పిల్లల పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాం 😞😞😞😞 twins babies

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #twinsbabies

Комментарии • 341

  • @Nirvaan-K
    @Nirvaan-K 3 месяца назад +125

    Door ఓపెన్ చేయకండి.. క్లోజ్ చేసి ఏసీ on చేయండి రూమ్ వెంటనే కూల్ అవుతుంది

  • @JoelJayakar
    @JoelJayakar 3 месяца назад +42

    కామెంట్ నచ్చితే పిన్ చేయండి.
    1. డోర్ ఎప్పుడూ తెరిచి పెట్టకూడదు. ఎప్పుడూ మూసీ ఉంచాలి. అప్పుడే AC నుంచి రావాల్సిన గాలి గదిలో ఉంటుంది. లేకపోతే లోపలికి బయటికి పోతూ ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది.
    2. AC వేసినపుడు చాలామంది 26 పెట్టుకోవాలి అని చెప్తారు, ఎందుకంటే రూం చల్లబడుతుంది. అలాగే AC ఎక్కువ కాలం సరిగా పనిచేస్తుంది. కానీ, మనకి బయట ఎంత వేడి ఉందో దానికి ఒక 10-15 డిగ్రీలు తక్కువగా పెట్టుకుంటే మంచిది. ఉదాహరణకి బయట 36 కంటే ఎక్కువగా ఉంటే 24 పెట్టచ్చు. బయట 30-36 ఉంటే 26 పెట్టచ్చు. కానీ పెద్ద వాళ్ళకి పిల్లలకి తట్టుకునే శక్తి వేరు కాబట్టి పిల్లలని గమనిస్తూ temperature పెట్టుకోవాలి.
    3. మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా AC దుమ్ముని లాగేస్కుంటుంది. కాబట్టి తరచుగా శుభ్రం చేసుకుంటే మంచిది. AC వాళ్ళని పిలిచి చేయిస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. మనమే చేసుకుంటే ఎంతో ఆదా చేయచ్చు.
    4. AC లో ఫ్యాన్ ఉంటుంది. కానీ ఆ ఫ్యాన్ కంటే, సీలింగ్ ఫ్యాన్ వేస్కుని AC వేసుకుంటే రూం మొత్తం చల్లబడుతుంది. అలాగే AC మీద కూడా ఎక్కువ ఒత్తిడి పడదు. ఒకవేళ సీలింగ్ ఫ్యాన్ వేయకుండా AC లో ఫ్యాన్ వేసుకుంటే మనకి రూం చల్లగా ఉంటుంది కానీ పని మొత్తం AC చేయాల్సి వస్తుంది. ఎప్పుడూ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సీలింగ్ ఫ్యాన్ మీడియం లో ఉండాలి. రెగ్యులేటర్ 2 కానీ 3 కానీ పెడితే సరిపోతుంది.
    5. ECO mode అని ఉంటుంది. అది అన్నిటికీ ఉండచ్చు లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే గనక, అది ఆన్ చేసి పెట్టాలి. ఎప్పుడూ AC ఎంత అవసరమో అంత వరకే పని చేస్తుంది.
    6. AC శుభ్రం చేసినట్టే సీలింగ్ ఫ్యాన్ కూడా తరచుగా శుభ్రం చేయాలి. ఇది మాత్రం తప్పనిసరి. ఎందుకంటే ఆ ద్వారా వచ్చే తేమ వల్ల, ఫ్యాన్ మీద దుమ్ము పేరుకుంటుంది. అది మెల్ల మెల్లగా కిందకు పడుతూ పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి.
    7. AC ఎప్పుడూ కనీసం అరగంట రన్ చేయాలి. అవసరం లేకపోయినా సరే తక్కువ టెంపరేచర్ పెట్టి వాడుకోవాలి. అంతే కానీ, 10 నిమిషాలకే చల్లబడింది కదా ఇంక ఆపేయచ్చు అనుకుని ఆపకూడదు. అలా చేస్తే AC లో గ్యాస్ మెయింటెయిన్ చేయచ్చు. అలాగే వెంటవెంటనే వేసుకునే అవసరం ఉండదు.
    8. AC లో Swing ఉంటుంది. అది పైకి కిందకి, లేదా కుడికి యెడమకి ఇస్తారు. కొన్నిటిలో రెండు ఉంటాయి. అవి చూసి పెట్టాలి. కానీ swing పెట్టడం చాలా ఉత్తమం. దానివల్ల చల్లగాలి రూంలో ఎక్కువ విస్తరిస్తుంది.
    9. అన్నిటికంటే ముఖ్యమైన విషయం AC నుంచి వచ్చే శబ్దం. 26 కంటే ఎక్కువగా అంటే 27-30 పెడితే శబ్దం తక్కువగా వస్తుంది. తక్కువగా అంటే 25 నుంచి 17 వరకు శబ్దం ఎక్కువగా వస్తుంది. ఇది ఎందుకంటే AC రూం చల్లబరచడానికి temperature ప్రకారం పని చేస్తుంది. 17 పెట్టినపుడు తొందరగా ఎక్కువగా కూల్ అవ్వడానికి, అలాగే 27 పెట్టినపుడు తొందరేం లేదు, కానీ కూల్ అవ్వాలి అన్నట్టు పనితీరు ఉంటుంది. ఇది ఒక రకమైన శబ్దం.
    ఇంకో రకమైన శబ్దం, AC శుభ్రం చేయడాన్ని సూచిస్తుంది. ఒకవేళ దుమ్ము ఎక్కువ ఉంటే, చల్లగాలి రావడం కోసం AC సాధారణం కంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. కాబట్టి 30 పెట్టినా కూడా శబ్దం చాలా ఎక్కువగా వస్తుంది అంటే క్లీన్ చేయాల్సిన సమయం అని అర్థం.
    10. Auto mode అసలు వాడకూడదు. Cool mode మాత్రమే వాడాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
    11. AC ఉన్న రూంలో స్టీల్ కానీ, ఇత్తడి కానీ, ఎక్కువగా ఉంటే మీకు AC వేసిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనిషి శరీరం కంటే ముందుగానే బీరువాలు, గిన్నెలు, లాంటివి చల్లదనాన్ని లాగేస్కుంటాయి. కాబట్టి, వీలైతే వాటిని దూరంగా ఉంచండి, లేదంటే గుడ్డతో కప్పి పెట్టండి.
    12. మీ ఇంటి విషయానికి వస్తే, చూసిన దాని ప్రకారం, కిచెన్ నుంచి వచ్చే గుమ్మం ఓపెన్ కాబట్టి ఈ రూం నుంచి ఆ రూం కి చల్లగాలి విస్తరిస్తుంది. అప్పుడు AC పని డబుల్ అవుతుంది. అది మంచిది కాదు. కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి AC కోసం స్పెషల్ ప్లాస్టిక్ కర్టెన్లు ఉంటాయి. అవి తెచ్చి కట్టండి. అప్పుడు చల్లదనం ఒక రూములో ఉంటుంది. కరెంట్ ఖర్చు తగ్గుతుంది. అలాగే ఎదురు గుమ్మం తలుపు AC వేసినపుడు, అలాగే AC ఆపినాక రూం వేడెక్కే వరకు మూసి ఉండాలి.
    13. లైట్లు కూడా గదిని వేడెక్కిస్తాయి. మనం అంతగా పట్టించుకోము. కానీ ఇది వాస్తవం. కాబట్టి వాటి గురించి కూడా జాగ్రత్త తీసుకోండి. అవసరం అయితేనే లైట్లు వేయండి. ఒకవేళ రాత్రంతా వెలుతురు ఉండాలి దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి.
    ఇవి ఉపయోగ పడతాయి ఆశిస్తున్నాను. ✌️

    • @gowthamichowdary3699
      @gowthamichowdary3699 3 месяца назад

      Auto mode enduku vadakudadu andi

    • @JoelJayakar
      @JoelJayakar 3 месяца назад

      @@gowthamichowdary3699 మామూలుగా మనం AC వేసి అవసరం అయినంతసేపు ఉంచి తర్వాత ఆపేస్తాం. Cool mode lo జరిగేది ఇదే. కానీ Auto mode పెట్టినప్పుడు AC బయట టెంపరేచర్ బట్టి Thermostat దానంతట అదే ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది. అంటే AC నుండి కూలింగ్ ఆగుతూ వస్తూ ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ఉపయోగమే కానీ, కరెంట్ ఆదా చేయచ్చు కానీ తొందరగా గది చల్లబడటం వేడెక్కడం జరుగుతుంది. దానివల్ల లోపల భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే Cool mode పెట్టాలి. అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది అని చెప్పలేము. మీ ఊరి వాతావరణాన్ని బట్టి అలాగే అవసరాన్ని బట్టి వాడుకుంటే మంచిది.

  • @gradhika8059
    @gradhika8059 3 месяца назад +64

    అన్నా AC పెట్టినప్పుడు door lu మూసీ పెట్టింది

  • @lakshmirao9987
    @lakshmirao9987 3 месяца назад +38

    Pilalaki heads ki clothes pettandi remote 28 lo pettandi.. ac remote lo unde fan ni 2 meda pettandi.. swings ni stright lo unchukondi...

  • @SiriSirisha-sn3qq
    @SiriSirisha-sn3qq 3 месяца назад +76

    పిల్లల్ని ఎక్కువగా ఎత్తుకోవద్దు మనకున్న వేడి వాళ్లకి పోతది అలాగే ఎప్పుడు అలవాటయింది

  • @MailaBhagyalaxmi
    @MailaBhagyalaxmi 3 месяца назад +69

    మంచిపని చేసారు కృష్ణ 👌👌👌👌కానీ ఒక్క చాకలిని పెట్టుకోండి కృష్ణ అన్న చాలా కష్టపడుతున్నారు పిల్లలకు జలుబు చేస్తుండ్జి జాగ్రత్త కృష్ణ

  • @opshortsandvideos7020
    @opshortsandvideos7020 3 месяца назад +18

    మీ అన్నయ్య చాలా గ్రేట్ కృష్ణ గారు.. ఆ స్థానం లో అమ్మ నాన్న ఉన్న అలా చూడరు..

    • @PoolaSreedevi
      @PoolaSreedevi 3 месяца назад

      Yes 💯 correct Krishna

    • @SarikaRevanthChannel
      @SarikaRevanthChannel 3 месяца назад

      💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chinna anna

  • @keerthichowdary9001
    @keerthichowdary9001 3 месяца назад +21

    Ac unna deggara beruva undakudadhu bro and pillalu పడుకునే deggara chepuru or cheppulu veyyandi and ఇంటిముందు mullakampa pettandi amina గాలి ధూళి ఉంటే పిల్లలు వరకు రావు అండ్ meru baitiki velli occhaka legs కచ్చితంగా గా kadukkoni రండి

  • @anjalisurya3740
    @anjalisurya3740 3 месяца назад +9

    వంటగదికి డోర్ పెట్టి చిన్న అన్న లేకపోతే ఆ వేడి ఈ రూమ్ లోకి లాక్కుంటుంది కూలింగ్ అవ్వదు డోర్స్ క్లోజ్ చేసి ఉంచాలి ఇప్పుడు ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు

  • @JhansiRanktish
    @JhansiRanktish 3 месяца назад +23

    డోర్ ఓపెన్ చేయొద్దు అన్న కూలింగ్ బైటికి పోద్ది ఉంది క్యూట్ బేబీస్ కంగ్రాట్యులేషన్ అన్న

  • @raghunathan68
    @raghunathan68 3 месяца назад

    Meeru intha kangaru pade Pani ledu.nightlo 25 degree temperature pettandi.three or hours tharvatha off chesi pedthe chalu.daytime lo appudu appudu on cheyyandi.oka ghanta thervatha of cheyyandi.remote emi kashtam kadu

  • @shaheenabegum5313
    @shaheenabegum5313 3 месяца назад +1

    26 to 28 lo pettacchu... blends piki pettandi direct ga babys ki tagalakunda fan kuda 1 lo pettandi...kitchen ki pedda door curtons veyamdi

  • @kakarlalakshmipriyanka267
    @kakarlalakshmipriyanka267 3 месяца назад +7

    RUclips lo search chesi AC gurinchi details telusukondi

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 3 месяца назад +14

    ఓక‌ సారీ youtube రిమోట్ ఏలాగ పనీ చేస్తుందొ చూసుకొవచ్ఛు

  • @padmajaranibetha3319
    @padmajaranibetha3319 3 месяца назад +4

    Ac 28 lo pettochu. Door close cheyandi. Pillalaku koncham kappandi.

  • @sekharsekhar1739
    @sekharsekhar1739 3 месяца назад +1

    Pillalu kadupu nindaka poena nidra poru thalli palu saripovadam ledhemo milk quantity test cheyandi

  • @trivenig6310
    @trivenig6310 3 месяца назад +11

    AC fix Chisina variki phone chesthe neripistharu

  • @pawaniveeraswamy8750
    @pawaniveeraswamy8750 3 месяца назад

    Mode అని option ఉంటుంది
    Cool mode
    Auto mode
    Heat mode
    Fan
    Dry mode ( rainy season)
    Summer lo cool mode పెట్టుకోవాలి కానీ ఏది పెట్టినా 24 to 30 మధ్యలో undali. Cool ఎక్కువైతే పెంచాలి తగ్గిస్తే inkaa cool పెరుగుతుంది .నేను నా బేబీ కి 27 28 అలా పెట్టి ఆఫ్ చేసి ఫ్యాన్ వేసి మళ్ళీ ఆన్ చేస్తుంటాను. లేదా auto mode lo కి మారుస్తుంటాను. Hope u will understand 👍🏻

  • @chanduvideos1122
    @chanduvideos1122 3 месяца назад +13

    Hi bro naku twins Jan 2021 lo puttaru ippudu 3 years ippatiki roju allari chestune untaru thappadu 5 years vache varaku thippalu thappavu take care Latha garu🙂

  • @reetuneeharika2139
    @reetuneeharika2139 3 месяца назад +5

    Door close cheyandi Ac ki 28 temperature petkondi

  • @bhupathirajuamrutha4811
    @bhupathirajuamrutha4811 3 месяца назад +3

    You tube lo check chyandi how to operate onida ac remote apudu osthae miku

  • @islamic_alfaaz_1507
    @islamic_alfaaz_1507 3 месяца назад

    Anna temparature 28 lo pettandi high. medium. low untundi babies ki chaliga unte medium pettucovachu.

  • @lakshmigadde206
    @lakshmigadde206 3 месяца назад

    Krishna అన్న Ac on చేసినప్పుడు door close చేయండి.అలాగే ac కింద padukunatappudu పిల్లలు నీ ఉంచకండి.జస్ట్ రూమ్ టెంపెచర్ లో ఉంటే చాలు. పిల్లలు జాగ్రత్త అన్న.

  • @bhavaniy3075
    @bhavaniy3075 3 месяца назад +40

    డోర్ ఓపెన్ చేయొద్దు కూలింగ్ పోతుంది

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 3 месяца назад +6

    మంచి పనిచేసేరు ఏసీ తెచ్చి నారు సుప్పర్ 👌👌👍

  • @veniveni8179
    @veniveni8179 3 месяца назад

    Miku Amma nanna Tammudu unnaru kada Krishna anna, old videos lo miru vallani chupinchaaru mi tammudiki matalu sariga raavu ani thanu ante miku chala istam ani cheppaaru. Vallanths yenaiyaaru reply ivandi naa comment ki

  • @SarikaRevanthChannel
    @SarikaRevanthChannel 3 месяца назад

    AC company chusi youtube lo chudandi em kadu

  • @lavanya..203
    @lavanya..203 3 месяца назад +1

    24 to 28 varaku pettavachu anna temperature because room open gaa undi meeku and kitchen kuda open lo undi fan slow ga thiragani appudu room antha cool fast gaa aavuthundi and once cool iendhi antey kocham ac off cheyandi and heat ithey on cheyandi

  • @Raji1002
    @Raji1002 3 месяца назад

    కృష్ణ అన్న ఏ సి తెచ్చారు అని ఆనంద పడుతున్నారు youtube ఫ్యామిలీ అందరికీ పార్టీ ఇవ్వాలి కదా. మీ పిల్లలు మీరు ఆనందంగా ఉన్నారు అంటే మేము ఇంకా ఇంకా మేము సపోర్ట్ చేయడానికి. శబ్దమే అన్నయ్య.

  • @gradhika8059
    @gradhika8059 3 месяца назад +16

    అన్న మీరు డోర్ వేయండి.అలా డోర్ వోపెన్ గా ఉంటే ఏసి పని చేయదు.కరెంటు బిల్లు కూడ ఎక్కువ వస్తది

  • @ashwabhanu5023
    @ashwabhanu5023 3 месяца назад +2

    Remote loo manam temparature ni thagiste ekuva cool avthadi penchute cool thagutadi anna .enka anduloo swipe Ani untadi adi press cheste gali ekuva vasthadi anna enjoy ❤

  • @Nirvaan-K
    @Nirvaan-K 3 месяца назад +2

    ఓనిడా ఏసీ గురించి యూట్యూబ్ లో చుడండి... ఎలా వాడాలి అని వస్తుంది.... Door క్లోజ్ చేయండి రూమ్ వెంటనే కూల్ అవుతుంది...

  • @gampavenkatasubbaiah9466
    @gampavenkatasubbaiah9466 3 месяца назад

    అన్న పిల్లలు మూడు నెలల వరకు అలాగే ఉంటది మీరు మరి ఎక్కువ ఏసీలో పెట్టిన జలుబు చేస్తుంది నేమ్ వస్తుంది చిన్నపిల్లల కదా ఇంట్లో పెద్ద వాళ్ళు ఎవరు లేరు మూడు నెలల తరవాత బాగుంటుంది ఈ ఎండాకాలంలో చల్ల ఉగ్గు పెట్టండి మంచి పిల్లల్లో ఒళ్ళు చేస్తారు ఎక్కువగా మందుల వాడొద్దు నీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నా నెంబర్ పెడతాను లతా నా సిస్టర్ లాంటిది

  • @jn-bk4je
    @jn-bk4je 3 месяца назад

    fan 1 lo petti , door close chesi, ac 26_ 28 petukunte saripotundi , swing direct babies ki tagalkudadu

  • @trivenig6310
    @trivenig6310 3 месяца назад +2

    Door close cheyyandi AC on lo vunnappudu.

  • @Deekshitha__777
    @Deekshitha__777 3 месяца назад +3

    Pillalu ku direct ac gali padakunda chusukondi ac gali pillalu manchidi kadhu

  • @gayatrialuri2498
    @gayatrialuri2498 3 месяца назад +10

    Very good decision AC thesukovadam

  • @ashajyothi3609
    @ashajyothi3609 3 месяца назад

    RUclips lo ne Onida ac Ela vadali Ani Telugu lo type cheyandi Valle clear ga explain chestharu....e comments lo pettina antha clarity vundadu

  • @pusuluribhavyasri1998
    @pusuluribhavyasri1998 3 месяца назад

    Sir, ac ki stabilizer kudha pethukondhi .once power cut ayyinappudu ac repair kakunda vunthundhi . Anthey ac on chesinakha middle lo power cut ayyinappudu stabilizer vunthe better ac repair kakunda vunthundhi sir.

  • @bandianuradha6971
    @bandianuradha6971 3 месяца назад

    Latha pillala gurinchi ac konnaru super kani door ala operation chesi undakoodadu ac on lo unnapudu door teesi unty cool avdu meeku carent bill ekkuva vastundi mundu jagartha cheptunnaru door vesayandi aç on lo unnapudu please

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 3 месяца назад

    Br.maa ఇంట్లోనూ ఈరోజు ఆ క్కొన్నము వాటర్ పోవధానికి extend piplevunyunghi

  • @hanuchowdary9265
    @hanuchowdary9265 3 месяца назад

    28 ,29,30 lo vinchi ceiling fan 1or 2 lo vunchandi room lo ఒక‌ గిన్నె తీసుకొని నీరు పోసి రూం లో ఉంచడం మంచిది

  • @kalpanakormi6540
    @kalpanakormi6540 3 месяца назад

    RUclips lo Onida ac remote (mee ac model) operating Ani search cheyandi vachestundi full detail ga.

  • @Nirvi176
    @Nirvi176 3 месяца назад

    RUclips lo చూడండి (how to use onida AC remote control in Telugu) అని టైప్ చేసి చూడండి అన్ని వివరంగా చెప్పారు అప్పుడు మీకే అర్థమవుతుంది చాలా ఈజీగా

  • @prani9025
    @prani9025 3 месяца назад +1

    Super Anna nenu roju ac konandi ani cheppa room doors close cheyandi on chesinapudu.and ac cool mode and 25 lo pettandi

  • @vijayalakshmivaranasy2140
    @vijayalakshmivaranasy2140 3 месяца назад

    Lata Paul ekkuva tagali.endalaki vedi avutumdi.pillaliki Paul baga vastayi.pillaliki cap veyyali.cold avutumdibaga cover cheyyali.

  • @galibalapriyareddy.2331
    @galibalapriyareddy.2331 3 месяца назад

    Hi anaya AC on lo vunapudu door closes cheyandi ledhante cooling bitiki vellipothadhi corent bell ekuvosthadhi AC customer care ki cl chesi remote gurenchi adagandi anaya

  • @umapenjarla1556
    @umapenjarla1556 3 месяца назад

    Door close chesi fan ni high lo pettesi temperature ni 28 lo pettukondi .. Swing untadi ante piki kindaki tirigedi adi pillalaki direct ga gali tagile laga pillalaki unchakandi..

  • @user-zq8is5cx5l
    @user-zq8is5cx5l 3 месяца назад

    హాయ్ అన్నయ్య మాకు ట్విన్స్ పుట్టారు వన్ మంత్ ఉండి పాప చనిపోయింది ఇప్పుడు బాగున్నాడు వన్ మొంత్ నరకంచూసాను అన్నయ్య నైట్ పడుకుంటే ఎవరో కాదు

  • @santhoshikumari7321
    @santhoshikumari7321 3 месяца назад +1

    Top load Washing mishon tisukondi apudu batalu kuda wash cheyadam easy

  • @sowmyakata9091
    @sowmyakata9091 3 месяца назад +1

    malli shop valaki call cheyandi vallu vachi cheptharu

  • @17sindhubhukya55
    @17sindhubhukya55 3 месяца назад

    AC start chesetappudu alaney sound vastadhi and minimum 24 degrees pettandi saripothadhi and madyalo sound alaney vastadhi okosari sound yekuva vastadhi okosari thakuva sound vastadhi

  • @srividyameenu1846
    @srividyameenu1846 3 месяца назад

    AC ditect ga children ki petakudadhu 25degrees lone maintain cheyali temperature and AC on unpdu fan off cheskondi

  • @subhasubhashini3285
    @subhasubhashini3285 3 месяца назад

    ac..on chesinappudu doors అన్ని close cheyali annaa....

  • @rakshith5212
    @rakshith5212 3 месяца назад +39

    Door open cheyadu

  • @srivaniamarapalli-xv3jq
    @srivaniamarapalli-xv3jq 3 месяца назад +2

    Tq you Krishna manchi pani chesavu

  • @graceymadhuri7033
    @graceymadhuri7033 3 месяца назад +6

    Nina video lonae chusa bro meeru remote patukuni matladaru

  • @bhargavis6810
    @bhargavis6810 3 месяца назад +1

    Seriously bro Latha is blessed, you and Ur bro is so caring.my mom or husband never did this to me when I was conceived.such a lovable people ❤

  • @srinuviggy
    @srinuviggy 3 месяца назад

    Babies ki 3rd month vachindakaa night padukoru andii

  • @gowripriya8031
    @gowripriya8031 3 месяца назад

    Ac temperature aneydi ekkuvalo pedithe takkuva cooling vastadi takkuvalo 16 lo ala pedithe ekkuva cooling vastadi so 22 lo pettukuni room door close cheyandi

  • @varalakshmichatla2421
    @varalakshmichatla2421 3 месяца назад

    Latha ki operation or normal delivery plz reply ❤

  • @user-ii6su4wl4e
    @user-ii6su4wl4e 3 месяца назад +1

    Ac konnapudu ela on cheyallo cheppaledhu company vallu thumbnail endhukandi babu mari ala pettaru edho ayyipoyinnatu ac aa kadha konnaru😏😏

  • @unlucky2805
    @unlucky2805 3 месяца назад

    AC on chesthe door close chesukovali and fan kuda veyodhu appude cool ga untadhi room

  • @bhagyasriproabhi8086
    @bhagyasriproabhi8086 3 месяца назад +1

    Niku Ac gurinchi teliyadu kani RUclips editing gurinchi telusa

  • @SiriSirisha-sn3qq
    @SiriSirisha-sn3qq 3 месяца назад

    ఏసీ కంపెనీ పేరు యూట్యూబ్ లో చెప్పండి యూట్యూబ్ లో రిమోట్ ఎలా వాడాలో అడగండి బిజీగా నేర్చుకోవచ్చు కృష్ణ గారు

  • @ambicamadala1129
    @ambicamadala1129 3 месяца назад

    అన్న మీరు తీసుకున్న ఏసీ కంపెనీ ఆన్లైన్ లో చెక్ చేసి రిమోట్ ఎలా ఆపరేటింగ్ చేసుకోవాలో చుడండి అన్న మీకు అర్ధం అవుతుంది

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 3 месяца назад

    Outer unit nu compressor antaru. Ac on lo vunnapudu door close cheyali. Fan off cheyali. Fan vunte ac feel vundadu.

  • @JunnuBuntyVlogs
    @JunnuBuntyVlogs 3 месяца назад

    Anna 27lo pettochuu ac pillalaki ma Babu ki kuda alanay peduthunam first ac onchesaytappudu 24 on chesi door open chesi 5mints unchandi tharuvata door close cheyyandi cool ayyaka 27 lo veyyandi hayee ga padukuntunaruu

  • @Diiviiii
    @Diiviiii 3 месяца назад

    Kitchen ki door undali ledhante kitchen motham cooling ni undanivakunda chesthundhi soo kitchen ki curtain or door add chesukondi

  • @ShaikhameedaShaikhameeda-wi5we
    @ShaikhameedaShaikhameeda-wi5we 3 месяца назад +1

    As c emi lekuna kuda pilalaliki fan chalu valaki nommala badkobetandi lekapote pakkaki tippi badukobedte badukuntaru 2 3 hours kuda

  • @ganapathisiragam2495
    @ganapathisiragam2495 3 месяца назад

    On/off light gree colour lo vunde nokalli madhe onida ne

  • @Aadhyavlogs17
    @Aadhyavlogs17 3 месяца назад

    Chinna pillalaki 26 pettochu anna
    and beeruva undakudadhu beeruva paint potundhi ac valla
    door close chesi ac on cheyali
    Ac vesinappidu Fan 2number lo pettokovali anna

  • @user-sm7wp7zg7b
    @user-sm7wp7zg7b 3 месяца назад

    Anna meru Ac A company thisukunaro a company remote control yala cheyali ane RUclips videos lo chudande anna thelusthindhe thalupu veyandhe 28 27 mood Ac pettandhe ame avadhu baby s ki

  • @BaahaVali
    @BaahaVali 3 месяца назад +1

    Meru etha sapadhi dhisthunaru annna AC kunu kone atha steag lo unaru ante lakh ka monthly income

    • @andb-sp4vo
      @andb-sp4vo 3 месяца назад

      Minimum 1lakh pina vuntadhi andi monthly

  • @durgajyothichenna7202
    @durgajyothichenna7202 3 месяца назад

    AC on chesaka room cool ayyaka ac off chesaka pillallani room lo padukopettandi ac on lo pillallini padukopettakandi

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 3 месяца назад

    Kitchen ku curtain veyandi ac on chesinapudu curtains veyandi apudu current save avutundi window ku curtain try cheyandi

  • @saimamatha3290
    @saimamatha3290 3 месяца назад

    Door open pedthe dust antha AC absorb chesthadhi AC vesthe asalu doors open pettodhu thvaraga AC problem osthadhi

  • @umapenjarla1556
    @umapenjarla1556 3 месяца назад

    Hi andi.. Onida ac remote ela use cheyali ani youTube lo chudandi valle cheptaru

  • @BushraAnjum-ol7lw
    @BushraAnjum-ol7lw 3 месяца назад

    Lata nijanga chala lucky.....miranta chala happy ga undalani korukuntunnamu. And mi chinnanaku pelli cheseyandi tanaku kuda oka todu untadi

  • @shaikkhatheeja3331
    @shaikkhatheeja3331 3 месяца назад

    RUclips lo AC gurinchi videos untai kadha adi chusthe ela use cheyalo thelusthundhi kadha Anna oksaari try cheyandhi

  • @ishaanishaan5251
    @ishaanishaan5251 3 месяца назад

    Thammudu hugh cool 16 Minimum 30,32. 16 lo petti choodu

  • @chantivineetha6961
    @chantivineetha6961 3 месяца назад

    Kitchen ki and ac room ki madhya lo door petinchandi Anna,room twaraga cool avuthundhi

  • @umapenjarla1556
    @umapenjarla1556 3 месяца назад

    Meeru okasari youTube lo kuda search chesi chudandi vere e company remote ayina parledu 2,3 videos chuste meekey ardam ayipotadi.. Dnt sry broo

  • @sirisyam5682
    @sirisyam5682 3 месяца назад

    Naaku twins baby girls nenu ilane face chesa my husband ac konnaru so konchem problm solve indhi

  • @prashanthikumma2509
    @prashanthikumma2509 3 месяца назад

    Hi anna ac veyadam valla cold avutundi yekkuvaga use cheyakandi ac yemdukante immunity power taggutundi

  • @DurgabhavaniRavada
    @DurgabhavaniRavada 3 месяца назад +1

    Door open assalu cheyyavaddu. Cooling bayataku pothadi

  • @ideas_my_style
    @ideas_my_style 3 месяца назад +2

    Suuuuuuuper krishna.....good decision.....

  • @shwethamanjunath6584
    @shwethamanjunath6584 3 месяца назад

    U tube lo search cheyandi . company name petti how to operate ac . video vastahi

  • @madabathulatejasree4937
    @madabathulatejasree4937 3 месяца назад

    Online lo ac company check chasi yala operate chayalo chasta telustadi RUclips lo videos

  • @Ammulu4380
    @Ammulu4380 3 месяца назад

    Voltos LG company undanga deniki onida teskunaru onida chala takkuva vadutaru so dani remote controls telivandi explain cheyadaniki pillaki temp 26 lo pettandi but doors antha close cheyali

  • @yamalapatinandeeswari6784
    @yamalapatinandeeswari6784 3 месяца назад

    లతా గారు పిల్లలకి రోజు సాయంత్రం 6 గంటలకు దిష్టి తీయాలండి

  • @BabuKowthavarapu
    @BabuKowthavarapu 3 месяца назад +5

    Door thiyakudadhu thakkuvalo pettukonndi fan veyandi saripothundhi

  • @veernapuramanikumari2267
    @veernapuramanikumari2267 3 месяца назад +8

    Washing machine konandi bro

  • @user-ox6fv2ec2z
    @user-ox6fv2ec2z 3 месяца назад +2

    Kids thalaki cloth petandi brother mundhu.

    • @RiyaG-bs8yn
      @RiyaG-bs8yn 3 месяца назад

      E summer lo caps avsrm ledhu

  • @MalleswariDasari595
    @MalleswariDasari595 3 месяца назад +1

    ఇలాగే మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను

  • @Renuarshu
    @Renuarshu 3 месяца назад

    Door open cheste cooling avvadhu room current bill yakkuva vastadhi

  • @LavanyaLavanya-yi5hx
    @LavanyaLavanya-yi5hx 3 месяца назад

    Anna door close cheyandi 24 temperature low pettandi fan off cheyandi Chala Manchi Pani chesaru

  • @padmakarem1246
    @padmakarem1246 3 месяца назад

    Ac on lo vunte door close cheyandi.

  • @anusreesai7113
    @anusreesai7113 3 месяца назад

    Eddaru twin boys maku,
    First four years chala kasthapadali
    edchina days enno vunnayi pillalu edupuki, feeding evvadaniki, entlo pani cheskoleka energy opika undadu,
    maaku ac or cooler emi ledu just house clean undi windows open chesi pettandi chalu.
    enjoy these days with kids dont take tension.
    Eppudu maa twins 8 yrs

  • @vlaxmilaxmi2267
    @vlaxmilaxmi2267 3 месяца назад

    27 లో పెట్టుకొని ఫ్యాన్ చిన్నగా పెట్టుకోండి కరెంట్ బిల్లు ఎక్కువ రాదు పిల్లలకు కూలింగ్ సరిపోతుంది మేమైతే అలాగనే చేస్తాము