#పిల్లలకు

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • శ్రీ రామాయణం: • శ్రీ రామాయణం
    #lordshiva #hindugods #lordkrishna #devotional #srisaimahi #chaganti #శ్రీసాయిమహి #shiva #chagantisivapuranam #chagantikoteswararaopravachanamlatest #ShriRamstotram
    జై శ్రీమన్నారాయణ 🙏🏼
    అస్మద్ గురుభ్యోనమః
    భగవద్ బంధువులారా గుర్తుందిగా?
    మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రేపటి రోజే మన శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం. ఎటువంటి కార్యక్రమానికైనా విజయాన్ని చేకూర్చే విజయదశమి రోజున అనగా అక్టోబర్ 12వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు అమృత ఘడియల్లో ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చొని ఒకే సమయాన ఒకే ఒక్కసారి పారాయణం చేసే భాగ్యాన్ని మనందరికీ సీతమ్మ తల్లి ప్రసాదించింది. ఈ అపూర్వ యజ్ఞంలో మనమందరము పాలుపంచుకొని రామానుగ్రహానికి పాత్రులవుదాం
    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
    ఇట్లు
    సదా ఆచార్య సేవలో
    మీ శిఘాకొల్లి
    సీతా రామాంజనేయులు,
    లక్ష్మీ తాయారు దంపతులు
    Ph.nos.
    8309825640
    8790796878.

Комментарии • 2