Praise the lord brother -iam listening ur song every day @--#I-- sang ur song on Christmas all ar appreciated me &tq brother for ur song- God Bless ur ministry -Ravindar from mahabubabad
Praise the lord pastor garu, your Happiness 😊 is seen in your actions & your enjoying while singing, superb 👌 different song from all Christmas season songs 🎵 🎉
మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయేను మా ఇంటిలో మా గుండెల్లో సంబరం మొదలాయేను //2// చీకటి తొలగించే శ్రీమంతుడు పుట్టాడు మాకోసమే పాపాన్ని తొలగించే పరిశుద్ధుడు వచ్చాడు మాకోసమే//2// యేసయ్య పుట్టాడు మా కోసమే. //మా ఊరిలో మా వాడలో//. 1. ఆదిలో వాక్యమై ఉన్నవాడు శరీర దారిగా పుట్టినాడు అబ్రహాము కంటే ముందున్నవాడు అందరి దేవుడై వచ్చినాడు. బాలుడు కాదమ్మో బలవంతుడు పసివాడు కాదమ్మో పరమాత్ముడు. మార్గము సత్యము జీవమేసే రక్షించుట ఈల పుట్టినాడు. // మా ఊరిలో...//. 2. ఆదియు అంతమై ఉన్నవాడు అద్వితీయుడై పుట్టినాడు అన్నిటికంటే ముందున్నవాడు ఆశ్చర్యకరుడై వచ్చినాడు. ఎస్సై ముద్దున చిగురు పుట్టే మరియా గర్భం ఉన్న యేసు పుట్టే గొల్లలు జ్ఞానులు దూతలతో శాలలో యేసుని ఆరాధించే. // మా ఊరిలో//. 3. సృష్టికర్త ఆదిలో ఉన్నవాడు రక్షణ కర్తగా వచ్చినాడు నక్షత్రమై ఉదయించినాడు రాజ దండమై ఏలినాడు ఇమ్మానుయేలు ఇలలో పుట్టే చీకటి బ్రతుకుల వెలిగించెను. బంగారు సాంబ్రాణి బోలముతో జ్ఞానులు ఏసుని ఆరాధించే. //మా ఊరిలో మా వాడలో// రచన స్వరకల్పన గానం రెవ డా జి. మార్క్ పీటర్ ( మేడగది సహవాసం )
anna praise the lord 🙏🙏 supar song anna chala baga padaru anna
Super flok song Anna garu praise the lord 🙏🙌🙌🙌
Tq Sister
Super song anna
Super song annayya😊
Rev.Dr.Ji. Congratulations..!❤
Hoo nice Christmas song anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great 👍 man of god blessed
What a joy to sing for HIM ❤️❤️❤️
Anna praise the lord 🙏
Super ayyaa glory to God 🎉🎉🎉🎉🎉🎉
Praise the lord brother -iam listening ur song every day @--#I-- sang ur song on Christmas all ar appreciated me &tq brother for ur song- God Bless ur ministry -Ravindar from mahabubabad
Super song❤❤❤🎄🎄🎄
Tq
Super song pastor Garu 🎉🎉🎉
Praise the lord ayya garu exalent song god grace ❤🎉
👌👌👌👌🙏🙏🙏wonderful songs meaning full songs 🌹🌹❤❤❤
Nice lyrics and music 🎶🎶
Super song 👌🙏🙏🙏💯💯💯🎂🎂
Super lyrics song 👌👌👌👌👌👌👌 👌👌👌👌
Super super song glory to God
Super song ayya garu 🙏🙇♀️🙏
Super and Rocking Anna ❤
Tq
Praise the lord 🎉🎉🎉🎉🎉❤❤
𝑆𝑢𝑝𝑒𝑟 𝑠𝑜𝑛𝑔 𝐴𝑦𝑦𝑎𝑔𝑎𝑟𝑢👌👌🙏🙏
Wonderful song, Glory to God.
Praise the lord
Supar song😊
Amen hallelujah 🎊🎊all glory to God 🙏🙏 so so meaningful song🎉 Christmas sandhadi modalaindi🎉🎉🎉🕺
Tq
Wonderful 🎉🎉🎉🎉🎉song anna praise the Lord anna 🙏
Tq
AMEN 🙏🏻 Hallelujah 🙌
Super daddy song
Glory to God 🙌
Tq
Wonderful song 👏👏👏
Anna ఇలాంటి క్రిస్మస్ పాటలు ఇంకా ఎన్నో పాడాలి.దేవుడు బలపెరుచును గాక ఆమెను🙏
Glory to God..
Enni sarli vinna Inka vinali anipistundi tq pastor garu Inka marinni rayalani korukuntunnanu
Blessed lyrics🙌🏻Blessed Song🎉
Tq
Super super song about Jesus Christ ❤🎉
Tq
Praise the lord pastor garu, your Happiness 😊 is seen in your actions & your enjoying while singing, superb 👌 different song from all Christmas season songs 🎵 🎉
Tq
Pray for my son RONIN, he is listening 🎶 this song again and again, everyday morning 🌄.
Glory Glory to God
This type of folk song never seen in my life -GOD BLESS YOUR MINISTRY -ALL GLORY TO JESUS CHRIST
ఆమెన్
Christmas santhosham antha meelone kanipisthundhi meeningfull song🌟🌲🎅🎈🥁✝️⛄⛄🎂
👍
మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయేను మా ఇంటిలో మా గుండెల్లో సంబరం మొదలాయేను //2// చీకటి తొలగించే శ్రీమంతుడు పుట్టాడు మాకోసమే పాపాన్ని తొలగించే పరిశుద్ధుడు వచ్చాడు మాకోసమే//2// యేసయ్య పుట్టాడు మా కోసమే. //మా ఊరిలో మా వాడలో//. 1. ఆదిలో వాక్యమై ఉన్నవాడు శరీర దారిగా పుట్టినాడు అబ్రహాము కంటే ముందున్నవాడు అందరి దేవుడై వచ్చినాడు. బాలుడు కాదమ్మో బలవంతుడు పసివాడు కాదమ్మో పరమాత్ముడు. మార్గము సత్యము జీవమేసే రక్షించుట ఈల పుట్టినాడు. // మా ఊరిలో...//. 2. ఆదియు అంతమై ఉన్నవాడు అద్వితీయుడై పుట్టినాడు అన్నిటికంటే ముందున్నవాడు ఆశ్చర్యకరుడై వచ్చినాడు. ఎస్సై ముద్దున చిగురు పుట్టే మరియా గర్భం ఉన్న యేసు పుట్టే గొల్లలు జ్ఞానులు దూతలతో శాలలో యేసుని ఆరాధించే. // మా ఊరిలో//. 3. సృష్టికర్త ఆదిలో ఉన్నవాడు రక్షణ కర్తగా వచ్చినాడు నక్షత్రమై ఉదయించినాడు రాజ దండమై ఏలినాడు ఇమ్మానుయేలు ఇలలో పుట్టే చీకటి బ్రతుకుల వెలిగించెను. బంగారు సాంబ్రాణి బోలముతో జ్ఞానులు ఏసుని ఆరాధించే. //మా ఊరిలో మా వాడలో// రచన స్వరకల్పన గానం రెవ డా జి. మార్క్ పీటర్ ( మేడగది సహవాసం )
Wonderful lyrics 🎉
Glory to God 🙌