Vanisri Comments On SuperStar krishna And ANR | NTV Entertainment

Поделиться
HTML-код
  • Опубликовано: 2 авг 2020
  • Watch Vanisri Comments On SuperStar krishna And ANR | NTV Entertainment
    For more latest updates on news :
    ► Subscribe to NTV Entertainment Channel: goo.gl/w3mQHf
    ► Like us on Facebook: / ntvteluguent
    ► Follow us on Twitter At : / ntvteluguent
  • РазвлеченияРазвлечения

Комментарии • 159

  • @arjulaneelakanteswararao6413
    @arjulaneelakanteswararao6413 3 года назад +16

    అమ్మా వాణిశ్రీ గారు, మీ దృష్టికి రాలేదోమో,లేక ఇప్పటి మీ ఈ ఇంటర్వ్యూ నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ కంటే ముందే జరిగిందో నాకు తెలీదు.... ఆయన మీ ముందు మిమ్మల్ని మెచ్చుకోకపోయినా, ఒకానొక ఇంటర్వ్యూ లో ,
    'గుండమ్మకథ సినిమా మళ్ళీ తీస్తే ఆ సినిమాలో ఏ పాత్రనైనా ఎవరైనా పోషించ వచ్చేమో గాని, గుండమ్మ పాత్రని ఎవరు పోషించగలరు? ఒక్క సూర్యకాంతం తప్ప!' అని అంటూనే 'చేస్తే ఒక్క వాణిశ్రీ నే చేయాలి' అన్నారు. ఇంతకంటే గొప్పగా మిమ్మల్ని ఎవరు మెచ్చుకున్నారు? మీ నటనా వైదుష్యాన్ని ఇంతకంటే గొప్పగా పోల్చి చెప్పగలరా ఎవరైనా?

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      Yes, she seems she is depressed also being straightforward very much while speaking, emotional as well. How come Krishna garu get a spare time to specially appreciate her? On this planet, the only hero to act 19 movies in a year, plus only hero to act 100 movies in 9 yrs. Also movies with Vanisri and Krishna are rare and too less, so communication is less. If it is ANR, she only spoke ANR gave life to her although she looks darkskinned etc, that is alone enough. What specific appreciation she need? Did anyone specifically appreciate Vijaya Nirmala, Kanchana, Krishna Kumaari, Jamuna and many others. Maynot be no!

  • @kalpanamittapalli9448
    @kalpanamittapalli9448 Год назад +4

    I am a huge fan of you Vanisri garu. Love to see your movie Ganga Manga anytime!!

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 года назад +26

    Krishna gaaru sahajanga mitha bhaashi....

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 года назад +7

    కళాభినేత్రి వాణిశ్రీ గారు చాలా గొప్ప నటి 🙏🙏🙏 ఆమె సినిమాలు చాలా చూశాను. మంచి వాచికం... స్పష్టత.. హుందాతనం ఆమె స్టైలే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆమెను కళాభినేత్రి అన్నారు. సో గ్రేట్ యాక్టర్.🌺🌺🌺

  • @jagarapuramesh8752
    @jagarapuramesh8752 3 года назад +5

    🙏🙏🙏నమస్తే అమ్మ
    మీలాంటి వార్ని చూడటం నా అదృష్టం..

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 3 года назад +8

    You are a legend in Telugu cinema. Don't care for co- actors. Audience regard you as a great actress.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 3 года назад +13

    కళాభినేత్రి వాణిశ్రీ గారు ఎన్నో చిత్రాల్లో ఎంతో ఆత్మాభిమానం గల హీరోయిన్ పాత్రల్లో నటించారు.నిజంగా ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్న ఏ స్త్రీ అయినా పెళ్లి అయి భార్య జీవించి ఉన్న మగాడిని పెళ్లి చేసుకోవడానికి ఎంత మాత్రమూ ఇష్ట పడదు.వాణిశ్రీగారి మంచి మనసుకు,ఆమె వ్యక్తిత్వానికి నమస్కారం చేయాలి.
    నాగేశ్వరరావు గారు ఏదో ఇంటర్వ్యూ లో మనకున్న లేడీ ఆర్టిస్టుల్లో వాణిశ్రీ is one of the finest artists అని అనటం నేను విన్నాను. 'సావిత్రి, వాణిశ్రీ ఇద్దరూ ఆవేశపూరిత మైన
    కళా కారులు.వాళ్ళను పక్కన నటించె నటుడుగాని,లేక డైరెక్టర్ గానీ కంట్రోల్ చేయక పోతే రెచ్చిపోయి నటిస్తారు.అప్పడు ప్రేక్షకులకు రసానుభూతి కలగడం పోయి,రసాభాసం అవుతుంది'
    అని నాగేశ్వరరావు గారు అనే వారు.సావిత్రితో ఉన్న చనువుతో సావిత్రి రెచ్చిపోయి
    నటిస్తున్నప్పుడు నెత్తిన ఒక మొట్టికాయ వేసేవాడినని' అబ్బా ఏమిటి గురువుగారు అని సావిత్రిగారు నవ్వేవారని, ఏ.ఎన్.ఆర్ గారు చెప్పటం కూడా నేను విన్నాను.
    అభివృద్ధి లోనికి వస్తున్న వర్ధమాన నటులను పొగిడితే వారు కృషి చేయటం మానెస్తారని నాగేశ్వరరావు గారి నమ్మకం!

  • @Mahendra99991
    @Mahendra99991 4 года назад +19

    Yes she is always a legend..

  • @gopalkakarla2846
    @gopalkakarla2846 3 года назад +20

    ఏఎన్ఆర్ ఎవరిని పొగడడు నన్ను పొగడమాని ఆడాగాడు

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 3 года назад +6

    వాణిశ్రీ గారు మీరు డబల్ గ్రేట్

  • @jaishreeram4240
    @jaishreeram4240 3 года назад +9

    Krishna garu superstar and he respects every one in the industry. Needless to say more about him. But Vanisree comments on him seems ridiculous.

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 2 года назад +2

      You tube channel headings alane pedatharu , video chudandi avida krishna garu chala manchi ani chepparu full video pettakunda mukkalu chesi pedatharu chi

    • @jaishreeram4240
      @jaishreeram4240 2 года назад +3

      @@suhasinisuhasini4638 After listening to her comments, I felt it is wrong..krishna garigurinchi positive ga cheppunattu anipinchaledu…any how she doesn’t have stature to speak about superstar.

  • @jaggaraolaveti.72
    @jaggaraolaveti.72 3 года назад +7

    అమ్మా.. మీరు చాలా గొప్ప నటి. మీ మూవీస్ లో నేను చూసిన వాటిలో మీ నటన అద్భుతంగా ఉన్నవి... ఆరాధన, జీవన జ్యోతి, రామచిలుక. వాటిలో మీ నటన కన్నీళ్లు తెప్పించింది.

    • @psatyanarayana3006
      @psatyanarayana3006 3 года назад

      JAGGARAOGARU VANISRI KI ANTHA LEDULE
      AVIDA GOPPANATI AITHE AVIDA UNNA ROJULLONE 3 TIMES SARADA GARU JATHEEYA AWARD KOTTINARU
      EEMEKU YENA BONGU LEDU.

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 Год назад

      @@psatyanarayana3006 ppppppp

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 года назад +2

    Superstar Krishna Garu great legend Hero IN Telugu industry 🙏🙏🙏🙏🙏

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 3 года назад +8

    Ur legend Actor

  • @KaunKizka
    @KaunKizka 3 года назад +8

    Okka Bhanumathi thappa, no lady actress, commanded the film Industry ..
    I heard , big actors used to shiver when she is around

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 3 года назад +8

    Vanisri ki great artist

  • @ameshladdika8805
    @ameshladdika8805 Год назад +1

    Meedi సితరత్నంగారి abbai acting super

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      But, aa movie lo chanipovadam is highly indigestable.... Her character should have stayed till the end.

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Год назад +2

    సావిత్రి గారు తర్వాత అంత గొప్ప యాక్టర్ వాణిశ్రీ

  • @nrajarao5962
    @nrajarao5962 3 года назад +17

    A N R AND VANISRI INDUSTRY NO 1 JANTA

  • @nrajarao5962
    @nrajarao5962 3 года назад +14

    VAANISRI NO 1 HEROIN

  • @surendratanwar1870
    @surendratanwar1870 3 года назад +10

    నిన్ను పొగిడితే..వాళ్లనెవడుదొబ్బుతారు.?మేడం..! వాళ్లు కూడా మీలాగే పొగిడించుకోడానికి వచ్చినవారే కదా..!🤔😉

  • @surendernaththorat9789
    @surendernaththorat9789 2 года назад +1

    Film Producers & Director s like Vanisri verymuch in those days because her acting skills, they bow their heads before her any kind of acting when she is doing. Her speciality is she never bored audience in any kind of film. She is like two eyes for any kind of acting , given by any Producer Or Director, that is KALABHINETRI

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 2 года назад +1

    Nuvvu cheppina cheppakunna Hero krishna Legend

  • @VenkataRamana-yw3kx
    @VenkataRamana-yw3kx 3 года назад +3

    Vanisri is an angel actress.

  • @godlovesme9482
    @godlovesme9482 2 года назад +1

    my favourite always...she is beautiful

  • @arshuarshad5691
    @arshuarshad5691 3 года назад +6

    Exactly medam

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 Год назад +1

    She is a great
    Heroen

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 3 года назад +4

    Mimnalanu pogedey pani ledu
    Meeru eppudu
    Super heroin
    Mee style evvariki raadu

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      She obky used to tell due to ANR garu she got lot of offers although she is darkskinned. She paired very much with ANR and if he doesn't appreciate, maybe ok. But with Krishna garu, she acted very less. And he is the only hero to do 19 movies in a single year, plus 100 movies in just 9 yrs, maybe she took Krishna garu in wrong way. But who specifically went and appreciated all other heroines?

  • @srivenikarri4542
    @srivenikarri4542 2 года назад +1

    My favorite heroin

  • @ravindertummari6412
    @ravindertummari6412 3 года назад +3

    Talapogau actress only vanisree biginingli camedi chelikatte roles marichinattunnaru (indirect ga vijayanirmala topic)

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 3 года назад +4

    Nice interview,

  • @ramaraogalla
    @ramaraogalla 3 года назад +4

    I think she is telling about Vijayanirmala.......

    • @cooknology4808
      @cooknology4808 2 года назад +1

      Vijayanirmala gurinche cheppindi kani theliviga savithri gari mida ki divert chesindi😀

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      How? Interesting.... Pls explain me

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 года назад +16

    ఎవరో పొగడాలని ఎందుకు అనుకుంటారు ! ANR గారు బాగా చేయాలని అంటారు గాని ఎవరినీ పొగడరు ! పొగడ్తలు ఆయనకు నచ్చవు ! ఆయన భానుమతి, అంజలీదేవి, సావిత్రి లాంటి ఎందరో మహా నటీమణులను చూశారు ! అంత మాత్రాన మీరు ఏమీ తక్కువ కాదు ! సావిత్రి గారి తరవాత అంతటి నటి మీరే !

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +2

      ఇది cut చేసిన వీడియో పూర్తి వీడియో చూడండీ ఈ u tube వాళ్ళు titles అలాగే పెట్టి చస్తారు

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +2

      ఇది cut చేసిన వీడియో పూర్తి వీడియో చూడండీ ఈ u tube వాళ్ళు titles అలాగే పెట్టి చస్తారు

    • @swarnapalla4691
      @swarnapalla4691 3 года назад

      And garu yevarina pogadaru Ana dam correct kadu. Anr savitri garini bagane mechukunevaru

  • @ravinderreddy288
    @ravinderreddy288 3 года назад +3

    Vanisri hair style o trend

  • @srinivasarao4249
    @srinivasarao4249 3 года назад +8

    మంచి నటి కష్ట జీవి

  • @Netisamajamnews
    @Netisamajamnews 2 года назад +7

    యాంకర్ గారు... వాణిశ్రీ ని అంత పొగడాల్సిన అవసరం లేదండి

  • @Netisamajamnews
    @Netisamajamnews 2 года назад +2

    మసి బొగ్గు కన్నా నల్లగా వాణిశ్రీ గారు ఉంటారు

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 2 года назад +1

      అవును,అయినా కానీ దశాబ్దం పాటు ఈ గ్లామర్ ప్రపంచాన్ని ఏలారు,NTR,ANR లనే తన కోసం వెయిట్ చేయించారు, సెకెండ్ ఇన్నింగ్స్ లో తన హవా కొనసాగిస్తూ టాప్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆవిడతో సినిమా లు తీయడానికి పోటీ పడ్డారు,మసి బొగ్గు కంటే నల్లగా ఉండటం ఆవిడ తప్పు కాదు,ఎర్ర గా బుర్ర గా,అందంగా ఉన్నవారు ఈ గ్లామర్ ప్రపంచంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం ఆశ్చర్యం ఏమీలేదు, కానీ అంత నల్ల గా ఉన్న ఆవిడ ఆ స్థాయి కి వెళ్ళడానికి ఆవిడ ప్రతిభ,కృషి పట్టుదల మనము గుర్తించకపోవడం మన సంకుచిత స్వభావానికి తార్కాణం,అందంగా ఉండీ,ఎర్రగా బుర్ర గా ఉన్న చాలామంది ఆవిడ స్థాయిని అందుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీలో , గ్లామర్ పేరు చెప్పి అడ్డమైన కురచదుస్తులు, స్విమ్ సూట్ లు వేయకుండా నే చీర లోనే ఎంతో ఆకర్షణీయంగా ఉండేవారు

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 3 года назад +3

    Yes..... Daring Lady

  • @Bhakthiganam
    @Bhakthiganam Год назад

    ఏ పాత్ర అయినా అద్భుతం గా నటించడం సావిత్రి గారి తర్వాత వాణిశ్రీ గారే మళ్ళీ ఎన్నో అద్భుతమైన సినిమాలు. జీవన జ్యోతి, గంగ మంగ, మరపురాని కధ వేటి కవే ఇవికొన్నే

  • @sivaprasadpatibandla6641
    @sivaprasadpatibandla6641 2 года назад

    Original character actor of heroine I like her

  • @ramakrishna4861
    @ramakrishna4861 3 года назад +3

    I met her in vjawada... na life lo marchipoleni sangatana... avida chetulameedugaa chesina cofee taganu... amma meru bavundaliii

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад

      S.. sir మీరు one year back కూడా వాణమ్మ ఏదో సాంగ్ maybe తనువా హరిచందనమో or జీవన తరంగాలు సినిమాలో ని సాంగ్ అనుకుంటా ఇదే కామెంట్ పెట్టారు నాకు బాగా గుర్తు,మీరు ఆవిడ ను స్వయంగా చూశారు ,స్వయంగా చూసిన వారికి ఆవిడ మనస్తత్వం , ఆవిడ మాట్లాడే విధానం తెలుస్తుంది, కొంత మంది ఈ వీడియో టైటిల్ చూసి ఆవిడ ను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు,మీకు వీలైతే మీరు వాణమ్మ ను కలసినప్పటి సంగతులు , ఆవిడ గురించి చెప్పగలరని ఆశిస్తున్నాను

  • @siyyadrisreenivasarao1389
    @siyyadrisreenivasarao1389 Год назад +1

    అమ్మ వాణిశ్రీ గారు,కృష్ణ గారి కి సినిమా నీవల్ల రావడం ఏమిటి? బెటా హిందీ సినిమా హక్కులు పద్మాలయ స్టూడియో వారు కొన్నారు. అవి రాశి మూవీస్ సంస్థ కు అమ్మివేసినారు.ఆ సినిమా వెంకటేష్ నటించిన అబ్బాయి గారు.

  • @stanlijonesindupalli3310
    @stanlijonesindupalli3310 3 года назад +2

    Open heart interview

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 года назад +8

    అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి సాంతకుమారి ‌గారితో అన్నారట వానిశ్రీ గొప్ప నటి ‌అని చెప్పనక్కర్లేదు ప్రజల‌ అందరికీ తెలుసు జయసుధ గురించి చెప్పక పోతే అందరికీ తెలియదు అందుకే జయసుధ గొప్ప నటి అని చెప్పాను‌ అన్నారట

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 3 года назад +2

    Naakistamaina heroine savithrigari tharuvatha meere great mee iddariki padmasri rakapovadam oka lotu

  • @MohanKumar-fp6rw
    @MohanKumar-fp6rw 3 года назад +1

    Matladakapothey mithabashi, introvert antaru.. But Most people think proud and ego🤔

  • @TENALINEWS
    @TENALINEWS 3 года назад +4

    TENALI NEWS : బుర్రిపాలెంలో.! సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని.! ఒక లుక్కేద్దామా.!
    ruclips.net/video/hO85Zl9OThQ/видео.html

  • @user-cy3hg8hj8s
    @user-cy3hg8hj8s 11 месяцев назад

    Jai savitraamma

  • @vsnaidu9169
    @vsnaidu9169 3 года назад +5

    GOOD INTERVIEW.SHE IS VERY FRANK AND BOLD IN ANSWERING

  • @manoharnayani6292
    @manoharnayani6292 2 месяца назад

    🙏🙏🙏

  • @Satyaraj82
    @Satyaraj82 3 года назад

    Interviewer is very beautiful

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 года назад +4

    ఈమె కూడా మహానటి...గుడ్ కేరెక్టర్.

  • @sandy.rani2441
    @sandy.rani2441 Год назад

    Crrt cheparu amma

  • @Ambedkar9876
    @Ambedkar9876 Год назад

    GOOD ACTRESS

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 года назад

    No.1.heroen.

  • @ehanuman9022
    @ehanuman9022 Год назад

    One user wrote this comment "You tube channel headings alane pedatharu , video chudandi avida krishna garu chala manchi ani chepparu full video pettakunda mukkalu chesi pedatharu chi"........ It is clear the videl is cut at the end..... Cheap tricks by channel to increase viewers and subscribers......... That too movied between Krishna and Vanisri are rare, communication seems less maybe between them.
    Vanisri is a good female with character actually. But how come a man Krishna would specifically appreciate her, he is the only man on this plabet to have acted in 19 movies in a single yr, with 100 movies done only in 9 yrs!!!! If she speaks of ANR garu, she still uswd to tell she is darkskinned, but recognizing her talent ANR gave offers and encouraged her. But ANR, I don't feel he is a good natured man at all. Even I have dame opinions on NTR, the way they stopped success of Jamuna plannedly just because she folded her leg and kept on her own other leg while sitting for a lunch at a movie set alongside NTR and ANR saying she doesn't have manners.... They are too cheap in character and mind unlike other heroes....so if u still say ANR didn't appreciate, thst is his mistake because he acted many number of movies with Vanisri

  • @shivavengala2768
    @shivavengala2768 4 года назад +1

    Embaressing enti em questions avi actors ki emi undav

  • @raghupathic5326
    @raghupathic5326 3 года назад +2

    Anchor suppanathi canister gaaru
    Maatladuthunte addapaduku

  • @urmilachilukoori7687
    @urmilachilukoori7687 3 года назад

    Ki

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 2 года назад

    Ayanaku act chesi ,Ayananu vimarshinchaaru vanisri Garu,Ayana Entha Manchi Manisho cini industry Anta chebutaru

  • @ehanuman9022
    @ehanuman9022 Год назад

    Meetho Krishnagaaru act chedina movies chaala thakkuva, maybe mechukokapoyina meaning undhi. But ANR didn't appreciate you a single time ante ganuka, that is bad I agree. There are instances where u spoke openly saying that you look dark in complexion, but still due to ANR u got chances as heroine, u shouldn't forget that Vanisri garu.
    ANR did lot many movies with you, but he should have appreciated maybe. But blaming Krishna garu is baseless, he is very busy with movies and in uobringing his family and moulding his sons as Heroes. On this planet he is the only hero across movie industries to have done hero roles of 100 movies spanning only in 9 yrs. In a single yr, he acted 19 movies as hero. Imagine how busy he was. Usually Krishna garu talks nicely and welcomingly which other heroes usually never do.

  • @rajuvelpula5770
    @rajuvelpula5770 3 года назад +1

    Aa 10...15 vastharaalu ekkada unnav.krishna gaari gurinchi velli filmnagar lo adugu cheptaru.cinimalu chusina maake aayana gurinchi intha thelisthe aayanatho 14...15...cinimalu chesav neekentha theliyali vaanishree garu.neeku jeevithanni icchina vaarigurinchi ala maatladakandi.telugu vaallu abhimaninchinanthagaa evaru mimmalni abhimaninchi vundaru.enkante memu telugu vllam meela kaadhu.Better u understand.

  • @manjulavasubabu4208
    @manjulavasubabu4208 Год назад

    Piz mam dont talk about savitramma

  • @mgangadhararao6111
    @mgangadhararao6111 Год назад

    Are you good actor.

  • @duggiralasubbaroa9075
    @duggiralasubbaroa9075 3 года назад +8

    Eppudu Krishna gariki vyatirekam ga matladutindi

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +1

      సగం సగం చూస్తే అలాగే ఉంటుంది

  • @bhanulathavedagiri6727
    @bhanulathavedagiri6727 Год назад

    Woody birds. Birds living around tall trees

  • @krishnamraju9381
    @krishnamraju9381 3 года назад +5

    కృష్ణ గారితో వాణిశ్రీ గారి గొడవేంటి..??
    వీడియో చేయండి!!

    • @amruthabeautyparlour4751
      @amruthabeautyparlour4751 3 года назад +1

      Naaku telusu

    • @krishnamraju9381
      @krishnamraju9381 3 года назад

      @@amruthabeautyparlour4751
      అయితే.. చెప్పండి!

    • @amruthabeautyparlour4751
      @amruthabeautyparlour4751 3 года назад +1

      @@krishnamraju9381 chebuta

    • @krishnamraju9381
      @krishnamraju9381 3 года назад

      @@amruthabeautyparlour4751 ఎప్పుడు??

    • @amruthabeautyparlour4751
      @amruthabeautyparlour4751 3 года назад +1

      @@krishnamraju9381 krishna hero Vijaya nirmala heroin ga
      Devadas film anta gaa adaledu
      Oka suting samayam lo
      Styles heroin
      Anr Savitri gari devadas
      Eppatey key hittey
      Annaranta
      Naku telicy na vishayam

  • @badanaraju6520
    @badanaraju6520 3 года назад +2

    Colour boggu body cylender

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      I feel ur comment and way of mentioning Vanisri garu is inappropriate, pls modify ur attitude
      I will explain you, if u r ok. She obly used to tell ANR garu encouraged her and issued offers ad heroine while she used to feel and tell she might not be preferred as heroine due to her appearance. This is really true. But the way u depict a person should change.

  • @saiharshithguduri7093
    @saiharshithguduri7093 Год назад

    Jai superstar Mahesh Babu 💪

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 года назад +2

    Great actor Vanisri garu

  • @senseessense7834
    @senseessense7834 3 года назад +3

    It's over,past is past don't be so smart don't make others a big fools, don't expose big vigs.

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb Год назад

    మీవల్ల లబ్ది పొందాలనుకునేవారే మిమ్మల్ని పొగుడుతారు

  • @siyyadrsreenivasarao3731
    @siyyadrsreenivasarao3731 3 года назад +14

    అబ్బాయి గారు సినిమా కోసం బేట హిందీ సినిమా రైట్స్ పద్మాలయ వారు కొన్నారు.వాణిశ్రీ తప్పుడు మాటలు ఆడుతుంది.ఈమె నటించ క పోతే కృష్ణ గార్ని నిర్మాత లు బుక్ చేయురు అని కృష్ణ గారు అన్నట్లు చెపుతుంది. ఈమెకు ఎంత తెగ బలిసి కొట్టుకొని మాటలు అడు చిన్నది.కృష్ణ నాగేశ్వరరావు లు ఈమె ను పొగడాలి అట. ఇంతకంటే నటి దొరకలేదు.

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +5

      మాటలు జాగ్రత్తగా మాట్లాడండీ ,మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని నోటికీ ఎంతమాటవస్తే అంతమాట్లాడతారా, ఆవిడ చెప్పేది తప్పుడు మాటలని మీకెలా తెలుసు,తెగబలవడం ఏమిటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఆవిడ మీ బంధువా

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +7

      టైటిల్ చూడటం,సగం సగం వినటం ఏది పడితే అది మాట్లాడటం,మనకు నచ్చిన వాళ్ళు మంచివాళ్ళు,మర్యాదస్తులు,గొప్పవారు, మిగిలిన వారు అసలు మనుషులే కాదు అనట్లు మాట్లాడతారు,కృష్టగారి కి, వాణిశ్రీ గారికి మనస్పర్థలు వచ్చినప్పుడు వారు 'జన్మ జన్మల బంధం' సినిమా చిత్రీకరణ దశలో ఉంది ,వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాక కృష్ణగారు రెండు,మూడు రోజులు షూటింగ్ కి రాకపోతే ఆ సినిమా నిర్మాత షూటింగ్ కి రాకపోతే వేరే హీరో తో ఆ సినిమా పూర్తిచేస్తామని చెప్పారని,వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఎడమోహంపెడమోహంగానే ఆ సినిమా పూర్తి చేసి ఇక వాళ్ళిద్దరూ కలసినటించలేదు, తరువాత వాణిశ్రీ గారు సెకెండ్ ఇన్నింగ్స్ అప్పుడు కృష్ణగారు హీరో గా చేస్తున్నారు,so అబ్బాయి గారు సినిమా కి అడిగుంటారు,ఆ కారెక్టర్ నచ్చక ఆవిడ చేయలేదు అని చెప్పారు,ఏ మనిషి పబ్లిక్ గా అంత అబద్ధాలు చెప్పరు,ఇన్ని సంవత్సరాల తరువాత అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఆవిడకు ఏముంది,మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైన వారిగురించి ఎంతైనా పొగుడుకోండి,అంతేకానీ వాణిశ్రీ గారి గురించి ఒక్కమాటైనా అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేదిలేదు

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 года назад +2

      Pogodithe em poindhi...manchi nate kada vanisri....black beauty with performance...
      Kitty gaadu..nenu muddu ga pilichi kune krishna ..papam pogadali ane idea ne vachi undadhu vachi unte thega pogidevaadu...krishna ki ego s levu...kamma ayina kamma kukka laga matram kaadu...i respect him ..ika anr asalu eyana evarini pogudi undaru...savitri gaari ne balavantham ga pogidaru oka interview lo....
      Oka noka dasa lo vanisri ki chala demand undedhi... Vanisri oka brand ani cheppevaaru...

    • @krishnamraju9381
      @krishnamraju9381 3 года назад +1

      @@swaroopareddy167
      మేడమ్! మీరు కృష్ణ గారిని,
      ANRగార్నీ తిట్టారా? పొగిడారా?? 😁

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      Maybe she has inferior complexity that she is actually a darkskinned female. She spoke earlier that ANR made her to get chances and she treats him like a God. Maybe if ANR doesn't appreciate her acting etc, it is still understandable. But she paired very less with Krishna garu, and she expects appreciation from such Krishna garu who is the only hero on this planet to have acted 100 movies in span of just 9 yrs plus 19 movies in a single year.... Usually he speaks with zero ego and lot of ease and happy mood with everyone. Intolerable the way she spoke about my Hero Krishna.
      But thanks to her, she spoke of my evergreen reel and real hero Krishna garu and of Hero Suman's movies naming with Alludu...... She acted in Suman's movies of Rao garintlo Rowdy 1990, Peddhinto Alludu 1991, Chinna Alludu 1992, Collector Gari Alludu 1992, Donga Allufu 1993 and maybe few more.

  • @shaikkaleshavali8751
    @shaikkaleshavali8751 3 года назад +6

    She is lie

  • @msr19645
    @msr19645 3 года назад +5

    Over.attitude

  • @swaroopravinder1183
    @swaroopravinder1183 3 года назад +3

    Mundhe chinna bedhalu resi star emage machine tarwsths poguru akkubaindhi vanishree gari Nene 1 any bramall vunnaru (always no 1 Savitri next jayasudha only)

    • @psatyanarayana3006
      @psatyanarayana3006 3 года назад +1

      INDIA LO 1 TO 10 SAVITRAMMA GARU
      THARUVATHE EVARAINA

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      Heroines aithe Savithri, Anjali Devi, Jamuna, Kanchana, Jayasudha, Jayapradha, Krishna Kumari, Bhanumathi, Saaradha are top, next may come Vijaya Nirmala, ChandraKala, Vanisri but thse last 3 mentioned are also very good. Despite them there are lot many beautiful heroines who didn't show interest in expanding their film career and disappeared. Rare beauties like Prabha adjusted with Murali Mohan, Chandra Mohan mostly without acting much eith main stardom heroes.

  • @veerubhai7885
    @veerubhai7885 3 года назад +11

    Deeni over action krishna gariki nachhaledemo

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +3

      కృష్ణ కు అసలు acting వస్తేగా మళ్ళీ over acting గురించి మాట్లాడటానికి ,దీనీ అంటున్నావు ఆవిడ ను అది ఇది అనడానికి ముందు నీ అర్హత ఏమిటో తెలుసుకో

    • @srinivasareddypadala138
      @srinivasareddypadala138 3 года назад +6

      @@suhasinisuhasini4638 sister ...Krishna is legend in tollywood film industry.He is pure hearted person. There is no pollution in his heart.Agniparvatham palnati simham Alluri sitarama raju are very big example for krishna action .Sister...please don't think otherwise. I am hardcore fan of superstar krishna

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +8

      @@srinivasareddypadala138 అభిమానం ఉంటే ఉంచుకోవాలి,అంతే కానీ ఇతరులను ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా , వాణిశ్రీ గారు లెజెండ్ కాదా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన నటి,తన ప్రతికూలతలను అధిగమించి మరీ టాప్ హీరోయిన్ అయ్యారు నేను వాణిశ్రీ గారి సినిమా లో లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దదే ఉంటుంది మొదట్లో సావిత్రి గారి ని అనుకరించానని ఆవిడే చెబుతారు కానీ ఆ తరువాత ఆవిడ నటన సావిత్రి గారి ని కూడా మించి ఉంటుంది అంటే సావిత్రి గారు కొన్ని రకాల పాత్రలకు ,కొన్ని రకాల దుస్తులకు మాత్రమే నప్పుతారు , కానీ వాణిశ్రీ గారు అలా కాదు శిల్పంలాంటి ఆ ఆహార్యం ఏ దుస్తులకైనా,ఏ హెయిర్ స్టైల్ కైనా సరిపోతుంది,పాత్రకు తగిన విధంగా మేకప్,హావభావాలు,బాడీ లాంగ్వేజ్, ఆవిడ కంఠం , నాట్యం ఆవిడ బలాలు,ఏ యాసనైనా సునాయాసంగా మాట్లాడగలరు, ఆవిడ నటించని జానర్ లేదు,సౌమ్యంను చూపగలరు,రౌద్రం ను చూపగలరు, సుశీలమ్మ పాటల్లో ఒదిగి పోగలరు,L.R ఈశ్వరి పాటలతో కవ్వించగలరు, పౌరాణిక పాత్రల్లో దీర్ఘ సమాసాలను సైతం అలవోకగా పలికించగలరు,ఒక పాత్రను ఎవరైనా పోషించగలరు , కానీ ఆ పాత్రలో ఒదిగి పోయి జీవించి ఆ పాత్ర మన మనసుల్లో చెరగని ముద్ర గా నిలిచిపోయేట్లు చేయడం ఒక్క వాణిశ్రీ గారి కే చెల్లు, హావభావాలు కు, వాయిస్ కి,బాడీ లాంగ్వేజ్ కి మధ్య ఆవిడ చూపే సమన్వయం మరెవ్వరూ చూపలేరు ,నవలానాయక గా రాణించి ఎందరో అప్పటి ఆడ పిల్లలు వ్వక్తిత్వాల ను ఏర్పరుచుకొనుటకు మార్గదర్శి అయ్యారు, ఆవిడ ఫ్యాన్స్ ఎప్పుడూ ఒక ప్రత్యేక మైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు, ఇప్పుడు హీరోలు పాత్రలకు తగిన విధంగా బాడీ మేకోవర్ ఎలా చేసుకుంటున్నారో అప్పట్లో వాణిశ్రీ గారు అలాగే పాత్ర పాత్రకు తన body లోవేరియేషన్ చూయించేవారు, ఏ ఒక్క సినిమా లో కూడా ఒకేలా ఉండరు దసరా బుల్లోడు సినిమా లో ఒక విధమైన నిర్లక్షమైనా బాడి లాంగ్వేజ్ ఉంటే ఆ తరువాత వచ్చిన ప్రేమ నగర్ సినిమా లో దసరా బుల్లోడు సినిమా కంటే కొంచెం స్లిమ్ గా , స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ అండ్ గెటప్ తో ఉంటారు,ప్రేమనగర్ విడుదలైన వెంటనే విడుదలైన చిన్ననాటి స్నేహితులు సినిమా ఫస్టాప్ లో గారభంగా పెరిగే కాలేజ్ గాల్ గా ఎలా ఒదిగిపోయారో మనం చూడవచ్చు ఇక సెకండాఫ్ లో నటన అలాంటి పాత్ర ఆవిడకు కొట్టిన పిండి,ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఆవిడ నటించి డ్యూయల్ రోల్స్ నిజంగా ఇద్దరేమో అన్నట్లుగా ఉంటుంది,action movies సైతం ఆవిడ చేశారు జగత్ జంత్రీలు, చిలిపి కృష్ణుడు,గంగామంగ లో ఆవిడ action sequence ను, చూడవచ్చు, ఇద్దరమ్మాయిలు,ప్రేమనగర్, దసరా బుల్లోడు,జీవన తరంగాలు, సెక్రెటరీ,గంగా మంగ,చీకటి వెలుగులు,దేశోద్ధారకులు, ఆరాధన, బంగారు బాబు,జీవన జ్యోతి, కన్నవారి కలలు,వింతకథ,కొడుకు కోడలు,సతీ సావిత్రి, విచిత్ర బంధం,పవిత్ర బంధం,దొరలు దొంగలు, చిన్ననాటి స్నేహితులు,పూజ,ఆలుమగలు, గోరంత దీపం,మైనర్ బాబు,ఇవి కొన్ని సినిమాలే ఇంకా సెకెండ్ ఇన్నింగ్స్ లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, బొబ్బిలి రాజా,అల్లరి అల్లుడు, రాజేశ్వరీ కళ్యాణం,సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా బోలెడన్ని అత్తా అల్లుళ్ళు సినిమాలు వెరసి ఎన్ని వైవిధ్యమైన పాత్రలు , క్లాస్,మాస్, action, పౌరాణిక,జానపద, పొగరుబోతు,మంచి ఇల్లాలు, ఆత్మాభిమానం గలఆడపిల్ల,హాస్యం పండించే పాత్ర,ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించిన అగ్రనటిని అదీ,ఇదీ అంటే ఊరుకోవాలా మీరే చెప్పండి,మనకు ఇష్టమైన వారిమీద కొండంత అభిమానం చూపించడంలో తప్పులేదు, ఇతరులు ను తక్కువ చేసి మాట్లాడతారా,కృష్టగారి ఎక్కువేమిటి, వాణిశ్రీ గారి తక్కువేమిటి,హీరోలకు అభిమాన సంఘాలు అంటూ పెడతారు కాబట్టి అభిమానులు ఎక్కువ ఉన్నట్లుకనిపించవచ్చు ,అంతకంటే ఎక్కువ మందే ఉంటారు ఫ్యాన్స్, కృష్ణ గారు ది మంచి మనసు అంటున్నారు, వాణిశ్రీ గారి ది మంచి మనసు కాదు అని ఎవరైనా చెప్పారా,NTR,ANR,Balu గారు లతో ఎందుకు గొడవ వచ్చింది కృష్ట గారికి,కృష్ట గారు మంచివారేగా, clean hearted,no pollution in heart అంటున్నారు ,ఏ pollution లేకుండానే NTR కి వ్యతిరేకంగా ,కించ పరుస్తూ ఏకంగా సినిమా తీశారా,వాణిశ్రీ గారు మాత్రం మంచివారు కాదు, ఎవరిని కించపరచడం కాదు నా ఉద్దేశ్యం, వాణిశ్రీ గారి ని కించ పరిస్తేనే సమాధానం చెప్పవలసివస్తుంది

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 года назад +1

      @@srinivasareddypadala138 brother నేనెప్పుడూ ఎవరిని కించపరచను, అలాగనీ వాణిశ్రీ గారి ని కించ పరిస్తే ఊరుకోను,దీని అనేసరికి కోపం వచ్చింది,ఇతరులను మాట అనడం,కించపరచడం చాలా తేలిక, కానీ ఒకరిని అనేముందు మనం అనడానికి ఎంతవరకు అర్హులము అని ముందు తెలుసుకోవాలి ఎవరి గొప్పతనం వారిదీ ,మనకు నచ్చనంత మాత్రానా మిగతా వారు గొప్పవాళ్ళు కాకుండా పోరుగా

    • @srinivasareddypadala138
      @srinivasareddypadala138 3 года назад +2

      @@suhasinisuhasini4638 sister I am also coinsiding with you .I am not blaming vanisree. She is very good actres.There is no doubt about it. I like her action in seetaratnam gari abbayi movie.

  • @srinivasarao4249
    @srinivasarao4249 3 года назад

    బెండు అప్పారావు

    • @ehanuman9022
      @ehanuman9022 Год назад

      Neelantollu chasthe baagunnu, again u put a comment after my lengthy scokding and explanation to u.... Cheap people like u never change.... Asalu bendu apparao ante yento meaning thelsaa neeku? Chiru gaadu kooda yedhava villian, chaavu actions chesaadu, kaali laanti movie lo kooda sasthaadu, only due to fans overaction, paid media, his own overaction, allu family he survived pls NTR support was also there......... That is y only Krishna garu has the name "one take actor" in TFI, even ANR or NTR or anyone doesn't have that title u idiot.