సరిగమప లో పార్వతి పాడిన పాట చూసి ఈ సాంగ్ వింటే వావ్ చాల అద్భతంగా ఉంది అనిపించింది,హృదయాన్ని కదిలించివేసింది. పార్వతి మరో మంగ్లీ లా గొప్ప సింగర్ కాబోతుంది. పార్వతి పాటతో తన ఊరికి బస్సు రాబోతుంది.రంగు రూపూ లేనిది టాలేంట్. రాజన్న సినిమాలో ఆ పాప పాటతో బానిసత్వాన్ని నిర్మూలిస్తే. ఇక్కడ ఈ పార్వతి తన ఊరి కలని నేరవేర్చింది.ఊరికి బస్సు రప్పించుకుంది. సరిగమప లో పార్వతి పాడిన తర్వాత ఈ పాట చూసిన వారు ఒక్క లైక్ వేసుకోండి.
ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి జగమంతా వేడుక… మనసంతా వేధన పిలిచిందా నిన్నిలా… అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే… అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు… ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే… ఎవరినీ అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మెచ్చని కూడా… చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం… గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్నా… బాధ రంగే బతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఎవరితో పయనమో… ఎవరికై గమనమో ఎరుగని పరుగులో… ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు… కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
చదువుకోవాల్సిన సమయంలో అక్కర్లేని ఆలోచనలన్నీ వస్తాయి....తీరా ఆ ఆలోచనలకి దగ్గరగా అనుభవించాకా...చే జారిన క్షణం కోసం ఆలోచిస్తూ ఉంటాము.,ఏమిటో మనం జీవితాలు తగలెయ్య...
పార్వతి పాడుతుంటే ఏడ్పు వచ్చింది.... ఎందుకో తెలియదు కానీ హృదయాన్ని కదిలించింది...ఈ పాటకు అప్పుడు లైఫ్ ఉందో లేదో కానీ... విన్న తర్వాత ఈ పాటకు ఇప్పుడు మాత్రం లైఫ్ ఇచ్చింది పార్వతి.....రంగ్ దే లో ఇంత మంచి పాట రాసిన రచయిత కు పాదాభివందనం
🙏 💐"దేవిశ్రీ" గారి సంగీతం , "శ్రీమణి" గారి సాహిత్యం , "మంగ్లీ" గారి గానం "ముగ్గురి" సంగీత ,సాహిత్య, గానాల సమ్మేళనం...ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ విన్నా తనివి తీరదు ..80% ప్రేక్షకులు కోరుకునే,ఇష్టపడే పాటలు ఇవే ..ధన్యవాదములు ..💐🙏
ఒక పాటల కార్యక్రమం లో పార్వతి అనే ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి అద్భుతంగా పాడడం విని RUclips లో ఈ పాట గురించి వెదికి వచ్చాను.. మంగ్లి కూడా అద్భుతంగా పాడినప్పిటికీ, పార్వతి ద్వారా ఈ పాట వెలుగు లోకి వచ్చిందని చెప్పాలి.. ఈ పాట సాహిత్యం మహాద్భుతం
listened 25 times per day ...excellent lyrics👌 connected to me ❤❤.. ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడుగుని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇవి ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మచ్చను కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్నికలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథని మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః
సినిమాలో మంగ్లి పాడిన, జీ సరిగమప లో పార్వతి ద్వారా ఈ పాట అందరికి తెలిసింది. కొన్ని పాటలు సినిమా ద్వారా కంటే ఇలాంటి స్టేజి షోల ద్వారా బాగా కనెక్ట్ అవుతాయి. పార్వతికి ఈ పాట ఎవరు సెలెక్ట్ చేసారో కానీ మంగ్లి కి దీటుగా పాడింది.❤️👏👏👏
Awsome 💞💞💞... Beautiful lyrics... E song ni entha andamaina pain ga present chesaroo😘... "Enni kalalu kani emiti labham... Kanulu kalalane velivelesthe" "Chupavalasina premanu matram gunde lopale dachesthu" Tqs for the lovely beautiful lyrical song "Written by Sri mani Composed by Devi sri Sung by Mangli"
How many times I listening this song I feel I want to listen again very meaningful very beautiful song,what the team work for this song you done the great job guys
I don't understand telugu language but every telugu songs and movies are unexplainable it's too melodious 😘😘🤩🤩😍😍😍😍 I love Telugu all people and everything.......one day I will go to South ❤️ from Assam 🥰
పార్వతి పాడినంత సేపు ఏడ్చేశా...వాళ్ళ అన్న కాకి,కోకిల అన్న పదం విన్నప్పుడు గుండె పిండేసినట్లైంది. దేవుడు ఎవరికైనా ఒక టాలెంట్ ఇస్తాడు.దాన్ని గుర్తించి నిరంతరము సాధన చేసినప్పుడే వెలుగులోకి వస్తారు అని నిరూపించింది.
Really I missed this song all these days after sung by parvathi I became fan of this song..really appreciated who people selected this song for parvathy..
After listening Parvati singing am here Thanks Parvati, I don't like to post comments in you tube but first time am posting this comments because of you beautiful song in sa re ga ma pa
ఓం గణేష యః నమః ఏకదంతాయః నమః ఇలా శ్లోకం తో స్టార్ట్ అయ్యి ఈ సాంగ్ ఎందరి ఎదలను దోచుకుందో............... డైలీ ఈ సాంగ్ వెనకుండ పొద్దు గడవట్లేదు....... సంగీతం లో ఉండే మాధుర్యం అది..... ఈ పాటలో ఎంతో మీనింగ్ ఉంది. ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు........ 🎶🎶🎧🎧🎧
ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటి జగమంతా వేడుక... మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా... ఆడగాని మలుపోకటి మదికే ముసుగే తొడిగే... అడుగె ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు... ఓ కంట చిరునవ్వు... ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటీ ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే... ఎవరినీ అడగవే మనసుకో ప్రేమకే మాటలే నేర్పావే చూపుకంధని మచ్చని కూడా... చందమామలో చూపిస్తు చూపవలసిన ప్రేమను మాత్రమే... గుండెలోపాలే దాచేస్తు ఎన్నో రంగులున్నా బాధ రంగే బతుకులో ఒలికిస్తు ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటి ఎవరితో పయనమో... ఎవరికై గమనమో ఎరుగని పరుగులో... ప్రశ్నవో బధులువో ఎన్ని కలలు కానీ ఏమి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథ ను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు... కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటీ ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః
సరిగమప లో పార్వతి పాడినప్పుడు విని వచ్చాను... అబ్బా ఏమి పాడింది పార్వతి.. ఫిదా రే😍🥰🥰 తెలియకుండానే తను పాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది
True 👏🏼👏🏼
True
Nenu same
thane baaga padindhi anipinchindi mangli kante
Nenu kuda
అరే ఎలా మర్చిపోయాం రా బాబు ఇన్ని రోజులు ఈ పాట ను.....🤔🤔🤔🤔
నిజంగా అద్భుతం. పార్వతి నీకు 🙏🙏👍👍👍👍👍👍👍
Nijamga super song , y r u missed this super song.
Avnu broh😂
Nijam ga gurthu le theatre lo chusna but song akkadidhi ankunna
@@saiprabha5642 😂
DSP composition anni super untai.chaala songs manam starting lo gurthincham.but konni days,years pass ayyaka malli aa songs vinte adho theliyani feel
2024 లో వింటున్నవాళ్ళూ ఉన్నారా..
Yes
🎉❤❤❤❤❤❤❤
S
Yes
Yes
పార్వతి పాడిన తరువాత ఇక్కడికి వచ్చాను....తను పాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది చాలా బాగా పాడింది తను🙏🙏🙏
Uk hype koi njan mmijko bnda point in
Yes
Same
Incorrect xf
. 9
Ml OK OK I'll
Nenu kuda..
After listening పార్వతి singing in sa ri ga ma pa, I am here... 😍😓
Me too 👍
Me too
Me too
Me too
Same bro
దేవి శ్రీ ప్రసాద్ లో ఏదో మాజిక్ ఉంది, అది అప్పుడప్పుడు బయట పెడతాడు అంతే
సరిగమప లో పార్వతి పాడిన పాట చూసి ఈ సాంగ్ వింటే వావ్ చాల అద్భతంగా ఉంది అనిపించింది,హృదయాన్ని కదిలించివేసింది. పార్వతి మరో మంగ్లీ లా గొప్ప సింగర్ కాబోతుంది. పార్వతి పాటతో తన ఊరికి బస్సు రాబోతుంది.రంగు రూపూ లేనిది టాలేంట్. రాజన్న సినిమాలో ఆ పాప పాటతో బానిసత్వాన్ని నిర్మూలిస్తే. ఇక్కడ ఈ పార్వతి తన ఊరి కలని నేరవేర్చింది.ఊరికి బస్సు రప్పించుకుంది. సరిగమప లో పార్వతి పాడిన తర్వాత ఈ పాట చూసిన వారు ఒక్క లైక్ వేసుకోండి.
Parvathi made this song more popular... Such a good voice
Ledhu bro..raniyyaru
Mangli kante singer
ruclips.net/video/uMmxJmZIi58/видео.html........
Really great singer Parvati Garu
పార్వతి పాడిన తరువాత ఇ సాంగ్ సర్చ్ చేశాను సూపర్ పాడింది పార్వతి 👌
I'm also
Same nenu kuda broo
నేను కూడా బ్రో పార్వతి పాడిన తరువాత సెర్చ్ చేసా
I am also
Nen kuda
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
జగమంతా వేడుక… మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా… అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే… అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు… ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే… ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మెచ్చని కూడా… చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం… గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా… బాధ రంగే బతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
ఎవరితో పయనమో… ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో… ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు… కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
My favourite song
Nejam ga fantastic ❤❤
𝑤ℎ𝑎𝑡 𝑎 𝑠𝑜𝑛𝑔.... 🎶𝑓𝑎𝑏𝑢𝑙𝑜𝑢𝑠.....✨
Great job bro
❤❤❤
Enni kalalau gani emiti labam..that lyrics heartouching.. Very beautiful lyrics.. ♥️♥️♥️♥️♥️♥️♥️
పార్వతి పడిన పాట చూసి వచ్చిన వాళ్ళు like ఏసుకోండి.....
Modda kuduvu ra like kodutha bewars lanja koduka
Nice
nice song
Nicely
చదువుకోవాల్సిన సమయంలో అక్కర్లేని ఆలోచనలన్నీ వస్తాయి....తీరా ఆ ఆలోచనలకి దగ్గరగా అనుభవించాకా...చే జారిన క్షణం కోసం ఆలోచిస్తూ ఉంటాము.,ఏమిటో మనం జీవితాలు తగలెయ్య...
Nijam Madam ji
😢
Avunu yevariky na anthe 😢
Avunu malli radhu aa keevitham
Yes true dear
పార్వతి......❤ మీరు ఈ పాట పాడిన
నుంచి ఈ song నా favorite song అయిపోయింది
S
S
Yeah
Yes
ruclips.net/video/U61tMke89MM/видео.html
పార్వతి పాడేవరకు నాకు తెలీదు ఇంత మంచి పాట ఒకటి ఉందని
Hats of to Parvathi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పార్వతీ....స రి గ మ ప ...winner 🏆❤️
పార్వతి పాడిన తర్వాత విన్నవాళ్లు ఎంత మంది ఉన్నారు...
Yes am also
Nen kuda.such a beautiful song
Nenu kuda
పార్వతి గారు నాకు తెలిసిన వ్యక్తికి స్వంత అక్క కూతురు అని తెలిసి ఆక్ష్యర్యపోయాను... ఎంతైనా టాలెంట్ ఒకరి సొత్తు కాదని నిరూపించింది.
Nanu
ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది mangli voice super duper
ruclips.net/video/EgL4t6kbmOo/видео.html
Lk
m
Yes
Sukriya Bhai
"Enni kalalu kani emiti laabham, kalalu kanulane velivesthe....enni kathalu vini emiti saukhyam, sontha kathanu Madi vadilesthe..." 👌👌👌 what a lyrics..
How we missed this awesome song ... After parvathi Garu ... I am listening first time
बहुत सुन्दर लगा सॉन्ग
Super
నేను కూడా పార్వతి పాడిన తర్వాతే ఈ సాంగ్ వింటున్న పార్వతీ గ్రేట్🙏🙏
పార్వతి పాడుతుంటే ఏడ్పు వచ్చింది.... ఎందుకో తెలియదు కానీ హృదయాన్ని కదిలించింది...ఈ పాటకు అప్పుడు లైఫ్ ఉందో లేదో కానీ... విన్న తర్వాత ఈ పాటకు
ఇప్పుడు మాత్రం లైఫ్ ఇచ్చింది పార్వతి.....రంగ్ దే లో ఇంత మంచి పాట రాసిన రచయిత కు పాదాభివందనం
Yes true. Getting tears while listening now also
శ్లోకం తో మొదలు..... ఈ సాంగ్ లో ఎదో ఒక తెలియని ఒక ఫీలింగ్💐
అవును నిజమే ❤️❤️❤️
L6l
Yes slokam chala bagundi I feel very much
@@agproyal8453 for
Same bro naku kuda
🙏 💐"దేవిశ్రీ" గారి సంగీతం , "శ్రీమణి" గారి సాహిత్యం , "మంగ్లీ" గారి గానం "ముగ్గురి" సంగీత ,సాహిత్య, గానాల సమ్మేళనం...ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ విన్నా తనివి తీరదు ..80% ప్రేక్షకులు కోరుకునే,ఇష్టపడే పాటలు ఇవే ..ధన్యవాదములు ..💐🙏
Super song,👌👌👌👌
ruclips.net/video/EgL4t6kbmOo/видео.html
Super
parwati bro
@RaviRavi-ed3ju
ఎంతో అర్ధవంతమైన పాట. ఈ పాటను కన్నది ఎవరైనా, పార్వతమ్మ మాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది.
నా హృదయాన్ని ఆకర్షించి నన్ను ఈ పాట బానిస చేసుకుంది పాడిన వాళ్లకు రాసిన వాళ్లకు మ్యూజిక్ చేసిన వాళ్లకు అందరికీ వెరీ వెరీ థాంక్యూ....
🙏🌱🙏🌱🙏🌱🙏🌱🙏🌱🙏🌱
🕊🕊🕊
@@pappypappy446 dudh di na ho rha hai to the next two u
ruclips.net/video/EgL4t6kbmOo/видео.html
music rock star devisri prasad
Yes
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
జగమంతా వేడుక
మనసంతా వేదన
పిలిచిందా నిన్నిలా
అడుగుని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే
ఎటుకో నడకే ఇవి
ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చను కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్న బాధ రంగే
బ్రతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఎవరితో పయనమో
ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్నికలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథని మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే
నీ కన్నీళ్లను
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
Oorantha Song Lyrics In English
Om ganeshaya namaha
Ekadhanthaya namaha
Om ganeshaya namaha
Ekadhanthaya namaha
Oorantha vennela manasantha cheekati
Raalindha ninnala
Repati kala okati
Jagamantha veduka
Manasantha vedhana
Pilichindha ninnila
Adugani malupokati
Madhike musuge thodige aduge
Yetuko nadake ivi
O kanta kanniru o kanta chirunavvu
Oorantha vennela manasantha cheekati
Raalindha ninnala
Repati kala okati
Om ganeshaya namaha
Ekadhanthaya namaha
Evariki cheppave evarini adagave
Manasulo premake maatale nerpave
Chupukandhani machhanu kuda
Chandamama lo chupisthu
Chupavalasina premanu matram
Gunde lopale daachesthu
Enno rangulunna baadha range
Brathukulo olikisthu
Oorantha vennela manasantha cheekati
Raalindha ninnala
Repati kala okati
Evaritho payanamo
Evarikai gamanamo
Yerugani parugulo prashnavo badhuluvo
Enni kalalu kani emiti labam
Kalalu kanulane velivesthe
Enni kathalu vinte emiti soukyam
Sontha kathani madhi vadhilesthe
Chuttu inni santhoshalu kappesthunte
Nee kannilanu
Oorantha vennela manasantha cheekati
Raalindha ninnala
Repati kala okati
Om ganeshaya namaha
Ekadhanthaya namaha
Song Details:
Movie: Rang De
Song: Oorantha
Lyrics: Shreemani
Music: Devi Sri Prasad
Singer: Mangli
Music Label: Aditya Music.
Tags:2021Devi Sri prasadKeerthy SureshMangliNithinRang DeSreemani
Leave a Reply
Your email address will not be published. Required fields are marked *
Comment
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.
PREVIOUS
Rangule Song Lyrics In Telugu & English- Rangde Movie
NEXT
Rang De Movie Songs Lyrics In Telugu & English
Search Here
Search for:
Search …
Latest Movies
Jagame Thandhiram Telugu
Rang De
Sashi
Chaavu Kaburu Challaga
Red
Krack
For More Movies Click Here
Lyrics Telugu © All Rights Reserved
Super🥰
👌👌👌
2W
👌👌👌
👌👌👌💕👍
ఈ పాట విన్న ప్రతి సారి (పార్వతి) హే గుర్తుకు వస్తుంది అంతేనా కదా ఫ్రెండ్స్ 💐😊😊
ఎన్ని కలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే.....
నాకోసమే ఈ లిరిక్స్ రాసినట్లు ఉంటుంది ఎన్నిసార్లు విన్న సరే...😢
Same naku kuda
Me
Mee too
Avnu
Idi na ringtone
పార్వతి పాడిన తర్వాత ఈ పాటలో ఇంత మాధుర్యం వుందా అని 100సార్లు విన్నాను
Ok
Dally 5 times vintanu
ruclips.net/video/U61tMke89MM/видео.html
Itistrue.
That's devi sri prasad spl
పార్వతి గారు పాడినంత వరకు ఈ సాంగ్ వుందని కూడా నాకు తెలీదు..
పార్వతి గారు చాలా అంటే చాలా బాగా పాడారు..
Yes bro naaku Kuda
The
S
nenu munde vinna kani parvathi padinappati nundi inka ekkuva sarlu vinna zee sarigamapa parvathi kosam chusedi voice adbutham emante chinnavallanu thokkestaru
ఒక పాటల కార్యక్రమం లో పార్వతి అనే ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి అద్భుతంగా పాడడం విని RUclips లో ఈ పాట గురించి వెదికి వచ్చాను.. మంగ్లి కూడా అద్భుతంగా పాడినప్పిటికీ, పార్వతి ద్వారా ఈ పాట వెలుగు లోకి వచ్చిందని చెప్పాలి.. ఈ పాట సాహిత్యం మహాద్భుతం
🎤🎶 Super singing, super lyrics, super music! Overall, just plain awesome. 🙌
పార్వతి ఈ పాటతో వాళ్ళ ఊరికి బస్సే తీసుకురావడంతో పాటు, మంగ్లికీ, మరియు సినిమాకు కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చింది. జై శ్రీరామ్ జై భారత్ ☺️👍
Life of a girl...beautifully explained...feeling of every girl...
Hello.. Hii.
Exactly sister
true..
True 🙂
Life is full of darkness when your family stops you to be the way way your
ఈ పాట వింటే మనసు ఎక్కడి కో వెళ్లిపోతుంది
నేను పార్వతి పాడిన తర్వాత... ఒరిజినల్ సాంగ్ వినాలి అనిపించింది... చాలా ఫీల్ తో పడింది 🙏🙏🙏🙏🙏
Nenu kuda
E moviei lo nijanga voice pravatji na🤔🤔
ruclips.net/video/0t0bqTjBreI/видео.html
Iouyy
Hi
I don't know even this song exists until Parvathi sung in saregamapa
Parvathi padina tharvathe naku thelisindi intha manchi pata gurinchi. excellent voice mangli and superb performance parvathi
పార్వతీ పాడిన తర్వాత ఈ పాట విన్నాను... చాలా బాగుంది పార్వతితో నాకిస్తే ఇ పాటకు ఇంకా గుర్తింపు వచ్చేది
Nakiste yendi bayya edit cheyandi coment ni
@@sreekanthnaidu255 Garu...naakiste kaadu, Parvathi tho paadistey
మంగ్లీ చాలా బాగా పాడింది ఇ సాంగ్ 🙏🙏🙏 సూపర్ voice
La
@@dasariramu8753 d vo ।।i।h
Yes
Hi
Paravte taruvata supar
Mangli voice కంటే పార్వతి voice బావుంది.... ఈ పాట కి సెట్ అయింది... 😍😍💖💖✨
True bro parvathi voice bagundi
Don't compare
E song lo Edo teliyani feel vundi ❤️❣️❣️
Ha
@@ramyakokiligadda2938 Avnu kada
Avunu
Avunu
Yes something very special
పార్వతి గారు పాడిన పాట సూపర్ గా
ఈ పాట పార్వతి పాడిన తర్వాత తెలిసింది......పార్వతి superb ga పాడింది.... original కంటే.....😍😍👌👌👌
Mangli కన్నా పార్వతి సూపర్ గా పాడింది.....
పార్వతి గ్రేట్......
❤
listened 25 times per day ...excellent lyrics👌 connected to me
❤❤..
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
జగమంతా వేడుక
మనసంతా వేదన
పిలిచిందా నిన్నిలా
అడుగుని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే
ఎటుకో నడకే ఇవి
ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చను కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్న బాధ రంగే
బ్రతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఎవరితో పయనమో
ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్నికలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథని మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే
నీ కన్నీళ్లను
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
4th time this movie & now daily listening 5-6 times for last five day
After listening sarigamapa pravthi singing 😍 superb song e song old movie lo song anukunna kani pravthi superb ga padendhi
Nenu kuda eee patani Parvathi padinapude vinnanu chala manchiga padindhi i love the song
ప్రేమ లోని ఒక చిన్న పాటి ఫీలింగ్ కలుగుతుంది ఈ సాంగ్ వినగానే ❤️
😅
Naaku పెద్దది కలిగింది
శ్రీమణి గారు తేలికైన పదాలతో సులభంగా అర్ధమయ్యే రీతిలో చాలా అర్థవంతంగా రాసారు .. 👌
ఈ పాట నా మనసును హత్తుకుంది. Tq DSP sir 🙏❤️
మా కర్నూలు జిల్లా పాప పాడిన పాట తర్వాత సెర్చ్ చేసి విన్న పాట.తన గాత్రం అంత అందంగా ఉంది ఈ పాట.
పార్వతి పాట విన్న తర్వాతే, ఈ పాట వెతికి విన్నాను.. పార్వతి నాకు ఈ పాటని పరిచయం చేసింది అనుకుంటున్న.. ❤️ మంగ్లి always rockssssss
Parvathi paadina tharvaatha, naa kuuthuuru ee song gurinchi cheppindhi... ippudu ee paata vinna tharvaatha, parvathi gurinchi search cheyyali.
E pata vinani roju ladhu sir🙏
Thanks to Parvati after listening her song I became Dan of this song .I missed this beautiful song from so many days
E song lo edho magic vundi❤️❤️❤️
పార్వతి పాడిన తరువాత నేను ఈ పాటని యూట్యూబ్ లో చూసాను. మంగ్లీ అక్క కన్నా పార్వతి బాగా పాడింది. అనిపించింది
Song is popular because of good singer parvathi👌
Aadavallu akkuva connect ayye song edhi ....too much depth in this song .avarythe badhalo vunnaro baga connect avtaru 🙏
Wow kevvu keka song really great
ఎన్ని కలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వేలివేసై ఈ పదాలు వింటుంటే కనులలో కన్నీళ్లు అగటం లేదు,
Naku suit ayye words because evaru leru
How we missed to listen such a beautiful season, thanks for choosing this song PARVATHI...
DEVI SRI PRASAD DID.. FANTASTIC..BAST OF LUCK..
సినిమాలో మంగ్లి పాడిన, జీ సరిగమప లో పార్వతి ద్వారా ఈ పాట అందరికి తెలిసింది. కొన్ని పాటలు సినిమా ద్వారా కంటే ఇలాంటి స్టేజి షోల ద్వారా బాగా కనెక్ట్ అవుతాయి. పార్వతికి ఈ పాట ఎవరు సెలెక్ట్ చేసారో కానీ మంగ్లి కి దీటుగా పాడింది.❤️👏👏👏
hi
Awsome 💞💞💞... Beautiful lyrics... E song ni entha andamaina pain ga present chesaroo😘... "Enni kalalu kani emiti labham... Kanulu kalalane velivelesthe"
"Chupavalasina premanu matram gunde lopale dachesthu"
Tqs for the lovely beautiful lyrical song
"Written by Sri mani
Composed by Devi sri
Sung by Mangli"
Maa paata mee Nota channel nuchi
Super songs🥰🥰🥰😍😍😍😍🤩🤩🤩🤩
How many times I listening this song I feel I want to listen again very meaningful very beautiful song,what the team work for this song you done the great job guys
200
Me tooo
20 times
Same here bt can't understand d language , can u plz explain?
పార్వతి పాడిన తరువాత ఈ పాటకు ఫాన్స్ ఎక్కవ ఐయారు . పార్వతి నీకు వందనం
Parvathi padina taravate ee song ki andamochindemo anipinchindi tq soo mutch zee tv variki manchi gatranni maaku parichayam chesinanduku 😍😍🤗🤗
చల్ల చల్ల బగుంది ఈపాట .🎶🎶🎵🎶🎵🎸🎸🎵
Nicesong
లిరిక్స్ ..మంగ్లీ గారి గొంతు ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి ..మా శ్రోతలు ను అలరించటానికి ....ఓం గణేశాయ నమః ... ఏకదంతాయ నమః 🙏🙏
Super songs
Super songs
ruclips.net/video/EgL4t6kbmOo/видео.html
Hgh and phone number yr ggg no iam on call me back 😜😜😜😜👄🥺🥺👄🥺👄🥺👄🥺
I don't understand telugu language but every telugu songs and movies are unexplainable it's too melodious 😘😘🤩🤩😍😍😍😍 I love Telugu all people and everything.......one day I will go to South ❤️ from Assam 🥰
Thanku,Welcome always
@@lakshmiram4925 🤗❤️
Great ❤️
❤️❤️❤️
So sweet of u. Thank you
supar song
జీవితంలో మర్చి పోలేని మంచి సాంగ్
అవునూ ఈ పాట ఎన్నో సార్లు ఇన్న మళ్లీ మళ్లీ మళ్లీ ఇన్నలి అని ఉంటుంది సూపర్ పాట
ఎన్ని సార్లు విన్నా మరల, మరల వినపిస్తుంది ఈ పాట❤
పార్వతి పాడినంత సేపు ఏడ్చేశా...వాళ్ళ అన్న కాకి,కోకిల అన్న పదం విన్నప్పుడు గుండె పిండేసినట్లైంది. దేవుడు ఎవరికైనా ఒక టాలెంట్ ఇస్తాడు.దాన్ని గుర్తించి నిరంతరము సాధన చేసినప్పుడే వెలుగులోకి వస్తారు అని నిరూపించింది.
Yes Anna
Really I missed this song all these days after sung by parvathi I became fan of this song..really appreciated who people selected this song for parvathy..
Woww superb song 💞
After listening Parvati singing am here
Thanks Parvati, I don't like to post comments in you tube but first time am posting this comments because of you beautiful song in sa re ga ma pa
Sppr sppr spr spr ❤️❤️❤️❤️❤️❤️❤️
Heart touching song
Keerthi ❤️❤️❤️
Naa life ki Baga set ayye song edi 😢😢😢
Even I don’t understand language, but this song always give me vibe 🎶😭
my heart touch 💕
This song for feel happy not for sab yar
🎉
ఓం గణేష యః నమః
ఏకదంతాయః నమః
ఇలా శ్లోకం తో స్టార్ట్ అయ్యి ఈ సాంగ్ ఎందరి
ఎదలను దోచుకుందో............... డైలీ ఈ సాంగ్ వెనకుండ పొద్దు గడవట్లేదు....... సంగీతం లో ఉండే మాధుర్యం అది..... ఈ పాటలో ఎంతో మీనింగ్ ఉంది. ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు........ 🎶🎶🎧🎧🎧
Super song
పార్వతి పాడినపుడు ఈ పాట Old అనుకున్న కాని Trending song అనుకోలేదు పార్వతి చాలా బాగా పాడింది 👏👏👏
యశస్వి పాడాక లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్ అయింది... ఇప్పుడు పార్వతి పాడిన ఈ పాట యూట్యూబ్ సర్వర్‌లను హ్యాంగ్ చేస్తుంది....
అవును 100%👌👌👌👌👌
ruclips.net/video/YBbrehlvoDw/видео.html
S
Song vinnaka mind mottam free aipoindhi
Edho feeling undhi song lo ♥️♥️♥️
Mangli voice Extremely Perfect 💯😍wowww...No one Beat Her....Thank you Madam
ఎక్సలెంట్ లిరిక్స్ రెండో చరణం చాలా బాగుంది పాడిన వారికి రాసిన వారికి నమస్కారాలు
99
Heart melting song. ...it was dedicated to my loved ones ❤️
ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః
ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి
రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటి
జగమంతా వేడుక... మనసంతా వేదన
పిలిచిందా నిన్నిలా... ఆడగాని మలుపోకటి
మదికే ముసుగే తొడిగే... అడుగె ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు... ఓ కంట చిరునవ్వు...
ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి
రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటీ
ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే... ఎవరినీ అడగవే
మనసుకో ప్రేమకే మాటలే నేర్పావే
చూపుకంధని మచ్చని కూడా... చందమామలో చూపిస్తు
చూపవలసిన ప్రేమను మాత్రమే... గుండెలోపాలే దాచేస్తు ఎన్నో
రంగులున్నా బాధ రంగే బతుకులో ఒలికిస్తు
ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి
రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటి
ఎవరితో పయనమో... ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో... ప్రశ్నవో బధులువో
ఎన్ని కలలు కానీ
ఏమి లాభం కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథ ను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు... కప్పేస్తుంటే నీ కన్నీళ్లను
ఊరంతా వెన్నెలా... మనసంతా చీకటి
రాలిందా నిన్నలా... రేపటి కల ఒకటీ
ఓం గణేశాయ నమః... ఏకదంతాయ నమః
Thanks
@@kandikondaprathyusha5379 welcome
Even I started searching for this song after hearing about Parvathi.Hats off Parvathi for ur performance
I listened daily at least 4 times .some miracle is there in this song's
Ho many members accepted this....
It's because of the voice of mangli
Me too
Me too
@@sreelathadesadi6904 pppppppppppppppppppppppppppppppppppp
❤️❤️❤️💗
దేవిశ్రీ గారి సంగీతం శ్రీ మణి గారి సాహిత్యం లో ముగ్గురు రూపొందించిన పాటకీ పార్వతి ప్రాణం పోసింది
Most underrated movie songs, all songs are amazing, take a bow to DSP sir. Specially emito idi song
Hg
DSP you are fabulous in Tollywood. some one will raise only few days but you always great by improving yourself