ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన అద్భుత సాక్ష్యం || TELUGU CHRISTIAN TESTIMONIES 2021 || LAMP MINISTRIES

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 321

  • @pinipebabulu7925
    @pinipebabulu7925 2 года назад +111

    సెలబ్రిటీ పాష్టర్లు లను గౌరవించే కన్నా ఇలాంటి నిజమైన దైవసేవకులను గుర్తించి గౌరవించడం మంచిది.

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад +3

      Praise the Lord brother

    • @lakavathlakya4113
      @lakavathlakya4113 2 года назад

      Celebrity pastarulu ante ardham?

    • @vijayavemulapalli9974
      @vijayavemulapalli9974 2 года назад

      @@lakavathlakya4113 z dd#:1¹: z.

    • @jawaharlalkaturi5921
      @jawaharlalkaturi5921 2 года назад +1

      Celebrity pastor's .... Wats their fault ?? Don't Envy .Pastor Bill Winston says Dont Envy , participate whenever he says about himself . That's why Bible mission song have pankthi Loki randi ....bhojana pankthi Loki randi. so if u listen to Celebrity pastor's without Envy,jealous or hatred then God will raise to heights where ur brethren Envy you. Its mentioned in famous book of Leroy Thompson -- Money Cometh to the Body of Christ. Joseph brother's envied him bz of his dreams.

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 Год назад +1

      మంచిమాట సెలవిచ్చారు మిత్రమా

  • @jefministrieskoyyalagudem8378
    @jefministrieskoyyalagudem8378 Год назад +4

    Nehru గారు ఈలాంటి పేద సేవకులను వెలుగు లోకి తీసుకొని వచ్చు చున్న మీకు చాల వందనములు అయ్యగారు THANQ VERY MUCH SIR MAY GOD BLESS YOUR LAMP MINISTRY

  • @ashapulaparthi
    @ashapulaparthi 2 месяца назад +2

    నీవు చేసిన ఉపకారములకు song ante naku chala istam.. family prayer lo మేము ekkuvaga padukune పాట...
    Aa పాట evaru రాసారు anukunna...okasari ఒక pastor gari నోటి venta విన్నాను peru kani వ్యక్తిని chudaledu youtube lo Eroju search chesi chustunna... ఈ vidhanga mimmalni chudadam chala anandanga undi ayyagaru .. All glory to god

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 2 месяца назад +1

    He is a God gifted man. Praise the Lord. May Lord use him for His Glory.

  • @krupanandamgummakonda6567
    @krupanandamgummakonda6567 Год назад +2

    వందనాలు అయ్యగారు మీరు చేయుచున్న రచయిత ల పరిచయ వేదిక అమోఘమైన ది కొనసాగించా లని కోరిక

  • @VijayaB-gw8rm
    @VijayaB-gw8rm 8 месяцев назад +3

    అన్నా ఇలాంటి సేవకులను మేముచూస్తున్నదుకూ చాలా సంతోషంగా ఉంది... ఆ... గొంతులో నే... అన్నీ రకాల వాయిద్యలు వినిపిస్తున్నాయి.... నా చిన్నప్పుడు చూసిన ఇలాంటి సేవకున్ని వారిపేరూ పేతురు గారూ

  • @jefministrieskoyyalagudem8378
    @jefministrieskoyyalagudem8378 Год назад +1

    EXCELLENT TESTIMONY NEHRU గారు మీకు చాల వందనములు

  • @eppilisrinivasarao7858
    @eppilisrinivasarao7858 6 месяцев назад +1

    God blessed you Nana garu,so great sir,

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 2 года назад +42

    సూట్లు బూట్లు వేసుకుని అట్టహాసంగా కనిపించే
    సేవకులను గౌరవించడం మరీ ఎక్కువైన ఈ రోజుల్లో ఇటువంటి దీన దాసులను గౌరవించడం
    గౌరవించటం ప్రోత్సహించడం ప్రారంభం చేద్దాం..

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 7 месяцев назад +1

    Vandanaalu Ayyagaru..
    God bless you.
    Praise the Lord.

  • @jayaforjesusemmanuelfellow9700
    @jayaforjesusemmanuelfellow9700 2 года назад +17

    వందనాలు అయ్యగారు.......... నీవు చేసిన ఉపకారములకు పాట సంఘంలో పాడుతుంటే దేవుని సన్నిధి అనుభవిస్తూ ఉంటాం.... ఈరోజు ఆ పాట రచయిత పరిచయం చేసిన ల్యాంప్ మినిస్ట్రీస్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను..... నిజంగా అయ్యగారు పాట పాడుతూ ఉంటే అద్భుతమైన దేవుని అనుభవించి దేవుని స్తుతించాను. దేవునికే సమస్త మహిమ కలుగును గాక...🙏🙏🙏

  • @pulirajarao4179
    @pulirajarao4179 2 года назад +30

    చాల సంతోషం ఆపాట రచీతను మిద్వార
    చూడగలిగినాము

  • @శంకర్_204
    @శంకర్_204 2 года назад +10

    ఇలాంటి వ్యక్తిని చూపించినందుకు థాంక్యూ

  • @jupudikantharao
    @jupudikantharao 2 года назад +10

    అయ్యగారు దేవదేవుడు మీకిచ్చిన దైవజ్ఞానాన్ని బట్టి దేవునికి వందనములు!
    ఈ పాట అన్నితరగతుల ప్రజలను ఆలోచింపజేస్తున్నది. కృతజ్ఞత కలిగిన ప్రతి వ్యక్తి వారియొక్క స్తుతి ఆరాధనాలలో ఈ పాట ప్రత్యేకం.

  • @nireekshanapaulmarisetti3278
    @nireekshanapaulmarisetti3278 2 года назад +10

    అద్భుతమైన సాంగ్ చాలా ఇష్టం ఆ పాట ఈయన వ్రాసారా దేవుని స్తోత్రం హల్లెలూయా

  • @lifeturningwords2070
    @lifeturningwords2070 2 года назад +13

    మంచి రచియితను గాయకుడిని పరిచయం చేసిన మీకు వందనాలు పాతతరం రచయితలు మరుగున పడిపోతున్నారు ఇలాంటి క్రైస్తవ రచియితలను నేటి తరానికి అవసరం

  • @sudhaabiel2540
    @sudhaabiel2540 2 года назад +13

    నాకు ఊహ తెలిసిన అపటీనుంది ఇప్పటి వరకు విన్న ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను బుక్ లో మీ పేరు చదివము ఈ రోజు కనులారా చూసే భాగ్యం కలిగిది అయ్యగారు వందనములు

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад +1

      Meeru call kuda cheyavachu sister number discription lo undi chudandi

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 2 года назад +3

    కొన్ని పాటలు నిలిచి ఉంటాయి వారిలో
    కానీ ఆ పాటలు ఎవరు రాశారో తెలీదు..
    అంతటి గొప్ప వ్యక్తులను మాకు మరియు క్రైస్తవ లోకానికి పరిచయము చేస్తూ మీరు వారితో ముఖాముఖితో మాట్లాడం సంతోషంగా ఉంది బ్రదర్..వందనాలు బ్రదర్..మీరు మీతో పాటు మీకు సహకరిస్థున్న సహోదరులను దేవుడు అన్ని వేళలా తోడు వుంటాడని కోరుకుంటూ..
    మీ సహోదరుడు కిరణ్...
    వందనాలు బ్రదర్...

  • @josephdupana4217
    @josephdupana4217 2 года назад +46

    ఎక్సలెంట్ బ్రదర్.. చాలా సంతోషం విద్యలేని పామరులను దేవుడు ఎంత బాగా తన పరిచర్య లో వాడుకుంటున్నారో.. చూసాము... దేవునికే మహిమ. నీవు చేసిన ఉపకారములకు.. అనే పాట ఈయనే రాసారని 😳😳😳ఇంతవరకు తెలియదు 👌👌👌👌👌చాలా ఎక్సలెంట్ సాంగ్...

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад +1

      Praise the lord brother

    • @williamcarey8461
      @williamcarey8461 2 года назад

      మిత్రులారా ! " నీవు చేసిన ఉపకారాములకు నేనేమీ చెల్లింతును " అనే స్తుతి ఆరాధన కీర్తన పాడని సంఘం లేదు. చాలా పాపులర్ ఐనది. వీరు బాగా రాసారు.ఐతే ఇక్కడ " పల్లవి " గమనిస్తే --- " యేడాది దూడలనా ? వేలాది పొట్టెళ్ళనా ? " ( సమర్పణ ) అని నేటి క్రైస్తవుడు పాడ దగునా ? దావీదు పాడడంలో లేక క్రీస్తు బాలియాగం నకు ముందు వున్న భక్తులు పాడితే సమంజసం గా ఉంటుందేమో. ఐతే ధర్మ శాస్త్ర సంబంధ మైన బలియాగములకు చరమ గీతం పాడిన యేసయ్య మహోత్కృష్ట్ శిలువ బలియానికి విలువ లేదా ? ఇది సమాజం లోనికి తప్పుడు సంకేతాలను తీసుకుని వెళ్లే ప్రమాదం వుండదా ? మిగతా చరణాలు బాగానే వున్నాయి. పాటకు పల్లవి ప్రాణం గనుక పల్లవి లోనే సరైన సత్యాన్ని ప్రజలకు తెలియ జే యాలి. ఏ రచయిత ఐనా చెప్ప దలచుకున్నది ముందు పల్లవి లోనే చెబుతాడు. గనుక ఈ పాట రచయిత పల్లవిని ఇంత వరకు సవ రించ లేదు. ఐతే భక్తులు ఇప్పటికీ దూడలను ఎడ్లను బలి ఇవ్వ వచ్చా ? లేక పెడవులనా ? హృదయము లనా ? విజ్ఞులు మీరే చెప్పండి. రచయిత మంచి పాఠకుడు రచయిత కూడా. కానీ ఈ పాటలో తప్పి పోయాడు అని నా అభిప్రాయము..--------- dr. Carey gudipati hyderabad

  • @vijayarajkollu2899
    @vijayarajkollu2899 2 года назад +8

    వందనాలు బ్రదర్ దైవసేవకులు కృపారావు గారిని పరిచయం చేసినందుకు. క్రైస్తవులకు తెలియని అనేక దైవసేవకులు మీద్వారా తెలియపరచుచున్నందులకు దేవుని కి మహిమ మీకు మరియు కృపారావు గారికి నా హృదయ పూర్వక వందనాలు

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 2 года назад +7

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఇంత వయసొచ్చినా మీరు ఎంత బాధ పడుతున్నారో అంటే నిజంగా దేవుడిచ్చిన వరం వరము ప్లస్ స్వరము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @stanleyjones994
    @stanleyjones994 2 года назад +15

    దేవునికి స్తోత్రం , మీకు వందనములు
    మంచి కాన్సెప్ట్స్ తో కార్యక్రమాలు చేస్తున్నారు

  • @sudhaabiel2540
    @sudhaabiel2540 2 года назад +9

    గొప్ప ఆత్మీయ సేవకుని మకూ చుపించారు మీకు న హృదయ పూర్వక వందనములు

  • @jothyraju3995
    @jothyraju3995 2 года назад +12

    ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారికి నా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sharapurushotham9091
    @sharapurushotham9091 2 года назад +1

    బ్రదర్ మీరు చాలా మంచిగా అన్ని పాత పాటలు అన్నీ రాసినటువంటి ఆ దైవజనులు మాకు చూపించినారు మాకు చాలా సంతోషం ప్రైస్ ది లార్డ్

  • @sudhakary7776
    @sudhakary7776 2 года назад +6

    అద్భుతం brother. ఆణిముత్యాలు అయ్యగారు మీ పాటలు. పరిచయం చేసిన మీకు మా వందనాలు

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад

      ప్రైస్ ది లార్డ్ థాంక్యూ

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 2 года назад +7

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీరు మొదటి కవి రాసిన పాట నీవు చేసిన ఉపకారములకు మంచి పాట మీరు పాడిన పాటలు అన్నీ చాలా బాగున్నాయి ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @allasrinu.4499
    @allasrinu.4499 2 года назад +12

    ఓ గొప్ప దైవజనులు కృప రావు గారిని మాకు పరిచయం చేసిన అయ్య గారికి వందనాలు

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад +1

      వందనాలు బ్రదర్ థాంక్యూ

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад +1

      దేవునికే మహిమ ప్రభావము కలుగును గాక ఆమెన్

  • @gotruflori4036
    @gotruflori4036 2 года назад +9

    Me dwara old songs writers ni telusukogalugutunnamu. Thankyou brother

  • @samuelgprince7093
    @samuelgprince7093 2 года назад +3

    వందనాలు బ్రదర్ ,పెద్దాయనలో ఇప్పటికి కూడా వాక్యమందు తృష్ణ కలిగివున్నాడు .పెద్దాయనను మరియు మీకు ఆ దేవుడు కాచికాపడును గాక! ఆమెన్!

  • @emilyroseline8232
    @emilyroseline8232 2 года назад +5

    Intha goppa sevakudini parichayam chesinanduku meeku thanks bro glory to God 🙏🙏🙏

  • @minnikudelli682
    @minnikudelli682 2 года назад +4

    చాలా సంతోషం అయ్యగారు ఈ పాట వ్రాసి నా సేవకులును చూపించినందుకు మీకు వందనములు🌹🌹🌹 🙏🙏🙏

  • @TeluguBibleMate
    @TeluguBibleMate 15 дней назад

    నాకు చాలా ఇష్టమైన పాట 🎉🎉🎉🎉 ఈరోజు రచయిత గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది 🎉🎉

  • @meenagasrinivasarao9938
    @meenagasrinivasarao9938 Год назад +1

    ఆమేన్

  • @shobharani746
    @shobharani746 2 года назад +5

    మీ పాటలు చాలా అర్థవంతంగ వున్నాయి. మీ స్వరము చాలా మధురముగా వుంది. ఈ తలాంతు ఇచ్చిన దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమేన్.

  • @TeluguBibleMate
    @TeluguBibleMate 15 дней назад

    చాలా మంచి సాక్ష్యము...🎉🎉 కృతజ్ఞతలు నెహ్రూ గారు 🎉🎉🎉

  • @KSR_Oney
    @KSR_Oney 2 года назад +4

    ఎబినేజరు ప్రార్దన మందిరం చీరాలలో మీ పాట విన్నాను సార్..

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Год назад

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అయ్యగారు బాగా పాడారు 🙏🙏🙏🌹🌹🌹

  • @tammisettipramod6230
    @tammisettipramod6230 2 года назад +3

    ఇప్పుడు కొన్ని వందల పాటలు వస్తున్నాయి గాని ఇంత పాపులర్ కావట్లేదు అండి మీ పాట పాడని క్రైస్తవుడు లేడు

  • @Devarapalli
    @Devarapalli 2 года назад +3

    మీ గాత్రం లో జీవమున్నది

  • @samueljada5238
    @samueljada5238 Год назад +1

    దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్.

  • @Sajeev667
    @Sajeev667 2 года назад +11

    78year lo kuda super voices God bless you

  • @swaroopkanimala4425
    @swaroopkanimala4425 19 дней назад

    ధన్యవాదములు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinunimmala7883
    @srinunimmala7883 8 месяцев назад +1

    🛐😊

  • @sankartadiboina1
    @sankartadiboina1 2 года назад +8

    Wonderful, Glory to God, thank you for showing this man of God.

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад +2

      Glory to God thank you brother నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు ఆ పాట రాసిన అయ్యగారి సాక్ష్యం కూడా పెట్టాను చూడండి థాంక్యూ

  • @MegaManibabu
    @MegaManibabu Год назад +1

    Anna thank you for letting us know the wonderful people.. Really blessed by your channel works

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 месяца назад

    Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏

  • @mariyammamariyamma9567
    @mariyammamariyamma9567 2 года назад +7

    Praise the LORD ayyagaru 🙏 🙏🙏👏👏👏👏

  • @arunarron
    @arunarron 2 года назад +7

    మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక...

  • @gurijalaanusha3985
    @gurijalaanusha3985 2 года назад +15

    Praise the lord brother, marugupadina sevakula saakhyalu mee lamp ministries dwara prapanchaniki teliyachesthunnanduku mee vandanalu devudu mimmulanu mee ministry ni menduga deevinchunugaka

  • @vivekrajg9460
    @vivekrajg9460 2 года назад +1

    Praise the lord Brother Thank you so much Brother 🙏🏻🙏🏻🙏🏻

  • @davidrajubudumuri39
    @davidrajubudumuri39 2 года назад +2

    Krupa Rao gariki 🙏🙏🙏 prise the lord 🙏🙏🙏 Nehru brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeku👍👍👍👍👍👍👍👍👍👍

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад

      Praise the Lord brother thank you brother

  • @jyothikumarghantasala7315
    @jyothikumarghantasala7315 2 года назад +3

    Brother mi prayasa goppadi prabhuvu mimmunu mi paricharyanu
    Deevinchunu gaaka aaamen
    Vandanalu

  • @premalathatupili2200
    @premalathatupili2200 2 года назад +9

    Wonderful voice!May GOD use U more nd more in his ministry.🙏💐💐

  • @mhbindu4476
    @mhbindu4476 2 года назад +7

    Excellent testimony. Glory to Jesus. Hallelujah.

  • @8hudhiq
    @8hudhiq 2 года назад +5

    🙌🏼🙏🏼Neevu chesina vuppakaramulaku blessed songs all glory to god

  • @bhakthavatsalam5434
    @bhakthavatsalam5434 2 года назад +4

    Praise the Lord Brother

  • @kantharaom9239
    @kantharaom9239 2 года назад +5

    Praise the lord wonderful song God bless wonderful testimony amen

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  2 года назад

      Praise the Lord brother visit our channel for more testimonies thank you

  • @anmitaleena9252
    @anmitaleena9252 2 года назад +1

    Excellent Testimony sir .This clearly that God can used any one for His Glory wheather we are educated or not.Amazing and wonderful message.You are and inspiring to many people.May God Bless You and use you more and more to spread His word through your wonderful song sir.

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 месяца назад

    Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏

  • @chandrashekarrao5073
    @chandrashekarrao5073 9 месяцев назад

    Praise the Lord Ayyagaru 🙏

  • @sweetykanthi1210
    @sweetykanthi1210 19 дней назад

    Thank you brother for introducing such true Servants of God.Gold wont b found soon but the rold gold can b.
    in the same way ,true christians nd true belivers cant b reconginzed very soon but the fake can b.
    praise the Lord for this song writer nd man of God .

  • @glorytogod2317
    @glorytogod2317 2 года назад +1

    Praise the lord brother Ur doing very great ministry it is very blessing to all .Thank u Jesus for Lamp ministry giving all glory to God .

  • @roselingengiti7540
    @roselingengiti7540 2 года назад +7

    Glory Glory to almighty lord God Jesus.
    🙏🙏

  • @perliramaiah413
    @perliramaiah413 Год назад

    PRAISE the lord pastor garu...

  • @jamesnakkala7890
    @jamesnakkala7890 2 года назад +5

    Glory to God
    God bless you sir

  • @bhagyaraju4683
    @bhagyaraju4683 2 года назад +2

    Pamarulayina devuni vembadisthe pandithule.praise the lord Jesus...

  • @ashikvardhan4930
    @ashikvardhan4930 2 года назад +2

    Praise The Lord Krupa rao Ayyagaru...🙌🙌🙏 Devuni ki sutuhini iche goppa patani maaku andinchinanduku entho santhosam, devuniki mahima.. Amen 🙏

  • @zachariahchelli3378
    @zachariahchelli3378 Год назад

    Thanks for introducing elder Krupa Rao garu.

  • @arlaelizabeth9661
    @arlaelizabeth9661 2 года назад +6

    All Glory to God for this wonderful songs and thanks to lamp ministry for your good thoughts in spreading the gospel

  • @kavitham131
    @kavitham131 2 года назад +5

    Praise the lord brother, thank you sooooo much for introducing uncle to the world 🙏🙏🙏 God bless you both abundantly in your ministries 🙌🏽

  • @ruthun6834
    @ruthun6834 Год назад

    Naku nevu chasinaa upakaranuleku.....song chala estam...... Naa song vinapudula...naa pranam....santhoshistundiii💯✝️

  • @joynissy6834
    @joynissy6834 Год назад

    Really ilaanti daivajanulu maaku kanaparichinanduku anna chaala thanks God bless ur ministty

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 2 месяца назад

    Olivia ch Praise the lord pastor garu 🙏🙏🙏

  • @bhaskargera1139
    @bhaskargera1139 2 года назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా పేరు రెవరెండ్ భాస్కర్ రావు. గేరా A. E. L. C పెదపాలెం పారిష్ రేపల్లె ఫైర్ ఈస్ట్ గుంటూరు నా సాక్షం మీతో పంచుకోవాలని ఆశ గా ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @abbulukoti5746
    @abbulukoti5746 2 года назад +2

    God bless you with Long life 🙏 Mallela garu!!

  • @snehachekka5602
    @snehachekka5602 2 года назад +7

    Anna nice work anna . We never know before who sung all these songs but we all praising God but it's glad to know who formed it. Thanks bro great work bringing them to everyone sight. May God bless you abundantly and your hands work🙏

  • @PraisetotheLord
    @PraisetotheLord 2 года назад +4

    Praise to the Lord-Brother

  • @srinivasuvasamsetti5809
    @srinivasuvasamsetti5809 2 года назад +3

    Prise the Lord pastergaru. You have given good song to us

  • @encounterwithchrist9456
    @encounterwithchrist9456 2 года назад +5

    Thank you so much for the way you are supporting us and Thank you for strengthening our spiritual lives with such new testimonies🙏

  • @babucarey3540
    @babucarey3540 2 года назад +2

    Praise the Lord brother for your wonderful efforts in introducing such blessed and talented God's poor servants in Andhra.
    A great inspiration for us. Certainly our lending hand would be there. God is with us.

  • @swaruparani4153
    @swaruparani4153 10 месяцев назад

    Praise tha lord 🙏

  • @koteshkotesh7087
    @koteshkotesh7087 2 года назад +1

    Praise the Lord brother 🙏💯🙏💯🙏

  • @jayammasripathi9374
    @jayammasripathi9374 2 года назад +1

    Super Praise the Lord God bless you Brother Tq Jesus

  • @messiahpravachanaprardhana417
    @messiahpravachanaprardhana417 2 года назад +6

    Nice song God bless you

  • @israelgadasari2837
    @israelgadasari2837 2 года назад +3

    Vandanalu Ayyagaru.

  • @rajeshpedapongu2065
    @rajeshpedapongu2065 2 года назад

    I am very happy to meet great lyricist

  • @darasangeetharao2829
    @darasangeetharao2829 2 года назад

    praise the lord.Godblessyou.

  • @ajaychandra4068
    @ajaychandra4068 9 месяцев назад

    Praise the lord Anna,You have done a good Job Anna. Great ministry.... We are praying continuously for your ministry

  • @tvsrajmusicchannel
    @tvsrajmusicchannel 2 года назад +5

    Praise the Lord Brother.. 🙏🙏🙏🙏

  • @sugunabai9727
    @sugunabai9727 2 года назад

    Respected paster garu Krupa Rao garu. Thank you very much in Jesus Name you are Singing Excellent Glory to zGod

  • @pendurthihanna
    @pendurthihanna 11 месяцев назад

    Thank you so much brother excellent job

  • @kandukuriraju-v5w
    @kandukuriraju-v5w Год назад

    Super paster garu

  • @indiranair5750
    @indiranair5750 2 года назад +3

    Real servants of God. Very famous song writer Neevu chesina upakaramulaku. Wonderful.
    Thanq brother introduced great person.

  • @messiahpravachanaprardhana417
    @messiahpravachanaprardhana417 2 года назад +4

    Spiritual song chalabagundi God bless you🙏🙏🙏

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn Год назад

    Price the lord of Jesus 🙏🙏🙏🙏

  • @mallelasudhakarrao3560
    @mallelasudhakarrao3560 2 года назад +2

    Super singer mallela kruparao pedanana by birth perali we r proud till now

  • @tpadmavathi4205
    @tpadmavathi4205 Год назад

    God bless you brother

  • @kothuribhimaiah1074
    @kothuribhimaiah1074 2 года назад +1

    Introducing a great personality to the Christian World is the great job of Lamp Ministries ! Praise the Lord!

  • @tvsrajmusicchannel
    @tvsrajmusicchannel 2 года назад +3

    Chalaa Bhaa padaaru Ayyagaru. 🙏🙏🙏