించాడు
      శ్రీ మాత్రే నమః

    • @sre-z1g
      @sre-z1g 2 года назад +1

      @@rayartcraftvlogs7732 అన్నీ చేస్తున్న అమ్మ కి నా మీద దయ లేదు నేను తెలిసీ తెలీక ఎవరికీ అపకారం చెయ్యలేదు నేను తినే అన్నం కూడా ఎవరికి అయిన పెట్టే తింటాను నా పూర్వ జన్మలో ఏమి చేశానో నాకు తెలియదు కాని ఈ జన్మలో ఏమి చేశానో తెలియదు పుట్టిన దగ్గర నుంచీ బాధలు పడలేక ఎన్ని సార్లు ఇలా అనుకున్న కానీ ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది నా బాధ

  • @swathikaturi453
    @swathikaturi453 2 года назад +1

    సార్.. మీరు నా కోసమే ఈ వీడియో చేశారు.. ఇప్పుడు మేము యేటి సూతకంలో ఉన్నాము జులై లో పూర్తి అయిపోతుంది అవగానే ప్రత్యంగిరా దేవి పూజ చేసుకుంటాము.. అంత వరకు రోజు అష్టోత్తరం వింటాను.. 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 года назад +4

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @neelimapurigalla8933
    @neelimapurigalla8933 2 года назад +3

    గురువు గారి పాదపద్మాలను నమస్కారములు. శ్రీ ప్రత్యంగిరా దేవి మాలా మంత్రః చెప్పగలరని ప్రార్ధన

  • @suryanaresh5996
    @suryanaresh5996 2 года назад +9

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమహా🙏
    🙏🙏🙏🙏🙏ఓం నమః శివాయ🙏
    🙏🙏ఓం నమో భగవతే వాసుదేవయా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manisuraj7243
    @manisuraj7243 Год назад +6

    గురువు గారు పాదాలకు నమస్కారం...
    ప్రత్యంగిరా దేవి దేవాలయం తిరుపతి దగ్గర లో చంద్రగిరి గ్రామంలో ఉంది . అక్కడకి దగ్గరలో అతి పురాతన దేవాలయం అగస్త్యేశ్వర దేవాలయం ఉంది. అగస్త్య మహర్షి శివ లింగాన్ని ముక్కోటి దేవతలు సాక్షి గా ప్రతిష్టించారు అందుకు గాను ఆ గ్రామానికీ ముక్కోటి అని పేరు. పెళ్లి అయిన తరువాత అక్కడకి శ్రీ శ్రీనివాసుడు పద్మావతి దేవి ఉదయం పూట ఇక్కడ రాత్రి సమయం శ్రీనివాస్మంగపురం గ్రామంలో 6నెలలు బస చేశారని అంటారు . అగస్త్య మహాముని అమ్మవారిని కూడా ప్రతిష్టించారు అని విన్నాను సరిగా తెలీదు తెలిసినవారు పూర్తిగా తెలుపండి.

  • @sindhumnr4495
    @sindhumnr4495 2 года назад

    గురువు గారికి నమస్కారములు అయ్యా నాకు ఒక చిన్న సందేహం అమ్మవారి ఉపాసన బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ ఉన్న వారే పూజ చేయాలా లేక ఇంట్లో ఆర్థిక బాధలు ఆరోగ్య బాధలు వివిధ రకాల సమస్యలు ఉన్న వాళ్లు కూడా ఈ పూజ చేయొచ్చా గురువుగారు నా ప్రశ్నకి దయచేసి సమాధానం చెప్పగలరని కోరుకుంటూ మీ శిష్యురాలు సీతా మహాలక్ష్మి

  • @venkatanagaraju4365
    @venkatanagaraju4365 4 месяца назад +2

    నమస్తే సర్
    1. ప్రత్యంగిరా అమ్మ ఫోటో ఇంటిలో వుంచుకోవచ్చా (అమ్మ తీవ్ర దేవత అంటున్నారు అందువల్ల తమరిని అడుగుతున్నాను)
    2. అమ్మకు నిత్య నైవేద్యం వుండాలా?
    లేక ఏదో ఒక ప్రదేశం లో అమ్మ స్తోత్రాలు చదువుకోవచ్చా
    దయ ఉంచి తెలుపగలరు
    అడగ తగిన ప్రశ్న అని నా అభిప్రాయం

  • @shreehayagreeva1356
    @shreehayagreeva1356 2 года назад +9

    Namaste guru garu 🙏your videos motivate us to do good things and also make us to think good (positive)...

  • @shantikrishna9621
    @shantikrishna9621 2 года назад +10

    గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు కాలభైరవ అష్టకం గురించి చెప్పండి గురువుగారు దయచేసి

  • @jyothisadu6480
    @jyothisadu6480 2 года назад +18

    sir please add english subtitles for your videos.I have severe hearing loss and my son (10 years old) doesn't know telugu but we both watch all your videos together with english subtitles.now a days there are no english subtitles for your videos kindly please help us watch your videos.

  • @laderajeshwarrao1719
    @laderajeshwarrao1719 2 года назад +5

    Hare krishna prabhu, thanks for pratyamgira prayers

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +17

    🙏🙏🙏
    నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
    🙏🙏🙏

  • @srikarnreya8386
    @srikarnreya8386 2 года назад

    Ee sari vedieo ki chala gap theskunaru,,daily before sleep I use to open ur channel...plz pettandi,alavatipoindi at least day by day

  • @degondakumar358
    @degondakumar358 5 месяцев назад

    శ్రీ ప్రత్యంగిరా దేవి యై నమః ❤🙏
    క్రోది నామ
    వైశాఖ మాసం
    పూర్ణిమ తిథి
    23.5.2024
    తల్లి నీ క్రీగంటి చూపు సర్వ కలముల యందు ఉండేట్టు అనుగ్రహించు తల్లీ....🙏

  • @degelagunavardhan4363
    @degelagunavardhan4363 2 месяца назад

    Pranamam Prathyangira devi Amma.

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +8

    🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 года назад +1

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @rameshsai9713
    @rameshsai9713 2 года назад +3

    గురు గారు మా అన్నయ్యకి చాలరోజులుగా హెల్త్ బాగోవడం లేదు .ఎన్ని టెస్టులు చేయంచిన అన్నీ నార్మల్ అని వస్తున్నాయి .గుంటూరు జిల్లాలో ప్రత్య0గిరా అమ్మవారి గుడిలో పోవర్ణమి రోజు హోమం చేస్తే ఫలితం ఉంటుందా.కొంచెం చెప్పండి గురుగారు

  • @mamatavlogs5093
    @mamatavlogs5093 Год назад +1

    Guruji namaskaram mi video chala bagunai job leka ebhandi padi vallaku gurinchi oka video chiyandi please

  • @RamojuSumedhachary
    @RamojuSumedhachary Месяц назад

    Chala thanks ande meku🙏🙏🙏🙏🙏

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 2 года назад +2

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏 admin group ki 🙏🙏🙏

  • @shakubhadra9857
    @shakubhadra9857 Год назад

    మీ వీడియో అని బాగుంటాయి guruvgaru

  • @padmaguglavath6711
    @padmaguglavath6711 2 года назад

    స్వామి ఒక చిన్న సందేహం ఏమిటంటే మా సార్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంచుకున్నారు.. కానీ మరిది గారికి పై bhagana ఇల్లు ఉంది మాకు కింది భాగనా ఇల్లు వచ్చింది ఇంటికి పెద్ద కొడుకు కింది భాగం లో ఉండచ్చా స్వామి సందేహం తీర్చండి దయచేసి 🙏🏻🙏🏻🙏🏻

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 2 года назад +5

    గురువుగారు శ్లోకాలను మౌనంగా మనసులో చదువుకోవచ్చా గురువుగారు పొద్దున పూజ శాత్వికరూపంలోచేస్తున్న గురువుగారు అప్పుడు బయటికి గట్టిగానే చదువుతున్న గురువుగారు దయచేసి రిప్లై ఇస్తారా గురువుగారు

    • @saikirannaini2231
      @saikirannaini2231 2 года назад

      Normal ga chadavandi

    • @iduryanuradha5530
      @iduryanuradha5530 2 года назад +2

      మనసులో చదువుకో వచ్చును అండీ
      జపం లాగ తక్కువ గొంతులో కూడ చదువుకో వచ్చును

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 2 года назад +4

    Annayya.... The frequency which is working is amazing.... How will you know about my problem..... A problem arised in the evening .... In two hours i got an answer from you.... How could it be possible..... Paramathma is giving protection and answers from you to me and to everyone.... If I do a video about you it will take atleast half na hour to tell you about my experiences.....

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 года назад +3

    ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @manjulav4400
    @manjulav4400 7 месяцев назад

    Amma ne padamaluku koti vandanalu ma rakshna ne damma🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🌹🌼🌺🌻💐🌷🥀🌴🌺🌹🌼

  • @kkkumar777
    @kkkumar777 2 года назад +8

    🙏🙏🙏
    శ్రీ గురోభ్యోన్నమః
    🙏🙏🙏

  • @Dilipkumar-fh7nm
    @Dilipkumar-fh7nm 9 месяцев назад +1

    Meeku emi ichi runnam thirchukogalam guru garu… ma kosame mimmalni bummi pedhaki pampincharu devathalu

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 2 года назад

    చాలా చక్కగా వివరించారు

  • @padmavathi8885
    @padmavathi8885 2 года назад +5

    Dakshina murthy swami gurinchi Telupagalru ani manavi chesukuntuna guruvu garu

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 года назад +3

    🌷🙏 శ్రీ ప్రత్యంగిరా దేవ్యై నమః 🙏🌷

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 года назад +2

    గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏.

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +2

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @HussainBe437
    @HussainBe437 Месяц назад +2

    Prathyangiraa pooja saadhana video kanipinchadam ledhu please upload cheyandi

  • @ushakalva4239
    @ushakalva4239 2 года назад

    Thank you 🙏 guruvugaru me padhalaki lakshalakottala padabhi vandhanalu guruvugaru

  • @sharadn3485
    @sharadn3485 6 месяцев назад

    Om namo shivaya Guruvugariki padabivandanalu

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 Год назад

    The Best channel

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 года назад +5

    శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @nainamahesh9032
    @nainamahesh9032 8 месяцев назад

    గురువు గారి కీ నా నమస్కారములు సార్ ప్రత్యంగిరా దేవి అమ్మవారి పూజా వీడియో పెట్టండి సార్

  • @allauddinshaik5346
    @allauddinshaik5346 2 года назад

    Tq sir నేను one month before ammavarigurinchi video post chayamani adeganu post చేసినందుకు tq sir

  • @rayalaseema6728
    @rayalaseema6728 2 года назад +1

    థాంక్స్ గురువుగారు
    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ🙏

  • @prasanthibasava3097
    @prasanthibasava3097 2 года назад +1

    Swami arunachala siva thandri apithakuchamba amma daya tho maku vari gurinchi mi matallo vinipinchandi guruvugaru

  • @kurmalayamini5590
    @kurmalayamini5590 2 года назад +1

    Guruvugaru hanumathjayanthi meeda video cheyandi.mi videos valla nenu devuniki baga daggariga pooja chestunnamu swami.

  • @Nagendra_18
    @Nagendra_18 7 месяцев назад +3

    ప్రత్యంగిరా దేవి పూజ వీడియో open avvatledhu........sir

  • @srinu.sarnalas3375
    @srinu.sarnalas3375 9 месяцев назад +1

    Guruvu garu pratyangira ammavari sahartra namam harathi mantralu PDF lo epinchandi 🙏 please andi

  • @gajulavaralakshmi6452
    @gajulavaralakshmi6452 8 месяцев назад

    🙏 గురువు gaaru, పూర్తి pooja vidanam పెట్టండి please🙏

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 2 года назад

    Thank you Guruvugaru garu
    Your thought process and way of explanation is most adorable

  • @ss-wn8mg
    @ss-wn8mg 2 года назад

    గురువుగారు మేము రోజు చేసుకుంటున్న ఇతర పూజలు ఇతర దేవతా స్తోత్రం చదువుతూ ఈ దేవి పూజ కూడా చేయవచ్చు దయచేసి ఆన్సర్ ఇవ్వండి

  • @srikky100
    @srikky100 2 года назад +1

    Guru garu miru chepinatu tirupati degara lo rayalacheruvu shri Shakthi Peetam veli varahi devi and pratangira devi ni darshanichanu. Akadiki velaga Edo devatha Shakthi natho ne unatu feel ayanu. Ika bhugruha varahi devi ni chustunte na china kuturu ni chusinate unadi. Ah talli lo na kuturru ni chusanu. Ah talli na kadupuna puti nanu ashirvadinichi natu anipinchindi. Danyavadamulu Guru garu. 🙏