We don't need kailash keyar, no yazir naseer , No Arman malik, No Sid sreram. We have anurag..Such a vesatile singer.Just go through his all Performances and Albums..Definitely gonna be the Fan.
ముసలి తాతా ముడత ముఖం మురిసిపోయెనే (మురిసిపోయెనే) గుడిసె పాకా గుడ్డి దీపం మెరిసిపోయెనే (మెరిసిపోయెనే) రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా రంగ రంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పార తియ్యండి మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి (మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి) ఓ, అన్నం పెట్టే పని ముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి (మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి) అమ్మోరు కన్ను తెరిచిన నవరాతిరి ఇన్నాళ్ళ సిమ్మ సీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓ మట్టి గోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు యే దారి గతుకులు చెబుతాయి పల్లె బ్రతుకుల చిత్రాలు పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా అస్సలైన పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది ఈ నాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి (భూమి) ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ హే చేతి వృత్తులు నూరారు చేవకలిగిన పనివారు హే, చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరు ఎండపొద్దుకి వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారూ ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగ బతికే హక్కులు ఉన్నోళ్ళూ పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని వట్టి జోల పాట పాడకా తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చేయాలంట వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓ, ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
Our music directors always encourage other languages singers who don't know our language and how to pronounce telugu words.. We have great singers like karunya n anurag
పాటను ముగించే చివరి రాగంలో కారుణ్య అన్న ఎనర్జీ లెవల్స్...... 💗💗💗💗💗💗 ఎలాంటి పాటను అయిన అవలీలగా పాడే సామర్థ్యం ఉన్న వ్యక్తి కారుణ్య .... అందుకే అన్నకు బాలు గారికి మంచి అభినావ అనుబంధం ఉంది అని చాలా సార్లు చెప్పారు....❤️❤️❤️
ముసలి తాతా ముడత ముఖం మురిసిపోయనే…మురిసిపోయనే గుడిసె పాకా గుడ్డి దీపం మెరిసిపోయనే…మెరిసిపోయనే రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా రంగ రంగ సంబరంగా మోగెనే.. వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి.. ఇచ్చాడయ్యో సామి.. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ మన కష్టం సుక్కలు కుంకుంబొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకుంబొట్టుగా పెట్టండి అన్నం పెట్టే పని ముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓ.. మట్టి గోడలు చెబుతాయీ సీమ మనుషుల కష్టాలూ ఈ…దారి గతుకులు చెబుతాయీ పల్లె బ్రతుకుల చిత్రాలూ పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా.. అస్సలైన పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా.. ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చినబోతుంది వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి.. ఓ..ఓ… ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చేతి వృత్తులు నూరారూ చేవకలిగిన పనివారూ చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరూ ఎండపొద్దుకి వెలిగిపోతారూ ఈ అందగాల్లూ వాన జల్లుకు మెరిసిపోతారూ ఎవ్వరికన్నా తక్కువ పుట్టారూ వీళ్ళందరిలాగే బాగ బ్రతికే హక్కు ఉన్నోళ్ళూ పల్లెటూళ్ళు పట్టుకొమ్మ లని వట్టి జోల పాట పాడకా తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చెయ్యాలంట వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఓన్లీ అనురాగ్ వెర్షన్ వినడానికే లెక్కలేనన్ని సార్లు చూసా ఈ వీడియో,, excellent singinng అనురాగ్
We don't need kailash keyar, no yazir naseer , No Arman malik, No Sid sreram. We have anurag..Such a vesatile singer.Just go through his all Performances and Albums..Definitely gonna be the Fan.
Correct chepparu im the one
This song officially sing by kailash kher brother.
Especially we don't want sidsriram
yes💯💯
Get repair your ears
See Balu Sir's expression when Anurag singing . Anurag - thats morethan any other encouragement to you, u are blessed !
Yes
True 👍
Ya
Yes..
Brother editing chestaru brother motham
That expression from SPB sir at 3:55......Anurag won his heart 💖
Anurag neeku devudu 100 years ayushhu ivvali,alage nee songs ee srushti vunnanta varaku vundali. God bless you my sweet bro. Happy singing journey.
Ounu nanna
Egsgh egsgh FB for dinner
Anurag bhayya tollywood ki dorikina kohinoor ... And in the ending karunya anna energy levels peeks asalu..
అనురాగ్ కులకర్ణి.. అదరగొట్టావ్., సూపర్
Karunya anna underated top singer ❤ what a range you have in voice anna 👌 Anurag 😍👌👌👌
ముసలి తాతా ముడత ముఖం
మురిసిపోయెనే (మురిసిపోయెనే)
గుడిసె పాకా గుడ్డి దీపం
మెరిసిపోయెనే (మెరిసిపోయెనే)
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా
రంగ రంగ సంబరంగ మోగెనే
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓ, ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
కత్తి సుత్తి పలుగు పార తియ్యండి
మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి
(మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి)
ఓ, అన్నం పెట్టే పని ముట్లే మన దేవుళ్ళు
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
(మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి)
అమ్మోరు కన్ను తెరిచిన నవరాతిరి
ఇన్నాళ్ళ సిమ్మ సీకటి తెల్లారే సమయం కుదిరి
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఓ, ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఓ మట్టి గోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు
యే దారి గతుకులు చెబుతాయి పల్లె బ్రతుకుల చిత్రాలు
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా
అస్సలైన పండగ ఎపుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా
ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈ నాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి (భూమి)
ఓ, ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
హే చేతి వృత్తులు నూరారు చేవకలిగిన పనివారు
హే, చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరు
ఎండపొద్దుకి వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారూ
ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగ బతికే హక్కులు ఉన్నోళ్ళూ
పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని వట్టి జోల పాట పాడకా
తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చేయాలంట
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓ, ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
Anurag Susthaniki silent ga (amayakanga)unnav paadithe mathram sunami srustisthunnav
anurag u hv a unique voice .... i love ur way of singing♥️♥️♥️
Anurag what a voice , what a control..keep it up..we want listen to listen more songs from u
Karunya SINGS the song, Anurag FEELS the song.
That is the difference between a singer and a PLAYBACK singer.
Anurag, kevvu kekka anna.
Hahahaa I have heard a new definition between singer and playback singer....For your information both are playback singers only....
Both are playback singers....
@@sivaizeternal what main comment trying to say is anurag more better than karunya as play back singer in this song especially...
This is intense performance by Anurag and what more to say about Karunya 👌👌
Anurag singing morvaless
As it is dhimpaadu Anurag, Divya Kumar dhi voice 👏👏👌👌👌
This r really was y
Anurag what a base yaaar.....simply fabulous
Salute to anuragh what a voice you have bro hats off
Great job Anurag! Very challenging part . I like your voice from Maa super singer show . Go man
wow...mind blowing performance by Anurag and Karunya...chitakkotti paresaru iddaru.
5:19sec ki balu sir ki telusu Anurag song ni oo rang ki tisukeltadani
Anurag occupies the stage with small role in the song . Make it the best when life gives even a small opportunity.
Song very much Apted to Anurag... Excellent performance
I feel the same 😃
Super anurag and karunya garu
Anurag blasted the stage... Phenomenal...
When Anurag sing balu sir expression is very loviing... Anurag bro your blessed with balu sir blessings
Anurag voice is outstanding and fabulous. Stay blessed 👍
the beauty of karunya is that he is enjoying co singer singing n encouraging a lot...
I like Anurag songs of Chalo,Mahanati,RX100 and Shata mana bavati
Saw this more than 100 times, still as fresh as a new song.
Our music directors always encourage other languages singers who don't know our language and how to pronounce telugu words..
We have great singers like karunya n anurag
Pranam Pettti Padaaru....Awesome
Extraordinary performance by Karunya and Anurag kulkarni love you brothers
Karunya's voice is naturally high pitch (gifted). Anurag must have done lot of hardwork to tune his voice.
What a voice Anurag!!? wonderful...
Anuraaag.... Wt a voice man... Killed
Karunya and Anurag meee combination chaala bagundiii...iddaru chaala baaga paadaru....
పాటను ముగించే చివరి రాగంలో కారుణ్య అన్న ఎనర్జీ లెవల్స్...... 💗💗💗💗💗💗
ఎలాంటి పాటను అయిన అవలీలగా పాడే సామర్థ్యం ఉన్న వ్యక్తి కారుణ్య ....
అందుకే అన్నకు బాలు గారికి మంచి అభినావ అనుబంధం ఉంది అని చాలా సార్లు చెప్పారు....❤️❤️❤️
Song picks up xatly like the original wen aunrag starts singing...
Never before and ever after like SpB sir but it's possible to anuraag to reach that point all the best sir 👍👍👍
After 7 month i got the song. I only remembered the sami word in sarileru nekevruu trailer launch event. Nd i m non telugu. 🥰
Ultimate singing by both.. anurag is next level 👌👌👌👏👏
Super anurag kulkarni bro u voice is awesome
It is hundred percent perfect than original singers music directors and producers pls support telugu singers
excelent performance anurag same ditto
♥️♥️🍓🍓🍑🍒🥕♦️🧿🎽🏸🥊🥋🍏🎂🎴♠️🎭🖼🎨♣️🧵🦍⛳🎯🎲🧩🧶♟
Anurag is the next SPB for Telugu songs..
I m from tn I dont know telugu I love this song for Dsp music kailash voice
All kinds of songs he can sing...the sensational.
Anuragh wt a voice man...killed
Bharat ane nenu 😍 very like this movie. Love from Indonesia
Excellent Performance By Both Singers
anurag ur superrrrr ... u sang very welllll......
Why karunya is not getting chance in movies as a singer. He is a great singer.
Anurag fan like kottale mari
ముసలి తాతా ముడత ముఖం
మురిసిపోయనే…మురిసిపోయనే
గుడిసె పాకా గుడ్డి దీపం
మెరిసిపోయనే…మెరిసిపోయనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా
రంగ రంగ సంబరంగా మోగెనే..
వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి..
ఇచ్చాడయ్యో సామి.. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.
వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ
మన కష్టం సుక్కలు కుంకుంబొట్టుగా పెట్టండి
మన కష్టం సుక్కలు కుంకుంబొట్టుగా పెట్టండి
అన్నం పెట్టే పని ముట్లే మన దేవుళ్ళు
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ
ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారే సమయం కుదిరి
వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఓ.. మట్టి గోడలు చెబుతాయీ సీమ మనుషుల కష్టాలూ
ఈ…దారి గతుకులు చెబుతాయీ పల్లె బ్రతుకుల చిత్రాలూ
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు
మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా..
అస్సలైన పండగ ఎపుడంటే
ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా..
ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చినబోతుంది
వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి..
ఓ..ఓ… ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
చేతి వృత్తులు నూరారూ చేవకలిగిన పనివారూ
చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరూ
ఎండపొద్దుకి వెలిగిపోతారూ ఈ అందగాల్లూ
వాన జల్లుకు మెరిసిపోతారూ
ఎవ్వరికన్నా తక్కువ పుట్టారూ
వీళ్ళందరిలాగే బాగ బ్రతికే హక్కు ఉన్నోళ్ళూ
పల్లెటూళ్ళు పట్టుకొమ్మ లని వట్టి జోల పాట పాడకా
తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చెయ్యాలంట
వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
S.p.Balu Ni meppinchavu ante....ur great
excellent song by anurag
Chimpesaru song ni power pack performance anurag and karunya
anurag Gary ur voice simply super 👉👌👌👌👌👌
5:19 that muvment
They deserve the song
Really enjoyed a lot..thanks for this melodious song..
Wish anurag performs in swarabhisjekam
You both performed astonishing.. keep it going
Anurag chala baga padaru anta ghypich Excellent ga padav
అనురాగ్ బ్రో..గుడ్ ఫ్యూచర్...ఉందయ్యో మీకు..గుడ్ లక్
Anurag voice is amazing
2:44-3:00 and 5:45-5:58 so beautiful ❤️❤️❤️
🔥🔥🔥🔥Anurag u r awesome man....u always rocks🔥🔥🔥
Balu sir expression my heart touching really.... from kakinada
Karunya and anurag both r supper singing
Anurag kulakarni extraordinary signing
Nice both I am big fan of anurag kulakarni. I am from karnataka
Great performance both of you 😀 🙏
Anurag you are the real heart rob..... tollywood heavent recognised your Tallent ...
Anurag what a voice,
Really fantastic
What a lyrics!!! Hatsoff to Sastry sir...
Karunya Anna Last lo ultimate antheee 🔥🔥🔥
E song ki 1 like vyandi
Fewyears back antha yendhuku Telugu vallallo e timelo best modulation singer
Love u both singer....urs hard work dedication seeing in the song ❤️❤️❤️🏆🙏👍💞👏👏👏👏👏👏👏2022 features top singers
Anurag voice is wonderful....
Anurag fans one ❤👍
6:00 karunya nailed it
Karunya e song Ni kuni chesadu
Anurag performance is super
Anurag performance is super
I was waiting for Anurag to sing the Vachadayyo Saami part... But he never did... Sad
Anurag anna me voice superrrrrr 👌👌👌👌👌👌👌
Anurag rocks💥🔥
Anurag perfomance is awesome..Better than original.. 👍
Anurag expressions are nice at high pitch
Excellent song of anurag
Super Anurag blessed Balu sir
Anurag and karunyaa is awsmmm
Anuragh nii head moments super
Proud sons of the telugu soil. God bless them.
He is one of the great singer in Tollywood
Iddaru champesaru....anurag keka
Entaina kailashekhargaaru padinapaataku 80% reach ayyaru keep it up
karunya garu chala baga padalaney thapanatho original ni reach avvalekapoyaru, something missing
Ya
Such a clarity in lyrics 🥳👏🙌
Anurag when you are singing some vibration is there in your tone great bro
Sree Lalita bhamidipati... missing you a lot