హాయ్ మాధవి మేడం గారు నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మొన్న మీరు చూపించారు పెయింట్ సారీస్ బ్లౌజెస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి కానీ కొనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కానీ నాకు డబ్బులు ఎలా పంపించాలో తెలియక చూస్తా ఉండిపోయాను
Naa business ki yem parledu naaku limted ga chesukuntunnanu ok indulo business choosi varchalenolu ayina meeku cheppalsina paniledu naa busy naadi ok naaku cheste kada chepta
అక్కా ప్రతి వీడియో లో ఈ bad కామెంట్ వస్తువున్నాయి నా ఆపరేషన్ లో కొంతమంది దొరికారు కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది కొంతమంది ఈ బాధ పడలేక ఛానల్ అపుకున్నారు అందుకే ఇక ముందుకు వెళ్ళ దలచు కోలేదు దేవుడే వారికి మంచి బుద్ది ప్రసాదించాలని కోరుకుందాం అదే సమయం లో వారి తల్లి దండ్రులు ఎన్ని నిందలు పడుతున్నారో గ్రహించుట లేదు కానీ ఎప్పకైనా వారి పాపం పండక తప్పదు
అక్కా అన్యదా భావించవద్దు నేను ఛానల్ ఆపమని చెప్పలేదు అలా చెప్పను కూడా కానీ వారి సైకో తత్త్వం గురించి చెప్పాను ఎదుటి వారు బాధ పడితే ఆనండుంచుట వారి నైజం ప్లీజ్ అక్కా నా కామెంట్ వల్ల మీరు బాధ పడినట్టున్నారు క్షమించండి నా ద్రుష్టిలో అక్క అంటే అమ్మ తో సమానం
Hi madhavi gàru mee cóllection super
It's clear
హాయ్ మాధవి మేడం గారు నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మొన్న మీరు చూపించారు పెయింట్ సారీస్ బ్లౌజెస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి కానీ కొనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కానీ నాకు డబ్బులు ఎలా పంపించాలో తెలియక చూస్తా ఉండిపోయాను
Nice.sarees.mam
Hi madhavi. Garu
Super sarees
Very nice sarees how is health take care
👌👌👌
Hai madhavigaru health ala unnadi naku 4 glasco sarees without black meere select chesi evvagalara ami anukavaddu lalitha madinaguda health jagratha
Hi ma'am!
Glasco కాటన్ అంటున్నారు కదా?
పల్చగా ఉంటాయా?
60+ వాళ్ళకి బావుంటాయా మేడం?
Chaala baagundira
Vijayakumari
How is your health
మాధవి మేడం గారు
Madam call lift cheyadam ledhu
mundu customer tho sarigga matladadam nerchukondi, appde business cheyagalaru
Cheppoddu naa costumers ki telusu kottaga vacchevala sangati meeku telidule ok meeru cheppoddu naaku cheste chepta no undi kada
Naa business ki yem parledu naaku limted ga chesukuntunnanu ok indulo business choosi varchalenolu ayina meeku cheppalsina paniledu naa busy naadi ok naaku cheste kada chepta
@@madhavicollections0056 damaged products icchi earn chesina money tho em saadistaro
అక్కా ప్రతి వీడియో లో ఈ bad కామెంట్ వస్తువున్నాయి నా ఆపరేషన్ లో కొంతమంది దొరికారు కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది కొంతమంది ఈ బాధ పడలేక ఛానల్ అపుకున్నారు అందుకే ఇక ముందుకు వెళ్ళ దలచు కోలేదు దేవుడే వారికి మంచి బుద్ది ప్రసాదించాలని కోరుకుందాం అదే సమయం లో వారి తల్లి దండ్రులు ఎన్ని నిందలు పడుతున్నారో గ్రహించుట లేదు కానీ ఎప్పకైనా వారి పాపం పండక తప్పదు
Ok ra thankq so much
Nenu stop cheyyanu
Madhavi garu rates cheppandi nenu Meenakshi nellorenundi chesthunnanu
Ok ra call cheyyandi
హాయ్ మాధవ్ గారూ
Cost.madam
అక్కా అన్యదా భావించవద్దు నేను ఛానల్ ఆపమని చెప్పలేదు అలా చెప్పను కూడా కానీ వారి సైకో తత్త్వం గురించి చెప్పాను ఎదుటి వారు బాధ పడితే ఆనండుంచుట వారి నైజం ప్లీజ్ అక్కా నా కామెంట్ వల్ల మీరు బాధ పడినట్టున్నారు క్షమించండి నా ద్రుష్టిలో అక్క అంటే అమ్మ తో సమానం
Cha atla kaadu ivi common yevvarigurinchi pattinchukonu intakante chala mental vala valla padda kaani valani pattinchukonu pakkana pettesta ivvani chetulu noppi unnantavaraku istaru ante
Super collection mam
Hi madam🎉🎉🎉
Hai madam
హాయ్ మేడం గారు నన్ను గ్రూప్లో జాయిన్ చేసుకోండి రమాదేవి గుంటూరు
Hii
Ok ra
👌👌👌👌👌
Evining 8th ki book cheyyacha naku radu madhavigaru
Ok
Hi madhavi garu
Hi madam