ఫ్యాక్షనిజంతో పల్నాడుకు చెడ్డపేరు | Say Good Bye to Factionalism in Palnadu | Calls SP Malika Garg

Поделиться
HTML-код
  • Опубликовано: 29 май 2024
  • ఎన్నికల అల్లర్ల కారణంగా పల్నాడు జిల్లా గురించి దేశంలో చెడుగా ప్రచారం జరుగుతోందని S.P మలికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండలో పోలీసులు ఏర్పాటుచేసిన సభలో ఆమె మాట్లాడారు.
    పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం ఇంత తీవ్రంగా ఉందా అని తన స్నేహితులు, బంధువులు అడుగుతున్నారని చెప్పారు. కర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, తలలు పగలగొట్టుకోవడం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం పది రోజుల్లోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని.....12 వందల మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని.....దాన్ని ఉల్లంఘించి ప్రశాంతతకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 43

  • @kamanboyinasreenu9328
    @kamanboyinasreenu9328 21 день назад +30

    గుంటూరు జిల్లా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంది పల్నాడు జిల్లా పేరు మార్చినాక ఎంత జరుగుతున్నది

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад +2

      పల్నాడులో జనాలకు sp మలికా గర్గ్ ఎమర్జెన్సీ విధించారు. దుకాణాలన్ని బంద్. రోడ్డు మీద ఎవరైనా కనబడితే పోలీసులు చచ్చేటట్టు కొడుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటే జనం భయపడుతున్నారు‌. ఇంతటి ఎండలో కూడా జనాలకు తాగటానికి నీరు దొరక్క, తినడానికి తిండి దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 20 дней назад +17

    మల్లికా గార్గ్ గారు
    కనక దుర్గమ్మ.
    త్రిశూలం ఉపయోగించాలి.

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад +1

      పల్నాడులో జనాలకు sp మలికా గర్గ్ ఎమర్జెన్సీ విధించారు. దుకాణాలన్ని బంద్. రోడ్డు మీద ఎవరైనా కనబడితే పోలీసులు చచ్చేటట్టు కొడుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటే జనం భయపడుతున్నారు‌. ఇంతటి ఎండలో కూడా జనాలకు తాగటానికి నీరు దొరక్క, తినడానికి తిండి దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 18 дней назад

      @@arvapallimanikanta336
      144 section మాత్రమే వుంది.
      మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
      Present S.P.
      is not supporting blindly , WHY ' చీప్ ' పార్టీ MLA. She is working under ECI & SEC, sincerely.

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад

      @@bharaniravuri1316 మాది పల్నాడే. ఇక్కడ జరుగుతున్న వాస్తవమే నేను చెప్పింది. కావాలంటే ఇవాల్టి ఆంధ్రజ్యోతి పేపర్ పల్నాడు ఎడిషన్ నెట్ లో చూడండి.

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад

      @@bharaniravuri1316 144 సెక్షన్ కి అదనంగా 5 రోజులు వ్యాపారాలన్ని మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад

      @@bharaniravuri1316 ruclips.net/video/6nqi4CLSSJw/видео.htmlsi=WlJJ5CAPB2yGvi1s

  • @gvenugopal1051
    @gvenugopal1051 20 дней назад +14

    ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడితే అరెస్టు చేయలేకపోయారు బెయిలు వచ్చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్లో డిపార్ట్మెంట్ డబ్బున్న వాడు పదవున్నాడు రెడ్డి గారు ఏం చేసినా సరే డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేదని ఇది ఆంధ్రప్రదేశ్లో నిరూపితమైనది న్యాయవ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎవరికైనా నమ్మకం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад

      పల్నాడులో జనాలకు sp మలికా గర్గ్ ఎమర్జెన్సీ విధించారు. దుకాణాలన్ని బంద్. రోడ్డు మీద ఎవరైనా కనబడితే పోలీసులు చచ్చేటట్టు కొడుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటే జనం భయపడుతున్నారు‌. ఇంతటి ఎండలో కూడా జనాలకు తాగటానికి నీరు దొరక్క, తినడానికి తిండి దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు.

  • @Hadvi2299
    @Hadvi2299 21 день назад +9

    Nice comment s mam
    Nice speech

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад

      పల్నాడులో జనాలకు sp మలికా గర్గ్ ఎమర్జెన్సీ విధించారు. దుకాణాలన్ని బంద్. రోడ్డు మీద ఎవరైనా కనబడితే పోలీసులు చచ్చేటట్టు కొడుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటే జనం భయపడుతున్నారు‌. ఇంతటి ఎండలో కూడా జనాలకు తాగటానికి నీరు దొరక్క, తినడానికి తిండి దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు.

  • @gopinadhvasireddy5548
    @gopinadhvasireddy5548 21 день назад +3

    Nice speech madam. Leaders bagane untaru , common people suffer avuthunnaru

  • @SurendraTrends
    @SurendraTrends 21 день назад +4

    Police should be strict in election counting ✌️✌️✌️✌️✌️✌️👏👏👏👏👏

  • @gostgaming756
    @gostgaming756 21 день назад +4

    Tq mam

  • @chreddy6101
    @chreddy6101 21 день назад +7

    Super madam. Nijam cheppinaru madam faction povali manavatwam ravali . Prajallo avagahana ravali

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад

      పల్నాడులో జనాలకు sp మలికా గర్గ్ ఎమర్జెన్సీ విధించారు. దుకాణాలన్ని బంద్. రోడ్డు మీద ఎవరైనా కనబడితే పోలీసులు చచ్చేటట్టు కొడుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటే జనం భయపడుతున్నారు‌. ఇంతటి ఎండలో కూడా జనాలకు తాగటానికి నీరు దొరక్క, తినడానికి తిండి దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు.

    • @chreddy6101
      @chreddy6101 18 дней назад

      @@arvapallimanikanta336 sir manathappidame

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 18 дней назад

      @@chreddy6101 but this is not right solution

    • @chreddy6101
      @chreddy6101 18 дней назад

      @@arvapallimanikanta336 solution adikakapoina sir vipathu akkadanunchina ravachu , prajalaku rakshanaga ee vidamuga chesinaremo sir. Mundujagrathaga chesivundavachunu kadaa sir.

  • @rameshdoddi358
    @rameshdoddi358 20 дней назад +1

    Gud speech mam

  • @nukababum4228
    @nukababum4228 18 дней назад +1

    ఎంత చక్కగా చెప్పవమ్మా

  • @nareshpagadala7756
    @nareshpagadala7756 18 дней назад +1

    Love you madam

  • @sidratanveer8096
    @sidratanveer8096 20 дней назад +1

    Super

  • @maruthicivilengineer8412
    @maruthicivilengineer8412 21 день назад +3

    Wait and watch ⌚.... let's see 4th

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 20 дней назад

    Good suggestion Madam Garu

  • @viswaprasad9450
    @viswaprasad9450 20 дней назад +1

    Hope rowdy sheet was opened against P Ramakrishna Reddy

  • @NethavathSrinu-yc1lw
    @NethavathSrinu-yc1lw 21 день назад +1

    🌹🌹👍👍

  • @Rraj88
    @Rraj88 21 день назад +2

    When she is in ongole just kept mom.
    Now taking becoz of possibility of govt change.

  • @user-yb6tv8sb7g
    @user-yb6tv8sb7g 20 дней назад

    👍👍👌👌🙏

  • @RM-nv1ch
    @RM-nv1ch 21 день назад +2

    Palnaadu lo facnists allari ki court lu kooda bail itchaayi

  • @govardhanreddy33
    @govardhanreddy33 21 день назад

    Ye police ina evidanga cheppadaa?
    U r great madam....
    Only common man will suffer.... MLA and mp safe....

  • @Xyzzyx936
    @Xyzzyx936 21 день назад +1

    Chilakaluipet lo ivi em levu. Anavasaram mammalni palnadu lo vesaaru😢

  • @devam3504
    @devam3504 20 дней назад

    Factionisim is nothing unless Police are Powerful Madam.

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 18 дней назад +3

    ఈవీఎం పగులగొట్టి నోడి బొచ్చు కూడా పీకలేని పోలీసు డిపార్ట్మెంట్ శాంతి భద్రతల పేరుతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 5 రోజులు దుకాణాలు తీయకూడదని హుకుం జారీ చేసింది. కనీసం ఇళ్ళ దగ్గర ఎవరన్నా షాపులు తెరిసినా కూడా పోలీసులు వారితో ఎంతో క్రూరంగా ప్రవర్తించి మూయిస్తున్నారు. కనీసం పిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితి ఉంది.

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u 18 дней назад

    Jbjp 🎉🎉🎉🎉🎉🎉 JTDp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 JNDA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jhansireddy589
    @jhansireddy589 21 день назад

    Prk meedha cheyaliga

  • @ravikaminemi6213
    @ravikaminemi6213 21 день назад +1

    Ledy tiger 🐅🐅🐅 sp

  • @raghavendrarao.malkari2358
    @raghavendrarao.malkari2358 18 дней назад

    Political, police, judiciary, revenue, reforms immediately implemented.