75 Paadedanu Neekunai Paatalanu Devi - Ghantasala

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • సంగీత రత్నాలు Sangeetha Ratnaalu
    Rare recordings of All India Radio of 1950s, 1960s.
    Credits: AIR Vijayawada; AIR Hyderabad; AIR Chennai
    || AIRHyderabad ||
    Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
    and
    ‘AIRTARANGAM’ - / airtarangam
    the official RUclips channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
    Listen to AIR Hyderabad on DTH
    Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
    Subscribe to our updates on Twitter: @AirHyderabad
    / airhyderabad
    Live streaming through our website: allindiaradio.g...
    Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
    Our other radio channels:
    Vividh Bharati Hyderabad on 102.8 FM
    FM Rainbow Hyderabad on 101.9 FM

Комментарии • 10

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад +1

    టెక్నాలజీకి థాంక్స్. లేకపోతే ఇంత అద్భుత గాత్రం ఉంటుందని గూడా ఊహించలేం.

  • @satyaemes41
    @satyaemes41 9 дней назад +1

    O నాధ బ్రహ్మ... నమో నమః.... 🙏🙏🙏🙏కలికి ముత్యాలసాల
    మనఘంటసాల

  • @ganeshchatha7865
    @ganeshchatha7865 10 месяцев назад +1

    Adbhutam master gari tone . Gantasala mastaru namassumali Divinundi bhuviki digivachhina gana gandhrva namassumanjali

  • @kishorekk4482
    @kishorekk4482 Год назад

    Thanks.

  • @sriramachandramurthymurthy275
    @sriramachandramurthymurthy275 3 года назад +2

    అత్యద్భుతం!! నమస్సుమాంజలి !!!

  • @nageswararaoyella7897
    @nageswararaoyella7897 2 года назад +6

    పాడెదను నీకునై పాటలను దేవీ
    పాడెదను నీకునై పాటలను దేవీ
    వాతెలై తేనియలు ప్రవహించు దేవీ..పాడెదనూ..
    సుమ బాల ప్రేమకై చని మీరి మొగ్గుకై
    భ్రృంగ బాలుడు పలుకు శ్రృంగార కళ్యాణి
    పాడెదను నీకునై పాటలను దేవీ
    వాతెలై తేనియలు ప్రవహించు దేవీ... పాడెదనూ...
    మధు మాస పికరాజు విటురా సంక్లేశియై
    గళమెత్తి కో యన్న కల రాగిణి తోడి
    పాడెదను నీకునై పాటలను దేవీ
    వాతెలై తేనియలు ప్రవహించు దేవీ
    వేసవిని పుట్టిల్లు వెడలి రా నలసించు
    వాహినీ సతి కొరకు వగలు పొగలే సెదలి
    వానమౌ దీపకము ధ్వానమౌ దీపకము
    పాడెదను నీకునై పాటలను దేవీ
    వాతెలై తేనియలు ప్రవహించు దేవీ.. పాడెదనూ....
    (తప్పులు మన్నించగలరు).

    • @saraswathipalanki4978
      @saraswathipalanki4978 2 месяца назад

      సాహిత్యం అందించినందుకు ధన్యవాదములు 🙏

  • @arunakararaogundoju8145
    @arunakararaogundoju8145 3 года назад +2

    Ghantasala vari rare private songs

  • @umadevipochampalligoparaju6424
    @umadevipochampalligoparaju6424 Год назад +1

    vaakalai teniyalu pravahinchu..

  • @narrameenaiah8451
    @narrameenaiah8451 3 года назад +5

    Gandharva gaanaloala Ghantasala Gaana Madhuri RAGA THAALA BNAAVA RANJITHA JALAPAATHQ JHARI