జయ జనార్ధన | JAYA JANARDHANA | Sreekrishna Devotional Songs | Hindu Devotional Songs Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Jaya Janardhana
    Telugu Devotional Songs
    Krishna Devotional Songs Telugu
    =-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
    Songs
    `````````
    01. Jaya Janardhana
    02. Choodarandamma
    03. Muralipala Gopala
    04. Nallanayya Allarayya
    05. Devadeva
    06. Nallaa Nallani
    07. Kesava Maadhavaa
    08. Ashtami Subhala
    09. Sri Guruvayur Krishna
    10. Udayam Sharanu
    -------------------------------------------------------

Комментарии • 4,6 тыс.

  • @chittetipadma2821
    @chittetipadma2821 Год назад +70

    దేవ దేవ వాసుదేవ నమో పరందామా
    కరుణ చూపి కావుమయ్య భక్త మందారమా
    నల్లనయ్య బ్రోవుమయ్య నీల మేఘ శ్యామ
    వేదనలు తీర్చవయ్యా గురువాయూర్ దైవమా
    శరణం కృష్ణా హరే శరణం కృష్ణా
    వేడుకున్న ద్రౌపదిని ఆదరించి
    హరే నిండు సభలో మానమును కాచినవు
    కరి మకరి నుంచి కాచి బ్రోవినావు
    ప్రహ్లాద భక్తి మెచ్చుకున్న స్వామీవి నీవు
    శరణం కృష్ణా హరే శరణం కృష్ణా
    " దేవ దేవ"
    గోపకులంనుద్దరించి వెలసినావయ్యా
    గోవర్ధనమ్ము కోట నెత్తి చుపినావయ్యా
    మడుగులోన కాళీయుని గర్వముననిచి
    అభయమ్ము నిచ్చి అండగా నిలిచినవయ్యా
    శరణం కృష్ణా హరే శరణం కృష్ణా
    " దేవ దేవ"

    • @sathvikbukke5794
      @sathvikbukke5794 Год назад +1

      😮okk unki okkk kiuikui

    • @srinivasraosanka87
      @srinivasraosanka87 6 месяцев назад

      🙏🏾🙏🏾🙏🏾 27:25 27:25

    • @G.jyothi-jv6gi
      @G.jyothi-jv6gi 2 месяца назад

      😮😮😮😮😮😮😮. J😮😢😮y😢😮😮😮😮😮😮😮rtrtrrrrrr rt rrrrrrrtfrrtrttrrrrrrrtrytrtrrt 😮😮😅😮

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +34

    పాటల బృందాలకు ధన్యవాదాలు అలరించిన అందుకు

  • @anithag5923
    @anithag5923 2 года назад +67

    శ్రీ కృష్ణ భక్తి దక్కాలంటే అదృష్టం వుండాలి అలాంటి అదృష్టం నాకు అందించమని ఆ కృష్ణున్ని వేడుకొన్నారు

    • @Dharmadvajam
      @Dharmadvajam Год назад +1

      Thandri mammalni coolga choodu svami💐🥰

    • @ramanimandala8603
      @ramanimandala8603 Год назад +2

      😢
      M

    • @a.laxman4487
      @a.laxman4487 Год назад

      Jai Krishna, 🙏 MA Vallakadamma yashodha, Telugu song , please watch it, 🙏💐 link here : ruclips.net/video/FCPbWOoh1ww/видео.html

  • @MparvathiMsing
    @MparvathiMsing Месяц назад +5

    Krishna janmastami panduga andarki Shubhashayalu. Krishna paramatmadu andarki kavali Jagannath rakshakadu.Murali Manohara. Jai shree krishna.

  • @chittetipadma2821
    @chittetipadma2821 Год назад +233

    జయ జనార్దనా కృష్ణ రాదికాపతే
    నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే "జయ"
    గరుడ వహనా కృష్ణ గోపికా పతే
    శరణు మోహనా కృష్ణ ప్రభోసద్గతే " జయ"
    నీల మోహనా కృష్ణ సుందరాకృతే
    తనుజ నాశనా కృష్ణ హరే మురారె
    ద్వారకా పతే కృష్ణ యాదవొన్నత
    వైష్ణవ కృతే గురు గురూజన్నాయక
    గురువాయూర్ అప్ప ప్రభో విశ్వ నాయక
    జానురాంతక హరే ధీనరక్షక
    దుర్మధాంతక కృష్ణా కంశనాశక
    కమలలోచన కృష్ణా పాపమోచన "జయ"
    సుధాచందన కృష్ణా శేష వాహనా
    మురళి మోహనా కృష్ణా హే గణా గణా
    పూత నాంతకా కృష్ణా సత్య జీవనా
    పరమ పావన కృష్ణా పద్మ లోచనా
    భక్త తోషణా కృష్ణా దైత్య శోషణా
    హే జనావనా కృష్ణా శ్రీ జనార్దనా
    దుష్టశిక్షణ కృష్ణా శిష్ట రక్షనా
    సర్వ కారణా కృష్ణా సదుపోషణా " జయ"
    పాహి కేశవ ప్రభూ పాహి మాధవా
    పాహి ముకుందా కృష్ణా పాహి గోవిందా
    పాహి సురేషా కృష్ణా పాహి మహేషా
    పాహి శ్రీ విష్ణు కృష్ణా పాహి వైకుంఠ
    పాహి పరేషా కృష్ణా పాహి పాహిమాం ప్రభో
    పాహి పావన కృష్ణా రక్షమాం విభో
    పాహి శ్రీధర కృష్ణా పాహిమాం ప్రభో
    గురువాయూర్ పతే కృష్ణా పాహిమాం విభో
    "జయ"
    యధవేశ్వరా కృష్ణ గోఖలేశ్వర
    అగమేశ్వరా కృష్ణ వేదగొచరా
    మహా సుందరా కృష్ణ రామ సోదరా
    సుధా సాగరా కృష్ణ మహా గురు వరా
    ,"జయ"

  • @sschary7842
    @sschary7842 6 лет назад +68

    మధురమైన అనుభూతి కలుగుతుంది ఇలాంటి శ్రీకృష్ణుని పాటలు వింటుంటే, మీకు ధన్యాదములు,.
    జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై హింద్.

  • @Guthaalasaikumar
    @Guthaalasaikumar 3 года назад +15

    ఈ పాటలు అంటే నాకు అసలు చాలా ఇష్టం ఈ పాటలు వింటే మనసులో ఏమి ఆలోచన ఉండదు దేవుడి మీద తప్ప ఎటు వెళ్ళాడు మనసు జై కృష్ణ జై జై కృష్ణ

  • @janardhanaraonalli8310
    @janardhanaraonalli8310 2 месяца назад +5

    Roju lo mundhuga Bhakti patalu vintamu. Manasuku prasanthanga vuntundhi. Jai krishna 🙏

  • @STFStudioEntertainment
    @STFStudioEntertainment 4 года назад +62

    thank you very much for uploading these beautiful video.
    Magical... మన పూర్వ జన్మ ఫలం !! చాల బాగుంది... ధన్యవాదాలు !!!

  • @kommurisuresh5872
    @kommurisuresh5872 6 лет назад +52

    భక్తి పాటలు వింటుంటే మనస్సులోని భాధలు తొలగి ప్రశాంతంగా వుంటుంది.

  • @patlollaanjaneyulu4863
    @patlollaanjaneyulu4863 6 лет назад +43

    ఇంత అద్భుతమైన పాట వ్రాసిన కవికి పాడిన గాయని సునీత గారికి ధన్యవాధములు.అంజనేయులు .సంగారేడ్డీ.

    • @kalpanap3649
      @kalpanap3649 Год назад +4

      Sunitha padaledu andi e songs gopikapyrnima padaru

    • @SusheelaRatnam-q7p
      @SusheelaRatnam-q7p Год назад

      Andaman Pata Jai Sri krishna❤❤😂🎉

  • @hindusthapower2640
    @hindusthapower2640 Год назад +8

    వండర్ఫుల్ సాంగ్స్ జై కృష్ణం వందే జగద్గురం🚩🚩🙏🙏

  • @xyd297
    @xyd297 2 года назад +30

    Hare Krishna 🙏 శుభోదయం మిత్రమా😍

  • @chittetipadma2821
    @chittetipadma2821 Год назад +44

    మురిపాల గోపాల రారా కృష్ణా
    శ్రీ గురువాయురప్ప ఇటు రారా కృష్ణా
    "2"
    మూరిపించ సికిపించ రారా కృష్ణా
    నీ ముద్దు మోము మకు చూప రారా కృష్ణా
    "2" "మురిపాల"
    నవ మోహనా భువనావన రారా కృష్ణా
    నవనీతం అరగించ రారా కృష్ణా
    "2"
    అటు దాగక ఇటు దాగక రారా కృష్ణా
    యశోదమ్మ నిను పిలిచే రారా కృష్ణా
    "2"
    ఘల్లు ఘల్లున గజ్జలతో రారా కృష్ణా
    దోబూచులు చాలించి రారా కృష్ణా
    "2"
    నీ నటనకు ని ఘటనలు చాలుర కృష్ణా
    బుడి బుడి నడకలతో రారా కృష్ణా
    కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా
    గోపమ్మల గోపయ్యగ రారా కృష్ణా
    గోవర్ధన గిరధారి రారా కృష్ణా కృష్ణా
    "మురిపాల"
    కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా

  • @malleswarivudata3535
    @malleswarivudata3535 Год назад +6

    🙏🙏 జై గురు ‌🙏🙏 మా మనవడికి ఉదయాన్నే ఈ పాటలు వినిపిస్తున్నాము మంచిగావిటాడు‌👣👣👣

  • @rajumekala3350
    @rajumekala3350 Год назад +21

    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare

  • @samrajyamkanamarlapudi9197
    @samrajyamkanamarlapudi9197 Месяц назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare ram hare ram ram ram hare ram 🎉

  • @srinulopinti6856
    @srinulopinti6856 Год назад +9

    హరేక్రిష్ణ హరేక్రిష్ణ హరే హరే హరేక్రిష్ణ

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Год назад +10

    జై శ్రీరామ్ నమస్తే అండీ చిన్ని కృష్ణయ్య పాట చాలా బాగా పాడారు జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీమన్నారాయణ మా ఇంట్లో కూడా చిన్నపిల్లల పేరు కృష్ణయ్య

  • @psatish2100
    @psatish2100 4 года назад +92

    Krishna istam annavallu okko like kottande

  • @annaramakhila7009
    @annaramakhila7009 Месяц назад +1

    Happy shree krishna janmashtami 💕

  • @araghavarao8618
    @araghavarao8618 6 лет назад +19

    Jaya Janardhan Krishna Radhikapatee Nandana ...very good. Krishna songs normally sung by mothers for their little babies to go for sleep &while hearing dear mother sings babies will go for sleep. Mothers Love is equal to Gods Bliss.

  • @yogasree8970
    @yogasree8970 6 лет назад +40

    I like this song children's very like this song ...... jai jai krishna

  • @sankhasau9611
    @sankhasau9611 5 лет назад +11

    Joi shree Radha ❤️❤️❤️❤️🙏🙏🙏🙏 shree Krishna ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @uritisrinivasarao2947
    @uritisrinivasarao2947 Месяц назад +1

    Om Jai Shree Krishna 🙏

  • @chittetipadma2821
    @chittetipadma2821 Год назад +9

    నల్లనయ్య అల్లారయ్య రా రా
    ఓ వెన్నెలయ్య పొద్దుపోయే రారా
    ఏ పొదల చాటు నువ్వు దాగినవో
    గోదులి వేల దాటే రారా కృష్ణా
    " నల్లనయ్య"
    దేవకి నందనా వేగమే రారా
    కేశవా హరే మాధవా
    శ్రీధర సుందర పల్లేకి రారా
    కేశవా హరే మాధవా
    గోకుల వాసుడా సగి రారా
    గురువారీశ్వర వేగ రారా
    " నల్లనయ్య"
    పాండవ రక్షక పాప వినాశక
    కేశవా హరే మాధవా
    గీత భోదక ఆశ్రిత పాలక
    కేశవా హరే మాధవా
    శ్రీ వాసుదేవుడా సాగి రారా
    రాధా మాధవ వేగ రారా
    " నల్లనయ్య"
    కాలియ మర్దన కంశ విధారణ
    కేశవా హరే మాధవా
    గోపకులోద్దర యధుకుల సుందరా
    కేశవా హరే మాధవా
    ఓ ఆపద్బాంధవా సాగి రారా
    శ్రీ వేణు మాధవా వేగ రారా
    "నల్లనయ్య"

  • @abhinav.skammath7193
    @abhinav.skammath7193 2 года назад +29

    I listen these songs every day in the morning Awesome song JAYA JAYA SRI KRISHNA, OM NAMO NARAYANAYA.

  • @veerankisurendra5423
    @veerankisurendra5423 Год назад +26

    ఓం నమో భగవతేవాసుదేవాయ 🕉️🙏జై శ్రీకృష్ణ 🙏🙏

  • @kotirajakishorethunuguntla7045
    @kotirajakishorethunuguntla7045 6 месяцев назад +6

    కృష్ణా నా ఆరోగ్యం కాపాడు

  • @narlapatikoteswari5439
    @narlapatikoteswari5439 3 года назад +13

    శ్రీ క్రిష్ణయానమః🙏🙏🙏

    • @nookastv3467
      @nookastv3467 2 года назад

      🙌🏿🙌🏿🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

    • @nookastv3467
      @nookastv3467 2 года назад

      👍🏻🙏🏾

  • @venkateshnalli1957
    @venkateshnalli1957 3 года назад +878

    త్వరలో నా జీవితంలో కి, మా ఇంట్లో కి చిన్ని క్రిష్ణుడు రావాలి అని ఆశ్వీరదించడి

  • @mahankaaliseetharamachandramur
    @mahankaaliseetharamachandramur Месяц назад +2

    వాసుదేవసుతం దేవం కంస చారునమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

  • @Gorantalavidya
    @Gorantalavidya 5 лет назад +10

    This Video is a nice collection Krishna Bhagvaan Songs

  • @modelfriends6719
    @modelfriends6719 4 года назад +23

    Jai Srikrishna 🙏🙏🙏🙏🙏
    Jai yadav Jai Madhavi🙏🙏🙏

  • @mandavasantoshkumar3693
    @mandavasantoshkumar3693 5 лет назад +9

    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా విమలపాలక కృష్ణా వల్లభీపతే కమలలోచన కృష్ణ కామ్యదాయకా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా విమలగాత్రనే కృష్ణ భక్తవత్సలా చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే భువన నాయకా కృష్ణ పావనాకృతే గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా ప్రణయవారిధే కృష్ణ గుణగణాకరా దామసోదర కృష్ణ దీన వత్సలా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా కామసుందరా కృష్ణ పాహి సర్వదా నరకనాశన కృష్ణ నరసహాయకా దేవకి సుతా కృష్ణ కారుణ్యమ్భుదే కంశనాశనా కృష్ణ ద్వారకాస్థితా పావనాత్మక కృష్ణ దేహి మంగళం త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో గరుడ వాహనా కృష్ణ గోపిక పతే నయన మోహనా కృష్ణ నీరజేక్షన జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా

  • @balanagudhanalakshmi7181
    @balanagudhanalakshmi7181 2 года назад +75

    చిన్ని కృష్ణయ్య కు జన్మదిన శుభాకాంక్షలు🙏🙏🙏

    • @siswithbro8398
      @siswithbro8398 2 года назад +1

      Ok nice

    • @vijayalekshmi5795
      @vijayalekshmi5795 9 месяцев назад

      Hare Krishna very good beautiful song lord Krishna

    • @akashn468
      @akashn468 7 месяцев назад

      ❤❤❤❤❤❤7​@@siswithbro8398

  • @santhikumari4728
    @santhikumari4728 3 года назад +2

    Jai sreekrishna Krishnam vande jagadgurum

  • @tesla218
    @tesla218 5 лет назад +44

    దేవ దేవుడు,గురవులకు గురువు శ్రీ క్రృష్ణుడు అంటే నాకు చాల ఇష్టం

  • @soujanyarupuneni7217
    @soujanyarupuneni7217 2 года назад +13

    Without these songs my kids will not sleep thank you for all hardworking for making these songs

  • @vinayyadala7212
    @vinayyadala7212 4 года назад +24

    జై ద్వారాకదీశ్...🚩🚩🚩

  • @krishnabetha8962
    @krishnabetha8962 Год назад +1

    జై కృష్ణ ఆ దేవ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ. మీ బేతా కృష్ణారావు

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 года назад +45

    ఈపాటకి మధ్యలో ప్రకటనలు వెయ్యవద్దు.ఈపాట వింటుంటే మనసు ఎక్కడికో పోతుంది.హాయిగా ఉంటుంది

  • @manneshwar007gmailcom
    @manneshwar007gmailcom Год назад +22

    🙏🚩🚩🚩కృష్ణం వందే జగద్గురుమ్ 🚩🚩🚩🙏

  • @VenkatReddy-cv9yo
    @VenkatReddy-cv9yo 6 лет назад +10

    very pleasant and soothing songs.. thanks for uploading.............!

  • @ramyamohini9620
    @ramyamohini9620 2 года назад +32

    Very beautiful, somehow these songs are pulling me, at least listen once in a day🙏🙏🙏

    • @vanmurthy8902
      @vanmurthy8902 2 года назад +2

      Good songs

    • @tirupatirao6365
      @tirupatirao6365 2 года назад +1

      🙏🙏🙏

    • @muniswamyswamy8388
      @muniswamyswamy8388 2 года назад +1

      శ్రీ కృష్ణ మూర్తి. ఓవిష్ణుమూర్తీ ఆనందమూర్తి👌💐

  • @sreenivasvootukuri6614
    @sreenivasvootukuri6614 9 месяцев назад

    Krishna Krishna Hare Hara Mahadeva
    Krishna Krishna Hare Hare Rama Rama Hare Hare SreeRama Jaya Rama Jaya Jaya Rama

  • @bethinakalyani9960
    @bethinakalyani9960 2 года назад +6

    కృష్ణ నామాన్ని తలుస్తూ ఈపాటలు వింటుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది

  • @sridharprabhareddy8849
    @sridharprabhareddy8849 3 года назад +12

    Om namo bhagavate vasudevaya namaha 🌺🌹

    • @kondamanjula990
      @kondamanjula990 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍

    • @kondamanjula990
      @kondamanjula990 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍

  • @jutlasrinivasayadav8441
    @jutlasrinivasayadav8441 5 лет назад +8

    Jai Sri Krishna. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣👣👣👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏Srinivasa yadav

    • @madhavikota385
      @madhavikota385 5 лет назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I like this Songs

  • @radharaniparitala7416
    @radharaniparitala7416 2 года назад +1

    Jaya Krishna mukunda murari jaya Govinda brunda vihari

  • @srekrishna4916
    @srekrishna4916 3 года назад +76

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @baluthegreat8064
    @baluthegreat8064 4 года назад +14

    vasudeva sutham devam kamsha chhanoora mardanam devaki paramanandam krishnam vande jagadgurum.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 10 дней назад

    పాటల బృందం లకు ధన్యవాదాలు....

  • @narasayathoningi4225
    @narasayathoningi4225 4 года назад +7

    శ్రీ కృష్ణుడు ఇష్టము కాదూ నాకు ప్రాణము జై

    • @padalabharathi7280
      @padalabharathi7280 4 года назад +1

      Hhbugh bunhbh

    • @padalabharathi7280
      @padalabharathi7280 4 года назад +1

      Hdhdbrifburnudhdbjrhrj

    • @padalabharathi7280
      @padalabharathi7280 4 года назад +1

      HbrnGBbhbhdbjbbrhj jf

    • @padalabharathi7280
      @padalabharathi7280 4 года назад +1

      Bcbjdjdbsjbjd djx

    • @padalabharathi7280
      @padalabharathi7280 4 года назад

      JdjdNVbhndjbjbhvdhhj ehvhvhvdjvhvjvrj hbdjdbdhdhxbxjdvdhdbjfbhdbdidbdjdbdhdbjdbdjd xjx jdbhdvjvdhvxix djdhdbdjbfhd dhbdbdbfjd dbbdhfDJ CNNvdjhookdnnndbdnbdbbfbfbdbdbhdbfjdbbfbbfbfbjdbbfbfbdbx fbfbf fjfb

  • @athiradr6618
    @athiradr6618 2 года назад +33

    Actually all these songs are of our Guruvayoorappan 🙏 in malayalam. But it's amazing even if the lyrics changed to telugu the songs are so beautiful. I came here in search of telugu krishna songs,in devotion to lord Venkatesa🥰.But now I feel love for both Guruvayoorappan and Venkatesa. Both are same,we keralites wishes to visit Thirupathi.I think there is also some devotees from Andhra who m wishes to visit Guruvayoor temple 😍🙏May krishnudu bless us to fulfill our wishes🙏

    • @pvkumar5052
      @pvkumar5052 2 года назад

      Ra

    • @govindhadharmana6139
      @govindhadharmana6139 2 года назад +1

      33

    • @ntrtarak3954
      @ntrtarak3954 Год назад

      We all South Indian's came from same mother Dravidian family❤

    • @sree5278
      @sree5278 Год назад

      గురువాయురప్పన్ ఎక్కడ ఉంటారు.... చిన్ని కృష్ణుడేనా

  • @Neerajtejgoud2023
    @Neerajtejgoud2023 9 месяцев назад +69

    Nenu ee patalu pregnant gaa vunappdu vinanu eppudu naaku china krishnudu putadu jai sri Krishna Jai Sri Ram

    • @NavyaShivarathri
      @NavyaShivarathri Месяц назад +4

      Same naakkuda but krishna ashtami roju admit aithe navami roju puttadu last year lo

    • @Dhf__nsn
      @Dhf__nsn 14 дней назад

      మరి నేను కూడా విన్న నాకు పాప పుట్టింది

    • @JayaKrishnaYadav-fh2kd
      @JayaKrishnaYadav-fh2kd 8 дней назад +1

      ​@@NavyaShivarathri🎉😮😂😅😂😅😂😅😅😅😢😅😊🎉😊😢😊😂😊😢😢😮😮😂😅🎉😮😅🎉😮😅😂😅😅😅😅😅😅😅😂😅😅😊🎉😮😊😢😊😊😢😢😊🎉😮😂😅😅😂😅😂😅😂😅🎉😮😂😂😅😅😅😢🎉😮😂😅😅😅😂😅😅😅😊😢😢😮😢😢😮😮😮😊😅❤😢😊😂❤🎉😊🎉😮😢😊😢😮❤😢😅😢😊😮😮🎉😮🎉🎉😮😅😂😂😅😂😅😅❤😊😢😂😅😅😅😅❤😢😊🎉😢😅🎉😮😮😊😮

    • @JayaKrishnaYadav-fh2kd
      @JayaKrishnaYadav-fh2kd 8 дней назад

      ​😢😢❤😊❤😢😮❤❤😊🎉😢🎉😢😊😂❤😅😢❤😅🎉❤😢❤😊😢❤😮😢❤😂😢😢😂😢😮❤🎉❤❤😢😊❤😂😂❤😅😢😊😢❤😢😊❤😂😢😢😂😢🎉😢😅😢❤😢😂😢🎉❤❤😢😂😅😢😢😢❤😢❤❤😢❤😊😮❤❤😢❤😂❤❤😊😢❤😊

    • @JayaKrishnaYadav-fh2kd
      @JayaKrishnaYadav-fh2kd 8 дней назад

      ​😢❤😮❤😢😢🎉🎉😮❤😢😢❤😂😢❤😢🎉😊😮😅❤😢😂😢❤😢❤❤❤🎉😮😂😢😢😮😮❤❤😮🎉

  • @Naginenidhana
    @Naginenidhana Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గోవిందా హరి గోవిందా

  • @sunkuvenkatakalyani5358
    @sunkuvenkatakalyani5358 3 года назад +26

    Very beautiful songs really these are making me mantramugdam.

  • @subbaraosrikantam2936
    @subbaraosrikantam2936 6 лет назад +22

    Jai Sri Krishna
    Hare Krishna
    Super Songs

  • @moosasatyanveshana
    @moosasatyanveshana 3 года назад +8

    పూర్వ జన్మలో సంస్కారం ఫలం తో మాత్రమే ఈ పాటలు వినగలం

  • @venkatsoftmaddu9139
    @venkatsoftmaddu9139 Год назад +4

    Ma itiki chinni krishna vastunadu😊❤🙏🏻🙏🏻🙏🏻🥀🌹🌷🌸🌺

  • @sombhotlapadma4459
    @sombhotlapadma4459 5 лет назад +15

    ఊయల ఊగుతూ అల్లంత పైకి వెళ్తూ కిందికి దిగుతూ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ... మనసు జలపాతం లా ఉరకలేస్తున్న సమయంలో.... ఠపీమని ఊయల తెగి అథ:పాతాళం లో కి పడిపోయిన ఫీలింగ్ కలుగుతోంది పాట మధ్య లో వచ్చే యాడ్స్ వలన...

  • @reddyp4858
    @reddyp4858 3 года назад +19

    ఓం నమో నారాయణాయ భగవతీ వాసుదేవ

  • @bethapudi0101
    @bethapudi0101 6 лет назад +12

    Awesome and fabulous 👏👏👏

  • @srikrishna755
    @srikrishna755 2 года назад +3

    Jai srikrishna jai radha krishna namaskaram.thanks

  • @yadagirisiddhi1725
    @yadagirisiddhi1725 6 лет назад +8

    SRI KRISHNAM VANDHE JAGATHGURUM

  • @livetv4165
    @livetv4165 7 лет назад +8

    JAIYA JAIYA JAIYA KRISNHA JAI JANARDHANA

  • @mravikumar3574
    @mravikumar3574 5 лет назад +8

    🙏🙏🙏🙏❤❤💙💙💞💞💕💕👍👍awww!!!! Liked it

  • @srikrishna755
    @srikrishna755 3 года назад +1

    Namaskaram.thanks

  • @chukkalamuggulu9264
    @chukkalamuggulu9264 5 лет назад +6

    Seranamu Krishna hare seranamu Krishna. Chaàaaaaala dhanyavaadamulandi, Krishna lokam Loki teesukelli nanduku.

  • @AnilKumar-el8lb
    @AnilKumar-el8lb 3 года назад +11

    Krishna,, is my one of the bestie 💝💞💝

  • @ramasubrahmanyam5112
    @ramasubrahmanyam5112 2 года назад

    Krishnam vande jagadgurum, krishnam vande jagadgurum krishnam vande jagadgurum krishnam vande jagadgurum krishnam vande jagadgurum

  • @narasayathoningi4225
    @narasayathoningi4225 4 года назад +55

    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పెట్టిండి ఇ పాటలు విని ఎవరు జై కిష్టన శ్రీ కృష్ణు

    • @ksrinivas4525
      @ksrinivas4525 3 года назад +2

      0

    • @mopatidurgarao9336
      @mopatidurgarao9336 3 года назад

      Lllĺl"lll"l"lĺlĺ"lĺ"lĺlĺĺ

    • @mopatidurgarao9336
      @mopatidurgarao9336 3 года назад

      Lllĺl"lll"l"lĺlĺ"lĺ"lĺlĺĺ

    • @Litting
      @Litting 3 года назад

      నా ఛానల్ లో అమ్మ పాడిన శ్రీకృష్ణుడి మరో అరుదైన పాట ఉంది. సమయం చూసుకుని వినండి.

    • @vidhur2115
      @vidhur2115 3 года назад

      ruclips.net/channel/UCeS3wsTx0GSfHpM80tRSGYg [Energy Creator Divine]

  • @chennakeshavuluthippigeri3807
    @chennakeshavuluthippigeri3807 6 лет назад +32

    interested very lovely song
    jai Sri krishna 🌺

  • @chowhanr255
    @chowhanr255 2 года назад +16

    గోవింద నామాలు ఎంతో మధురం

  • @sravanthireddy1683
    @sravanthireddy1683 5 лет назад +15

    Om namo vasudeava namaha

  • @v.vaishnavi2905
    @v.vaishnavi2905 5 лет назад +7

    Super

  • @vpsrmurthyvpsrmurthy2063
    @vpsrmurthyvpsrmurthy2063 6 лет назад +101

    జై జనార్దన ఆడియో సీడీ రూపంలో వున్న ఒక కొత్త ఆనందం తో నిండి వున్న ఒక కొత్త ఆకర్షణల సంతోషం
    అందులో ఒక సంగీత సాహిత్య భక్తి గీతాల గృహలక్ష్మి శ్రీ కృష్ణ నివాసమేనండీ.వికాశాల సంక్రాంతి

  • @lakshmidevipuvvadi5938
    @lakshmidevipuvvadi5938 6 лет назад +310

    good songs
    కృష్ణయ్య అంటే నాకు చాల istam

  • @shanmukhp7949
    @shanmukhp7949 4 года назад +72

    కృష్ణుని పాట బాగా నచ్చింది.

  • @jallipallijanardhanarao496
    @jallipallijanardhanarao496 5 лет назад +55

    thank you very much for uploading these songs.If possible some more songs we are expecting.

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 3 года назад

    ఓం నమో నారాయణాయ నమః👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🛐🛐🛐🛐🛐👑👑👑👑👑🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🕉🕉🕉🕉🦅🦅🦅🔔🔔🔔🔔🌷🌷🥥🥥ఓం నమో శ్రీ కృష్ణాయ నమః🙏🙏🙏🙏🔱🔱🔱🔱🥥🥥🌺🌺🌺🌺🌺🔔🔔🔔🔔🍎🍎🍎🍎🍎🕉🕉🕉🕉🛐🛐🛐🛐☀️☀️☀️☀️🌷🌷🌷🍎🍎🍎🍎🐂🐂🐂🐂🐂

  • @gowthamid2676
    @gowthamid2676 5 лет назад +6

    🎶🎶 superb song

  • @jaihind1241
    @jaihind1241 5 лет назад +18

    I love this song

  • @srinivasareddy6731
    @srinivasareddy6731 6 лет назад +8

    Hare rama hare krishna

  • @mamathabaddam2041
    @mamathabaddam2041 6 лет назад +17

    Jaya janardhana my favorite song.. i feel blessed to listen to this song..thanks

  • @sumanjali_anjali
    @sumanjali_anjali 3 года назад +30

    Really very good songs 🙏so soothing to hear🌸🎶

  • @SumanKumar-zt4yt
    @SumanKumar-zt4yt 3 года назад +15

    EXCELLENT DEVOTIONAL SONGS

  • @pusamvenkateswarao154
    @pusamvenkateswarao154 Год назад +1

    హరే రామ Hare Krishna.

  • @geetamadhavi1394
    @geetamadhavi1394 6 лет назад +9

    Excellent songs,Jay Sree Krishna

  • @spsatyanarayan5320
    @spsatyanarayan5320 6 лет назад +15

    Jaya janardhana...Heart touching song...thanks a lot...

  • @akhilsrinivas3519
    @akhilsrinivas3519 6 лет назад +6

    Jai Madhav jai Yadav.... awesome songs

  • @KannaNarsimha-ro4hl
    @KannaNarsimha-ro4hl 7 месяцев назад +3

    Shree Krishnudi patalu vintunte manasu prashanthaga untundhi

  • @bichitradora843
    @bichitradora843 2 года назад +56

    i am from odisha but i love this telugu song very much jai shree krishna

  • @esukapallisuma3249
    @esukapallisuma3249 5 лет назад +42

    While listening mind will peace full🙂

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 7 лет назад +44

    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana
    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana
    Garuda Vahana Krishna Gopika Pathe
    Nayana mohana Krishna Neerajeekshana
    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana
    Sujana Bandhava Krishna Sundarakruthe
    Madana Komala Krishna Madhava Hari
    Vasumati Pathe Krishna Vasavanuja
    Varagunakara Krishna Vaishnavakruthe
    Suruchiranana Krishna Shouryavaridhe
    Murahara Vibho Krishna mukthi dayaka
    Vimala palaka Krishna Vallabhi pathe
    Kamala lochana Krishna kamyadayaka
    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana
    Vimalagathrane Krishna Bhakthavathsala
    Charana pallavam Krishna Karuna Komalam
    KuvalaeekshaNa Krishna komalaakruthe
    thava padambujam Krishna sharanamashraye
    Bhuvana nayaka Krishna pavanakruthe
    Gunaganojwala Krishna Nalinalochana
    Pranayavaridhe Krishna gunaganakara
    damasodara Krishna dheena vatsala
    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana
    Kaamasundara Krishna paahi sarvada
    Narakanashana Krishna Narasahayaka
    Devaki sutha Krishna Karunyambhude
    Kamsanashana Krishna Dwaraksthitha
    Paavanatmaka Krishna dehi mangalam
    Thvatpadambujam Krishna Shyama komalam
    Bhakthavathsala Krishna Kamyadayaka
    Paalisennanu Krishna Srihari namo
    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana
    Bhakthadasanaa Krishna Harasunee sada
    Kaadu ninthena Krishna Salaheya Vibho
    Garuda vahan Krishna Gopika Pathe
    Nayana mohana Krishna Neerajekshana
    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana

  • @srikakullaprasad
    @srikakullaprasad 5 лет назад +12

    excellent song lord Krishna

  • @venkatanarasaiahvenkey2082
    @venkatanarasaiahvenkey2082 5 лет назад +15

    Supar Okk Venkey నాకిష్టమైన song
    చాలా ఇష్టం vudekada

  • @venkymama1139
    @venkymama1139 Год назад +1

    Maaaa intloki chinni krisnudu vacchesadu thank u soooo much 🙏🙏🙏🙏god🙏🙏🙏

  • @sanjunair746
    @sanjunair746 6 лет назад +10

    Awesome voice and song